మనది ఎంతటి దౌర్భాగ్య స్థితో రాండమ్ గ కామెంట్స్ చూస్తే అంతే తెలుగు లో అచ్చమైన బూతులు కనిపించాయి .. నారాయణ మూర్తి గారు ఎంతటి చక్కని పాయింట్ చెప్పారు .. తెలుగు మీద అభిమానం తో ,లేకపోతే స్థోమత లేక తెలుగు మీడియం స్కూల్స్ లో చదువుకుంటున్న విద్యార్థులు కు ఎటు వంటి భవిష్యత్తు ఉంటుందో ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇస్తుందో అనే వాటి గురించి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది .. అది వదిలేసి ఎన్టీఆర్ గురించి కెసిఆర్ గురించి ఇమ్మన్నాడో ఎందుకు మనకి ... దేనికి పనికొస్తుంది ... నారాయణ మూర్తి గారి గురించి అందరికి తెలుసు అలాగే కెసిఆర్ ఎన్టీఆర్ గారి గురించి కూడా ఎవరో చెప్తే గాని వాళ్ళ పై మనకున్న అభిప్రాయాలూ మారవు .. మారాల్సింది మన బ్రతుకులు అవి దేని వాళ్ళు మారుతాయో వాటి గురించి మాత్రం డిస్క్యూస్ చేస్తే ఉపయోగం అని నా అభిప్రాయం .. చాల పెద్దగా రాశా .. బై ది వే నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ నే .. ఒక ఇంజనీర్ ని గ్రాడుయేటెడ్ ఫ్రొం రెపుటేడ్ కాలేజీ ఇన్ హైదరాబాద్ .. ఏది కేవలం ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టం కలిగిన విద్యార్థుల కు ప్రతినిధిగా రాసింది .. దీనిని రసాభాస చేయకండి ..
@purnachandraraochinta47027 жыл бұрын
Narayana Murthy sir... you are a true gentleman and you speak to your heart... we always respect you
@nmalli31747 жыл бұрын
అన్న,పేదల గురించి బాగా చెప్పావు. మరి మా పిల్లల చదువు గురించి ఆలోచించిన నీకు పాదాభివందనం.
@srikanthaddetla44457 жыл бұрын
Peoples star Narayanamurty superb speech👏👌..
@randomthoughts28497 жыл бұрын
నారాయణ మూర్తి గారు మీరు అద్భుతంగా మాట్లాడతారు..మీ ప్రతి స్పీచ్ ఆవేశంగానే వుంటుంది..కొంచం స్పీడ్ తగ్గించి మాట్లాడితే సంతోషంగా వుంటుంది.. మీరు సినిమాల్లో, బయట అదే విధంగా వుండడం నచ్చలేదు..కొంచం ఆవేశం తగ్గించి మాట్లాడతారని కోరుకుంటున్న మీ అభిమాని.
@F5LimitlessFun7 жыл бұрын
Energetic speech by Murthy garu. He is a very genuine person I ever seen in my life.
@venkyponna31977 жыл бұрын
murthy anna one level of emotion,true, honest, simplicity,honour,brave= murthy anna, and KTR Anna nilabadi unnaru tana thoti vayasu vallatho 4:52, great ktr anna
@vinodvni4907 жыл бұрын
Super Super Excellent sir ninnu ledar cheyyali Really superb speech sir
@mahendery13572 жыл бұрын
Super speech anna
@vasanthkumar-ol7pd7 жыл бұрын
చెప్పకనే చెప్పారు నారాయణ మూర్తి గారు..... ఇంతకూ సత్యం అని చెప్తూనే , అసలు అవసరమైన , చాలా మందికి అర్థం కాని, అర్థం చేసుకొని వాళ్లకు జ్ఞానం ప్రసాదించిన మీకు నమస్కారము sir.... The sarcasm which is underneath your speech might enlighten atleast some brains... And I hope people who are within the handcuffs of beaurocracy will learn how to speak in a public meeting like this.
@Ram-mp6pv7 жыл бұрын
pentastic speach.. R. narayana murthy garu. tq sir
@rangababugoud93777 жыл бұрын
Excellent speech sir....
@somashekarantr157 жыл бұрын
nice speech. ntr annagaru premanu chaticheppinanduku danyavadam sir
@vips9167 жыл бұрын
Goosebumps
@kmonojkumarrk65817 жыл бұрын
నారాయణ మూర్తి గారు నమస్కారం
@srinubijili8617 жыл бұрын
Wonder wonder narayanamurthi anna laal salam
@venkateshpandula33017 жыл бұрын
supper spech sir supppperrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr................
@rajeshhkumarr87647 жыл бұрын
Great 😍 🙏 🙏 🙏 Respect #RnarayanaMurthy Garu
@kolukulapallysrikanth75467 жыл бұрын
Good speach...
@habeebmohammed95316 жыл бұрын
Narayana murthy is a great human being...
@pavanrnd5257 жыл бұрын
Hatsoff murty gaaru mi okka vinaapam twaragaa purtikaavaali💐💐💐
@venkatramr7 жыл бұрын
7:35 This is what we want sir thank u sir stage pina idi cheppinnanduku
@ajithcherukuri20722 жыл бұрын
Happy Birthday Murthy Garu ❤
@nareshkumar-fi1zf7 жыл бұрын
outstanding speech sir namasthi
@bbnaidu89907 жыл бұрын
Excellent speech sir
@udayvikram77017 жыл бұрын
లాల్ సలామ్ కంమ్రెడ్ 🚩✊🏻🚩
@madhumidathapally43677 жыл бұрын
super Anna R.narayana Murthy
@sujathagundlapally8767 жыл бұрын
Anna dhayavadhalu mee samskaraniki
@mohankrishna28627 жыл бұрын
Nice sir. NTR. Ni gurthukuchesaru.
@rameshflyvlog.channal7 жыл бұрын
Nice
@rameshshetharashi31607 жыл бұрын
Anna superb anna
@boyaparamesh16857 жыл бұрын
Superb sir
@thotasrinivas1827 жыл бұрын
Nice speech sir
@srilathaa2077 жыл бұрын
nice sir
@chinnayyaindur24235 жыл бұрын
Super r narayana murthy annagaru
@pyrathnampyrathnam94997 жыл бұрын
Super speech
@shreyanshsonu7 жыл бұрын
సూపర్ సర్
@harigoud99187 жыл бұрын
నిజమైన కల్మషం లేని మనిషి
@ramavathnareshnaik50477 жыл бұрын
superb sir
@adapurajkumar25576 жыл бұрын
Jai R.Narayanamurthi Your legendary my boss
@esurubheema6867 жыл бұрын
speech super
@k.vijaykumar3737 жыл бұрын
Awesome sir meru
@user-bw4eq7jr7m7 жыл бұрын
Meru chivarlo anna mata ma pedavari gundelani takutundi(kg-pg) sir thanq sir✊
@Iam_SAiKo7 жыл бұрын
Masssss ante R Naryanamurthi
@somashekarantr157 жыл бұрын
meeru matlade vidanam bagundi sir
@vasudegala89317 жыл бұрын
కామ్రేడ్
@zz-rs5zl6 жыл бұрын
నమస్కారం
@mrronanki15417 жыл бұрын
Why didn't they invite other Telugu state CM .. to the opening..... Telangana antey Telangana kavachu but Telugu antey Telangana+Andhra.... It is only majorly highlighting Telangana ....it's not fair "Telugu language celebrations"
@venkateshm83467 жыл бұрын
Mr Ronanki get lost..u and ur cunning comment
@funbox93537 жыл бұрын
vallu chesukunnadaniki Mana cbn endhuku pilavali bhayyaa ...cbn Ni projects lo percentages matladukomanu velli
@srinuerukala88147 жыл бұрын
Don't miss understand bro...definite ga invite chesuntaruuy.but raledemoo
తెలుగు భాష గొప్పదనాన్ని చాటీ చెప్పిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు
@Sandeep-tf9eh7 жыл бұрын
Adbutam Maha adbutam
@Shivakumar-ff3dx7 жыл бұрын
Sir nv super sir
@geo30097 жыл бұрын
Tolly Films must persue mother language
@karthikcute92727 жыл бұрын
Great leader
@fhgh59487 жыл бұрын
Murthannaku jai
@mallulasrinivas31887 жыл бұрын
జై నారాయణమూర్తన్న
@balasanivenkatesh69955 жыл бұрын
Kirack speech
@anilkumarraja5347 жыл бұрын
👌
@rakeshrepala69227 жыл бұрын
Super sir
@janardhan38775 жыл бұрын
నిజంగా చెప్తున్నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో "మగోడు" అంటే అది ఒక్క నారాయణమూర్తి గారే.
@peddintirishi20677 жыл бұрын
Super Anna
@methukuvijaykumar19157 жыл бұрын
Jai telangana
@obuleshjonnalagadda20294 жыл бұрын
సింహగర్జన
@chittisrinivas99107 жыл бұрын
Telugu people are one how many states they live or place in the world
@aadhyareddy96667 жыл бұрын
it's true
@jagadeeshkuruba64437 жыл бұрын
అన్న లాల్ సలామ్ సూపర్ అన్నా
@kadarirakesh67477 жыл бұрын
people star ki jaiiiii✊✊✊
@aadhyareddy96667 жыл бұрын
super star
@narasimha.mannuva49536 жыл бұрын
Jai ntr
@vjmahesh32937 жыл бұрын
R narayana murthy garu meeru super
@vjmahesh32937 жыл бұрын
Superb
@keshavulusunnapu29445 жыл бұрын
2020 January lo e sabhalu nirvahinchali
@konchadahemanthkumar44597 жыл бұрын
Nv entha dabbagadivi yenti sir...
@gouravinod40997 жыл бұрын
I love I raja
@ghostrider29957 жыл бұрын
Excellent sir. Just like Tamil nadu We should not encourage hindhi.
@roborapdylamo47617 жыл бұрын
Ghost Rider but only Telangana pple like Hindi/urdu very much... than their mother-tongue' that they use many of those common words in their daily life'. 😶
@maruthinagula85087 жыл бұрын
Jai RNM
@richindiasubbu97147 жыл бұрын
I love u sir..........nijamaina swachamaina vyakyanam
@paridniceramesh68617 жыл бұрын
Salam Sir
@madhuvanam1237 жыл бұрын
ఈ ఆంధ్ర వాళ్లకి ఇంగ్లీష్ మీద మోజు ఎక్కువ. అందుకే ఇన్నాళ్ల ఈ నాయకుల పరిపాలనలో తెలుగును ఈ దుస్థితికి తీసుకొచ్చారు. ఈ నాయకులకి ఆత్మాభిమానం కంటే డబ్బు సంపాదన ముఖ్యం. ప్రభుత్వ పాఠశాలల్ని భ్రష్టు పట్టించారు. ప్రైవేట్ కు ఇంగ్లీష్ మీడియం నేర్పడానికి పూర్తి అనుమతి ఇచ్చారు. తెలుగు భాషకు ఎటువంటి ప్రాధాన్యం లేకుండా చేసారు. తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా చేసారు. తమిళనాడు నుంచి విడిపోయారు కానీ, తమిళుల ఆత్మాభిమానాన్ని ఒంట బట్టించుకోలేదు. కెసిఆర్ తెలంగాణకు మాత్రమే నాయకుడు కావచ్చు. కానీ పరోక్షముగా మొత్తం తెలుగు వారి మాతృ భాషకు న్యాయం చేయబోతున్నారు. కానీ ఈ ఆంధ్ర నాయకులు తెలుగు ని చంపి ఇంగ్లీష్ వాళ్ళ లక్ష్యాల్ని సాధించేందుకు పరోక్షంగా సాయం చేస్తున్నారు.
@akhilkumar50657 жыл бұрын
Govt ki sambamdinchina anni karyakramalu uttarvulu telugu lone umdela cheyamdi sir orders anni kuda telugu lone raavali tamilnadu ela ite anni tamil lone umtayo alage mana telugu states lo kuda jaragali amte kani ila meeting petadam valana em upayogam
@RAJIVKUMAR-ro4vz7 жыл бұрын
Raajakiyyaalu pakkanapetti Telugu gurinchi maatlaadandi sir
@kamalkumar72457 жыл бұрын
There Should In Telangana only Telugu people no Other.'s.... In Telangana State. This People What Sir .........Our >....... Sir.....
@prabhutejakotte55496 жыл бұрын
Lal salam
@ravinarayana71776 жыл бұрын
Iyana oka mahapurushudila kanipistadu.Make him labour minister.
@luckymusic40977 жыл бұрын
3:15
@Sridhar-vc1hp7 жыл бұрын
Andaru mosamchestunaru kocham alochinchadri andariki money kavali ante kani nejam mataladaru antha natakaam super
@smartjabeer73727 жыл бұрын
chandra babu naidu. gurthu raleda sir .gurthunchikondi
@manikanta-cd5ye7 жыл бұрын
Kkkk not so bad jai andhra pradesh
@srpprabhakarreddy40307 жыл бұрын
Kcr garu super leader
@narasimhareddy94737 жыл бұрын
Keka
@jskiran44137 жыл бұрын
Telangan ayina, Andhra ayina Telugu vallam anna bhavana vundali... anna thammullam manam... rendu rastralu... okey Telugu Jathi..
@ThumulaVikramRao7 жыл бұрын
Wat about cbn
@muralireddy91607 жыл бұрын
VenkeyyayyanIdu chandra babu
@VinayKumar-pn3wl7 жыл бұрын
మమ్మి డాడీ లో లెదు కమ్మదనమ్ అమ్మానాన్న లో ఉన్నదీ.
@gouthamkondapavuluru19597 жыл бұрын
Unfortunately in the name of telugu mahaa sabhalu they are doing KCR family dabba and not many are talking in proper Telugu even on dias