Рет қаралды 172
శ్రీరాముడు వాలిని సంహరించడం విషయంలో చాలామందికి అనేక అనుమానాలు ఉన్నాయి. రాముడు వాలిని చంపడం ధర్మ సమ్మతం కాదని కొందరు అంటారు. అది ఎంతవరకు నిజమో వాల్మీకి రామాయణం అధ్యాయనం చేస్తే తెలుస్తుంది. ఈ విషయంలో నేను వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేశాను. అందులో నేను గమనించిన అంశాలు ఈ వీడియోలో తెలియ చేశాను. అయితే ఈ అంశం సుదీర్ఘమైంది కాబట్టి అదంతా ఒకే వీడియోలో కాకుండా ఐదు వీడియోలు తెలియజేశాను. ఇంతకుముందే ఈ విషయంలో రెండు వీడియోలు విడుదల చేశాను. ఇది మూడవ వీడియో. దయచేసి వీక్షించండి.