రీసౌండ్ చేయాల్సిన టైంలో వైసీపీ బేలతనం, కారణం సింపుల్

  Рет қаралды 9,130

YUVA TV

YUVA TV

Күн бұрын

Пікірлер: 111
@KVCReddy
@KVCReddy 22 сағат бұрын
జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పి చెప్పి చెప్పి చెప్పి అలిసి పోయేరు......అయినా కూడా ప్రజలు cbn నీ గెలిపించేరు. ఇంత కన్నా ఎవరూ పోరాటం చెయ్యరు. ప్రజలకి బుద్ధి రావాలి అంతే.
@PRSM2302
@PRSM2302 20 сағат бұрын
కరెక్ట్ గా చెప్పావ్ బ్రో
@malliatsee4931
@malliatsee4931 19 сағат бұрын
పార్టీనా తొక్కా.. అక్కడ ఎవ్వడూ లేడు.. కొంత మంది పేటీఎం బాచ్ తప్ప.. హ హ హా..
@svk4648
@svk4648 19 сағат бұрын
Yes
@SyamKumar-fl1qr
@SyamKumar-fl1qr 17 сағат бұрын
EVM maya brother
@saiprashanth-iq6xv
@saiprashanth-iq6xv 4 сағат бұрын
🤣​@@malliatsee4931
@sunnyg3383
@sunnyg3383 21 сағат бұрын
జగన్ ఎంతచెప్పినా జనాలు కూటమిని గెలిపించుకున్నారు అనుభవించాలి జనాలు
@balakrishna9705
@balakrishna9705 21 сағат бұрын
EVM😂😂😂
@PRSM2302
@PRSM2302 20 сағат бұрын
అబ్బా సాయి రాం
@malliatsee4931
@malliatsee4931 19 сағат бұрын
పార్టీనా తొక్కా.. అక్కడ ఎవ్వడూ లేడు.. కొంత మంది పేటీఎం బాచ్ తప్ప.. హ హ హా..
@laxmank3784
@laxmank3784 18 сағат бұрын
​@@malliatsee4931ప్రభుత్వమా తొక్కా? దావోస్ వెళితే ఏపీ ప్రభుత్వాన్ని పట్టించుకునే నాధుడే లేడు,అందుకే ఒక్క mou కూడా తీసుకురాలేక పోయారు,ఇండియా లో ప్రతి రాష్ట్రంలో GST వృద్ధి కనపడుతుంటే, ఎపి లోనే మైనస్ లో కి వస్తున్నది అంటే ఇంత చెత్త అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు?
@balakrishna9705
@balakrishna9705 9 сағат бұрын
@malliatsee4931 ni amma akka chelli unai ga 😝😝😜😝😜🤣
@suribabu5471
@suribabu5471 22 сағат бұрын
ఇప్పుడు రీసౌండ్ ఎందుకు ఇంకా కొన్నాళ్ళు ఆగితే అప్పుడు ఇంకా మంట పెరుగుతుంది జనాలకి. వేడి మీదనే ఇనుము వంగినట్టు మంట బాగా పుడితేనే చెప్పిన మాట అర్దం అవుతుంది
@malliatsee4931
@malliatsee4931 19 сағат бұрын
పార్టీనా తొక్కా.. అక్కడ ఎవ్వడూ లేడు.. కొంత మంది పేటీఎం బాచ్ తప్ప.. హ హ హా..
@Anuhya14
@Anuhya14 19 сағат бұрын
​@@malliatsee4931అందులో నువ్వు కూడ ఒకడివి అట కదా బ్రో
@svk4648
@svk4648 19 сағат бұрын
Yes
@laxmank3784
@laxmank3784 18 сағат бұрын
​@@malliatsee4931ప్రభుత్వమా తొక్కా?ఇండియా మొత్తం మీద మైనస్ లో GST వసూలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే,చేత కానీ చెత్త ప్రభుత్వం.
@lukulapuvenkatanarasingara2384
@lukulapuvenkatanarasingara2384 21 сағат бұрын
సార్ తొందర పడి కోకిల కూయకూడదని నాకు అనిపిస్తుంది.ఎందుకంటే ప్రజలకు గట్టి దెబ్బ పడాలి.
@malliatsee4931
@malliatsee4931 19 сағат бұрын
పార్టీనా తొక్కా.. అక్కడ ఎవ్వడూ లేడు.. కొంత మంది పేటీఎం బాచ్ తప్ప.. హ హ హా..
@lukulapuvenkatanarasingara2384
@lukulapuvenkatanarasingara2384 19 сағат бұрын
@malliatsee4931 ఆ తొక్కేదో కాలం నిర్ణయిస్తుంది
@Naruto_hokage7
@Naruto_hokage7 22 сағат бұрын
అవసరం లేదు , జనం నుంచి అసంతృప్తి పెరిగి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే వరకు జగన్ కానీ వైసిపి వారు కానీ బయటికి రాకూడదు , గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నాలుగో సారి కూడా బాబు ను గెలిపించారు. ఇప్పటికీ ప్రజలు అడగరు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నావ్ కాద ?పోలవరం ఎందుకు పూర్తి చెయ్యలేక పోయావ్? వెలుగొండ ఎందుకు పూర్తి చెయ్యలేకపోయావ్?పూర్ ,ఎప్పుడు చెప్పినట్టే అవు కాద చెప్తారు కాద ఇరవై లక్షల ఉద్యోగాలు అని యెనిమిది నెలలు అయింది సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అంటే అరు నెలల లో రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కనీసం ఒకటి ఇచ్చారా?అని అడిగారా? టిడిపి పార్టీ వారిని కంటిన్యూ గా యాభై సంవత్సరాలు అధికారం లో కూర్చో పెట్టిన మళ్ళీ వారు వాళ్ళ వల్ల చెయ్యలేదు వీళ్ళు నాశనం చేశారు ,మళ్ళీ వస్తె అది చేస్తా ఇది చేస్తా అని చెప్తారు అంతే , వీళ్ళు మారరు జనం మారరు రాష్ట్రం మారదు, ఏమైనా అంటే హైదరాబాద్ ను డెవలోచేసాను అని చెప్పుకుంటూ తిరుగుతారు రుద్దుతారు 🙏🙏🙏!!!
@rishavidya4888
@rishavidya4888 22 сағат бұрын
పోనీలే సార్ జనాలకు తెలుస్తుంది కదా నాయకులకి జనాలు చెప్తున్నారు జనాలకి బాగా తెలుసు ఎవరి ఏంటో
@malliatsee4931
@malliatsee4931 19 сағат бұрын
పార్టీనా తొక్కా.. అక్కడ ఎవ్వడూ లేడు.. కొంత మంది పేటీఎం బాచ్ తప్ప.. హ హ హా..,
@Jahnavi-d7w
@Jahnavi-d7w 9 сағат бұрын
​@@malliatsee4931...ikkada evm kukka morugutundi ga 😂😂
@PRSM2302
@PRSM2302 20 сағат бұрын
రేసౌండ్ దేనికి .... ఈ జనాల కోసం ఏం చేయనవసరం లేదు ..... ధర్నాలు బొంగు బోషణాలు ఏం అవసరం..... ఈ నాలుగేళ్లు ఎవడి పనులు వాళ్ళు చేసుకుంటే చాలు ....
@mahantv-qo2vs
@mahantv-qo2vs 20 сағат бұрын
సైలెంట్ గా ఉండటమే బెటర్...లేకపోతే జనాలు మా కోసం ఒకడు పోరాడు తున్నాడు అని రిలాక్స్ అయిపోతారు
@VenkateshNuseti
@VenkateshNuseti 21 сағат бұрын
జగన్ గారి మంచి కూడా జనాలకు తెలియాలి
@adurthibhujangarao3134
@adurthibhujangarao3134 20 сағат бұрын
గట్టిగా మాట్లాడితే కేసులు అంటున్నారు.ఇంకెవరు మాట్లాడుతారు.ఈ రాష్ట్ర ఖర్మ.
@mahantv-qo2vs
@mahantv-qo2vs 20 сағат бұрын
ఇప్పుడు ప్రజలే ప్రతి పక్షం అవుతారు... ఆల్రెడీ ధర్నాలు స్టార్ట్ అయ్యాయి...
@gnm4558
@gnm4558 21 сағат бұрын
ఇప్పుడునుంచే దేనికండి ఎలాగూ కూటమి పాలన దరిద్రం గా వుంది..ప్రజలకు బాగానే అర్దం అయ్యింది..2019 లో వైసీపీ వచ్చిన తరువాత మూడేళ్ల పాటూ తండ్రి కొడుకులు హైదరాబాద్ లోనే కదా వుంది..కరోనా 2 ఏళ్ళు అసలు బయటకు రాలేదు. ఆఖరి ఆరు నెలల్లోనే కదా పవన్కళ్యాణ్ వచ్చిన తరువాతే కదా కూటమికి భలం వచ్చింది
@angelbabu5541
@angelbabu5541 18 сағат бұрын
మేలు చేసిన జగన్ గారి కి నమ్మకద్రోహం చేసిన ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మోసం చేసిన ప్రజలకు మోసం చేసే ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరూ బైటకు వచ్చి నిలదీసే వరకు జగన్ గారు పట్టించుకోకూడదు. ఇంకా ఎన్నికలు 6 నెలలు వుండాయి అనగా అప్పుడు ప్రచారానికి రావాలి. అప్పటివరకు పార్టిగురించి,కార్యకర్తలు ,, అభిమానులు, నాయకుల గురించి కష్టపడి శ్రద్ధ చూపాలి.నయవంచకులైన ప్రజలకు, అలాంటి నాయకుణ్ణి దేవుడు ఇస్తాడు. జై హింద్ జై భారత్.
@ChemicalFundawithliki
@ChemicalFundawithliki 22 сағат бұрын
Yes idi correct
@nenu_inthe
@nenu_inthe 20 сағат бұрын
అరే పవన్ జిల్లాకి పది మంది నిరుద్యోగులను సెలెక్ట్ చేసి ఒకోక్కరికీ పది లక్షలు ఇష్తానన్నావు ఆఆహామీ ఏమైందిరా
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 21 сағат бұрын
కేసుల ప్రభావం ఎక్కువ వుంది. రాంబాబు గారు, అమర్నాథ్ గారు స్పందిస్తున్నారు. సజ్జల ఏమయ్యారో తెలియదు. జగన్ గారి తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేయాల్సిన అవసరం ఉంది.
@PRSM2302
@PRSM2302 20 сағат бұрын
ఏం ఈ పిచ్చి జనాల కోసం ఎవరు బయటకు వచ్చి ఏం చేయనవసరం లేదు ....
@gopinathreddyperugu5529
@gopinathreddyperugu5529 21 сағат бұрын
చాల కరెక్ట్ గా చెప్పారు అమీర్ గారూ
@ankalaraomasimukku
@ankalaraomasimukku 7 сағат бұрын
ఇప్పుడు జగన్ ఉన్నా కొత్తగా చెప్పేది యేముంది.ఎన్నికలప్పుడు ప్రచారంలో సిద్ధం సభల్లో జగన్ నెత్తి,నోరు బాదుకుని చెప్పాడు ఆ చీటింగ్ చంద్రం గాడి మాయ మాటలు నమ్మిన గోదాట్లో పడి కొట్టుకునిపోయినా ఒక్కటే అని ఎవడన్నా ఆ 40 శాతం మంది తప్ప విన్నారా అందుకే అనుభవిస్తున్నారు. అందుకే మన పెద్దలు అంటారు ఆశకు హద్దుండాలి గుద్దకు సిగ్గుండాలి.
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 22 сағат бұрын
ఒక్కడు కూడా కుంభ మేలా లో జరిగిన దారుణం కోసం ఒక్క మీడియా కూడా చూపించడం లేదు.
@sivareddynadikattu5652
@sivareddynadikattu5652 19 сағат бұрын
Ippude avasaram ledu ameer garu, janalaki already start ayindhi, kon tha kalaniki prajalu ready ayipotaru
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn 21 сағат бұрын
Leader is a leader. We have to wait until the arrival of the leader.
@DSUNIL-zq9bu
@DSUNIL-zq9bu 17 сағат бұрын
రాష్ట్రంలో పచ్చ జాంబీల రాజ్యాంగం నడుస్తుంది & పాలిచ్చే ఆవును వద్దని,తన్ని పెట్టే దున్నను తెచ్చుకున్నామనే ప్రజల తిట్టే అమ్మ నా బూతులు వినబడుతున్నాయి. చేసుకున్నోళ్ళకు చేసుకున్నంతని సర్డిచెప్పుకోవడం తప్ప,ఎవ్వరూ చేయగలిగిందేమీ లేదు.
@SubbaReddyPoli-z8e
@SubbaReddyPoli-z8e 13 сағат бұрын
Good morning. Ameer. Annaiah ❤❤❤
@Thirupal-t2z
@Thirupal-t2z 21 сағат бұрын
కౌంటర్ అవసరం లేదు చర్చలు అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు మంచి చంద్రబాబు నాయుడు సీఎం చేసేశారు అలాంటప్పుడు జగన్ కి సంబంధం ఏమిటి ఎందుకు ప్రశ్నిస్తాడు అవసరం అనుకుంటే ప్రజలు ప్రశ్నిస్తారు జగన్ ఊరికే తను చేయకపోతే ఏది చెప్పుకుంటే చాలు చంద్రబాబు ఇవ్వలేదని జగన్ ఎందుకు అడుగుతాడు ప్రజల అడగాలి
@nvsreddy8424
@nvsreddy8424 21 сағат бұрын
వైసీపీ ఏమి చెప్పినా ప్రజలు నమ్మటం లేదు.అందుకనే ప్రెస్ మీట్ pettadamu లేదు.
@RameshDonthi-t4x
@RameshDonthi-t4x 20 сағат бұрын
Ameer garu meeru chebuthunnadi aksharala nijam, belathanam kottochinatlu kanabaduthundi.
@doddaprabhakararao6016
@doddaprabhakararao6016 22 сағат бұрын
You are correct ,no voice from ycp from so-called leaders. Wonder.
@sudhakarreddy394
@sudhakarreddy394 22 сағат бұрын
Prajalalo thirugubatu Start ayyaka wait cheyali Ameer gaaru
@Muskhin
@Muskhin 21 сағат бұрын
శిశు పాలు డు జీవిత కాలం లో వంద తప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో నే వంద తప్పులు చేసింది ఇలాంటి ప్రభుత్వం లో 5 సంవత్సరాల వరకు తప్పుల పై పోరాటం చేయాలి అంటే ఒక్క ycp ప్రతిపక్షం సరిపోదు భారతదేశంలో ని అన్ని రాష్ట్రాల ప్రతిపక్షాలు కూడా విమర్శలు పోరాటాలు చేయడం కష్టం ఈ ఏడు మాసాల్లో నే చూడండి ప్రతి రోజా ప్రతిపక్షం విమర్శలు చేసినా ఇంకా మిగిలే ఉంటాయి కొత్త తప్పులు వస్తు ఉంటాయి విమర్శలు చేసి చేసి ప్రతిపక్షం అల సి పోవడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం లో మార్పు ఆశించ డం మరో పొరపాటు నే అవుతుంది
@TPN.Choudary
@TPN.Choudary 22 сағат бұрын
Leave it now. This is not right time to raise ycp voice. No proper leaders in Ycp which is correct.
@GDRJDR
@GDRJDR 10 сағат бұрын
Kutami parties lo yentha mandhi proper leaders unnaru?
@ramularambabu976
@ramularambabu976 11 сағат бұрын
Chala time undi bro, e time lo kcr laaga rest teeskovadam better. People are intelligent. Time kosam wait chesthunnaru
@raghavareddy8442
@raghavareddy8442 21 сағат бұрын
Nako dout kodali nani kani perni nani kani anil kumar yadav kani endhuku silent ayyaro amo adhikaram unnappudu maa antha peekudu gaallu lerannattu buildup kottaru ippudu okkaru kooda matladat ledhu
@kumarbabu9751
@kumarbabu9751 20 сағат бұрын
ఏమి లేదు. ఆల్మోస్ట్ క్లోజ్. దుకాణం బంద్
@mohana4001
@mohana4001 21 сағат бұрын
RESOUND NUVVE CHESTUNNAVUGA PAYMENT PENCHAMANI CHEPPU ANNA NEEKU MANA YCP PARTY NUNCHI
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 20 сағат бұрын
చవటాయను నేను.. ఉత్త చవటాయాను నేను.. పాత పాట బాగుందా.. నోటిలో బెల్లం, చేతికి చిడతలు..
@devakumarkolluru4240
@devakumarkolluru4240 17 сағат бұрын
Jai sai ram
@rakeshmaddala5303
@rakeshmaddala5303 21 сағат бұрын
Bhayya nadi oka doubt london nundi tirigi vastara😢
@KennedyJohnineti
@KennedyJohnineti 22 сағат бұрын
పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదు...
@gnanasekharreddy5637
@gnanasekharreddy5637 11 сағат бұрын
Amer గారూ, ప్రతిపక్షం గట్టిగా మాట్లాడితే ఈ రాష్ట్రం లోని స్వయం ప్రకటిత మేధావులు రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని support చేస్తారు గదా. ప్రజలకు CBN గారి మోసాలు బాగా అర్థం కావాలి.
@Dhana93
@Dhana93 20 сағат бұрын
అప్పుడే తొందర ఎందుకు
@ganeshbandi3010
@ganeshbandi3010 21 сағат бұрын
Where is ex finance minister. Rajendtanath Reddy Midhun Reddy Avinash Reddy Perni nani Kodali Nani Roja Kakani Bhomana?
@ManojReddy22
@ManojReddy22 21 сағат бұрын
Jagan is just pulivendula MLA
@mdshafiulla3920
@mdshafiulla3920 16 сағат бұрын
పేర్ని నాని ఎందుకో సైలెంట్ గా ఉన్నారు.ఏమైంది.కొడాలి నాని ఏమైనాడు.విజయసాయి రెడ్డి గారు పార్టీ నుండి తప్పుకున్నారు.మగలగిరి రామకృష్ణ రెడ్డి కూడా మౌనం వహించినారు.ఇలా అందరూ నోర్లు మూసుకుంటే యెట్లా.కనీసం రోజా లాంటి మహిళా నాయకులను కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు కార్యక్రమాలపై స్పందించేందుకు నియమించుకోవాలని.కాకాని గోవర్ధన రెడ్డి ,అమర్నాథ్ రెడ్డి,ఇలాంటి వారినైనా నియమించుకోవాలని.లేకుంటే చివరకు అంబటి రాంబాబు లాంటి వారినైనా నియమించుకుంటే మంచిది.
@udayp1117
@udayp1117 10 сағат бұрын
Sir don't drink and drive ani pedda pedda board lu vunchutharu high way meda...ayena tagi drive chastu accident chasthuvuntaru...it's same in AP prajalu asha ....Ekkuva kavali ...
@pandulucky7740
@pandulucky7740 19 сағат бұрын
Andhukuu anaaa resound jannalaki nka dhullaatheraliii
@ARTHYD222
@ARTHYD222 21 сағат бұрын
పోరాడాలిసిన నాయకుడు ఎక్కడ!!
@gnm4558
@gnm4558 21 сағат бұрын
శిశుపాలుడు 99 తప్పులు చేసేవరకూ శ్రీ కృష్ణుడు ఓపిక పట్టాడు. ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పులు అసమర్థ పాలన ప్రజలకు చేరువ అవ్వడానికి ఇంకా కొంత సమయం పడుతుంది..2024 ఎలక్షన్స్ కి ముందు అరటిపండు వలిచినట్లు చెప్పాడు జగన్..అయినా పవన్కళ్యాణ్ మోజులో 10 సీట్లు కూడా రాలేని టీడీపీ కూటమికి ఒటువేసారు ప్రజలు ..
@kalidasvedam3722
@kalidasvedam3722 21 сағат бұрын
Chamba kuda anna ledu ani ide situation ani mottam kakkadu..... Vachhaka vuntadi le anna.... Dont worry...
@rabbybandila8937
@rabbybandila8937 21 сағат бұрын
జగన్ కూడా కొన్ని యూ ట్యూబ్ లు పెట్టి, ప్రభుత్వం బలహీనతలు ప్రజలకు తెలియచేయాలి, వై.సి.పి. నాయకులు కూడా , ప్రజలవద్దకు తీసుకువెళ్లాలి..
@vsreenivas5295
@vsreenivas5295 20 сағат бұрын
Tondara vaddu bro.. Time undi chaalaa
@ramanjaneyulujakkam9113
@ramanjaneyulujakkam9113 21 сағат бұрын
Eippudu pracharam eamduku dabbulu dandaga
@YSJagan.Abhimani
@YSJagan.Abhimani 21 сағат бұрын
Perni nani garu undevaru but pawan kalyan debbaki silent ayyaru. Sajjala ni papam own party members ye blame chestunaru inka evarunnaru matladadaniki.
@rakeshmaddala5303
@rakeshmaddala5303 21 сағат бұрын
Tdp vallu chanes icharu floods,pathakalu dawos ilantivi chala icharu ycp use chesukoledu😢
@vamsikrishnakondapalli1557
@vamsikrishnakondapalli1557 19 сағат бұрын
Bro 2years tarvata anni marutai......
@kishankandagatla5242
@kishankandagatla5242 22 сағат бұрын
Inka time undi ameer garu last time boli gadu kuda 6months munde public loki ocharu Ap people are worst
@ManojReddy22
@ManojReddy22 21 сағат бұрын
Elections 6 months mundu notiki vachina hamilu iste chalu gorrelu laga votes vestaru
@y.skishor7347
@y.skishor7347 21 сағат бұрын
PARVALAYDHU LAY ANNA ---- JANALIKI DHOLAA TERALI LAY ..
@g.pranav3949
@g.pranav3949 5 минут бұрын
Resound chesthe raadu..ina papam jagan akkadina kaastha prasantham ga vundanivvandi..em chestham YCP leaders andaru okalantolle
@PrasadKandi-b9w
@PrasadKandi-b9w 20 сағат бұрын
Ycp fair brand ki ucha padutundi..... Anil kumar yadav.. Kodali.. Perni. Roja... Extra.... Kodi గుడ్డు అమర్నాథ్ ని జోకర్ లా చూస్తారు వైసీపీ లో kuda
@AJAYKUMAR-vm4qj
@AJAYKUMAR-vm4qj 21 сағат бұрын
Resoundvippudu kaadu ....koncham time undhi....ventane sound cheyyatam anavasaram.....prajalu koncham anubhavinchalli....valliki teliyaali
@venkatasrinivasarangaraony2743
@venkatasrinivasarangaraony2743 21 сағат бұрын
Yes but exactly that same day Vijaya Sai Reddy raajinaama cheyyadam valana yellow Medi divert chesesindi
@Pratap-sy4oz
@Pratap-sy4oz 21 сағат бұрын
Epudu antha avasarama ammer garu
@sudheerbabur4799
@sudheerbabur4799 21 сағат бұрын
Wait anna prajalalo chaithnyam Ravali apude YCP matladithe bhaguntadhi lekapothe Prabhuthvam YCP bhuradha salluthundhi ani antaru Wait chedham prajalu marithegani prayojanam leadhu
@shaikkarimulla-r6z
@shaikkarimulla-r6z 21 сағат бұрын
Resound chese thelive unte enduku oduthaaru.
@pandulucky7740
@pandulucky7740 19 сағат бұрын
KGF lo laga wait chasi kottalaa
@ukreddyb6280
@ukreddyb6280 20 сағат бұрын
BROTHALSNI 600000 ICHI DUNNARATA
@manoharmanu1623
@manoharmanu1623 21 сағат бұрын
జగన్ ఉన్న కూడా పెద్దగా చేసింది లేదు మాట్లాడేది లేదు డైరెక్ట్ ga cheppalante అమీ పీకdhiలేదు జగన్ enduదుకు అంటే అయన కి తెలియదు పార్టీ ని ఆలా నడపాలో ఎం మాట్లాడాలో ఎవరిని దగ్గ్గర పెట్టుకోవాలో , పార్టీ కి ఇపుడు legal. సపోర్ట్ చాల avasarm కానీ ఎవరినా appoint. చేసారా చేస్తారా లేదు కానీ ఒక బ్లూ మైక్ తీస్కొని స్టేజి ఎక్కి చెప్పడం..next అయన ఎం సపోర్ట్ ఇచ్చారో ఎవరిని పెట్టారో అమీ తెలియదు.. నేను వైస్సార్ ఫామిలీ వైస్ జగన్ వీరాభిమాని ని కానీ అయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు
@seelakaadireddy1906
@seelakaadireddy1906 21 сағат бұрын
సజ్జ ల ఎక్కడ సార్
@surendramaram
@surendramaram 22 сағат бұрын
Party lo leader anevaadu vunte gaaa... Antha Jagan mayam..... Its Jagan mistake only... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@jayasudhakarroyt2949
@jayasudhakarroyt2949 22 сағат бұрын
Chesina manchi panule cheppukoleka poyaru, ippudu em re sound chestharu?
@neerajauppala7278
@neerajauppala7278 19 сағат бұрын
ippudey antha resound avasaram ledu ameeru garu prajalaku avasaram aynappudu ysr party siva tandam chesundhi meku yey manna doubt sir meku
@appireddy4793
@appireddy4793 21 сағат бұрын
Avinash unnaduga
@AnithaKanthala-tu9wu
@AnithaKanthala-tu9wu 22 сағат бұрын
2029 lo chusukundham
@BHAGATingh
@BHAGATingh 21 сағат бұрын
Ippudu entha chesina bokka time waste
@AnithaGummadi-lh2pi
@AnithaGummadi-lh2pi 22 сағат бұрын
Ap janam inka thelisiravali jagan important
@SrinivasSrinivas-nb4gz
@SrinivasSrinivas-nb4gz 21 сағат бұрын
Davos vellatam waste anna,anduke mana potti reddy gadu Davos just 1 time velladu 5 years lo. Mana Pulivendula potti reddy gadi philosophy great anna,palace lo kurchuni appulu techi button nokkatam.
@laxmank3784
@laxmank3784 17 сағат бұрын
Mana కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇండియా లో ఏ రాష్ట్రం లో లేనంత దారుణంగా ఏపీ లోని GST వసూళ్లు మైనస్ ల లో కి ఎందుకు దిగజారాయి,చేత గానీ చెత్త ప్రభుత్వం.
@dlvsiddamareddy4104
@dlvsiddamareddy4104 22 сағат бұрын
You are wrong Ameer . Ante Jagan Propoganda was done by Yello Media. Not by any TDP Leader or CBN .Now they are doing Pro Propaganda Covering All Failures of CBN .
@ramaraodugana9328
@ramaraodugana9328 20 сағат бұрын
నువ్వు వెళ్ళు అమీర్ ధర్నాలు చేయు
@GDRJDR
@GDRJDR 10 сағат бұрын
Kutami paripaalana yela untundho election campaign lone chilakki cheppinattu cheppaaru jagan garu.. Vinnaara 60% gorre janam? Ippudu adhe jaruguthondhi anubavinchanivvandi.. After long time jagan is enjoying his family time. Let him enjoy.. Let relax party leaders too. Jagan vachaaka yelagu andharu busy ayipotharu.
@gandigangababu7586
@gandigangababu7586 19 сағат бұрын
Vaste tantaru
@akbarmd5069
@akbarmd5069 20 сағат бұрын
Ycp.adiekaream..adeam..peateukeonie....peadiereddye..70..yakearealeu..Sweha....chaseadeu..rea...vetie..gureichie..matealadeu..rea..ycp..pestiyeam
@suureshch1185
@suureshch1185 21 сағат бұрын
Avasaram ledu bro ,jagan ki teliyada enti, akkada kurchuni video chesinanta easy kadu bro
@ChemicalFundawithliki
@ChemicalFundawithliki 22 сағат бұрын
Enduku ysrcp vallu viruchukupadatam ledu cbn meeda kutami meeda honey moon time over vallu failure government ga migilaru mari idi golden time for ysrcp vallaki but edi spandana vari fight vari porataprayima ekkada
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
The Road To Super Chips
15:51
Semiconductor Engineering
Рет қаралды 1,7 М.
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.