ఈ కీర్తన చాల రోజుల నుంచి వినాలని కోరుకున్న. ఈ రోజు రాములవారి దయ కలిగినది.చిన్నపుడు పొద్దున రేడియోలో భక్తిరంజనిలో వినేవారం. కృతజ్ఞతలు.జై శ్రీరామ.
@muralidharsharma98499 ай бұрын
1965-75 కాలం లో ఒక విభిన్నమైన style లో hanuman chalisa radio bhakthi ranjani లో వచ్చేది ఎవరైనా తెలిసిన వాళ్ళు upload చేయ galaru
@narsimharaokotra39923 ай бұрын
నా వయసు 70. ..2015 వరకూ 23 సం రా ల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లో కాజువల్ అనౌన్సర్ గా (తెలుగు) ..పనిచేశాను, ఇంతటి అద్భుతమైన భక్తి గీతాలు రేడియో వేస్తూ ఆనందించే ఆనందభాగ్యం కలిగింది. ..ప్రస్తుతం ఇట్టి భక్త గీతాలు పాడుకుంటూ కాలక్షేపం చేయుచున్నాను... అందించిన శోభనాచలం వారికి వందనములు. .. జై శ్రీరామ్...ధన్యవాదములు.
@padmavativ8955 Жыл бұрын
ఈ కీర్తనలను వినడానికి మేమెంత తపము చేసినామో...ధన్యులం
@sujathagudlavalleti6063 Жыл бұрын
👌👌
@shabarishmakam114 Жыл бұрын
avunu
@csnsrikant6925 Жыл бұрын
అవ్నును 🤗
@csnsrikant6925 Жыл бұрын
వినడమే కాదుమనం పాడుకోవాలి తెలుగు పాటలను కాపాడుకోవాలి తెలుగు భాషను ఇంత మధురం గా చూపించిన వీరిని ప్రాతః స్మరణీయులు గా గుర్తుంచుకోవాలి పిల్లలకు సులువుగా నేర్పవొచ్చు 🥰🎶🎵🤗🙏
@padmavathithiruvengala440 Жыл бұрын
Maa జీవితం ధ న్య మైనది🎉
@sunandaa3624Ай бұрын
7:20 శ్రీరామ జయ రామ జయ జయ రామ
@padmavathithiruvengala440 Жыл бұрын
మా మను మరాలికి కర్ణాటక సంగీతం నేర్పించాను మాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఈకీర్తన లు అంటే చాలా ఇష్టం
@kamalamachiraju31299 ай бұрын
Vandanmulu రామచంద్ర ప్రభువుకు
@mehersujathapasupulati80517 ай бұрын
ఇంత తియ్యటి కృతి వీనుల విందుగా వినుటకు తపమేమి చేసితిమి మనసా.... 🙏🙏🙏🙏🙏
@anilkumar-ej4se Жыл бұрын
శోభనాచల చానల్ వారికి ఏమీ చెప్పను చెబితే ఋణం తీరిపోయి పాటలు వినలేమేమో. ఎంత ఆనందాన్నిస్తున్నాయో ,నా.వయస్సు 70 నావూరు మా అమ్మనాన్న నా రేడియో ఇలా ఎన్నని చెప్పను మనసఃతా మధురిమ.అన్నీ నా చిన్నవయసులోకి తీసుకెడుతున్నాయి.మీరు మీఛానల్ ఓ లక్షేణ్ణు కాదుసృష్టిఉన్నంతకాలం ఉండాలని మా మనవలు తలతరాలవారు వినాలని ఆనందహేలలో మునగాలని నా హృదయాన్ని పరచి చెబుతున్నా
You brought out a great composition. A great com bination of Bhakti,easy language without Sanskrit, and the raga.
@bhramarakocherlakota85412 ай бұрын
🙏🙏👌
@saraswathisai6656 Жыл бұрын
I used to sing it in my 6th class. Afterwards totally forgot it. Now it feels so divine to hear it and recollect after 35 years. Totally elated to listen and sing along. Thanks a lot.
@sriharimusic13438 ай бұрын
Sure sir🎉
@anuradhakandalam31689 ай бұрын
Jai Sri Ram
@kamalamachiraju3129 Жыл бұрын
శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏 ధన్నవాదములు మీకు.
@satyavolusubbarao61789 ай бұрын
Ecellent
@srimatre7 ай бұрын
చాల చాల ధన్యవాదాలు
@vedamurthyeluri6392 Жыл бұрын
Jai srm
@kvramakrishna40344 ай бұрын
Sri Rama Vaibhavamu
@SKJagan-dh2ft10 ай бұрын
Very soulful. Lyrics pl
@mukkamalalakshminarayanara8483 Жыл бұрын
👌👌👏👏👏👏
@dhulipallamurthy57209 ай бұрын
👌🙏🙏🙏🙏🙏🙏🙏
@epdasarathy Жыл бұрын
sri rama jaya rama srngara ramayani:raagam Yadhukula Kambhoji-28th melakartha raga Harikambhoji raagams derived deravative jannya raagam Yadhukula kambhoji raagam, thaalam khanda chaapu thaalam, and composer shri Thyagaraja Swaamiigalzhzh. Arohanam Avarohanam Shuddha Saveri combinations pentatonic audava raagam little bit similar yadhukula kambhoji and shuddha saveri raagams derived deravative jannya raga of the 28th melakartha raga harikambhoji raagam A audava sampurna raagam yadhukula kambhoji raagam-arohanam avarohanam S R M P D S-S N D P M G R S.
@sreedevi29389 ай бұрын
Tqs for the information
@rajak605 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@d.shivashankarshiva534310 ай бұрын
❤❤❤
@mcsreddy85085 ай бұрын
🙏🙏🙏🚩🚩🚩
@mulukutlamaheswari32872 жыл бұрын
🙏🙏🙏జై శ్రీరామ
@hanumathibrindavanam2067 Жыл бұрын
Jai sriram
@పద్మావతిchitturi95645 ай бұрын
బాగుంది.
@kannanbabupillalamarri29592 жыл бұрын
Whose voices? Very melodious
@nildespo Жыл бұрын
🙏🙏🙏
@chadalavadaanjaneyulu54682 жыл бұрын
Jai shree Ram ji Venkataramana garu honestly ♥️🙏✍️🇮🇳
@abcallbestcreations4662 жыл бұрын
🙏🙏🙏🙏శ్రీ రామ
@sumo19131913 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@palakodetyvenkataramasharm2194 Жыл бұрын
అద్భుతం
@lingeswararaogonella847310 ай бұрын
సదాశివుడే అలా పాడగలడు రాముడి గూర్చి..
@sujathastudiovizag49544 ай бұрын
, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@visweswarreddyjeggari23132 жыл бұрын
🌺🌺💐🌼🙏🌼💐🌺🌺
@d.shivashankarshiva534310 ай бұрын
రమా రమణి ని స్మరణ విడువరా కోమలంగి ని నామము వదలను. అనే పాట ఉంటే పెట్టగలరు
@nageshwarasharmamanda39382 ай бұрын
ఈ కీర్తన వినుటకు తపమే మి చేసేనో
@svamiomkaranandagiri5893 ай бұрын
సదాశివుడే మొదటి రామభక్తుడు, రామ తత్త్వం చెప్పిన వాడు
@varaprasadksts8458 Жыл бұрын
Request Air hyd, to arrange the singers names please
@varaprasadksts8458 Жыл бұрын
Thanks Andi. Sorry for this stupid question. Legendary singers Late MV Ramana Murthy garu P Surya Rao garu Ani naaku vegue ga gurtu. In my childhood I used to listen to this bhakti రంజని. Rare opportunity thank you for sharing ఆణిముత్యాలు