శ్రీ సూర్య దివ్య కవచ స్తోత్రం - Sri Surya Divya Kavach Stotram With Telugu Lyrics

  Рет қаралды 619

SS Bhakthi

SS Bhakthi

Күн бұрын

Sri Surya Divya Kavach Stotram In Telugu - శ్రీ సూర్య దివ్య కవచ స్తోత్రం
శ్రీ సూర్య దివ్య కవచ స్తోత్రం" అంటే సూర్యుడు మనకు కావలెను వ్యాధులు, అపవాదాలు, మంత్రాల శక్తి మరియు ఆత్మశుద్ధి కోసం మనకు ఆశ్రయం మరియు రక్షణ అనే అర్థం.
ఈ వీడియోలో తెలుగులో శ్రీ సూర్య దివ్య కవచ స్తోత్రం వివరాలు, ప్రయోజనాలు, మరియు ప్రార్థన విధానాలు ఇవ్వబడ్డాయి.
#SunGod
#KavachStotram
#Mantras
#SpiritualPurification
#SuryaDivyaKavachStotram
#Mantralu
#SuryaStotram
#spirituality
Watch Next
శ్రీ సూర్య సహస్రనామావళి - • శ్రీ సూర్య సహస్రనామావళ...
శ్రీ సూర్య అష్టోత్తరశతనామావలీ - • Surya Ashtothram Telug...
శ్రీ సూర్య ద్వాదశనామావళిః - • శ్రీ సూర్య ద్వాదశనామా...
శ్రీ సూర్య కవచం - • శ్రీ సూర్య కవచం - sur...
శ్రీ సూర్యాష్టకమ్ - • శ్రీ సూర్యాష్టకమ్ - Sr...
ఓం అస్య శ్రీసూర్యనారాయణదివ్యకవచస్తోత్రమహామంత్రస్య
హిరణ్యగర్భ ఋషిః ।
అనుష్టుప్ఛందః శ్రీసూర్యనారాయణో దేవతా ।
సూం బీజం, ర్యాం శక్తిః, యాం కీలకం ।
శ్రీ సూర్యనారాయణ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ।
కరన్యాసః ।
ఓం శ్రీసూర్యనారాయణాయ అంగుష్ఠాభ్యాం నమః
పద్మినీవల్లభాయ తర్జనీభ్యాం నమః
దివాకరాయ మధ్యమాభ్యాం నమః ।
భాస్కరాయ అనామికాభ్యాం నమః ।
మార్తాండాయ కనిష్ఠికాభ్యాం నమః ।
ఆదిత్యాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
ఏవం హృదన్యాసః
లోకత్రయేతి దిగ్బంధః ।
ధ్యానం
త్రిమూర్తిరూపం విశ్వేశం శూలముద్గరధారిణం ।
హిరణ్యవర్ణం సుముఖం ఛాయాయుక్తం రవిం భజే ॥
అథ స్తోత్రం ।
భాస్కరో మే శిరః పాతు లలాటం లోకబాంధవః ।
కపోలౌ త్రయీమయః పాతు నాసికాం విశ్వరూపభృత్ ॥ 1॥
నేత్రే చాధోక్షజః పాతు కంఠం సప్తాశ్వవాహనః ।
మార్తాండో మే భుజౌ పాతు కక్షౌ పాతు దివాకరః ॥ 2॥
పాతు మే హృదయం పూషా వక్షః పాతు తమోహరః ।
కుక్షిం మే పాతు మిహిరో నాభిం వేదాంతగోచరః ॥ 3॥
ద్యుమణిర్మే కటిం పాతు గుహ్యం మే అబ్జబాంధవః ।
పాతు మే జానునీ సూర్యో ఊరూ పాత్వురువిక్రమః ॥ 4॥
చిత్రభానుస్సదా పాతు జానునీ పద్మినీప్రియః ।
జంఘే పాతు సహస్రాంశుః పాదౌ సర్వసురార్చితః ॥ 5॥
సర్వాంగం పాతు లోకేశో బుద్ధిసిద్ధిగుణప్రదః ।
సహస్రభానుర్మే విద్యాం పాతు తేజః ప్రభాకరః ॥ 6॥
అహోరాత్రౌ సదా పాతు కర్మసాక్షీ పరంతపః ।
ఆదిత్యకవచం పుణ్యం యః పఠేత్సతతం శుచిః ॥ 7॥
సర్వరోగవినిర్ముక్తో సర్వోపద్రవవర్జితః ।
తాపత్రయవిహీనస్సన్ సర్వసిద్ధిమవాప్నుయాత్ ॥ 8॥
సంవత్సరేణ కాలేన సువర్ణతనుతాం వ్రజేత్ ।
క్షయాపస్మారకుష్ఠాది గుల్మవ్యాధివివర్జితః ॥ 9॥
సూర్యప్రసాదసిద్ధాత్మా సర్వాభీష్టఫలం లభేత్ ।
ఆదిత్యవాసరే స్నాత్వా కృత్వా పాయసముత్తమం ॥ 10॥
అర్కపత్రే తు నిక్షిప్య దానం కుర్యాద్విచక్షణః ।
ఏకభుక్తం వ్రతం సమ్యక్సంవత్సరమథాచరేత్ ।
పుత్రపౌత్రాన్ లభేల్లోకే చిరంజీవీ భవిష్యతి ॥ 11॥
స్వర్భువర్భూరోమితి దిగ్విమోకః ।
ఇతి శ్రీహిరణ్యగర్భసంహితాయాం శ్రీసూర్యనారాయణ
దివ్యకవచస్తోత్రం సంపూర్ణం।

Пікірлер
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 13 МЛН
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 31 МЛН
Vasavi Jayanthi Special - Vasavi matha suprabhatam 💐💐
8:09
Swaramadurya by LathaPrashanth
Рет қаралды 7 М.
sree Bagalamukhi Shakti Petam🙏#shivampet#medakdistrict
5:43
Haritha Sukesh
Рет қаралды 17 М.