గురువు గారికి నమస్కారాలు వీడియో చాలా సూపర్ గా ఉండడం జరిగింది చక్కటి విషయాలు తెలియపరిచారు ఈ ఛానల్ మాకు దొరకడం చాలా అదృష్టవంతులు మేము గురువుగారు ధన్యవాదాలు🙏🙏🙏
@vijayalaxmipasumarthi7069 күн бұрын
నమస్తే గురువు గారు.నిజంగా చాలా మంచి వీడియో ఇది.ఇలాంటి గురుపుష్యమి వుంటుంది అని ఈ రోజే తెలిసింది.చాలా సంతోషం అండి.తప్పకుండా మీరు చెప్పినవి మా శక్తి కొలది ఆచరిస్తాము.ధన్యవాదాలు అండి.
@vrjpinkt9 күн бұрын
🙏నమస్కారం గురువుగారు నేను నిన్న మీరు చెప్పిన సంకటహర చతుర్థి ఆచరించాను నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాను. ఒక పండు మాత్రమే తిన్నాను. ఒక గ్లాస్ మంచినీళ్లు మాత్రమే తాగాను చాలా సంతోషంగా ఉంది రాత్రి వరకు ఉపవాసం ఉండి మీరు చెప్పినట్లుగా మీ వీడియో పక్కనే ఉంచుకొని play చేసి వ్రతం చేసుకున్నాను చాలా చక్కగా నిదానంగా ఉంది చిన్న పిల్లలైనా చేసుకొనవచ్చును అంత బాగుంది అవీడియో 🙏🙏🙏
@hemalathakolamu36099 күн бұрын
గురువుగారు నమస్కారం ప్రతి ఒక్క రోజు ప్రాముఖ్యతని మాకు వివరిస్తూ ఎలా ఏమి చేయాలో అర్థం అయ్యేలా చెబుతూ మమ్మలని దేవునికి దగ్గర చేస్తున్నారు మీకు శత కోటి నమస్కారాలు 🙏🙏🙏
@KADAPAVIJAYALAKSHMI2 күн бұрын
Guruvu garu miku padhabi vandhanam.nadhi pushayami nakstram aeithe nennu vishnnu murthi ni ekuvaga aradinchedhani shivaradhane chese dhani kadhu .naku apulu badhalu chuti mutaei miru okka roju e nakstram e devudini aradisthe manchidhi anni cheparu .apudu miru pushayami nakshtram ku shiva aradhana chestte manchidhi annaru vishnnu aradhana pani ki radhu anaru .aroju nundi shiva radhana start chesa naku 1 month lo ne money vachindhi appulu tiraei.🎉🎉
@AnasuyaAnasuyabalakrishna9 күн бұрын
నమో వెంకటేశాయ శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ మంచి విషయాలు తెలుసు తెలియజేశారు గురువుగారు నమస్కారములు
@vasajayasri7949 күн бұрын
శుభోదయం గురువుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు మీ ఛానల్ చూడడం నా అదృష్టం గురువుగారు మా అమ్మాయికి నెల 20 రోజులకి అబార్షన్ జరిగింది రేపటికి ఏడు రోజులు మేము పూజ చేసుకోవచ్చా తెలియజేయండి మీకు ధన్యవాదములు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MVarshini-r2r9 күн бұрын
Yes
@vinayreddyharikathalu66589 күн бұрын
చేసుకోవచ్చు తల్లి
@vyshu25769 күн бұрын
నమస్కారం గురువుగారు.... శివయ్య దయ వల్ల మాకు రేపు... రుద్రాభిషేకం... చేసే భాగ్యం కలిగింది.... గురువు గారు...మా సమస్యలులో నుంచి... బయటపడాలని మీరు కూడా మమ్మల్ని దీవించండి గురువుగారు..🙏🏻
@vinayreddyharikathalu66589 күн бұрын
మనోవాంఛాఫల సిద్ధిరస్తు.. శివయ్య అనుగ్రహం మీకు కలుగుగాక
@nareshjampala71409 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@kasalashobharani77699 күн бұрын
ఓం నమః శివాయ ధాన్యవాదాలు గురువు గారు 🙏🙏
@lakshmi39819 күн бұрын
Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information
Gururu garu meru cheppina vidham ga poja chesanu eroju morning,, kani mavaru theliyakunda iron table thecharu 😢entiki dhiniki amina pariharam cheppandi guruvu garu please😢
@udayalakshmi54208 күн бұрын
Ragi panchaloham konavacha guruji
@umadevi65138 күн бұрын
Guruvu gaaru maaku 13 years koduku unnadu memu adaina cheyyoddhu ante chesthanu antadu ,manchi maatalu chepthe cheyyanu antadu maaku am cheyyali arthakavadam ledu .okkokka sari vaadiku dhooramaithe chenge avuthademo ,memu unnanthavaraku vaadu elage pravarithisthademo anipisthunnadhi
@vijayadeepika20399 күн бұрын
గురువు గారు మీకు పాదాభి వందనాలు...అయ్యా మాకు ఒక సందేహం ...మావారు వారి అక్కకు( 55) ఖర్మ కార్యక్రమం చేసారు. 8 నేలలు అవుతాయి..మాకు కేధార నోములు,చిన్న తిరుపతి వెంకన్న స్వామికి నేను తల నీలాలు మొక్కు.ఇవన్నీ చేసుకోవచ్చా?అలాగే మా ఇంట్లో తులసమ్మ ఈ మధ్య చాలా సార్లు నిద్రపోతుంది..నాకు భయం గా వుంది..ఈ కార్తీక మాసంలో తులసమ్మని పెట్టుకోవా?ఎప్పుడు పెట్టాలి ..దయచేసి తెలుపండి గురువుగారూ..
@vinayreddyharikathalu66589 күн бұрын
చేసుకోవచ్చు.. తులసమ్మ ను కూడా రేపు లేకపోతే ఎల్లుండి నాటుకోడి మంచిది
@PardhavBathula9 күн бұрын
Chala bags cheparu meeku danyavadalu
@Manjushree-p2j9 күн бұрын
గురువు గారికి నమస్కారములు గృహప్రవేశం చేయొచ్చు అన్నారు మేము స్లాబ్ వేయాలి అనుకున్నాము వేయొచ్చా తెలియచేయగలరని అనుకుంటున్నాను గురువు గారికి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sakuntaladuday66819 күн бұрын
Vehicles iron kada swamy.
@vinayreddyharikathalu66589 күн бұрын
స్లాబ్ వేయవచ్చు చాలా మంచిది మంజుశ్రీ గారు
@vinayreddyharikathalu66589 күн бұрын
@@sakuntaladuday6681వాహనం కొనవచ్చు కానీ ఇనుము సామాన్లు ఇనుము సామాన్లు వేరు.. వాహనం వేరు వాహనాన్ని కొన్న తర్వాత మనం పూజ చేస్తాం కదా దోషం ఉండదు
@vinayreddyharikathalu66589 күн бұрын
వాహనాన్ని మనం ఇంటి లోపల పెట్టుకోము కదా ఇనుము సామాన్లు అయితే ఇంటి లోపలకు తీసుకుని వెళ్తాను.. ఇనుము అంటే అర్థం తెలుసు కదా
@sakuntaladuday66819 күн бұрын
Thank you guruvu garu. Iron konakudadhu antey vehicle iron kada ani doubt vachindhi. Doubt clear chesinanduku dhanyavadhamulu guruvugaru
@manjulajajula9508 күн бұрын
Bhagavathgeetha pustakam market lo chaala unnayi kada guruvu gaaru, sarynadi edo chusi cheppandi mire
@ballalaxman27108 күн бұрын
Oom namo narayana
@renukagadepalli95148 күн бұрын
Eroju a time lo aina vendi konavacha guruv garu,,, leka 3.30pm lope konala dhayachesi cheppandi guruvu garu
@renukagadepalli95148 күн бұрын
Rply gurujii plz
@nagalakshmi-y9u9 күн бұрын
శుభోదయం గురువుగారు
@FRIENDOFEND8 күн бұрын
Guvu garu mari shashti thidhi undi antunnaru ga ela cheppandi guruvu garu
@LathaKiran-n3g9 күн бұрын
నమస్కారం గురువుగారు, రేపు తులసి మొక్కని అద్దె ఇంట్లో నాటు కోవచ్చా, మొదటిసారి కూడా. దయచేసి తెలియజేయగలరు
నమస్కారం guruvu gaaru ninnati comments ki reply ivandi pls
@yemmgnur8 күн бұрын
స్వామి ఈరోజు బంగారు కొన్నాము 6 గంటల నుంచి ఏడు గంటలలో కొన్నాను మంచిదైన స్వామి రిప్లై ఇవ్వండి ప్లీజ్ ఈ వీడియో చూసి పెట్టిన
@yemmgnur8 күн бұрын
స్వామీజీ సాయంత్రం 6 గంటల నుంచి 7:00 ఎన్ని గంటల లోపల కొన్నాము
@NagalakshmiNadakuditi-mn1bc9 күн бұрын
Swami e roju manchidheena, meemu welling shop opening chesamu e roju, mee video vinnaka tomorrow chesina bagondeedhi anipichindhi, puja lo koobbari kaya kullipoyondhi swami, puja ayyaka savam ni shop mundhe nunchi theesuku vellleru swami,
@vinayreddyharikathalu66589 күн бұрын
వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు కూడా మంచి రోజే... రేపు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫోటోని షాప్ లో పెట్టి మళ్లీ పూజ చేయండి.. గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి దిష్టి తీసేయండి అంతా మంచి జరుగుతుంది తల్లి శుభం
@veeramallamanjulavenkatesh43219 күн бұрын
Maa pillalaku saraswati ammavari mantrani upadeshinchandi guruvu garu
@vinayreddyharikathalu66589 күн бұрын
ఇంతకుముందే వీడియో చేశాను మన చానల్లో ఉంటుంది చూసుకోండి
@nootigattukalyani47189 күн бұрын
నమస్కారం గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు మీకు ధన్యవాదములు
@ravinderranabothu54979 күн бұрын
గురువు గారు నమస్కారం
@civanakusravanthi21889 күн бұрын
Guru garu guru pushya yogam roju mettelu cheyunchukovacha cheppandi plz
@vinayreddyharikathalu66589 күн бұрын
చేయించుకోవచ్చు చాలా చాలా మంచిది
@ganeshkota67839 күн бұрын
Guruvu Gari ki Shatha Koti Padhabhi Vandhanalu
@akki56869 күн бұрын
Namasakaram gurvu garu
@sampathkumarmashetty41228 күн бұрын
ఈ గురుపుష్య యోగం లో పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది గురువు గారు
@KondruAruna-pd5ek9 күн бұрын
Karthika puranam cheppandi guruv gaaru
@divyajyothi69639 күн бұрын
గురువు గారు 🙏🙏 సాయంత్రం.. 6 గంటల తర్వాత..తులసి కి పూజ చేసేటప్పుడు.. తులసి కోటలో నీళ్ళు పోసి పూజ చేసుకోవచ్చా.. దయచేసి రిప్లై ఇవ్వండి
@vinayreddyharikathalu66589 күн бұрын
తప్పకుండా చేసుకోవచ్చు
@siddireddybalreddy14559 күн бұрын
🙏🙏🙏🌹🌹
@AnushaGundlapalli-y4z9 күн бұрын
Guruvugaru namaskaram maa babuni repu school lo join cheyavacha cheppandi plz
@vinayreddyharikathalu66589 күн бұрын
చేయండి చాలా మంచిది మధ్యాహ్నం మూడు లోపల చేయండి
@AnithaKodamanchili-e2l9 күн бұрын
Prayanam lo unna vallu intlo pooja cheyalekapote adaina gudilo chesukovacha guruvu garu
Guruvu garu 🙏, naa barthaki job poendi 4 months aeindi😢😢yedina pariharm chepparaa plz help cheyara cheppi 😢🙏
@kakallamamatha78869 күн бұрын
gurugaru karthikapuaranami roju date vachindhi puja eppudu chesukomataru
@vinayreddyharikathalu66589 күн бұрын
చివరి సోమవారం చేసుకోండి లేదంటే పోలి పాడ్యమి రోజు చేసుకోండి సరిపోతుంది
@rajputhbhavani-413289 күн бұрын
Appula bada vimukthiki pariharam cheppandi guruvu garu
@vinayreddyharikathalu66589 күн бұрын
ఉదయం సాయంత్రం కనకధారా స్తోత్రాన్ని చదవండి లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో కుంకుమార్చన చేయండి.. అమ్మవారికి పాలు కలకండ నివేదన చేయండి ఇలా 27 రోజులు చేస్తే మీ సమస్యలు తగ్గుముఖం పడతాయి ఏదో ఒక మార్గం చూపుతుంది అమ్మ
@rajputhbhavani-413289 күн бұрын
@vinayreddyharikathalu6658 tq u sooo much guruvu garu
అలా ఏమీ లేదు గురు పుష్యమి యోగం కార్తీకమాసంలో రావడం చాలా అరుదు కాబట్టి తప్పకుండా కొనుక్కోండి
@pothuaruna-qi1do9 күн бұрын
Repu a time lo konumataru adhaina konalante cheppandi
@Sivakumar-ox5ub9 күн бұрын
Before 3.00 PM afternoon
@vinayreddyharikathalu66589 күн бұрын
మూడు గంటల లోపల తల్లి
@GouthamiGouthami-k1u9 күн бұрын
Guruvugariki namaskaram Ninna madyahanam padukunnapudu naku kalalo chala shiva lingalu kanipichai alage shiva lingalaku abhishekam chesinattu kalalo kanipinchindi guruvu garu ela kanipinchdam deniki sanketham guruvu garu plz cheppandi
@vinayreddyharikathalu66589 күн бұрын
కార్తీక మాసం కదా చాలా మంచిది చివరి సోమవారం శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోండి శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది
@GouthamiGouthami-k1u8 күн бұрын
Thank you Guruvu garu
@Viratloveu9 күн бұрын
నమస్కారం గురూజీ ఆవుల మందలు కాకలో వస్తే మంచిదా.. చెడా.. కొంచెం చెప్పగలరు..
@vinayreddyharikathalu66589 күн бұрын
చాలా మంచిది గోమాతను పూజించండి సకల దేవతా అనుగ్రహం కలుగుతుంది
@RajendarPampari9 күн бұрын
Namaskaram Gurugi maku 15 lacks appu undi apula badha nudi vimukthi chendaralnte pariharam chepandi gurugi alagi gold kuda bank lo undi am cheyala ardham kavatledhu 😢
@vinayreddyharikathalu66589 күн бұрын
ప్రతినిత్యము ఉదయము సాయంత్రం కనకధారా స్తోత్రాన్ని చదివి కుంకుమార్చన చేయండి. అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించండి కుంకుమతో.. పాలు కలకండ నివేదన చేయండి.. 27 రోజులు విడిచిపెట్టకుండా చేస్తే తప్పకుండా అమ్మ అనుగ్రహం చేత ఏదో ఒక మార్గంలో తొందరలో మీ సమస్య తీరుతుంది
@jjdchannel81009 күн бұрын
🙏🙏
@RathodArchana-c8w9 күн бұрын
🙏🙏🙏👏👏
@BekkamSubbareddy-fl9ti9 күн бұрын
నమస్కారం గురువు గారు గోమాత కు ఒడి బియ్యం ఏలా కట్టాలి
@vinayreddyharikathalu66589 күн бұрын
వీడియో చేస్తాను
@anjaneyulubrajana119 күн бұрын
🌷🌺🌹🙏🙏
@shyamalasunitha29899 күн бұрын
గురువుగారు 🙏అ o డి పూజ చేసిన తరువాత దేవుని ముందు వున్న ప్రసాదం ద్విపం కోo డ ఎక్కే వరకు వుంచ చెప్పండి గురువుగారు
@vinayreddyharikathalu66589 күн бұрын
అవసరం లేదు మీరు పూజలో నుండి పైకి లేచినప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకుని కుటుంబంతో కలిసి తినవచ్చు
@PujatejavlogsPujatejavlogs9 күн бұрын
Enduku guruvu garu alaga e nakshtram manchedi ani cheputaru anni manchivaga guruvugaru
@vinayreddyharikathalu66589 күн бұрын
అవును కొన్ని నక్షత్రాలు మంచివి ఉంటాయి కొన్ని చెడు నక్షత్రాలు ఉంటాయి కొన్ని పాప నక్షత్రాలు ఉంటాయి.. అందుకే కదా నక్షత్ర శాంతి చేస్తారు. పుష్యమి నక్షత్రంలో వివాహం చేసుకోకూడదు. ఇది కఠోర నియమం కానీ అన్ని వస్తువులను కొనుగోలు చేయవచ్చు.. మూలా నక్షత్రంలో బిడ్డ పుడితే తల్లి తండ్రికి గండం అని చెబుతారు.. కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క కారణం ఉంటుంది.. అందుకే మనుషులందరూ ఒకేలా ఉండరు కదా ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలా ఉంటుంది.. దానికి కారణం వారు పుట్టిన నక్షత్రం దీన్నంతా వివరించాలంటే ఒక గంటసేపు అవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి
@karthikguthula96069 күн бұрын
Guruvu garu rent house ki repu maravacha andi
@karthikguthula96069 күн бұрын
Time chepandi guruvu garu
@vinayreddyharikathalu66589 күн бұрын
మారవచ్చు మధ్యాహ్నం మూడు గంటల లోపల
@karthikguthula96069 күн бұрын
@@vinayreddyharikathalu6658 🙏
@shikathota61589 күн бұрын
Namaskar am guruvu garu......... Bangaram, vendi rendu konukovacha........ Dayacesi teliya cheyyandi......... please........🙏🙏
@vinayreddyharikathalu66589 күн бұрын
రెండు కొనుక్కోవచ్చు మేము అలాగే చేస్తాము రేపు
@shikathota61589 күн бұрын
@vinayreddyharikathalu6658 thank you so much Guruvu garu.........for your reply 🙏
@TulasiCh-ke5ic9 күн бұрын
🌹🙏🙏🌹
@MoodgowriBai9 күн бұрын
Sami garu maa inti పునాది కి మంచి రోజు చెప్పండి
@vinayreddyharikathalu66589 күн бұрын
రేపు ఎల్లుండి బాగుంది అదే విధంగా 28వ తారీకు ఉత్తర యోధ సి బాగుంది
@chagantiraju2209 күн бұрын
🙏🙏🙏🙏🙏
@AmmuluAmmu-z6o9 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@DIMPOL729 күн бұрын
నమస్కారం గురువుగారు ఈరోజు మార్నింగ్ నా కలలో నేను ఇల్లు కొంటున్నట్టు ఆ ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపించింది భూమి కొన్నట్టు కళ వచ్చింది గురువుగారు మంచి కొరక చెడు కొరక చెప్పరా గురువుగారు
@AkulaNishanthi9 күн бұрын
మీ కళ్ళ తొందరలోనే నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అండి 🙏🪔🙏
@DIMPOL729 күн бұрын
@@AkulaNishanthi థాంక్యూ అండి
@royalsiri26349 күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు లేవగానే మనం స్నానం చేసి ఇల్లు ఊరు వాన లేదా చెప్పండి గురుదేవా ఇల్లు శుభ్రం చేసి స్నానం చేయాల్నా చెప్పండి గురుదేవా
@vinayreddyharikathalu66589 күн бұрын
అమ్మ మీ వీలుని బట్టి చేసుకోండి సరిపోతుంది దీని గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎలా చేసినా ఒకటే
28 త్రయోదశి చాలా బాగుంది ఉదయం 5:30 నుండి ఆరున్నర లోపల పాలు పొంగించు కొని పూజ చేసుకోండి సరిపోతుంది
@sravanbharathi45989 күн бұрын
@vinayreddyharikathalu6658 dhanyavadhamulu🙏
@AshokGaddamNarasimha9 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@alakshmi34349 күн бұрын
Meku nn....🙏🙏🙏 Kani. A... Time lo konall. Timings chapadi ☺️☺️☺️
@vinayreddyharikathalu66589 күн бұрын
మధ్యాహ్నం మూడు గంటల లోపల
@chanduvarkala56319 күн бұрын
Repu na wife Birthday swamy pls swamy ashirvadhinchsndi swamy pls
@vinayreddyharikathalu66589 күн бұрын
తప్పకుండా మీ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఓం నమో వెంకటేశాయ 🙏
@chanduvarkala56318 күн бұрын
@vinayreddyharikathalu6658 tq swamy
@NagarajuPoluboyina9 күн бұрын
స్వామి నాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం స్వామి కానీ ఉద్యోగం రావడం లేదు స్వామి నాకుఁ ఏదైనా పరిహారం చెప్పండి స్వామి ప్లీజ్
@BharathiPirisingula9 күн бұрын
Same andi
@vinayreddyharikathalu66589 күн бұрын
కార్యసిద్ధి హనుమాన్ మంత్రం చేయండి. దీని గురించి మన చానల్లో వీడియో చేశాము చూడండి తప్పక మీ కోరిక తీరుతుంది
@rajputhbhavani-413289 күн бұрын
Guruvu garu repu tulasamma ni kundilo natukovacha Guruvu garu
@vinayreddyharikathalu66589 күн бұрын
నాటుకోవచ్చు చాలా మంచిది
@rajputhbhavani-413289 күн бұрын
@@vinayreddyharikathalu6658 tq u guruvu garu
@VinuthaTabjula9 күн бұрын
Namaskaram guruvu garu
@jaswikprem73899 күн бұрын
Namaskatam grvugaru salramam gurinchi cheparuga adavallu salaramani muttukokudadhu poja cheyakudadhu antunaru mari enti lo petukovacha enti lo vuntea ea niyamalu patinchali chepagalara gurvugara salaramam gurinichi
@vinayreddyharikathalu66589 күн бұрын
దీని గురించి ఇంతకుముందే వీడియో చేశాము చూడండి దొరుకుతుంది
@mprabhas81509 күн бұрын
ఏటి సూతకంలొ ఉన్నవాళ్లు బంగారు కొనొకొవచ్ఛ అండి
@vinayreddyharikathalu66589 күн бұрын
కొనుక్కోవచ్చు తల్లి😊
@vanim53539 күн бұрын
Guruvu garu, land sale cheyyavacha? Repu registration vundi .
@vinayreddyharikathalu66589 күн бұрын
మూడు గంటల పైన చేసుకోండి..
@vanim53539 күн бұрын
@@vinayreddyharikathalu6658 Thank you Guruvu garu
@kirankumar32959 күн бұрын
గురుగారు రేపు పుష్యమి నక్షత్రం షష్టి తో కలసి వస్తోంది బంగారం కొనవచ్చ
@vinayreddyharikathalu66589 күн бұрын
కొనుక్కోవచ్చు తల్లి
@kirankumar32959 күн бұрын
ధన్యవాదాలు గురుగారు
@HimanshiniPurushottam9 күн бұрын
Swami meru reply evadam ledu swami na bartha vere desham veli panicheskovataniki dabulu katamu kani ravatam ledu samasaran indi adaina puja unte chepandi swami apulu chesi katamu dabulu chala badalo unam
@vinayreddyharikathalu66589 күн бұрын
సప్త శనివారాల వ్రతం చేయండి శ్రీనివాసుని దయచేత అంతా మంచే జరుగుతుంది. ఆ వీడియోలు మన ఛానల్ లో ఉన్నాయి చూడండి