ఏమి తింటే ఏమి? నీతిగా నిజాయితీగా పరిపూర్ణ మనవుడిలా వున్నాడు..అది చాలు..
@parvathiputhraperformances21553 жыл бұрын
ఎవరా మహానుభావుడు
@gobbillanagarjuna3 жыл бұрын
@@parvathiputhraperformances2155 Neeku antha avasaram endi madyalo. Avnu maa sri ramudu gurinchi pai athanu cheppindi ippudu madyalo neeku vachina ibbandi emiti.....?
@sekharandroid58513 жыл бұрын
Rama never ate non veg. please watch below video. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s
@shlokasastry96663 жыл бұрын
Same here. ఆయన ఏమి తిన్నాడో తెలుసుకునే దానిలో ఉన్న జిజ్ఞాస ఆయన లాగా బ్రతికే దానిలో కూడా ఉంటే దేశం ఇంకొకలా ఉంటుంది
@indirammagara14673 жыл бұрын
నీలాకాసాయబటలుకటుకొనిమోసంమాటలుచేయలేదు.👆✋🇮🇳🐘🙊
@prasannalakshmi19253 жыл бұрын
మీకు చెప్పేంత గొప్ప దాన్ని కాదు నేను 🙏🙏🙏🙏 యుగాన్ని బట్టి ధర్మం మారుతుందని గురువులు చెప్తారు.
Asalu vishayanni artham chesukune sthimitam kanee, vaastavam gaa kaavyam lo mahakavi hrudayam yemiti ani chadivi telusukune opika teerika yevvarikee ledu. Ee KZbin samskruti lo video meeda vunna title nu chusi nachite aakaashaaniki yetteyadam, ledante addamaina bootulato tiittatam. ILANTI MANASTATTVAALU VUNTAAYANI TELISE MANA POORVEEKULU MANA SHASTRAALANU, PURAANALANU SONTAMGA CHADAVAKANDIRA MAHANUBHAVULAYINA VARI NUNDI ANDULO VUNNA RAHASYALANU KLISHTATARAMAINA VISHAYAALANU SHRADHAGAA VINI TELUSUKONDI , AACHARINCHANDI ANNAARU. PEDARTHAALU,PEDA DOVALU PATTAKANDI ANNARU PEDDALU. ANDUKE 18 PURANAALU “SOOTA POURAANIKUDU” NAIMISHARANYAM LO “SHOUNAKUDU MODALAYINA 88,000 MANDIKI” TELIPAARU. SHUKUDU -- PAREEKSHITTUKU BHAGAVATANNI TELIPADU. KAPILUDU-DEVAHUTIKI; VALMEEKI -LAVAKUSHULAKU; okkaraa iddaraa yenni vudaharanalu. Shishyulaku chaduvuraakano, leka books publish cheyinchaleka no kadu, SHASTRAARTHALANU PEDARTHALU CHEPPAKUUDADU ANE GURU MUKHATAHA TELUSUKOVAALI ANI NIYAMANNI PETTAARU. SANATANA GRANTHAALU YEVADUPADITE VADU CHADIVI YEVADIKI TOCHINA ARTHAM VADU CHEPPADAM VALLE KIRASTANI PASTOR GALLU, KATTI PADMARAO, MAHESH VANTI KALUPUMOKKALU PRABALI CHANDALAM AVUTUNNADI DHARMAM. Raghuvamsham-4 th Sarga, 13 slokam-- Raghu vamshapu rajula shareera nirmanam varnistuu aakarnaantam (chevulavaraku vyaapinchi )vunna pedda kannulu kaligi vunnaru avi yendu cheta ante- alaanti pedda kannula to sookshma maina shaastrarthaalanu shodinchi grahinchi Aacharinchataaniki kada ani KALIDASA MAHAKAVI annaaru.
@kalagonikashaiah77583 жыл бұрын
ప్రసన్న లక్ష్మి గారు, మీరు చెప్పింది నిజమే,వీడీ వీడియోలు చూస్తూ ఉంటే అక్కరకు రాని విషయాలు ఎక్కువగా వినిపిస్తాయి. వీడు హిందూ ధర్మ ద్రోహి, సందేహాన్ని రేకెత్తించే వీడియోలు చేస్తుంటాడు.
@prasannalakshmi19253 жыл бұрын
@@kalagonikashaiah7758 సార్ వాళ్ళు పండితులు, గురువులు . అన్యద అనకండి దయచేసి 🙏🙏🙏🙏
@gompalasantakumar28903 жыл бұрын
Rama is king ...king must ..be strong..
@sathyamurthyc24263 жыл бұрын
శ్రీరాముడు జన్మతః క్షత్రియుడు కాబట్టి శాఖహరియినా మాంసాహారైనా తేడాలేదు
@savitridusi15703 жыл бұрын
My opinion is same
@anudeepsiri49573 жыл бұрын
Avunu
@rahamthullakhan90213 жыл бұрын
Anna It means katti Mahesh cheppinatu seetammaku bangaru Jinka tinalanukundi
@tejasri11553 жыл бұрын
North lo Hindus Nonveg tinaru ani telisindi avuna?
@pammisrinivas85303 жыл бұрын
దేవుడా?......ఇంతకీఅతను క్షత్రియుడా? దేవుడా?
@kavallasuresh947810 ай бұрын
నిజం... ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుని చెప్పారు... అందరూ మీలాగే ఉంటే కొన్ని అనర్థాలు జరగనే జరగవు 🙏
@jramesh2083 жыл бұрын
నేను శ్రీ రామ నవమి కి ప్రతి సంవత్సరం కావాల్సిన వాళ్ళకి శ్రీ రామకోటి పుస్తకాలు సర్వీస్ చేస్తుంటాను ఆసక్తి ఉన్నవాళ్ళు రిప్లై ఇవ్వచ్చు🚩
@venkateswarareddy45897 ай бұрын
Yes Sir I’m planning to start Rama koti
@abdulrasheedshaik44143 жыл бұрын
పంతులు గారు మీ లాగే అందరు గ్రంధాలలో ఉన్న వాస్తవాలను ప్రజలకి తెలియజేస్తే చాల బాగుంటుంది
@saveandhra61783 жыл бұрын
Kshatriyulu, sudhrulu they eat non vegetarian...they need energy to work physically... brahmalu,vysyulu they don't eat non vegetarian because they work with their brain and not have physical work.. to me I feel eating habits come from life style
@aksharabhuvanam3 жыл бұрын
I understand that vegetarianism is sophistication. Originally everybody was eating anything edible. Brahmins took to vegetarianism as they understood and became sophisticated. Nonvegetarianism is savage.
@rahamthullakhan90213 жыл бұрын
Anna aarojulu poyayi ippudu anta zihvachapslyam and lazy life
@lalaland1223 жыл бұрын
Very true
@aksharabhuvanam3 жыл бұрын
@Be Simple & Be Sample బాగా చెప్పారు. విగ్రహారాధన క్షత్రియులు మొదలుపెట్టినదే. వైదికులు విగ్రహారాధన చేయలేదు.
@sudheer5963 жыл бұрын
Correct
@yogakishoreguruji78433 жыл бұрын
ఆహారం గురించి అంతగా చెప్పే ఈ స్వామీజీ, ఆయనలోని సద్గుణాలు గూర్చి చెబితే inspiration అవుతుంది. అంతేగాని, నేను నిజమే చెబుతున్నాను అంటూ, జంతు హింస గురించి, బలి ఇవ్వడం గురించి, చెప్పడమంటే,జనులను తప్పుదోవ పట్టిస్తున్నారు అని అర్ధం అవుతుంది. అలాయితే, బాల్యవివాహాలు, సతి సహగమనాలు, కన్యాసుల్కాలు,వరకట్నాలు వగైరా ఒకప్పుడు ఆనవాయతి అంటూ, వాటి గురించికూడా చెప్తారా స్వామిజీ.... రాముడు క్షత్రియుడు అగుట వలన ఆహార ఆనవాయితీ ని బలహీనత గా ప్రచారం చేసేవారిలాగా,మీరు ప్రచారం చేయకండి. ఆదిమానవుడుగా వున్నప్పుడు అందరూ మాంసహారులే అన్న science తెలీదా మీకు..కాలం గడిచేకొద్దీ, యుగాలు మారేకొద్ది, ఆహారపు అలవాట్లు మారతాయి. "చీమకి కూడా అపకారం తలబెట్టని నా రాముడు కచ్చితంగా శాఖాహారే".దుష్ప్రచారాలు చేయకండి.. మా మనోభావాలు గాయపరచకండి. "ఓం శ్రీ రామాయ నమః". "శ్రీరామ రామ రామేతి, రమేరామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామం భజామ్యహం".
Sri gurubhyo namaha 🙏🙏🙏 nijaani oppukovadam chaala kashtam ga undhi guru garu....
@MuraliChemuturi-cmk3 жыл бұрын
I can understand
@sravanreddy25763 жыл бұрын
హరే కృష్ణ గురువు గారు మీరు చెప్పింది నిజం ఇది రామాయణం వాల్మీకి రామాయణం రాసి ఉంది 🙏🙏🙏
@kalagonikashaiah77583 жыл бұрын
రాసి ఉంది నిజమే, కానీ వీడు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా సొంత అభిప్రాయాలను, ఊహాగానాలను చేస్తూ సందేహాలను రేకెత్తించే విధంగా ఉంటున్నాయి వీడీ అభిప్రాయాలు, వీడి వీడియోలు చూస్తూ ఉంటే ధర్మ నాశనానికి పని చేస్తున్నట్లు ఉంది. కత్తి పద్మా రావు గాడీకి వీడు తమ్ముడి గా అనిపిస్తుంది.
@mallikarjunaraonutalapati1353 жыл бұрын
Nijam cheeduga untundi.
@suudhaful3 жыл бұрын
A Genuine Reality Expression..🙏🙏
@claudiopesenti77022 жыл бұрын
I vould appreciate very much to undestand what he is saing, how can i have it tranlated?
@narayanaraoch6114 жыл бұрын
రామాయణం చదవకుండా ప్రతి వాళ్ళు రాములవారిని మన దేవుళ నీ విమర్శించటం నోటికి వచ్చినట్లు వాగటం మన కర్మ
@bgmiupdatess3 жыл бұрын
స్వామీ... మీరు చెప్పిన మాటలు శివశక్తి వింటే, మిమ్మల్ని దేశ ద్రోహులు అంటారు...
@ravitejakatari19863 жыл бұрын
Lord shri rama belongs to kshatriya caste or community (warrior caste ) naturally they will eat non veg even garikipati told that
@leo59273 жыл бұрын
Mamsa does not just mean non veg, it means skin as well. That was a translation error. Then in that case, in Sri Rangakshetra, in the summers, they chant "iti amra mamsa samrpayami" does mamsa here mean meat?NO! It means skin of a mango. And mother Sita told Lord Ramacandra to bring that deer so that she could give that deer place in her garden where she had many beautiful animals as her pets. Moreover, that deer was a demon named Marica. Lord Ramacandra never ate meat. It is speculation of people. Pls approach Vaisnavas, they will tell you the truth.
@ravitejakatari19863 жыл бұрын
@@leo5927 i belong to kshatriya caste dont teach me lectures please
@leo59273 жыл бұрын
@@ravitejakatari1986 But Remember That Lord Ramacandra is not just a kshatriya, He is Para-Vasudeva(Swayam Bhagawan) as declared by Brihad Brahma Samhita. He is not a human like us. He performs His lila or pastimes as a Human, but He is not a human, He is The Lord.
@samhithaparneni15742 ай бұрын
@@leo5927 you negated the entire principle of Ramayana. Rama was a human. That is what made him great..
@subbuguptha59243 жыл бұрын
You are really great man sir . you are telling truth
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thanks
@parvathiputhraperformances21553 жыл бұрын
నీ అజ్ఞానానికి అంతు లేదు.. నీ అజ్ఞానాన్ని.. మోదట బలిఇవ్వాలి పరమాత్మకు..మీ లాంటి వారివల్లే పరమ పావనమైన భారత దేశం సంస్తృతి కి భ్రష్టు పడుతోంది..
@sraobirlangi3 жыл бұрын
ఆయానిది అజ్ఞానం కాదు, నీది అజ్ఞానం, ఆయన చెప్పేది నిజం
@raadharanij98393 жыл бұрын
మనల్ని ఎవరూ చూడరనే భావంతో కఠిన పదాలతో ఇతరులను దూషించటం ఎంతవరకు సమంజసం?
@parvathiputhraperformances21553 жыл бұрын
@@sraobirlangi అవునా.. మంచింది.. నీకు నిరూపించే దమ్ముందా.. నాకుంది.
@parvathiputhraperformances21553 жыл бұрын
@@raadharanij9839 నేను ఆయనని అనలేదు ఆయనలోని.. విచక్షణ రాహిత్యాన్ని మాత్రమే అన్నాను.. ఆయన ఓక ఆత్మ.. దాని లో కప్పుకున్న తుప్పుని మాత్రమే అన్నాను.. ఆయన నాకు సోదర సమానులు. ఆత్మికంగా భారతీయులే కాదు లోకం లోని వారంతా సహోదరులే. పరమాత్మ సంతానులే.. అయునా నేను అంత గా ఏమీ అనలేదు. నాకు సంస్కారం ఉంది..
@sraobirlangi3 жыл бұрын
@@parvathiputhraperformances2155 నిరూపించు
@padmawatiakulagood66843 жыл бұрын
👌👌👌nicely described
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thanks amma
@sreedharpeddi95253 жыл бұрын
ఆ రోజుల్లో ఉన్న పద్దతి ప్రకారం జీవించారు మనం దేవుడని కొలుస్తాం కానీ రాముడు నేనే దేవుణ్ణి ఎప్పుడు చెప్పలేదు...
@radhikavikram95103 жыл бұрын
Thank you guru ji. We don't know this all. 🙏🙏🙏🙏🙏🙏
@ayyappakorada088483 жыл бұрын
జై శ్రీ రామ్ రామయ్య తండ్రి అంటే నాకు చాలా ఇష్టం
@megmegs56153 жыл бұрын
ఈ మహాపండితుడిని మా ఊరిలో ముంత పంతులు అని పిలిస్తారు..6 అయింది అంటె చాలు wine shop లో చీకులుతో కనిపిస్తాడు... అందుకే క్షత్రియులు మాంసహార్లులు అని సిగ్గులేకుండా చెప్తున్నాడు...
@vinay92393 жыл бұрын
Mana grandhaalo untadhi unnatu chepthunnadu. Alantapudu inna thagithada, inkedho chesthada manakendhuku. Iyna chepindhi Mana grandhalalo undha ledha andhi kadha chudali?
@megmegs56153 жыл бұрын
@@vinay9239 grandhalu antay avi mana history proofs kadu sir...ramayana maha bharathalani okko rushi/ kavi okkola rasaru...according to their time and analysis. So future generations andulo unna manchi ni follow avvalani, chedu ni veedalani avi manaku cheptunnayi...hinduthwam lo unna advantages loops ni vadukoni ela controversy lu chyadam dharmam kadu..
@vinay92393 жыл бұрын
@@megmegs5615 follow avadaniki Mana govt edhanna oka version confirm chesthe baguntundhi. Endhunkante dhevuni grandham anedhi evaru parthe time ki thagattu change iyedhi kadhu ani na udheshyam
@megmegs56153 жыл бұрын
@@vinay9239 confirm cheyadaniki avi 10 or 20 back jariginivi kadu bro...thousands of years back jariganivi..pakka jarigai anadaniki pakka aadharalu levu.... moghuls india ki yeppudocharu, cholulu yela undevaru anevi government confirm chestundi ..endukantay avi 600 to 1000 years ago jariganavi...but mahabhatatha happend 6000 years ago, ramayana happened 10000 years ago.. then how our government confirms what exactly happened!
Most Of Oscar Noble Pricce And Olympic Winners Are Non Vegeterians If Any Body Dont Want To Eat Non Veg Dont Disturb Non Vegeterians Non Veg Is Most Powerful Delecious Food On Earth
@k.v.parthasaradhireddy22024 жыл бұрын
Jai SriRam 🚩 Tq for Information
@MuraliChemuturi-cmk4 жыл бұрын
Thank you sir
@lavanyareddy66543 жыл бұрын
Thank u gurugaru for telling truth and hats off to ur courage
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thanks amma
@PammiSatyanarayanaMurthy3 жыл бұрын
బలి ఇవ్వడం మన సంస్కృతి అని చెపుతున్నారు ఎంత దారుణంగా చెపుతున్నారో కదా?
@RevathiRevathi-fm3jh3 жыл бұрын
అమ్మ వారికి బలి ఇవ్వడం వల్ల అవి ఉన్నత లోకాలకు వెళతాయి పైగా వాటిని బలి ఇచ్చెటప్పుడు వాటిని మనం నీళ్ళతో కడిగి పసుపు పెట్టి కుంకుమ పెట్టి వేప ఆకులుకట్టడం వలన బోనం వలన అమ్మవారు ఆ జంతువులను ఆవహిస్థుంది అప్పుడు వాటికి నొప్పి ఉండదు బలి ఇచ్చిన తరువాత ఆ మాంసం ప్రసాదంగా మనం తింతం నేనుకూడ తెలియక పాపం అని అనుకున్నా కాని అమ్మవారు నాకు ఇలా సూచించింది జై మాత
@PammiSatyanarayanaMurthy3 жыл бұрын
@@RevathiRevathi-fm3jh సమర్ధించుకోవడమే తప్ప ఇందులో ఎటువంటి హేతువు లేదు.అసలు అమ్మవారికి జంతువుల్ని తినాలనే కోరిక ఎందుకు కలుగుతుంది?అలా అడిగి తినే వారికి పాపం అంటదా?మీరు పెట్టే మాంస నైవేద్యం ఆవిడ తింటే అక్కడ ఉన్న మాంసం ఏ మాత్రం తరగదు కదా?భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇటువంటి ఆరాధనలు గురించి అన్యదేవతారధనలు భక్తిర్వ్యభిచారిణి అంటే భక్తిలో వ్యభిచారం అని చెప్పారు.మీరు చెప్పింది నిజమైతే సాక్షాత్తు పరమాత్మే అయిన శ్రీకృష్ణుడు అలా ఎందుకు చెప్పారు?ఏమైనా ఇది ప్రాణం ఉన్న జంతువుల్ని బలి అనే పేరుతో చంపడం మాత్రం మహా పాపం.ఆ పాపం బలి ఇచ్చినవారికి,చూసినవారికి,తీసుకున్న అమ్మవారికి అందరికీ ఆ పాపం చుట్టుకోవడం తధ్యం.ఇప్పుడు చేస్తున్న ఈ పాప పుణ్యాలు ఈ జన్మలోనే అనుభవానికి రావు.మరు జన్మల్లో ఇటువంటి పాపాలకి పైన చెప్పిన అందరూ ఘోర శిక్షలు అనుభవించాలి మీరు గొప్ప దేవత అనుకుంటున్న అజ్ఞాన అమ్మవారితో సహా.
@leo59273 жыл бұрын
@@PammiSatyanarayanaMurthy Rightly said, sir.
@PammiSatyanarayanaMurthy3 жыл бұрын
@@RevathiRevathi-fm3jh ఏమి చేసినా ఆ పాపం పోదు.ఇలా సమర్ధిచేవారికి కూడా పాపంలో కొంత శాతం ఉంటుంది. బలి ఇవ్వడం వల్ల ఉన్నత లోకాలకు వెళతాయనడం శుద్ధ అబద్ధం. ఆ అమ్మవారికి,చంపిన వారికి, చూసిన వారికి, ఇలా సమర్ధించేవారికి అందరికీ ఆ పాపంలో భాగం ఉంటుంది. ఆ పాపాన్ని వచ్చే జన్మల్లో అనుభవించాలి.ఇది తధ్యం.
@RevathiRevathi-fm3jh3 жыл бұрын
@@PammiSatyanarayanaMurthy తాతగారు పుట్టిన ప్రతి జీవి వాటి సమయం వచ్చినప్పుడు వెళ్ళాలి నేను కూడా ఇలా ఘోరంగా కత్తి తో వాటి గొంతు కొస్తే చాలా చాలా వ్యధ చెందిన అమ్మవారిని ప్రశ్నించాను కొన్ని నెలలకు అమ్మనాకు సమాధానం చెప్పారు మనం వాటికి నిండు కుండ స్నానం చేయించి వేపాకు మెడకు చుట్టి కుంకుమ దిద్దినపుడె ఆ జీవి లోకి అమ్మ అవాహించి ఉంటుంది అంతే కాదు మేము వండే బొనం కుండ లో కూడా అమ్మ చెరి ఉంటుంది ఇక పెరుగు పెరుగు సమర్పిస్తాము మేము బలి ఇచ్ఛేటప్పుడు ఆ జీవికి నొప్పిఉండదు ఆఖరి క్షణాల్లో ఆ జీవి కి ముక్తిని ఇస్తుంది అమ్మ ఎదో ఒక రోజు పోవడం ఖాయం ఇలా ప్రాసాదంగా అమ్మ సన్నిధిలో అమ్మకు తనువు సమర్పించడం మోక్షం ఆఖరి గా పెరుగు స్వీకరించి అమ్మ చల్లబడుతుంది.సత్యమేవ జయతే
@danielprem16393 жыл бұрын
Sir thank you very much for your bold effort disclosing secrets of our life style of Rama . 👍🙏
@RevathiRevathi-fm3jh3 жыл бұрын
శ్రీరామ శ్రీ రామ
@MuraliChemuturi-cmk3 жыл бұрын
I made a video giving reference to Sarga and Sloka numbers. Please watch it sir - kzbin.info/www/bejne/nHrKc4CkociYarc
@vasinniramesh97593 жыл бұрын
అహింసో పరమో ధర్మః ,ఇది రాముడు చెప్పి ఆచరించారు...
@praveenchalla94443 жыл бұрын
ఒక జీవిని ఆహారం గా తీసుకోవటం ధర్మం అదే జీవిని పైశాచిక ఆనందం కోసం కొడుతూ హింసించడం అలా చేయట అధర్మం కధ
@praveenchalla94443 жыл бұрын
For example సంక్రాంతి కి కోడి మాంసము తీసుకోవడం మాములే అదే కోడిని పందెం కి వదిలి enjoy చేయటం పైశాచికత్వం in my openion
@sekharandroid58513 жыл бұрын
@@praveenchalla9444 మాంసాహారం తినడం కూడా తప్పే. ఈ వీడియోని చూడండి. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s
@rationalistever10953 ай бұрын
మళ్ళీ లోకా సమస్తా సుఖినోభవంతు అని చెబుతున్నారు స్వామి 😂
@jjrrkk66583 жыл бұрын
Super🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉
@sudhakarkali95043 жыл бұрын
Genuine Analysis, Hats off to you Sir
@avssrinivas83 жыл бұрын
ఇది అసలు రామాయణమేనా? ఐనా క్షత్రియులు మాంసం తినవచ్చుగా... ఐనా వివాదాస్పదాంశాలు దేనికి చెప్పడం?
@PavanKumar-xh4sf3 жыл бұрын
@@megmegs5615 avuna nijamena Anna
@merupukalalu808 ай бұрын
Garika pati gaaru kooda chepparu raamudu mansam tinnadani...
@gopimiiryala23813 жыл бұрын
good teaching
@ravinderganta67793 жыл бұрын
శ్రీరాముడుని ఒక రాజుగా మనము చెప్పుకున్నప్పుడు మాంసం తినడములో వింత ఏముంది
@medishettyrpet3 жыл бұрын
రాముడు చూపిన మార్గంలో నడవడం , ఆయన చూపిన ఆదర్శ జీవితం, చూపిన కృతజ్ఞత మనం పాటిస్తే చాలు రాముడు ఏంతిన్నాడు? పడుకునేటప్పుడు ఎటుతిరిగి పడుకునేవాడు. ఇలాంటి నాన్సెన్స్ ప్రచారంచేయకండి.
@medishettyrpet3 жыл бұрын
ఇంత సోది ఎందుకు? రాముడు క్షత్రీయుడు , క్షత్రీయులకు మాంసాహార నిషేధం లేదు. కాబట్టి రాముడు నిస్సందేహంగా మాంసాహారే!
@sekharandroid58513 жыл бұрын
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@padmarao60833 жыл бұрын
Yes sir whatever you are telling is true!! In Valmiki Ramayanam Rama, Sita and Lakshmana ate Non veg . If anybody has doubts please read Valmiki Ramayana you will get clarity.
@tharunkumargoshikonda69823 жыл бұрын
What we eate is not necessary how we live is important
@sandysandy-cv7nv3 жыл бұрын
Andukena sudhralanu touch cheyaru 🤔
@bhaskar25473 жыл бұрын
గురువుగారు చెప్పింది నిజమే జన్మతహ క్షత్రియుడైన శ్రీరామచంద్రుడు తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అందులోని భాగమే మాంసాహార అలవాటు. రామాయణ సారాంశాన్ని పూర్తిగా అర్థంచేసుకొంటే రామునిగొప్పతనం తెలుస్తుంది
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thank you sir
@ayodhyaram13523 жыл бұрын
ఇలాంటి విషయాలు కాకుండా , రామాయణం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు, రాముడు, సీత, హనుమంతుడి మొదలైన పాత్రలు ద్వారా, మన జీవితాలకు ఉపయోగ పడే మంచి విషయాలు చెప్పండి.
@ChandraShekhar-zv2nd3 жыл бұрын
Very good reply 🔥
@parvathiputhraperformances21553 жыл бұрын
భారతీయతను భ్రష్టు పట్టించే మాటలు
@parameshwargundeti98593 жыл бұрын
ఎంతో ధైర్యంగా సత్యాన్ని చెప్పే మీలాంటి వారు నేటి సమాజంలో చాలా అరుదు సార్....
@venugopalchadalavada3 жыл бұрын
Great sir 🙏🙏🙏
@raviwithu3 жыл бұрын
మేటర్ సింపుల్ సామి...రాముడు తిన్నాడు అని నువ్వు తింటే..రాముడు బతికినట్లు నువ్వు కూడా ధర్మం గా బ్రతుకు. పోటీ అన్ని విషయాలు లో ఉండాలి మరి.
@someshnaidu14373 жыл бұрын
Ram was king ,kings always choose non-veg
@leo59273 жыл бұрын
Mamsa does not just mean non veg, it means skin as well. That was a translation error. Then in that case, in Sri Rangakshetra, in the summers, they chant "iti amra mamsa samrpayami" does mamsa here mean meat?NO! It means skin of a mango. And mother Sita told Lord Ramacandra to bring that deer so that she could give that deer place in her garden where she had many beautiful animals as her pets. Moreover, that deer was a demon named Marica. Lord Ramacandra never ate meat. It is speculation of people. Pls approach Vaisnavas, they will tell you the truth.
@chantiad40293 жыл бұрын
ఉత్తర భారతంలో క్షత్రియులు మాంసం తినరా...? గుడ్ జోక్ వేశారు స్వామీ
@trivediumeshsharma59213 жыл бұрын
క్షత్రియులు మాంసాహారాన్ని తినడం సబబే కదా.
@parvathiputhraperformances21553 жыл бұрын
ఇవన్నీ కులాలు ఎవరు పెట్టారు వోయ్ మానవుడే గా.. మానవ ఆహరం శాఖాహరం.. మాంశాహారం మృగాహరంరాక్షసాహరం.. వోయ్
@sekharandroid58513 жыл бұрын
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@manjulatha10143 жыл бұрын
Baga chepparu guruvugaru🙏
@yashodharaguntuka80813 жыл бұрын
Every body speaks about Ram without knowledge
@M.SHANMUGAM73 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు.
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thank you sir
@avnreddy94633 жыл бұрын
చాలా బాగుంది స్వామి చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా స్వీకృంచటమే సజ్జనుల లక్షణం
@sagarpullam49674 жыл бұрын
శ్రీ రాముడు క్షత్రియ వంశం లొ జన్మిచాడు.. క్షత్రియులు మాంసం తింటారు.
@MuraliChemuturi-cmk4 жыл бұрын
దక్షిణ భారత క్షత్రియులు మాత్రమే మాంసాహారులు. ఉత్తర భారత క్షత్రియులు శాకాహారులు. ఇది ఈనాటి పరిస్థితి.
@parvathiputhraperformances21553 жыл бұрын
అవునా మరి మంతెల సత్యనారాయణ గారు కూడా క్షత్రియులే.. మరి ఆయన సాత్విక ఆహరం ఎందుకు తింటున్నారు.. కులాన్ని బట్టికాదు గుణ గణాలను బట్టి ఆహరనియమాలుంటాయ్.. రాక్షస ప్రవృత్తి అంటే తామసికులే.. మాంసాహరాన్ని తింటారు.. రాముడు రాజైనా..పరమసాత్వకుడు..కరుణా హృదయడు..తన ప్రాణమును నిలుపుకొనుటకు హింస చేయడు. మాంసాహారం మానవాహరం కానేరదు
@venkataramanapusapati14123 жыл бұрын
Kshatriya purvamu shakhahari
@nrlpt3 жыл бұрын
Genuinely చెప్పారు...
@narayanamurthy4353 жыл бұрын
అయ్యా. మీరు చెప్తున్నది మీకైనా అర్ధం అవుతోందా, రామాయణం అంటారు, అనుశాసనిక పర్వం అంటారు, రాముడు నాలుగు జంతువులను చంపాడు అంటారు, భారతం అంటారు, మాంసాహారం అంటారు, బలి తప్పులేదు అంటారు, మేక మాంసం అంటారు.... హిహిహి.... మీరు తినాలని అనిపిస్తే తినేయండి. అంతే కానీ అలా ఉంది ఇలా ఉంది అని వక్రీకరించకండి. అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని. అందరికీ మీ మీద సందేహం వస్తోంది.
@SreeOne3 жыл бұрын
నారాయణ మూర్తి గారూ , మీరు చెప్పినట్టు.. ఈతను మతి తప్పిన అబ్రాహ్మణుడు వలే ఉన్నారు .. ఉత్తర భారత క్షత్రియులు మాంసాహారులు కారు, దక్షిణ భారతీయ క్షత్రియులు మాత్రమే.. మాంసాహారులు అంటున్నారు.. మరి అయోధ్య ఏ భారతీయం? అయోధ్య రాజు ఏ భారత క్షత్రీయం? రామ క్షత్రీయం.. దక్షిణమా? ఉత్తరమా ? ఏవిటో.. ఈ పెద్దాయన.. అంతా అయోమయం..
@sekharandroid58513 жыл бұрын
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@sekharandroid58513 жыл бұрын
@@SreeOne please report youtube to delete this video
@SreeOne3 жыл бұрын
@@sekharandroid5851 అయ్యా మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను మాంసాహారులు లేదా మద్యపాన సేవనం మంచా, చెడ్డా అన్న విషయం మీద వ్యాఖ్యానించలేదు. ఈ వీడియోలో పెద్దాయన చెప్పిన వాస్తవాలు..అతను చెప్పిన మాటల్లోనే ఒకదానికి ఒకటి పొసగటం లేదు అనే విషయాన్ని నొక్కి ఒక్కాణించా. నిజానికి.. ఎవరి ఇష్టాయిష్టాలు వారివి, మరొకరికి ఇబ్బంది కలిగించనంతవరకూ...అనేది నా అభిప్రాయం.
@sekharandroid58513 жыл бұрын
@@SreeOne sir, I am not saying that you are wrong. Just wanted to share the information with you. Please report youtube to delete this video.
@syamtolety79693 жыл бұрын
Namsthe. Merry cheaper vishayaalu Vaalmeeki Ramayanam lo ea adhyayam lo ea slokam lo vunnaayo no. Tho Saha vivarimchaali kahani meeku nachinatlu dayachesi cheppavaddu.
@MuraliChemuturi-cmk3 жыл бұрын
I made a video giving reference to Sarga and Sloka numbers. Please watch it sir - kzbin.info/www/bejne/nHrKc4CkociYarc
@maheshdharavath13163 жыл бұрын
He's a king so he can eat meet so what shock in that 😀 # jai sree ram
@suryaprakashreddy24733 жыл бұрын
Then why these brahmins are vegetarians, while worshipping Lord Rama(who is a NOn vegetarian)
@leo59273 жыл бұрын
@@suryaprakashreddy2473 Mamsa does not just mean non veg, it means skin as well. That was a translation error. Then in that case, in Sri Rangakshetra, in the summers, they chant "iti amra mamsa samrpayami" does mamsa here mean meat?NO! It means skin of a mango. And mother Sita told Lord Ramacandra to bring that deer so that she could give that deer place in her garden where she had many beautiful animals as her pets. Moreover, that deer was a demon named Marica. Lord Ramacandra never ate meat. It is speculation of people. Pls approach Vaisnavas, they will tell you the truth.
@vijaysuchit29563 жыл бұрын
Good to know
@annamayya74743 жыл бұрын
మీరు తెలియకుండా నే...మన హిందు ధర్మాన్ని. ప్రక్క త్రోవ పట్టిస్తున్నారు....
@kalagonikashaiah77583 жыл бұрын
మీరన్న మాట అక్షరాల నూటికి నూరు పాళ్ళు నిజం. వీడు స్వామి వేషంలో ఉన్న కిరస్తానీ.
@Bhadrudu3 жыл бұрын
@@kalagonikashaiah7758 హైందవ ధర్మములో అహింసా సిద్ధాంతము లేదు, దుష్టశిక్షణ శిష్టరక్షణ ఉన్నది. అహింసా సిద్ధాంతము భౌద్ధము జైనములకు సంభంధించినది సనాతన ధర్మమునకు సంభంధించినది కాదు. భౌద్ధము జైనములు ఈ రెండూ వేదాన్ని తిరస్కరించినవి. కాబట్టి మాంసాహారము క్షత్రియులూ శూద్రులకు నిషేధము కాదు. రోజూ తినమని కాదు, వీళ్ళకు నిషేధము చేయలేదు, అంతే.
@Bhadrudu3 жыл бұрын
హైందవ ధర్మములో అహింసా సిద్ధాంతము లేదు, దుష్టశిక్షణ శిష్టరక్షణ ఉన్నది. అహింసా సిద్ధాంతము భౌద్ధము జైనములకు సంభంధించినది సనాతన ధర్మమునకు సంభంధించినది కాదు. భౌద్ధము జైనములు ఈ రెండూ వేదాన్ని తిరస్కరించినవి. కాబట్టి మాంసాహారము క్షత్రియులూ శూద్రులకు నిషేధము కాదు. రోజూ తినమని కాదు, వీళ్ళకు నిషేధము చేయలేదు, అంతే.
@rakeshgogineni50053 жыл бұрын
Meeru track loki tendi
@thirupathidanderathirupath51453 жыл бұрын
జై శ్రీ రామ జై శ్రీ రామ
@dr...umadevi11433 жыл бұрын
మీరు బాగా చెప్పారు.
@a1stargold7083 жыл бұрын
Super swamy
@prakash73573 жыл бұрын
Mamsam thinocchu ani cheppi malli Lola Samastha sukhino bhavanthu ani anatam enti .. lokam lo animals included kada? 😂
@singarajukavya31623 жыл бұрын
Sanathana dharmani vekkirinchey dhiryam cheyyakapovadam manchidi meeru......🙏.....nammakapotey adi Mee kharma.
@INDYEAH3 жыл бұрын
Srusti dharmam ani okati untundi raaa bacha ... Daanini follow avadam neeku ardham kadhu le ...
@sekharandroid58513 жыл бұрын
Rama and Krishna never ate non vegetarian food. please watch below video. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s
@rakeshgogineni50053 жыл бұрын
Mari plants ni vegetables ni ela tintaru meeru,mi LOGIC e kada
@anjaneyulumadas51043 жыл бұрын
Verrinice sir meelaga facts ceppevallu chaala rare sir
@srinivasM19943 жыл бұрын
అవును.. గరికపాటి నరసింహారావు గారు కూడా చెప్పారు..
@sekharandroid58513 жыл бұрын
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@@srinivasM1994 sir, vedalani minchina gnanam ekkada ledu. Vedalaki viruddanga evaru matladina adi thappu avuthundi. Garikepati Narasimharao garu cheppina inkevaru cheppina kani. Vedalalo mamsaharam thinakoodadu ani okasari chepte, 100% thinakoodadu ani artham.
@premponnuru3 жыл бұрын
రాముడు తాను కేవలం రాలిన పండ్లు ఫలాలు మాత్రమే తింటాను అని చెప్పీ మాంసాహారం భుజించాడు. అహోరాత్రం చ సన్తోషః కర్తవ్యో నియతాత్మనా.ఫలైర్వృక్షావపతితై స్సీతే దుఃఖమతో వనమ్. With the senses under control night and day, O Sita, one must be satisfied with the fruits fallen from trees. Therefore, forest life is full of suffering. Valmiki ramayanam, Ayodhya kandam, 28 sarga, 12th sloka www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=2&language=te&field_sarga_value=28 Valmiki ramayanam, Ayodhya kandam, 55 sarga, 102 sloka క్రోశమాత్రం తతో గత్వా భ్రాతరౌ రామలక్ష్మణౌ.బహూన్మేధ్యాన్మృగాన్హత్వా చేరతుర్యమునావనే. After walking a krosa into the forest on the bank of Yamuna, the two brothers killed many deer suitable for sacrifice and ate them. www.valmiki.iitk.ac.in/sloka?field_kanda_tid=2&language=te&field_sarga_value=55
@@merupukalalu80 manishi omnivorous animal andi. Not carnivorous, not herbivores
@Hariomteluguvizag3 жыл бұрын
Jai sri ram
@TheShekarreddy3 жыл бұрын
Mee lanti vallu vundabatti devudi meeda nammakam lekunda poindi
@sreelekhadr75733 жыл бұрын
This man has some wrong agenda. Don't follow his videos.
@ramarushi60263 жыл бұрын
Ayya mi mukam chusha Mi mukamlo sanathana dharma vadhiga Kanipinchutaledhu Mi sontha kapithvamuga unnattundhi Mi mukamlo paradharma vadhiga Unnattundhi
@sekharandroid58513 жыл бұрын
rendu chekkalu.. moodu mekula batch
@sekharandroid58513 жыл бұрын
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@Panchajanyam_Sri10 ай бұрын
Yes..Correct
@ramanathanp45373 жыл бұрын
Good informatics
@venkataramaraju40963 жыл бұрын
శ్రీమద్వాల్మికీయరామాయణము చదవకుండా వ్యాఖ్యానాలు చెయ్యకండి! చాలామంది యూరోపియన్ అభిప్రాయాలను ప్రస్తావించి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు! అందులో ఈ అమెరికాలో నివసిస్తున్న ఈ పండిటుడొకడు! బ్రతుకనేర్చిన పండితుడు ఏ ఎండకాగొడుగు పడతాడు! ఆ కోవకు చెందినదే ఈయన ప్రవచనం!
@sudhakarkotamraju59033 жыл бұрын
శ్రీరామ 🙏💐
@nageshnag76243 жыл бұрын
Ramudu satvika bhojanam vegetarian pedda manishi
@laxmanp46183 жыл бұрын
Nice tacking
@scharupa3 жыл бұрын
Let's accept the fact that most of the gods are Non Vegitariens
@sudhakaragp76063 жыл бұрын
Guruvu garu ahimsa paramo darmaha...
@shardifferent3 жыл бұрын
Could you please provide reference slokas in Ramayana about Nonveg?
@@SatyaAnveshi final ga nijalu chepthunnaru veellu Manohar garu. Society maruthundi parledu..
@rajashekhar213 жыл бұрын
గురువు గారూ ఒక చిన్న సందేహం మరి అవును వధించి భుజించడం గురించి కూడా చెప్పండి
@vasista45163 жыл бұрын
ఇలాంటి అజ్ఞానులు వలనే భారతీయ సంస్కృతి దెబ్బతింది రాముడు వంశం శుద్ధ శాకాహారి వంశం.మను చరిత్రలో ఒక జీవిని చంపి తింటే .తినేవాడు,వంటచేసేవడు,వడ్డించే వాడు,దానికి ఆర్ధిక సహాయం చేసే వాడికి,ఒక జీవిని చంపడానికి సహాయ పడేవడికి, దానిని తినమని ప్రోత్యహించే వాడికి కూడా శిక్ష వుంటుందని మను చరిత్ర లో చెప్పబడింది. శ్రీరాముడు మాంసం తిన్నడని చెప్పే ఇలాంటి అజ్ఞానులు చరిత్ర హీనులు
@ramavarmak64533 жыл бұрын
కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏమి జరిగివుంటుందో తెలుసోకోటానికి, అప్పటి గ్రంధాలు మాత్రమే సహాయం చేయగలవు, ఆయన తను చెప్పే అన్నివిషయాలకు ఆధారాలను ఇస్తున్నప్పుడు, ఎలా అనుమానించగలం
Don’t comment on our Hindu religion and believes! We are not commenting your religion be patient and responsible!
@ramdinakar12483 жыл бұрын
Ayya :Ramulavaru kshriyudu ,Jantuvulanu vetadadam and tinadam vari darmam . SO Brahmins ki oka darmam vundi ,aa darmamani kapadandi .Meeru Brahmanuli ela cheppadam bagaledu
@Thalaiva7773 жыл бұрын
Salman khan and God Sri Ram same ah? @deer batch
@sangamprasad48893 жыл бұрын
Om vigneswaraya namaha
@suthapallichinna60303 жыл бұрын
దేవుడా ! శ్రీరాముడు మాంసం తిన్నాడా !..అయ్యె ఆనొక క్షత్రియ వంశీయుడు . ఏ పురాణము కూడా శ్రీరాముడు మాంసహరి అని రాయలేదు. సీతరాములు యావత్ బారతదేశానికే తల్లిదండ్రులు .
@padmarao60833 жыл бұрын
First read Valmiki Ramayanam then put comments 😡
@padmarao60833 жыл бұрын
@NVN RSS First Buy or get Valmiki Ramayanam and read Ayodhya Kanda, Aranya Kanda you will know everything!! First develop a habit to read our scriptures and mythologies then you will get knowledge. Otherwise you will listen somebody and do argue, nothing will improve on your part! That’s why improve your knowledge and argue that would be awesome!
@vijayraghuteja7863 жыл бұрын
Threthayugam lo Sakhahari Kaliyugam Lo Ramudu Mamsahari.Jai Ravan Brahma.🕺🕺🕺.
@MuraliChemuturi-cmk3 жыл бұрын
I made a video giving reference to Sarga and Sloka numbers. Please watch it sir - kzbin.info/www/bejne/nHrKc4CkociYarc
@venkatadattatreyasarma11843 жыл бұрын
Sir meeru garikapati varini question chestunnaru ok why animals killed by sri rama, meru chusara ayan tinna animals ni
@balrajkasula34828 ай бұрын
బ్రహ్మాన్ని అని చెప్పి బాగా నటిస్తున్నారు
@somukatamgari4503 жыл бұрын
Sri Ramachandra parabrahmane namaha .dont beleave this worst fello words.sri rama is the parabrahma swaroopam.he is the father of whole universe.iam a fisher man but iam not eat nonveg.so Sri Rama how can it ?ee gorre maata nammodhu
@ChandraShekhar-zv2nd3 жыл бұрын
You are right sir, what they are eat, walk, sleep, waste things.but how their behaviour is lead to human beings 🙏
@kaladar53773 жыл бұрын
అవును క్షత్రియులు మాంసం తింటారు. శ్రీ రాముని తండ్రి దశరధుడు మంచి విలు విద్య కలవాడు. సరయు నది తీరం వద్ద చెట్ల పొదల్లో జింక అనుకోని వృద్ధ దంపతుల చావు కు కారణం అయ్యాడు. మహాభారతం లో శ్రీ కృష్ణుడు కూడా తన బంధువులుకు రాజ విందుని ఏర్పాటు చేసేవాడు అందులో చేపలు ముఖ్యముగా ఉండేవి. యాదవులు ఎక్కువగా చేపలు తినేవారు.
@sekharandroid58513 жыл бұрын
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@Sankaree3693 жыл бұрын
Delete this
@murthybathina14202 жыл бұрын
గరికపాటి నరసింహారావు గారే తన వచనలలో రాములు వారు మాంసం తినేవారు అని చెప్పారు.. వాస్తవ వాల్మీకి రామాయణం చదివిన ఎవరైనా అదే కదా చెబుతున్నారు... రాముడు క్షత్రియుడు అయినప్పుడు మాంసం తింటే ఆశ్చర్యం ఏముంది? తింటే తప్పేంటి? మాంసం తినటం నేరమా? మన వేదాలు, యజ్ఞాలు యాగాలు అందులో జంతు బలులు లేవా? మనిషి ఆహార అలవాట్లు అనేవి ఆయా ప్రాంతాల ప్రజల కుటుంబ కులాల బట్టి వస్తాయి.. అవికాదు మనం చూడవలసినది వ్యక్తిత్వం... దశరధుడు వేటకు వెళ్ళేవారు కదా.. మరెందుకు వెళ్ళేవారు చెప్పండి
@bhaskararao15983 жыл бұрын
రాముడు దేముడు ఐనప్పుడు అసలు భోజనము చేరుగా కదా అమృతం సేవించారుగా ఆకలి దప్పులు ఉండవుగా
@chandrasekhardsp59703 жыл бұрын
రాముడు మానవుడు మాత్రమే. కొన్ని రామాయణంలలో మనిషి అని ఒక రాజ్యంకు రాజు అని ఉంది. రాజులకు మాంసాహారము మద్యం నిషేధం లేదు. ఒక వేళ దేవుడు రాముడు గా పుట్టిన కూడా రాజధర్మం పాటించి అవన్నీ తీసుకొని ఉన్న ఎవరు తప్పు పట్ట నవసరం లేదు
@mounikamadipoju77593 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳super
@prakashpilli21893 жыл бұрын
ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా నిజాయితీగా నిజ్జాని మాట్లాడుతున్నారు మీరు స్వచ్ఛమైన మనసున్న వారు ఇంకా వీడియోలు చేయండి
@durubesulachandrashekarrao51683 жыл бұрын
Vidu pichi vadu telusukondi maidu sarigaledu
@sekharandroid58513 жыл бұрын
మాంసాహారం తినడం, మద్యం తాగడం తప్పు. ఈ వీడియోని చూడండి. kzbin.info/www/bejne/Y4iTpqyHmZWWh7s మాసం అమ్మినవాడు, కొన్నవాడు, వండినవాడు, వడ్డించినవాడు, తినమని చెప్పినవాడు, తిన్నవాడు, జంతువులను చంపినవాడు, చంపడం కోసం తీసుకెళ్లినవాడు అందరికి పాపం సమానంగా వస్తుంది. కాబట్టి మాంసాహారం తినకూడదు అని వేదాల్లోనూ, మనుధర్మ శాస్త్రంలోనూ స్పష్టంగా ఉంది.
@vijaykumarbayana22433 жыл бұрын
He is telling all truth
@parvathiputhraperformances21553 жыл бұрын
ఇంగల్ పీసు మన భాష కాదనేది ఎంత టురూతో.. అంత అపద్దమది ఓయ్