నా చానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్యూ అండి 😊
@sunandavanama52233 ай бұрын
Good idea baagundi
@gopalgopalkrishna2513 ай бұрын
Thank you so much
@PushapavathiMakey2 ай бұрын
Baga upayogencharu pata battalu super
@gopalgopalkrishna2512 ай бұрын
Thank you so much 😊
@VijayaLaxmi-vm2jz3 ай бұрын
Chala bagundi mee idea
@gopalgopalkrishna2513 ай бұрын
Thank you
@rajapeddinti42603 ай бұрын
Baravu undha
@gangadhararajitha434628 күн бұрын
👊👌👌
@gopalgopalkrishna25128 күн бұрын
Tnq🥰
@ankamnagamani63333 ай бұрын
సూపర్
@gopalgopalkrishna2513 ай бұрын
Thank you so much andi😊
@arunanama2516Ай бұрын
Violet కలర్ క్లాత్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల యూనిఫాం క్లాత్ ..అది మీకెక్కడిది..
@gopalgopalkrishna251Ай бұрын
మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతున్నారండి మూడు నాలుగు సంవత్సరాలుగా డ్రెస్సులు కుట్టించంగా కొంచెం కొంచెం క్లాత్ మిగిలింది. వాటితో వేస్ట్ గా పోకుండా ఇలా చేశాను 😊
సారీ మా ఈసారి తప్పకుండా ఇస్తాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ 😊
@LathaSrinivas-l1hАй бұрын
Super mam🙏
@gopalgopalkrishna251Ай бұрын
Thank you 😊
@R.రాణీ3 ай бұрын
మిషన్ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి
@gopalgopalkrishna2513 ай бұрын
చేత్తేనే కొట్టేయొచ్చు అది ఈజీ కదా లోపలి క్లాత్ అలా కొట్టేసి మన దగ్గర ఉన్న వేస్ట్ బట్టలు అన్ని పెట్టేసి పైన పిల్లో కవర్ వేసుకుంటే సరిపోతుంది ట్రై చేయండి
@R.రాణీ3 ай бұрын
@@gopalgopalkrishna251 ఓకే మేడం
@gopalgopalkrishna2513 ай бұрын
@@R.రాణీ 😊❤️
@Vasanthalakshmi33 ай бұрын
Nenu nelage dindlu kuttanu kani naku mishan ledu kani chetito kutti tarvatha mishanto cavar kuttinchanu madi meelage nandi poor family
Lopalapeyttinavi anni plane ga vundavu... Mudda mudda la ga kadulutu vuntai..... Baruvu kuda vastundi..... Meeru tappuga plane ga chupistunnaru.... Prajalani mosam cheyyoddu.... Jai Srimannarayana 🙏🙏🙏
@gopalgopalkrishna2512 ай бұрын
బరువుగా ఉండడం మనం దిండులో పెట్టే క్లాత్ ని బట్టి ఉంటుంది నేను కాటన్ వి ఇంకా సిల్క్ వాడాను ఇందులో మోసం చేసి చేయడానికి ఏమీ లేదండి అయినా కామెంట్ చేశారు థాంక్యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్😊
@jhansireddy33382 ай бұрын
బట్టలు పెట్టి పెట్టిన పిల్లోస్ నెత్తి కింద పెట్టుకుంటే మెడ పట్టుకుంటుంది వీటి వల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ
@gopalgopalkrishna2512 ай бұрын
అందరూ డబ్బులు పోసి పిల్లోసు మెత్తటి పిల్లోస్ కొనుక్కునే అవకాశం అందరికీ ఉండదు కదండీ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు కొనుక్కోలేని వాళ్ళు మన ఇంట్లో ఉన్న కాస్త మెత్తనివి సిల్క్వి పెట్టి కాస్త తక్కువ బరువుతోటి చేస్తే అంత మెడ నొప్పి కూడా రాదు అదంతా మన చేతుల్లో ఉంది ఎలా చేయాలి అనేది అయినా కూడా కామెంట్ చేశారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థాంక్యూ సో మచ్ 😊
@psrikanth42512 ай бұрын
mi ammammalu nd nanamma vallu dindlu konukkunnaru ante miru konukkondi.aa dindla valla mana pedda vallu chala helthy ga unnaru kadandi.cloths anevi chinna mukkaluga equal ga ppedthe elanti meda noppulu ravu ok naaa