🙏 నమస్కారం గురువుగారు సంవత్సరం అవుతుంది గురువుగారు మిమ్మల్ని ఫాలో చేయడం మొదలుపెట్టి చాలా చాలా ధన్యవాదాలు మాకు తెలియని చాలా విషయాలు పూజా విధానం అన్ని డౌట్లు ఆల్మోస్ట్ మీరు తీరుస్తున్నారు
@rajanasatya71706 күн бұрын
గురువుగారికి నమస్కారం అయ్యా నేను మీ ద్వారా నిత్య పూజ విధానం నేర్చుకున్నాను నేను చాల రోజులునాంచి బ్రామని ముహూర్తం లో పూజ చేస్తున్నాను నాకు నిత్య పూజ ద్వారా మంచి మార్గాన్ని చూపించారు గురువుగారికి ధన్యవాదాలు 💐💐💐
@LavanyaVeda-qo4wx6 күн бұрын
అడగగానే వీడియో తీసినందుకు చాలా థాంక్స్. .....అన్నయ్యా
@nareshjampala71406 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏
@chintalapadmavati30835 күн бұрын
Guruvugaru namaskar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padakantishashi91666 күн бұрын
గురువుగారు మీరు చెప్పినట్టు మేము వ్రతం చేయలేము కానీ ఉపవాసం ఉండగలం
గురువు గారికి నమస్కారం నేను ప్రతి సంవత్సరం ఏకాదశి ముక్కోటి ఏకాదశి పూజ చేయాలి అనుకుంటే ఏకాదశి ముందు రోజే తలంటు స్నానం చేస్తాను ఏకాదశి రోజు తల మీద నీళ్లు పోసుకుంటాను ద్వాదశి రోజు తల మీద నీళ్లు పోసుకుని పూజ చేసుకుంటే మీరు ద్వాదశి రోజు తలంటు స్థానం చేయాలంటున్నారు కచ్చితంగా తలంటి స్థానం చెయ్యాలా గురువుగారు మామూలు స్థానం చేసిన సరిపోతుందా రిప్లై ఇవ్వండి గురువుగారు
@vinayreddyharikathalu66586 күн бұрын
ద్వాదశి నాడు తప్పకుండా తలస్నానం చేయాలి.. ఈ మూడు రోజులు వ్రతం కదా అందుకు
@NallagatlaBalaKrishna6 күн бұрын
నమో నారాయణాయ నమః
@asumithra33566 күн бұрын
🙏🙏🙏🙏🙏💐💐
@mahima89006 күн бұрын
Govinda🙏
@rajeshalladi-s3k6 күн бұрын
Namaskaram guru ji sankranthi gouramma nommula pooja petandi guruji
@archanapatha51546 күн бұрын
Guruvu garu namskaram repu gudilo vendi vasthuvu evvacha chepandi please guruvu garu
@CharisrigoudCreator6 күн бұрын
మీరు చెప్పే సమాధానం నాకు ఎంతో ముఖ్యం గురువుగారు, మీరు చెప్పినట్టే వింటాను
@bhargavikanala9276 күн бұрын
Hi sir , dasami night ante eroju tiffin tinavacha andi and dawasi roju night tiffin tintavacha sir ?
మామూలుగా స్వామికి నమస్కారం చేసుకొని ఈ వీడియోలో చెప్పిన మంత్రాన్ని చదువుకోండి 18 సార్లు లేదా 11 సార్లు సరిపోతుంది
@harithakarade26465 күн бұрын
Water kuda taga kudadu antaru nijame na pls chepandi
@vijayalakshmikapparati3746 күн бұрын
Guruvu garu ma enti peru valla paapa rajaswala ayindi memu Hyd lo untamu timple ki vella vacha chepagalaru please🙏
@AnushaReddy-l5d6 күн бұрын
Om namo namasthivaya
@amgothmamatha-i2o6 күн бұрын
Guru garu mem vache nelalo gruhapravesam chestunam intloki velletapudu em em thiskellali cheppadi
@vinayreddyharikathalu66586 күн бұрын
దీని గురించి ఇంతకు ముందే వీడియో చేశాను మన చానల్లో ఉంటుంది ఒకసారి చూడు తల్లి
@amgothmamatha-i2o6 күн бұрын
Ok guru garu maku thulsi chettu ledu intloki vellina tharvatha nattukovala munde nattukovala koncham cheppadi gurugaru
@GudepuAshoke6 күн бұрын
Guruvu garu Narikela depam pettalani ok video chusa nijama cheppandi pls replay me sir
@vinayreddyharikathalu66586 күн бұрын
పెట్టుకోవచ్చు తప్పులేదు కానీ కంపల్సరీ కాదు
@CharanSagarThalatam6 күн бұрын
Namaste guruvugaru kalalo sri krishnudu paadhalaku dandam pettukunnattu kala vachindhi Swami yekadasi upavasam cheyali Ani anukuntunnanu guruvugaru ippudu helth bagaledhu em cheyali swamy reply me
@HimanshiniPurushottam6 күн бұрын
Swami dashami roju morg tiffiin chesa madyanam plate annam thinna oke puta bojanam chesa kani plate lo thinnanu nenu vratham chesthuna m kada swami pls reply naku thelidu ala cheyakudadhu ani chepandi swami nenu veatham chesthuna
@archanapatha51546 күн бұрын
Guruvu garu chepandi koncham
@Apoorvatalks6 күн бұрын
గురువుగారు పెద్దలకు భోగి రోజున పెట్టమంటారా లేకపోతే పెద్ద పండుగ రోజు మంగళవారం వచ్చింది కదా ఆ రోజు అయినా పెట్టవచ్చా
సంక్రాంతి తర్వాత మాఘమాసంలో చేయండి అప్పుడు నేను డేట్ చెప్తాను
@rajeswaripulavarthi84136 күн бұрын
🙏🙏🙏🙏🙏
@mahathifashions24056 күн бұрын
Swami meeru tulasi pooja cheyamannaru kada mainta ledani ma peddavallu chepparu andukani cheyamu gudilo chestamu ala cheyyavachha
@YadaiahBandari-c9g6 күн бұрын
జై శ్రీమన్నారాయణ 🙏 గురువు గారు రెపు ఏకాదశి కద స్వామికి ముడుపు కట్టల గురువు గారు కట్టి నంక ముడు నెలల లోపు తిరుపతి వెళ్లి ముడుపు చెల్లించల చెప్పండి స్వామీ 🙏🙏🙏
@vinayreddyharikathalu66586 күн бұрын
ముందు ముడుపు కట్టండి.. నమ్మకంతో తర్వాత కుదిరినప్పుడు చెల్లించండి
@YadaiahBandari-c9g5 күн бұрын
ధన్యవాదాలు గారు🙏🙏🙏
@mahithab58496 күн бұрын
నమస్కారం గురువుగారు,నాది ఒక సందేశం ఏమిటి అంటే పిండి దీపాలు వెలిగించి వాటిని గంగలో కలపటానికి మాకు అనుకూలం లేక అలానే పెట్టి పాడైపోతుంది అలా అయితే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా గురువు గారు, దయచేసి చెప్పండి, సిటీ లో ఉండటం వల్ల అన్ని అనుకూలంగా లేవు
Naku ruthu dosham vastundemo anukuntu ala ayina vaikuntha yekadasi pooja cheyali anukuna srimanarayanudu dosham rakunda pujaki avakasham echaru eroju chala tulasi akulu techukunanu mala ga katti repu swami variki vestanu
@RevathiRevathi-k5j6 күн бұрын
Nenu ekadashi upavasam undali anukunna prati sari edo okati jarujutundi repu undali ankunna balamga but today morning fullu godava barta ki naku endhuku ala jarugutundi guruvvu garu 🙏cheppandi please ledha video ayna pettandi please please please 😢
@vinayreddyharikathalu66586 күн бұрын
అంటే కలిమాయ మిమ్మల్ని భగవంతుడికి దూరం చేస్తుంది దృఢ సంకల్పంతో చేయండి భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు
@RevathiRevathi-k5j5 күн бұрын
Thanks andi
@umathota88626 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@sravanipanditha76016 күн бұрын
Namaskaram guruvu garu ma ammayiki eppudu puttiventrukalu tiste baguntunddi cheppanddi guruvu garu Ma ammayi 13 may 2024 ratri 11:22 nimisalaki puttinddi nakstram teliyadu anddi okkokkaru okkati cheptunnaru meeru em chepte ade nammutamu koncham cheppanddi guruvu garu plz
@vinayreddyharikathalu66586 күн бұрын
సంక్రాంతి పండుగ తర్వాత బుధవారం గాని గురువారం గాని తీస్తే మంచిది
@AmmuluAmmu-z6o6 күн бұрын
🙏🙏🙏🙏swami
@rajeswaripulavarthi84136 күн бұрын
Om Shri Vishnu rupaya namaha
@venkynhitya11686 күн бұрын
నస్కారం గురువుగారు మాకు సుస్తి ఉంది వాళ్లు చనిపోయి రేపటికి 5 రోజులు మేము పూజాయియకున్నా ఉపవాసముండొచ్చా గురువుగారు చెప్పండి ప్లీజ్
@SirigiriKaseeswari6 күн бұрын
నమస్కారం గురువు గారు నాకు కలలో ఎరుపు కు సంబంధించి న వి యేవో ఒకటీ అవి ఏమిటి అంటే ఫ్రూటీస్ కూరగాయలు వస్త్రాలు రక్తము కనిపిస్తాయి వీటికి అర్ధం చెప్పగలరని కోరుతున్న నాకు పిల్లలు లేరు ఎరుపు కనిపిస్తే పీరియడ్ వస్తున్నది ప్లీజ.
@Matamrajitha-r3r6 күн бұрын
Swami na paristiti meku ela cheppalo kuda naku telitledu,ivanni naku teleedu kani devunni nammutanu but a devudu a vidanganu maku sayam cheyatledu appulu ekkuvaipoyayi pichi lechinattu anipistundi.em cheyamantaru swami me reply naku ippudu avasaram swamy.
@UniquerecipesbyManasa5 күн бұрын
గురువు గారు నా husband వాళ్ళ నానమ్మ గారి భర్త 5 years back చనిపోయారు.. ఈప్పుడు ఒంటరిగా ఉన్న నానమ్మ చనిపోయారు కాబట్టి 5 months intlo Nithya pooja cheyakudadhu అంటూనారు.. నా భర్త ఎటువంటి కర్మ కార్యక్రమం లో invlove అవ్వలేదు.. నా భర్త గారి బాబాయ్ కర్మ కార్యక్రమం చేశారు... Please Guru garu reply me pooja chesukovacha..
@lun2866 күн бұрын
Namasthea sir naku chinna doubt undi konchem chepandi.puja mandir lo silver kalasam unchukovacha daily puja ki pettocha sir.
@lavanyavaida19506 күн бұрын
Guruvugaru Garu , Malli Dwadashi roju talasnanam cheyakapotey paravaleda? Mundu Roju chesamu , Dashmi ki t shampoo chesamu.
@vinayreddyharikathalu66586 күн бұрын
ద్వాదశి రోజు కూడా చేయాలి తల్లి
@VinuthaTabjula6 күн бұрын
Subodhayam guruvu garu
@nandininandini-ln6ln6 күн бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🚩🚩🚩🚩
@Malliswari-l6w6 күн бұрын
Namaste guruvugaru, meeru repu puja chesukovalani chepparu kada, mari chinna pillalu vunnavallu em cheyali, pillalu assalu cheyanivvaru edustu vuntaru, memu em cheyali
@Sharanyakatike-v4k6 күн бұрын
Namaskaram guruvugaru
@degalamounika85056 күн бұрын
Guru Garu .... Ranganayaka Swamy Patam.... Vuna Parladu kada Swamy...Koncham chepara...
@srinithapydipelli35406 күн бұрын
Swamy repu mrng photolu anni clean cheyocha.. please reply.
@vinayreddyharikathalu66586 күн бұрын
చేయవచ్చు తల్లి
@sreelekha22906 күн бұрын
స్వామి నాకు గుడి అలానే అమ్మవారి గుడి కలలోకి వచ్చింది దాని అర్థం ఏంటి స్వామి
@PusapattiSaileja6 күн бұрын
Repu mudupu katocha giruvugaru🙏 chepadi
@vinayreddyharikathalu66586 күн бұрын
కట్టవచ్చు
@AllamRama-t3e6 күн бұрын
బాబు ఆశీర్వాదం మీరు చెప్పే మంచి విషయాలు అందరికీ ఉపయోగపడతాయి ఈ పుణ్య తిధులలో పెద్ద పెద్ద దేవాలయాల్లో దర్శనం చేసుకుంటేనే భగవంతుడు ఉన్నట్టా చిన్న దేవాలయాల్లో భగవంతుడు లేడా ఎందుకు ఈ తొక్కిసలాట ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకుంటున్నారు ఇది నిజమైన భక్తి అంటారా భగవంతుడు ఎక్కడ లేడు ఏమిటో స్వామి ఎంతమంది పెద్దవారు చెప్తున్నా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చాలా బాధ వేస్తోంది దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి
@GvbBrothers6 күн бұрын
Namaskarmgurugaru
@GvbBrothers6 күн бұрын
Gurugaru Neelu thagavacha
@raniguda88816 күн бұрын
16 somavarala vratham puja vidanam video pettandi guruvu garu
@vinayreddyharikathalu66586 күн бұрын
సంక్రాంతి తర్వాత పెడతాను తల్లి
@cheppalisanjamma3146 күн бұрын
Guruvo garu meru chapenave Anne chasthunanu kane naveenku jabravadamuladu guruvogaru yamechayalichapande
@SravanthiNeelam-z4c6 күн бұрын
Namaskaram guruvu garu me padha padmamulaku na namskaramulu nadhi oka sandhehamu guruvu garu ma thodi kodali kuthuru modhati sari pushpavathi aindhi guruvu garu mari nakemo nalugova snamu mari nenu vela vacha ledha ani sandhehamu. Dhiniki samadhanamu theliyacheya galaru akshyanthalu veyakudadhu ani kuda na sandhehamu nakmeo tharuvatha velle time kuda ledhu vellthe ippudu velali guruvu garu endhuku ante pilla sanam thelavarithe adhi ibandhi vachindhi guruvugaru please naku samadhanam chepandi guruvugaru please, please namaskaram.
@Yedlapraveenapraveena6 күн бұрын
Dhvadhasi gadiyalu yeppudu cheppandi sir
@vinayreddyharikathalu66586 күн бұрын
శనివారం 8 గంటల లోపల చేసేయండి
@adinaneelima4846 күн бұрын
Guruvu garu nenu vupavasam cheyyagalanu kani night jaagaram cheyyalenu guruvu garu alaa cheyyavachha please cheppandi guruvu garu 🙏 🙏
@vinayreddyharikathalu66586 күн бұрын
మామూలుగా పూజ చేసి దేవాలయానికి వెళ్లి వచ్చి భోజనం చేయండి పర్వాలేదు సాత్విక ఆహారం మాత్రమే
@SaiShilpa-e4u6 күн бұрын
Namaskaram guruji garu... Narasimha Swamy photo ki pooja chesukovocha guruji garu
గురువు గారికి నమస్కారం నేను ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి పూజ చేసుకుంటాను ఏకాదశి ముందు రోజు తలంటు స్నానం చేస్తాను ఏకాదశి రోజు తల మీద నీళ్లు పోసుకుంటాను ద్వాదశి రోజు కూడా తల మీద నీళ్లు పోసుకుని పూజ చేసుకుంటాను ద్వాదశి తలంటు స్నానం చేయాలంటున్నారు ఖచ్చితముగా చేయాల గురువుగారు మాములు స్థానం చేసి సరిపోతుందా రిప్లై ఇవ్వండి గురువుగారు
@vinayreddyharikathalu66586 күн бұрын
ద్వాదశి నాడు తప్పక తల స్నానం చేయాలి
@Buddi_Ammi_chinni_3216 күн бұрын
గురువుగారు ఏమీ రాని వాళ్లకు ఎలాంటి మంత్రాలు చదవని వారికి గ్రామాలలో ఎలా పూజించాలి పూజకు ఫలితం ఎలా వస్తుంది పొద్దున లేచావా దేవుడు ఫోటో దగ్గర ఒక అగర్బత్తి ఫోటో దగ్గర దీపం పెట్టామా అది మాత్రమే పండగ రోజుల్లో తెలుసు అలాంటి వాళ్లకి పరిహారం ఏంటి గురువుగారు ఒక వీడియో చేయండి