శ్రీపాద వల్లభుని మహిమ | Sripada Srivallabha Miracles | Sri Pada Sri Vallabha Charitra

  Рет қаралды 127,656

Leo Devotional

Leo Devotional

Күн бұрын

శ్రీపాద వల్లభుని మహిమ | Sripada Srivallabha Miracles | Sri Pada Sri Vallabha Charitra
ఈ అనంత సృష్ణిలో మనకు తెలిసింది గోరంత. భక్తికి మూలాధారం మన వేద #విజ్ఞానం. #ఆధ్యాత్మిక, జ్యోతిష పరమైన ఎన్నో విలువైన విషయాలకు వేదికే మా ఈ ఛానెల్.
సత్యానికీ ధర్మానికీ సోపానంగా మేము చేస్తున్న ప్రయత్నమిది. ఎందరో మహానుభావులు మీ కోసం మీకు తెలియని అనేక విషయాలను అందిస్తారు.
#LeoDevotional
Visit: www.theleonews...
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on KZbin
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional

Пікірлер: 250
@reethikanaidu7851
@reethikanaidu7851 Жыл бұрын
శ్రీ దత్తుల వారు ఏడ్చే వాడ్ని వెంటనే నవ్విస్తారు జై గురు దత్తా పాహిమాం 🙏❤️🙏❤️🙏
@KommuravelliMallikarjunaswamy
@KommuravelliMallikarjunaswamy Ай бұрын
Edi 100 percent correct
@sugath1233
@sugath1233 Жыл бұрын
నాకు ఈ మధ్యనే దత్తాత్రేయ స్వామి అంటే భక్తి అనేది చాలా చాలా నమ్మకం జరిగింది నేను కూడా గానుగాపురం వెళ్ళాను ను దత్తాత్రేయ దర్శించుకున్నాను నేను నమ్మాను 🙏🙏🙏🙏🙏🙏🙏 🙏 జై గురుదత్త
@kiransurya9448
@kiransurya9448 2 жыл бұрын
దత్త ప్రభు దయ ఉంటే సర్వం సిద్ధిస్తాయి. నా జీవితం లో కూడా చాలా miracles చూపారు స్వామి. శ్రీపాద రాజం శరణం ప్రపద్యే
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 💗💗💗
@saitejreddy5966
@saitejreddy5966 Жыл бұрын
శ్రీ దత్త శరణం మమ 🙏🏻
@anithajyoshna3254
@anithajyoshna3254 Жыл бұрын
Will you share one miracle
@rajeshnagula5687
@rajeshnagula5687 Жыл бұрын
Tu chebuthuntene Mee kallalo Neellu vasthunnayi it shows how u really got enlightment madam I want to come n Meet u to take advice🎉
@poojajavvadi4727
@poojajavvadi4727 5 ай бұрын
Is it true sir
@ramanamurthyrajapithamahun2435
@ramanamurthyrajapithamahun2435 Жыл бұрын
ఓం శ్రీ పాద శ్రీ వల్లభ నరసింహ సరస్వతీ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి నమో నమః
@siddagoudgoundla4921
@siddagoudgoundla4921 Ай бұрын
🙏🌹దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర 🌹🙏
@gayethrikaranam8212
@gayethrikaranam8212 3 күн бұрын
మంచి విషయాలు చెప్పారు మేము కూడా దత్త దేవుని భక్తులను చాలాసార్లు నాకు కూడా స్వామి కష్టాల నుండి గట్టెక్కించాడు ప్రతిరోజు మా ఇంట్లో పారాయణం జరుగుతూ ఉంటుంది సిద్ధ మంగళ స్తోత్రం దత్త స్తవము చదువుతూ ఉంటాము అనవసరం కూడా చేసుకుంటాము
@Kalyanpropertyshyd
@Kalyanpropertyshyd Жыл бұрын
జై గురుదేవదత్త, నమో శ్రీపాదరాజం ప్రపత్త్చే , నాకు జీవితము లో వారి చరితామృతం చదివిన తరువాత నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చారు. జై గురుదేవా🙏🙏
@sadhgurusainathmaharajsama4698
@sadhgurusainathmaharajsama4698 Жыл бұрын
Yela cherchaaro cheppagalara
@Kalyanpropertyshyd
@Kalyanpropertyshyd Жыл бұрын
స్వామి వారి లీలలు ఒక పదము లో చెప్పగలమా
@kondalkondaiah5020
@kondalkondaiah5020 Ай бұрын
దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర💐💐
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
అత్రి అనసూయ ప్రియ పుత్ర శ్రీ గురు దత్తాత్రేయ 💗💗💗
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 💗💗💗
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులతో శ్రీ పాద జ్ఞానం పంచినందుకు నా ధన్యవాదములు శ్రీ స్రవంతి గారి కి మరియు మీడియా వారికి కూడా.
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
నా గురువు శ్రీ గురు దత్తాత్రేయ ఆశీస్సులు అందరికీ
@gowrisankar781
@gowrisankar781 Жыл бұрын
🙏దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🙏 దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🙏 దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా🙏
@kiranprakashpolinati9349
@kiranprakashpolinati9349 Жыл бұрын
🙏Jai Guru Datta 🙏 . Sravanthi garu i also had many experiences with Dattatreya swamy Even i had my left knee ligament tear and orthopaedic doctor suggested for surgery and it was around 2.5- 3 lakhs. I have thought for natural treatment i had suffered pain for 15 days atlast strongly prayed to swamy for solution. Very next moment one plant GM has approached me voluntarily and taken me for ayurvedic treatment and my knee cured without surgery in 2 weeks and with very less amount ₹ 15,000/. All who are experienced with swamy should do pracharam about swamy Sarve Jana suhikinobavanthu 🙏 Jai Guru Datta 🙏
@dandaravindrababu9995
@dandaravindrababu9995 2 жыл бұрын
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍎💐
@rangareddy1503
@rangareddy1503 Жыл бұрын
శ్రీపాద శరణం శ్రీపాద శరణం దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా జై గురుదేవ దత్త
@rajanish18
@rajanish18 2 жыл бұрын
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా
@ramadhananjay
@ramadhananjay Жыл бұрын
Sri padha Sri Vallabhuniki Jayamu Jayamu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🍌🍌🍌🍇🫐🍒🍍🍓🥥🍎🍊🍐💐💐💐
@venkatchakilam5595
@venkatchakilam5595 2 жыл бұрын
Digambara Digambara Shri Paada Vallabha Digambara 🙏🙌 Jai Gurudeva Datta 🙏🙌
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
పరాశక్తి పరబ్రహ్మం మా గురువు శ్రీ గురు దత్తాత్రేయుడు🙏
@kollavenkateswararao8432
@kollavenkateswararao8432 Жыл бұрын
Meru cepenadi corect
@hemanthps5558
@hemanthps5558 Жыл бұрын
a court incident story ekda vuntundo cheppagalara
@kaipavenkataphanibhushan8070
@kaipavenkataphanibhushan8070 2 жыл бұрын
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే !శ్రీగురుదత్త!జైగురుదత్త!!
@ramadevimahesh327
@ramadevimahesh327 2 жыл бұрын
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే 🙏🙏🙏
@nagarajanmv6646
@nagarajanmv6646 Жыл бұрын
Daily spend as much time as you can.but have absolute faith in him.dattatreya Swamy Krupa will be there.nothing will happene with out his blessings.
@reethikanaidu7851
@reethikanaidu7851 Жыл бұрын
శ్రీ పాద పాహిమాం శ్రీ శ్రీవల్లభ రక్షమాం జై గురు దత్త
@kiransurya9448
@kiransurya9448 2 жыл бұрын
శ్రీపాద వల్లభ దిగంబరా ప్రభో శరణం
@nagaveniniharika3260
@nagaveniniharika3260 2 жыл бұрын
Digambara digambara sripada vallabha digambara 🙏🙏🙏
@venkateshearpadma3005
@venkateshearpadma3005 2 ай бұрын
Jai Gurudatha🙏
@manohar2498
@manohar2498 Жыл бұрын
జై గురు దేవ దత్తా..,🙏 శ్రీ పాద రాజ్యం శరణం ప్రపద్యే 🙏
@ratnamalakola9364
@ratnamalakola9364 2 жыл бұрын
Madam, I am also devotee of lord Sri pada Sri vallabha Swamy , I had seen, observed , the miracles . Really we are luckiest than all
@gayethrikaranam8212
@gayethrikaranam8212 3 күн бұрын
అనఘాష్టమి వ్రతం
@dharmapurimyadari2638
@dharmapurimyadari2638 2 жыл бұрын
🙏 jai guru Datta 🙏
@kurumurthytalari6006
@kurumurthytalari6006 Жыл бұрын
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా..దత్తగురు శ్రీ నామస్మరా పరమేశ్వరా జగీదరా....
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 4 ай бұрын
శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి నా వందనములు
@nagarjunreddy7037
@nagarjunreddy7037 Жыл бұрын
💐జై శ్రీ గురు దేవా దత్త శరణం మమ 🌺👏
@venugopalmandla8371
@venugopalmandla8371 Жыл бұрын
Thank you amma, nenu eroju evening sreepada sreevallabha samsthanam loo darsanam chesukunna, mee video chusi naku mental strength pergindi
@ravikanth300
@ravikanth300 2 жыл бұрын
Jaya Jaya Sripada Vallabha Guru Dattatreya Para Brahmane namaha
@BhanusriPanugati
@BhanusriPanugati 27 күн бұрын
దత్తాత్రేయ స్వామి నన్ను చాలా సార్లు కాపాడండి కానీ ఒక్కసారి కూడా దర్శనం ఇవ్వాలి నేను జయ గురుదత్త అనుకోగానే యధా విధంగా నా బాడీ సహకరించేది అదంతా శ్రీపాద వల్లభుని కృత శ్రీ దత్తాత్రేయ స్వామి దయ వల్ల ఆయు ఆరోగ్యంతో దీర్ఘ సుమంగళి గా పిల్లాపాపలతో చల్లగా ఉండాలని మీరంతా నన్ను ఆశీర్వ ఆశీర్వదించండి మీరు నన్ను ఆశీర్వదిస్తే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి నన్ను దీవించు అనుకుంటా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి
@supriyakhamkar9328
@supriyakhamkar9328 Жыл бұрын
Idont understand what she is saying but watever it is sounds sweet to hear n datta guru shripadshrivallabh charitra amrut is real ly a magical granth Shripad rajam sharnam prapadhye 🙏🙏
@balajivaraprasad3482
@balajivaraprasad3482 2 жыл бұрын
Jai gurudeva
@bhagwansrisrisrivenkayyasw7002
@bhagwansrisrisrivenkayyasw7002 Жыл бұрын
శ్రీపాద రాజం శరణం ప్రపద్యే 🙏🌸🌸🌸🌸🌸🌸🙏
@sachidanandamparasaram9516
@sachidanandamparasaram9516 Жыл бұрын
శ్రీపాద శ్రీవల్లభా !! శరణు శరణు..!!
@WaterBlossom99
@WaterBlossom99 2 жыл бұрын
Sripada Rajam saranam prapadye. Sri datta sharanam mama .
@rachanachandrasekhar702
@rachanachandrasekhar702 Жыл бұрын
Absolutely interesting that I found this video on my feed and something inside just kept telling me " go to ganagapur!" After few hours the urge got so intense that my friend and I just took the car out and drove ourselves there. Beautiful that we went on an Amavasya. Grateful for the experience. Thank you for the purity of this video - it was purely because of the way she narrated that I thought of going immediately. Although I had planned to go there a long time ago it happened immediately after this video. Love & Light 💛🕊️🙏
@beenasethumadhavan895
@beenasethumadhavan895 Жыл бұрын
Sreepada rajyam saranam prabhathye🙏🙏🙏
@dikkigamer8052
@dikkigamer8052 Жыл бұрын
We are blessed.... I went Shirdi 16 Times yet 🙏🙏🙏
@koteswarreddych
@koteswarreddych Жыл бұрын
ఓం శ్రీ సాయిరాం.. ఓం శ్రీ గురుభ్యోనమః 🧘💐🙏
@mounikavattivella8394
@mounikavattivella8394 2 жыл бұрын
Namaste ande memu kuda sripadavalaba charitamrutam chaduvutanu prashntam ga vunatlu anipistade sripada rajyamantri shranm prapdye
@aaradhyadeepika2168
@aaradhyadeepika2168 2 жыл бұрын
Chala manchi anubuti pondaru ma meeru.. Digambara digambara sripada srivallabha digambara!
@user-zx3yg2el8e
@user-zx3yg2el8e 7 ай бұрын
Digambara digambara sri pada vallabha digambaram ❤❤❤❤❤
@knmn1881
@knmn1881 2 жыл бұрын
Sri padha rajam saranam prapadye
@lavirajesh3070
@lavirajesh3070 3 ай бұрын
Sri pada rajyam sharanam prapadhey....saravanthi garu your way of explanation is superb about the guru .Its pleasure to listen the miracles of god...sarvey jana sukinobhavanthu
@jkaranjirao2652
@jkaranjirao2652 Жыл бұрын
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@dharmaraosorra7992
@dharmaraosorra7992 Жыл бұрын
No bhi bhi bhi bhi use hu hu hu
@NagaMani-es3zw
@NagaMani-es3zw Жыл бұрын
Srabanti garu meeru cheppinavi kattelu kalcheka bratikaru annaru kadha please ye book lo vunnai
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 2 жыл бұрын
Ji gurudatta Sri gurudatta
@ramadevimanikonda41
@ramadevimanikonda41 2 жыл бұрын
Jai guru dev datth ama
@saisrinu243
@saisrinu243 2 жыл бұрын
Chellama chala chakkaga chepparu. Digambara Digambara Sripada vallabha digambara...
@ushanagireddi2657
@ushanagireddi2657 Жыл бұрын
Meeru matram video s chesi samajaaniki melu chestunnaaru 🙏🙏🙏🙏🙏🙌🙌🙌
@lsanjeevan5573
@lsanjeevan5573 Жыл бұрын
దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర
@ushanagireddi2657
@ushanagireddi2657 Жыл бұрын
Nijame swaami krupa ma meda undalani Universe ni korutunnaanu talli 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@machimachender3906
@machimachender3906 2 жыл бұрын
Good information madam Jai guru datta🙏🙏🙏🙏🙏
@sunithaboddu3927
@sunithaboddu3927 Жыл бұрын
Metho mataladale Amma
@pranavpranav1290
@pranavpranav1290 2 ай бұрын
Jai guru datta 🙏🙏🙏🙏🙏🙏🎉🎉
@ravindramethak2406
@ravindramethak2406 6 ай бұрын
Jai sri pada vallabha gurudeva
@surendralakshmidatta6270
@surendralakshmidatta6270 4 ай бұрын
Shravanthi garu meeru super ga వివర్ణ encharu
@prakashnani2133
@prakashnani2133 Жыл бұрын
Amma e swamy maha adbutam
@abhishekjoshiii
@abhishekjoshiii 11 ай бұрын
జై గురుదేవ్ దత్తా
@madanapavankalyan9164
@madanapavankalyan9164 Жыл бұрын
Dhanyavadhalu Amma meeru chepthu unte naa kallolo neellu thirigayi jai guru datta shree guru datta shree datta saranam mama
@vinodbwbw
@vinodbwbw Жыл бұрын
Jai Gurudev Datta... Sripada Srivallabha Swamine Namaha.. Swami Naku kalalo mantropadesam chaysaru .
@santhoshipollakattu5738
@santhoshipollakattu5738 Жыл бұрын
Omsrisaigurudattatreyayanamaha
@srinathreddynssrinathreddy531
@srinathreddynssrinathreddy531 Ай бұрын
Om Namo Venkateshaya Govinda 🙏
@kurmarajurajuomlalithadevi1550
@kurmarajurajuomlalithadevi1550 2 жыл бұрын
Hello...Sravanthi garu nenu kuda sripada vallabha ne pooja chestanu,daily nenu parayana chestanu,monthly once annadaanam chestanu ,naa life lo kooda chala miracles jarigaie,mee video choosi chala happy anipinchindi,sripada vallabha gurunchi entha cheppina madhuranga untadi.
@artnew9475
@artnew9475 2 жыл бұрын
Plz reply ur miracles.
@raghavvendra
@raghavvendra 2 жыл бұрын
సర్వం శ్రీ గురు దత్తం 💗💗💗 శ్రీ గురు దత్తం ఆశీస్సులు ఉంటే సర్వం ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇది సత్యం🙏
@lakshmijaya5716
@lakshmijaya5716 Жыл бұрын
Om srI pada vallabha om Sri Guru Dattathreya Namaha om Sai ram
@ramaraovenkat9451
@ramaraovenkat9451 Жыл бұрын
దిగంబరా..దిగంబరా...శ్రీపాద వల్లభ
@rojamaheshwaram9985
@rojamaheshwaram9985 Жыл бұрын
.
@sumathiyendluri7601
@sumathiyendluri7601 Жыл бұрын
Om jai guru datta e roju na biddaki exam tandri e sbjs lo A grade compalsary vashtene ma feuture undi na bidda happy ga undali please bless my son tandri 🪔🪔👨‍🎓🤲🙏🍌🥥
@vyshnavisony3124
@vyshnavisony3124 9 ай бұрын
Thank you madam,Shripada vallaba swami vari gurinchi chala teliyani vishayalu teliya jesinanduku.🌹🙏
@ushanagireddi2657
@ushanagireddi2657 Жыл бұрын
Thank you for good experience mam really surprised 🙏🙏🙏🙏🙏🙏
@radhaseegarla1447
@radhaseegarla1447 Жыл бұрын
🙏🙏🙏 gurudeva dutta 🙏
@Satya-c6l
@Satya-c6l 18 күн бұрын
Swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@YVYANGEL16
@YVYANGEL16 Жыл бұрын
DIGAMBARA DIGAMBARA SHRIPAD VALLABH DIGAMBARA 🕉️🕉️🕉️🙏🙏🙏🎊🎉👸💐💐💐💖🙏💜
@chandrikareddy2264
@chandrikareddy2264 3 ай бұрын
Jai Guru deva Datha🙏🏻🙏🏻
@satyanarayanareddychinta5169
@satyanarayanareddychinta5169 2 жыл бұрын
" శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే "
@kravikanth887
@kravikanth887 2 жыл бұрын
Jai guru datta
@sripadasrivallbha5361
@sripadasrivallbha5361 2 жыл бұрын
Jaisripadasrivallabha
@telugubakthisongs2457
@telugubakthisongs2457 2 ай бұрын
Naku kuda same chala sarlu kapadaru saibaba elagey...🙏🙏🙏🙏🙏
@interestingfacts5171
@interestingfacts5171 2 жыл бұрын
Sri pada sri vallabha namostute.
@suryanarayana2235
@suryanarayana2235 2 жыл бұрын
Ome sri pada rajam saranam prapadhye..!! 💐💐🙏🙏💐💐
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 2 жыл бұрын
Tq medem garu
@srinvasp1065
@srinvasp1065 Жыл бұрын
Jaigurudatta. Sripadasrivallabhaswamy sampurna yogavataram.
@arunnayak9433
@arunnayak9433 Жыл бұрын
Sri pada rajam saranam prapadhye 🙏
@haricorpsepainter8568
@haricorpsepainter8568 2 жыл бұрын
Jai guru deva datta jayamu jayam shathakoti vandhanalu thandre nee mahemalu eynnane chyppanu 🙏🙏🙏
@ArunaKumari-pm9kx
@ArunaKumari-pm9kx 3 ай бұрын
Sreepadarajam Sharanam prapadhye🙏🙏🙏🌹🌹🙏🙏
@gangabhavani5013
@gangabhavani5013 Жыл бұрын
Sree ganeshaya namaha Sreepada Vallarta Nrusimha saraswarhi See gurudattatrya Namaha
@hanumanthuambori4536
@hanumanthuambori4536 Жыл бұрын
Hi meku na masuputhiga namskaram maku mache guruvu gaini parichayam chesinadhuku 🙏🙏🙏🙏🙏 madam
@SrinivasuluVankadari
@SrinivasuluVankadari Жыл бұрын
Thanks a lot for best explanation
@ushanagireddi2657
@ushanagireddi2657 Жыл бұрын
Me manchi manasuki swaami bless bangaram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@surendralakshmidatta6270
@surendralakshmidatta6270 2 жыл бұрын
దత్త దత్త నమః
@padmapatha6670
@padmapatha6670 Жыл бұрын
Jaya guru datta
@mounikakaturi541
@mounikakaturi541 2 жыл бұрын
Sripada rajam Saranam prapadhye.Digambara Datta Digambara swami sripadasrivallabha Digambara.Nrusimha Saraswati Datta Digambara.Swami samardha Datta Digambara.SriSai nadha Datta Digambara. Om Jai Sri guru Dev Datta ke jai.
@reethikanaidu7851
@reethikanaidu7851 Жыл бұрын
భీమా అమరాజామరియు కృష్ణ మూడు నదులు త్రివేణి సంగమం 🙏🙏🙏
@praveenraogona2425
@praveenraogona2425 2 жыл бұрын
🌹🌼🌻 Jai guru datta 🌻🌼🌹🙏🙏🙏🙏🙏
@naveenkumar-jh4xm
@naveenkumar-jh4xm 2 жыл бұрын
Sripada raajam Sharanam prapadhye🙏🙏🙏
@abhishekvardhanperi8530
@abhishekvardhanperi8530 Жыл бұрын
Sss true Gurudev datta is live live 💯💯💯💯💯💯💯💯💯 jai guru dev datta.
@ramanamurthyrajapithamahun2435
@ramanamurthyrajapithamahun2435 Жыл бұрын
జైగురుదేవ్
@suryanarayana2235
@suryanarayana2235 2 жыл бұрын
Ome sri Gurudheva datha..!! 🙏
@renukagopi223
@renukagopi223 8 ай бұрын
Naku sadbuddi ni prasadhinchu thandreee Sri datta sharanam mama Sripadha rajam sharanam prapadhye
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 54 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 43 МЛН
У ГОРДЕЯ ПОЖАР в ОФИСЕ!
01:01
Дима Гордей
Рет қаралды 8 МЛН