Meeru chala baaga vivarincharu andi . Chala SANTHOSHAM andi . Love the way u explain Hemamalaini garu. We got addicted to you and that's lovely. 🙏🙏🙏
@chakravarthychallapallisrinivaКүн бұрын
🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.
@manin78032 күн бұрын
ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏❤❤❤❤❤
@subbareddykonala25402 күн бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
@krishnavenisarma2 күн бұрын
Nanduri Hemamalini garu, your channel and it's content is always meaningful and necessary in the present times/situations... Actually, i too need such advises and suggestions....but you know i am 59 yo female. Please don't laugh , but since i am born and brought up in Maharashtra, i have limited knowledge about rituals. I am very much interested and your channel is a boon for people like me... I am ftom telugu speaking family ...iyengars... I feel blessed and i pray god to bless you and your family abundantly. Regards, Krishnaveni T Hyderabad
@deepthig28242 күн бұрын
Chaala chekkaga chepparu 😊🎉
@shabarinaresh85592 күн бұрын
Tiruppavai kathalu meeru cheppandi amma chala adbhutanga vivaristaru meru 🙏
@djyothi41582 күн бұрын
ధన్యవాదములు అండి 🙏
@kumarikatta53572 күн бұрын
Chala baga chepparamma, thank you amma😊
@mallika8a2572 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ చాలా సంతోషం
@harikaalapati4341Күн бұрын
మీరు చెప్పిన తిరుప్పవై నాకు చాలా సహాయ పడింది ధన్యవాదాలు అమ్మ 🙏🙏 నాకు పెళ్ళి కుదిరి ఒక సంవత్సర వాయిదా పడింది అయినా సరే ఏ ఇబ్బంది లేకుండా నాకు పెళ్ళి అయింది 😊 ఇప్పుడు నేను 6 నెల గర్భవతి ని 😊😊😊
hi andi kobbari deepam demo video gurunchi waiting andi practical ga cheysi pedtha chala bagtundi chala doubts clear ayitayi chala mandi petalani anukuna kani doubts pedtamu ledu andi meru oka short rupam lo pedtha with deepam chupisthu andi please andi rapu lopala pedtara andi , anta meru live process by ur self cheysthu video lo andi , lo Daya cheysi 🙏🙏🙏 please eroju lopala pedthara andi rapu pedthamu anukuntuna andi
@Ushareddy5Күн бұрын
అమ్మ నమస్కరం మా అబ్బాయి పేరు అద్వైత్ వయసు 6 years 11 months. wry neck అనే problem ఉంది దానికి dr surgery చేయాలి అని చెప్పారు. రేపు ఉదయం surgery..after surgery care imp అని చెప్పారు 3 weeks traction అవి పెట్టాలి అన్నారు నాకు మీకు ఒకమాట చెప్పాలి అనిపించింది అమ్మ.. అంత బాగుండాలి అని మీరు ఆశీర్వదించండి అమ్మ బాబు ని.. నాకు ఒకడే సంతానం నేను ఆ అమ్మ ని నాకు శక్తి ని ఇవమని కోరుకుంటున్నాను 🙏
@PadmachandraG2 күн бұрын
🌹🙏🏻🙏🏻🙏🏻🌹 జై శ్రీరాం ❤
@umag58642 күн бұрын
అమ్మ పూజ గదిలో దేవుని ఫోటోలు ఏదైనా క్లాత్ గాని, పేపర్ గాని వేసుకొని పెట్టాల అమ్మ 🙏
@indranik.s.s52212 күн бұрын
Paper వేసి పెట్టండి
@JayaPadala-y2m2 күн бұрын
Blouse pieces vuntayi kada avi vesi photos petti pooja cheyyandi. Nenu alage chestanu. Papers voddu 😊😊
@padmaedarada3557Күн бұрын
Amma karthikamasam chivara padyami 31 vatthula deepalu a roju na kudaraka pothy apppudu veliginchali. Naku nelantha gadusthadi. Appudu chivarlo gadavadu.
@AllInOne-kd7mq2 күн бұрын
Namaste amma kobari kaya deepam karithka masam last roju veliginchavacha amma
Amma Puja room manaku padamara mukkanga unte narikela deepam lo vathulu e disaku pettali Amma please chepani tomorrow memu narikela deepam pettali ankuttuna
@itsmemilky6847Күн бұрын
Amma period vachhaka 5th day thalasnanam cheyali antaru kada mari pillalu poddunne scl ki veltaru kada amma vallaki Sunday matrame time untundi. Mari ela vallu 5 days aypoyaka anni muttukovachha
@user-dp1fu8pw7rsat2 күн бұрын
Amma namaskaram🙏🏻🙏🏻mem vyavasam chesukuntam,gatha 3 years ga pantalu sarriga pandadam ledhu,recent ga ma chenulo madylo 'hair oka mudda'vesi undama,m cheyyalo arthem avvadam ledhu🙏🏻🙏🏻🙏🏻edo oka margam cheppandhi
@LavanyaKollapuram2 күн бұрын
అమ్మ నమస్కారం కార్తీక పౌర్ణమి రోజు కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగించినా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది ఆది పనులు ఇంకా ఏ ఏ రోజుల్లో వెలిగించుకోవాలి దయచేసి రిప్లై ఇవ్వండి
@nandurihemamalini2 күн бұрын
కార్తికం లో చాలు అండి..మార్గశిరం వస్తోంది కదా అప్పుడు చేయాల్సినవి అప్పుడు చేద్దాం సరేనా
@SirasapalliGayatri2 күн бұрын
Kibaridipam gudilo vealiginchala leaka intlo puja room or tulasikota dagara vealliginchala cheppgalaru chepthea somavaram akari varam kada vealliginchukuntam madum😊
@devireddysreedevi11802 күн бұрын
Temple lo valiginchali
@MahiDandu2 күн бұрын
Amma vandanalu thali ayyappa swamulaku bikha pedithe ulli vellili allam vadakudadha talli please amma chepu
@SettiAparna-tc5euКүн бұрын
Amma Naku chinna sandeham night time ellu thadi pettukoni bhayata muggu pettukovacha nenu prati roju elane chestanu kani sandeham plz reply Amma. Ela iete morning deepam tvarga avutundi Ani ...alage Amma night time ne gummani ki kuda pasupu rasi kunkuma Pindi to bottulu petti morning ki radey ga unchukuntamu ala cheyavachha plzz reply amma
nenu kobbarikaya,pooja samanu techukuna ,period vachindi avi period aipoyina tarvata pooja ki vadukovacha
@nandurihemamaliniКүн бұрын
వాడచ్చు
@mahendraprasadkasturi28632 күн бұрын
🙏🙏🙏🙏
@santhikurmachalam5282 күн бұрын
Amma pradhosha vala anta which time morning or evening pls reply
@nandurihemamalini2 күн бұрын
సాయంత్రం అండి
@bhargavikanala927Күн бұрын
@@nandurihemamalinihi andi kobbari deepam demo video gurunchi waiting andi practical ga cheysi pedtha chala bagtundi chala doubts clear ayitayi chala mandi petalani anukuna kani doubts pedtamu ledu andi meru oka short rupam lo pedtha with deepam chupisthu andi please andi rapu lopala pedtara andi , anta meru live process by ur self cheysthu video lo andi , lo Daya cheysi 🙏🙏🙏 please eroju lopala pedthara andi rapu pedthamu anukuntuna andi
@sree3._-2 күн бұрын
Hi maa ela unaru... me face koncham marindhi... me health ela undhi andi..hoping everything is fine
@nandurihemamalini2 күн бұрын
జలుబు..రొంప....భలే కనిపెట్టావు తల్లీ
@sree3._-2 күн бұрын
@@nandurihemamalini shonti miriyalu water lo kaasi tagandi lekapothey charu laga kani... and vamu aaku + green chilles kalipi pachadi chesi thinandi meku available ga unte motham tagipothundhi .... inka opika unte aviri patandi 🙏
@nandurihemamalini2 күн бұрын
@sree3._- తప్పకుండా తల్లీ ఎలా వున్నావు,నాన్నగారికి joba దొరికిందా...
@sree3._-2 күн бұрын
@@nandurihemamalini ledhu amma patha valu inka money ivaledhu kuda ...koncham leg pains kuda vachayi health issue vala intlo ne untunaru ipdu.... exercises chepisthunam
@balaguruswamytanguturi74842 күн бұрын
Merucheppinavanniintilocheyavacha
@nandurihemamalini2 күн бұрын
చెయ్యచ్చు
@Smilly-c2d2 күн бұрын
నిత్య దీపారాధనలో పామాయిల్ ని వాడవచ్చా చెప్పండి
@nandurihemamalini2 күн бұрын
vaddu
@pokanatijhansi7162Күн бұрын
ఏకాదశి రోజు మూడు వందల అరవై 5 ఒత్తులు వెలిగించవచ్చా నేను మూడు వారాలు సోమవారాలు ఉపవాసం ఉన్నాను రేపు కొద్దిగా వీలు పడడం నీరసంగా ఉంది ఎలాగో మంగళవారం ఏకాదశి ఉపవాసం ఉండాలి ప్లీజ్ చెప్పగలరు
@yasodam5232 күн бұрын
Sivalayam ki vellinapudu oil Mali intiki tesukoni rakodada. Shivalayam ki velli intiki vachaka kallu kadukoni intlo ki ravala
@SunitaVani-h5p2 күн бұрын
అమ్మ పౌర్ణమి రోజు శివాలయం కి వెళ్ళి ఒత్తులు వెలిగించి ఇంటికి వస్తుండగా మాకు యాక్సిడెంట్స్ జరిగింది మేము బండి మీద నుంచి క్రిందకు పడపోయినాము చిన్న దెబ్బలు తగిలినవి కానీ బుట్టలో వస్తువులు పసుపు కుంకుమ అన్నీ క్రిందకు పడపోయినవి అని చాలా భయంగా ఉంది బండి మీద ముగ్గురు ఉన్నారు కనీసం ఆగకుండా వెళ్ళి పోయా రు
@sridivyarayaprolu97422 күн бұрын
Bhudevi ki pasupu kumkuma samarpinchukunnaaru thalli, don't worry. Meeru deepam pettinanduku, just chinna chinna debbalatho baita paddaaru. Pedda debbalu tagalakunda, tappinchukunaaru... Aa sivudivdaya valla meeku antha baane jarigindi
@Sewtha-hz7bv2 күн бұрын
Amma nakthal upavasam chastha water thagavocha fruits thinavacha pariyava chaparu kadha nakthal
@nandurihemamalini2 күн бұрын
త్రాగచ్చు..తినచ్చు
@subhadralalithaduvvuri50742 күн бұрын
అమ్మ చిన్న సలహా అడుగుతున్నాను మా ఇంటిలో కోటలో మొక్క ఎదగడం లేదు పక్కన చిన్న కుండీలో మొక్కలు బాగా ఎదుగుతున్న దీని అర్థం చెప్పగలరా మొక్క తులసి మొక్క ఎదగడం లేదు
@indranik.s.s52212 күн бұрын
ఎండ తగలక పోవడం, మట్టి పాతది ఐపోవడం...ఇలా ఏదో ఒక కారణం కావచ్చు అండి. అంతకంటే ఏమీ ఉండదు, భయాడకండి.
Same problem ennisarlu kudi marchina Matti marchina aa please lo ravadam ladu Naku cheppandi plz amma🙏🏻🙏🏻🙏🏻
@nandurihemamalini2 күн бұрын
@mandhadisurendhar8238 కాస్త మట్టి nursery నుంచి తెచ్చి దానిలో వెయ్యండి
@sravanibhonagiri9422 күн бұрын
Thursday varaku roju snanam,pooja chesa friday period vachhindi 😢last monday kudartam ledu amma
@nandurihemamalini2 күн бұрын
మనకి అంతవరకు అదృష్టం వుంది కదా అండి..అలా సర్పెట్టుకుంటే..ఏ బాధ వుండదు తల్లీ
@indranik.s.s52212 күн бұрын
దానిదేముంది అండి?? వచ్చే సంవత్సరం చెయ్యండి. అంతేగా
@sravanibhonagiri9422 күн бұрын
Anthe amma em chestham thappadu ga
@sabinabhattu47882 күн бұрын
Kobbarikaya dheepam tulasi chettu daggara veliginchala intlo dhevudi photo mundu veliginchala amma
@nandurihemamalini2 күн бұрын
devudi mundu
@chakridhar47502 күн бұрын
Hi ma. Mee dwara dakshinamurthy stotram ela palakaloo cheparu aa video chusi palakatam nerchukunnanu , dakshinamurthy stotram vaibhavam kuda meeku time unnapudu koncham chesthara mee dwara vinalani undi .
@AnitaKolla-ql6hc2 күн бұрын
Amma 365 vattula depam temple lo vera vala peru midha veliginchvachu amma pls reply amma 🙏
@indranik.s.s52212 күн бұрын
వెలిగించండి
@AnitaKolla-ql6hcКүн бұрын
Tq so much andi
@mallika8a2572 күн бұрын
అమ్మ చిన్న సందేహం నేను ఇలా అడుగుతున్నాను అని ఏమి అనుకోవద్దు అమ్మ 🙏🙏🙏ప్లీజ్.,, నేను కొంచం ఎక్కవ గా పూజలు చేసుకుంటూ... దేవుడు పాటలు పాడుకుంటూ ఉంటాను అమ్మ... మా అమ్మ దగ్గర నుండి అలవాటు అయినది... అయితే నాకు మంత్ వచ్చినప్పుడు కూడా.. నేను పాడాను. కానీ వింటాను.. మా అత్తమ్మ వినకూడదు అని నన్ను అసలు పాటలు పెట్టుకోనియడం లేదు.... వినకూడదా అమ్మ
@guttulapravallika59842 күн бұрын
Pettukokudadhu
@mallika8a2572 күн бұрын
@guttulapravallika5984 Thank you andi 🤝🤝🤝
@lavanyam63602 күн бұрын
Patalu vivachuandi.nama smaranem manasulu lo anukovachu ami kadu andi.nanu chastanu
@indranik.s.s52212 күн бұрын
@mallika garu...స్తోత్రాలు, శ్లోకాలు పఠించకూడదు కానీ పాటలు, నామ స్మరణ మనస్సులో చేసుకోండి.
@mallika8a2572 күн бұрын
@@lavanyam6360 Thank you andi
@YashYashika-wx6cb2 күн бұрын
Amma pindi deepalu ela cheyali emi vesi kalapili dini gurinchi konchem vivarinchandi KZbin lo okokalu okola chupistunaru neyee antaru bananna anta milk anta dini gurinchi andari clarity evandi water posi pindi deepam Cheyocha vivarinchandi plzzz
@umakalyanpodipireddy88522 күн бұрын
ఆవు నేయీ కొంచం వేసి , ఆవు పాలు తో కలపండి.. ఇంకా ఎం అక్కర్లేదు...
@Pushpateluguvlogs77322 күн бұрын
Amma date 4 th day Pooja చేసుకోవచ్చా టెంపుల్ కి వెళ్లవచ్చా
@nandurihemamalini2 күн бұрын
వద్దు
@chidigeanusha9742 күн бұрын
Amma repu 6th day Pooja saamanlu photos anni clean chesi Puja chesukunta malli monday kuda photos clean cheyala
@indranik.s.s52212 күн бұрын
అవసరం లేదు అండి
@yuvansai6272Күн бұрын
Amma naa chinna doubt manaki shiva agnaa lenide chinna cheema kooda koottadu antaaru kada amma.....naa life lo anni problemse amma....andaru nee raatha baaledu antaaru nduku naa raata alla raasedu amma...nenu m papam chesenu....mee videos lo vinnanu manaki poorva Janma karma valla manam ippudu problem face chestaamu ani....nenu kooda daani belive chesi....devudaa naa karma ni tagginchamani daily brahmi muhurtam lo naaku vachinatluga ayanani vedukuntunnanu.....naa karma taagadaniki somavaara vratam chesenu, sanivara vratam chesenu ,devi navaraathrulu chesenu, sankata hara chathurthi prathi Nela chestaanu,prathi nelalo okka ekadasi ayyina chestaanu....daily pradosha kalam lo sivuniki rudrabhi shekam chesukuntaanu, daily kanakadara chaduvutaanu....enni chesina naa problem ki solution dorakadam ledu amma ...puttedu dookkam lo unnanu annada saranam naasthi ani amma padaallu pattukoni adugutunnanu....ayyina naa meeda ayanaki daya nduku kalagadam ledu thalli....nenu malli darma baddamaina korrike koorutunnanu....naa bartha nannu baadyathaga choosukovvali ani...nenu naa parents ni choosukovali...idi darmabaddamaina korikaa kaada amma....
@arunsiddharth1124Күн бұрын
మీరు చిన్న సందేహం తీర్చాలి. ఆఖరి సోమవారం అయిన నదీ స్నానం చేయాలి అనుకుంటున్నాను. మాకు దగ్గర గా గోదావరి ఉంది.కానీ, ముందుగా ఇంట్లో స్నానం చేసి నది కీ వెళ్లి చేయాల, కొంత మంది ఇంట్లో చేయకుండా నది లో సంకల్పం చెప్పుకుని చేయాలి అని చెప్తున్నారు. సందేహం తీర్చండి అమ్మ.🙏🙏
@nandurihemamaliniКүн бұрын
video peduthunnaanu
@arunsiddharth1124Күн бұрын
ధన్యవాదాలు అమ్మ 🙏🙏 జై శ్రీకృష్ణ..
@Pravallika23-d8jКүн бұрын
అమ్మా ఆదివారం తులసి కి పూజ చేయకూడదు నీళ్లు పొయ్యకూడదు, నైవద్యం పెట్టకూడదు తులాసమ్మ ఉపవాసం ఉంటారు అని దయచేసి చెప్పండి
@vijayamadhavipeddireddy93602 күн бұрын
గురుమాత నేను వాట్సాప్ msg చేసినాను గోపీ మహోదయ వాట్సాప్ చేసినారు అందులో ఎలాన్ ముస్క్ ఒక రాక్షసుడు దాని వల్ల నా కొడుకు బలి అయిపోనాడు 9 వ తరగతి లోనే 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@laxmisaripaka99572 күн бұрын
Amma n
@sksd4162 күн бұрын
నమస్కారం అమ్మ 🙏🏻 కార్తిక స్నానాలు కానీ, తెల్లవారు ఝామున తులసికోట దగ్గర పెట్టవలసిన కృత్తికా దీపం కానీ కొన్ని రోజులు చేసి, కొన్నిరోజులు చేయకపోతే, మొత్తానికే ఫలితం ఉండదా అండి? అంటే చేసిన రోజులు కూడా వ్యర్థమయినట్లేనా అండి. కృత్తిక దీపం నెల మొత్తం ఖచ్చితంగా ఆపకుండా పెట్టలా అండి? మధ్య మధ్యలో కొన్ని రోజులు కుదరక పోతే అసలు పెట్టిన రోజులు కూడా లెక్కలోకి రావా అండి? దయచేసి తెలియచేయగలరు 🙏🏻
@mushamkavitha78412 күн бұрын
Konni video lo 720 vathhulu veliginchali anuttunnaru 365 na ledha 720 vatthula oka sari clear ga oka video cheyadi amma
@RamadeviChukka-t2d2 күн бұрын
హైదరాబాద్లో నది ఎక్కడ ఉంది అమ్మా
@nandurihemamalini2 күн бұрын
ఇంట్లో ..నీళ్ళతో చెయ్యండి
@cheruvupallianuradha24032 күн бұрын
Amma 365 vathulu temple lo e time lo veligiste manchidi Mrng 11am ki ala cheyacha or early morning or evng 5:00pm ki ok na amma konchem cheppandi amma please
@nandurihemamalini2 күн бұрын
పొద్దున్న వెలిగించండి
@cheruvupallianuradha24032 күн бұрын
@nandurihemamalini podduna ante nakshatralu unnapudu Mrng 8am to 10 am ok na amma.
@arunsiddharth1124Күн бұрын
poddunna ante suryo dayaniki mundara..4.30to 5.30 madhyalo..
@prameelamoturi19662 күн бұрын
Anni vattulu veyali kobbarideepam lo okkokkaru okkola chebutunnaru
@indranik.s.s52212 күн бұрын
మీరు ఎవరో ఒకరినే అనుసరించండి. తికమక ఉండదు.
@devireddysreedevi11802 күн бұрын
Anni vayali vathulu
@neelimayugandharsunkana87242 күн бұрын
అమ్మ గారు నమస్తే, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం. నాకు పీరియడ్ వచ్చిన 5వ రోజు నుండి ఉదయం అంతా ఏ ఇబ్బందీ ఉండదు కానీ మధ్యాహ్నం లేదా సాయంత్రం కానీ కొంచెం బ్లీడింగ్ కనిపిస్తుంది. అది కూడా అప్పుడప్పుడు. నేను 5వ రోజు నుండి ఉదయం దీపం పెట్టుకోవచ్చా దయ చేసి చెప్పండమ్మా. . ,వ్ణ వెళ్లి
@vyshu25762 күн бұрын
Hai mam... రేపు... గురజాల దగ్గర సత్రశాల వెళ్ళాలి అనుకుంటున్నాము... అయితే ఇప్పుడు ... నదీ స్నానం చేయాలంటే తెల్లవారుజామున.. చుక్కలు.. వున్నపుడే స్నానం చెయ్యాలా.... అంటే మేము వెళ్లేసరికి సూర్యోదయం అవుతుంది అండి... అందుకని చిన్న సందేహం.. అది కార్తీక నదీ స్నానం లెక్కలోకి రాదా అండి..plz reply
నమస్కారం అమ్మ రెపు ఆదివారం సాయంత్రం దీపదానం చేయవొచ్చా ఎందుకంటే ఉసిరి దీపం కుడా ఇస్తాం కాదమ్మా అంటే మావారికి సెలవులు ఉండవు అండి ఆదివారం కుడా 3డు వరకు డ్యూటీకి వెళ్ళాలి నేను ఒకదాని వెళ్లి దీపధానము ఇవ్వలేను అమ్మ అందుకే రెపు సాయంత్రం ఇవ్వు వొచ్చా చెప్పండి అమ్మ 🙏🙏