పల్లవి శ్రీ రామ... జై రామ... జై హో మా రఘు రామ... నీ కధను చదువు వాని వారే లేరు లోకనా ... ఓ రామ రఘు రామా జై హో మా శ్రీ రామ నీ పెరు తలచుకుంటే శుభము కలుగు కార్యా... ధశరథ తనయుడవయ్య శ్రీరామ చంద్రా.. అయోధ్య వసదువయ్యా రఘురామ చంద్ర.. చరణం 1 శివ ధనస్సు ని విరిచి సీతను మను వాడి నాడు సద్గుణ వంతుడు మన శ్రీరామ చంద్రుడు ధర్మం నిలుపుటకై భువి పై కి వచ్చాడు మానవ రూపం దాల్చిన విష్ణువు అవతారం.. అర్ధర్ష ప్రయు డవయ్యా శ్రీరామ చంద్రా అధి పురుషుడవయ్యా రఘు రామ చంద్ర చరణం 2 తండ్రి మాట నిలుపుటకై రాజన్ని విడిచి నాడు.. సీతమ్మ లక్ష్మణుడి తో వన వాసం వెళ్ళాడు... సీతమ్మ యేడ బాటు తో కష్టం చవి చూశాడు... ఆపధాలు యెదురై నా వెన్ను చూప ని ధీరుడు... జానకి వల్లభుడి వయ్యా జనార్దన, యేక పతినీ వ్రతుడు శ్రీరామ చంద్రుడు చరణం 3 లంకని చేరెందుకు వారధి నిర్మించినాడు రావణుణ్ణి సంహ రించి సీతను తెచ్చిన గనుడు... మానవులు అంధరికి ధర్మం భోధిచుట కు ... అయోధ్య నగరం అందు జమించెను శ్రీరాముడు.. త్రి లోక రక్షకుడవయ్యా శ్రీరామ చంద్ర రఘు వంశ యోధుడవు శ్రీరామ చంద్రా త్రి లోక రక్షకుడవయ్యా శ్రీరామ చంద్ర రఘు పతి రాఘవ నీవే రఘు రామ చంద్ర