రాత్రంతా మందు మస్తు!పగలంతా ముందస్తు| Sr Journalist Pasham Yadagiri Exclusive Interview| ToliveluguTV

  Рет қаралды 67,519

Tolivelugu

Tolivelugu

Күн бұрын

రాత్రంతా మందు మస్తు!పగలంతా ముందస్తు| Sr Journalist Pasham Yadagiri Exclusive Interview| ToliveluguTV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 159
@rameshchikondra9079
@rameshchikondra9079 2 жыл бұрын
మీ అనుభవం మాకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది 🙏🙏🙏
@pentimahesh1818
@pentimahesh1818 2 жыл бұрын
ప్రజల్లోకి వేళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తేలుసుకున్నవాడు నాయకుడు అవుతాడు
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 2 жыл бұрын
Wah! Sreeman Pasham Yadagiri , a world class journalist with vivid knowledge of contemporary social,economic, political affairs. Jai Hind.
@ratnakarvujjini1877
@ratnakarvujjini1877 2 жыл бұрын
పాశం అంటేనే ఆయుధం..well explained
@jagotelanganavoiceforvoice960
@jagotelanganavoiceforvoice960 2 жыл бұрын
మీ అనుభవాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోకపోవడం దురదృష్టకరం.
@succes-s6gsuper
@succes-s6gsuper 2 жыл бұрын
ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రభుత్వం పై ధ్వజమెత్తారు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి జై జై కాంగ్రెస్
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 2 жыл бұрын
సూపర్ యాదగిరి అన్నా మీరు రోజు తొలివెలుగు లో రఘన్న తో కనపడితే బాగుంటది యాదగిరి అన్నా. రఘన్న యాదగిరి అన్నా ను తొలివెలుగు లో రోజు కనిపించే విధంగా చూడు.
@anjaiahjangani4199
@anjaiahjangani4199 2 жыл бұрын
The great journalist sir Jai bheem jai BSP jai RSP
@7GNews
@7GNews 2 жыл бұрын
Super Sir బాగ విశ్లేషణ చేశారు
@sudheerkumar8181
@sudheerkumar8181 2 жыл бұрын
Thank you Raghu garu🙏
@jangamahendhar4984
@jangamahendhar4984 2 жыл бұрын
పాశం యాదగిరి గారు ప్రతిపక్ష పార్టీలకు కనుళ్లు తెరుచుకునే విషయాలను విశ్లెంగా వెల్లడించారు కెసిఆర్ అసేబ్లి రద్దు చేయకుండా చూసే బాధ్యత బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధినేతలది కెసిఆర్ ముఖ్యమంత్రి లాటి పాలనా చేయటానికి కొత్త గా గెలిచే ముఖ్యమంత్రు లకు భయం గా వుంటుంది తోల్లివెలుగు రఘు గారికి అభినందనలు అధ్బుతమైన ఇంట్టర్ వు
@perumandlanageshwarrao1348
@perumandlanageshwarrao1348 2 жыл бұрын
Good comment sir I salute to you sir🙏💐🌹💐
@akulamahender775
@akulamahender775 2 жыл бұрын
మీ లాంటి వాలు టీవీ డిబేట్ లో కూర్చోవాలి సార్ 🙏
@dasgopagalla2763
@dasgopagalla2763 2 жыл бұрын
Super analysis pasham anna garu
@karunakarparupalli7700
@karunakarparupalli7700 2 жыл бұрын
He is a wonderful journalist...with depth in every topic..Excellent analysis of politics and political leader..
@asikasivaram4938
@asikasivaram4938 2 жыл бұрын
Thank you Raghu garu you did a great job 👍👍👍
@bikshapathiaerra7350
@bikshapathiaerra7350 2 жыл бұрын
Good sir. Tq
@bhumeshestri409
@bhumeshestri409 2 жыл бұрын
Speech excellent sir
@shabadmanaiah3928
@shabadmanaiah3928 2 жыл бұрын
మీరు చెప్పిన మాటలు తూటాల్లా ఉన్నాయి సార్
@HARI-fu1lj
@HARI-fu1lj 2 жыл бұрын
Great person tho interview
@bhanu2161
@bhanu2161 2 жыл бұрын
Currect ga chepparu sir, let's wait for 1 year
@akjilani1703
@akjilani1703 2 жыл бұрын
The most respected journalist
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 жыл бұрын
Very good information and analysis
@salvajivenugopal789
@salvajivenugopal789 2 жыл бұрын
యాదగిరి గారు చెప్పింది వంద శాతం నిజం.ప్రజలు ఈసారి మోసపోవద్దు.ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఓటు అనే ఆయుధం వాడండి ✊️✊️
@gsrinivas1973
@gsrinivas1973 2 жыл бұрын
Sir. Your analysis is an excellent .
@kuntavinod5849
@kuntavinod5849 2 жыл бұрын
Yes 👍👍👍👍👍sar correct
@ileshpoola1160
@ileshpoola1160 2 жыл бұрын
సార్ 🙏🙏👍👌👌
@Prudhvi984
@Prudhvi984 2 жыл бұрын
Tolivelugu....💐
@srinukalapala1564
@srinukalapala1564 2 жыл бұрын
Super sir hat's off
@devendermamidala7034
@devendermamidala7034 2 жыл бұрын
Great person
@Prudhvi984
@Prudhvi984 2 жыл бұрын
పాశం....💐
@sindhuinstitutes4898
@sindhuinstitutes4898 2 жыл бұрын
Great sir
@SRIRAM-9339
@SRIRAM-9339 2 жыл бұрын
యాదగిరి గారు బీజేపీ తెరాస తో కుమ్మకు కావలిసిన అవసరంలేదు TRS పాపాలని లెక్కిస్తుంది
@natraj.nagavelli
@natraj.nagavelli 2 жыл бұрын
Superb interview
@sunnyb4235
@sunnyb4235 2 жыл бұрын
Super Sir
@ravulajprasad2136
@ravulajprasad2136 2 жыл бұрын
పాశం యాదగిరి గారు చాలా సీనయర్ జర్నలిస్ట్ , మీరు చేప్పింది నూటికి నూరు పాళ్ళు వాస్తవం దేశ ప్రజలు బిజేపి కి ఐదు సంవత్సారాలు మాన్డేట్ ఇచ్చి యున్నారు , బిజేపి ఏప్పుడు ముందస్తుగ ఏన్నికలకు పోలేదు , ఈ కేసిర్ గతంలో ఆనవసరంగా ముందస్తుగా ఏన్నికలకు పోయిండి ఇప్పుడు మళ్ళి అనవసరంగా అదే ప్రహసనంకు తేర లేపుతున్నాడు , తేలంగాణ ప్రజలను సమస్యలను గాలికి వదిలేసి , జీతాలు ఇవ్వలేక , గిరజన పోడు బూములు సమస్యలను తీర్చకుండ, నిరుద్యోగుల నోటిఫికేషన్ ఇవ్‌కుండ పారిపోయే ప్రయత్నం కచరా చేస్తున్నాడు.
@saa1...
@saa1... 2 жыл бұрын
Pasham yadhagiri gaaru real hero....
@sridhark4750
@sridhark4750 2 жыл бұрын
Super coment sir
@anjaiah2942
@anjaiah2942 2 жыл бұрын
జై బిజెపి జై శ్రీరామ్
@anjaiahkadire6208
@anjaiahkadire6208 2 жыл бұрын
నౌ ప్రెసెంట్ మూమెంట్ తెలంగాణ డిఫెన్స్ అపెన్స్ 100% ఏ పార్టీలకు ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాల్సిన పనిలేదు ఈ రోజుల్లో ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్న పార్టీలే ముందుకు వెళ్తాయి సీనియర్ జర్నలిస్టు గారు మీరు చెప్తుంది 100% కరెక్ట్ సెల్యూట్ సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పినట్టు దొంగల్లో మంచి దొంగను ఎన్నుకోవాల్సిన పరిస్థితి తెలంగాణకు ఉన్నది👈👈👈👈👈
@asikasivaram4938
@asikasivaram4938 2 жыл бұрын
Pasam Yadagiri garu Mr Perfect all time ( Veedu Magadu )🐅🐅🐅
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 2 жыл бұрын
గంత సోయి ఉన్నదా sir ఈ రాజకీయ నాయకులకు
@maddiekuntaraju1261
@maddiekuntaraju1261 2 жыл бұрын
నీలాంటి వాళ్ళు రాజకీయాలకు రండి సార్
@srinivaschinthala7745
@srinivaschinthala7745 2 жыл бұрын
Yes Anna
@narasimhachova5901
@narasimhachova5901 2 жыл бұрын
Good analysis sir these days i am not watching kcr press conference including TRS party.or any other parties
@hifriends3607
@hifriends3607 2 жыл бұрын
రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో... ప్రజల కోసం మనస్సు పూర్తిగా పని చేసే....... నాయకుడిని ఎన్నుకోండి... 🙏 మీ ఓటు విలువ.... ని.... గౌరవించండి మార్పు... కావాలి. ప్రజా సమస్యల పై మౌనముగా ఉన్న Bjp కి తగిన బుద్ధి చెప్పాలి. ప్రజలంటే.... కేవలం.. ఓట్లు కాదు❌ శక్తి కేంద్రాలు అని నిరూపించాలి. ముఖ్యంగా... రైతులు... మహిళలు రైతుల కోసం పని చేసే ప్రభుత్వం కావాలి మహిళల రక్షణ కోసం పని చేసే ప్రభుత్వం కావాలి. దేశ ప్రజలందరికిని అన్నం పెట్టే దేవుడు. రైతు రైతుల కంట కన్నీరు మనకు మంచిది కాదు❌ మన జీవితానికి అర్థం.. మహిళ 👩‍🦱 వారి కి రక్షణ కోసం పని చేసే ప్రభుత్వం కావాలి మార్పు కావాలి. ఆలోచన చేయండి ప్రజలారా 🙏☀🙏
@duvvarajanandam1821
@duvvarajanandam1821 2 жыл бұрын
Super
@gpurushotham9604
@gpurushotham9604 2 жыл бұрын
యాదగిరి సార్ చెప్పింది నిజం. 5 పాలన చేయుమని ప్రజలు అవకాశం ఇస్తే చేత గాక తప్పించుకోవటానికి కేసిఆర్ కుట్ర. చేత గాక పక్క వారిని నిందిస్తే వాళ్ళు ఏదో ఒక మాట అంటారు దాని వంకతో తప్పించుకోవాలని చూస్తుండు
@ramreddy7705
@ramreddy7705 2 жыл бұрын
నిజం యాదగిరి గారు కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ప్రజలు అనుకుంటున్నారు కెసిఆర్ పాపం పండింది ఇక కెసిఆర్ ను కాపాడే నాధుడే లేడు ఇది అక్షరాల సత్యం
@janardhan696
@janardhan696 2 жыл бұрын
Good analysis sir 🙏
@sagargasiganti2100
@sagargasiganti2100 2 жыл бұрын
👌
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 2 жыл бұрын
యదగిరిగారికి trs అంటే ఎంత వ్యతిరేకత ఉందో బీజేపీ అంటే అంతకంటే వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ అంటే కొంత అనుకూలత ఉంది మీ మీ మాటల ప్రకారం
@rakeshsharmanagelli493
@rakeshsharmanagelli493 2 жыл бұрын
Evaru avunanna kadhanna desam lo unna anni party la kanna congress chala better bhayya. Trs sentiment raise chesi, bjp ni chupinchi elections ki velthadhi. Bjp Hindu Muslims perlu cheppukoni bathikestadhi. Kani congress atla kadhu kadha, telangana public kuda okasari alochinchukovali
@jyothivalaboju5310
@jyothivalaboju5310 2 жыл бұрын
Yadagiri Anna, superb contemporary analysis always all times. All political parties are present or born with ulterior motives of grabbing the power. With this political and beurocracy corruption is increasing year by year. They are enacting political power games instead of providing good administration and resolving socio economic problems. It appears that government is not pursuing the implementation with long term objectives aimed at healthy financial scenario. 🙏🙏🙏
@longarimalleshmallesh6022
@longarimalleshmallesh6022 2 жыл бұрын
👍👍👍🙏🙏
@rajireddyganaga6024
@rajireddyganaga6024 2 жыл бұрын
యాదగిరి నమసై
@dhittenttRT41
@dhittenttRT41 2 жыл бұрын
Impressive, logical and journalistic wording.But all problems can be coped up with technology based solutions.When administration is devoid of advanced solutions, it is a halt and u-turn
@johndayanand8717
@johndayanand8717 2 жыл бұрын
Pls take classes to genralists sir
@KARNAMADDI_Empire
@KARNAMADDI_Empire 2 жыл бұрын
🔥🙏
@prasadg5352
@prasadg5352 2 жыл бұрын
In your conversation, guiding to congress , opposing on TRS nd BJP
@ryggpy7259
@ryggpy7259 2 жыл бұрын
Jai kisaan jai revanth sir Jai jalapally MPTC kamalakar jai seethakka jai congress 💪🔥
@dileepthula1706
@dileepthula1706 2 жыл бұрын
యాదగిరి గారు కొంచెం regular ga మీడియా లో రండి... మీ అభిప్రాయాలు తెలుపండి
@jyothivalaboju5310
@jyothivalaboju5310 2 жыл бұрын
Yes you should come regularly in the media, I am of the opinion it will be an eye opener at least to the people remotely to political leaders. 👍👍👍
@pavanmaheshwaram6425
@pavanmaheshwaram6425 2 жыл бұрын
రాజకీయ నాయకులు కూడ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు
@apparaonemala9818
@apparaonemala9818 2 жыл бұрын
Thank you universe,shiv ohm,shiv ohm,shiv ohm
@MrSadanand2008
@MrSadanand2008 2 жыл бұрын
He made genuine comment … all parties threat to country Congress BJP TRS
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 2 жыл бұрын
ప్రతిపక్షాలు ప్రజలదగ్గరకు పోవాలి అన్నా అన్నట్లు, కానీ పోతే కచరా అరెస్ట్ చేస్తాడని భయమేమో.
@yadagiriyerra7523
@yadagiriyerra7523 2 жыл бұрын
అయ్యా, మా తెలంగాణ గొట్టబాయిని పారిపోకుండా చూడండి . మొత్తం దోపిడీ సొమ్మును వసూలు చేయండి. అందరి దగ్గర వసూలు చేస్తే తెలంగాణ అప్పు అంతా తీరుతుంది. ఇది మోడీ గారికి చేరవేయండి. లేకుంటే ప్రజలంతా తిరుగుబాటు చేసి మా గోట్ట బాయ్ ఫ్యామిలీకి చెందిన మొత్తము ఆస్తులను లాక్కోవాలి శ్రీలంకలో మాదిరి.
@charysrinivas1
@charysrinivas1 2 жыл бұрын
Thank you sir, but this time BJP will win
@sric555
@sric555 2 жыл бұрын
Take his interview after election...he z supporting Grass like anything.... Plz do not underestimate bjp. They will show their Power in election.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 жыл бұрын
ఓటర్లు ; పైసలు, కల్లు, పదవి,కులం తీసుకొని ఓట్లు ఎస్త లేరా? కెసిఆర్ ను అనుడెందుకే మన మొఖం మంచిగ లేక అద్దం న్యాలకి కొట్టినట్టు అవుతది.
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 2 жыл бұрын
యాదగిరి అన్నా అన్నట్లు తాగినోడు లేస్తే పడిపోతడు కచరా.
@neelaharish9034
@neelaharish9034 2 жыл бұрын
Sir I respect you but Revanth reddy Edhi chesina daniko lajic untudhi his great leader
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 2 жыл бұрын
Padham Yadagiri thank you so much sir journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad Mallanna Sudharshanna Mallanna RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad journalism Zindabad
@chinthakalamgalam9065
@chinthakalamgalam9065 2 жыл бұрын
Journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad journalist RaghuAnna Tolivelgu journalism Zindabad
@ramavathravi6761
@ramavathravi6761 2 жыл бұрын
బీజేపీ వాళ్లు మందుతాగరా
@vankamallayadagiri4311
@vankamallayadagiri4311 2 жыл бұрын
Sir, meeru, Emi, cheppina, vallaku, soi, Radu
@SRIRAM-9339
@SRIRAM-9339 2 жыл бұрын
Congress Supported Analysis
@aishamyadagirisrenivas
@aishamyadagirisrenivas 2 жыл бұрын
Media meeting should be on present conditions in state, why more than 90% time on criticising other parties, just do state administration
@hemanthgade125
@hemanthgade125 2 жыл бұрын
Come on KCR open challenge
@digambergattula9310
@digambergattula9310 2 жыл бұрын
5 years government undali.lekapote daddamma cm antaru.
@RakshithaCreation
@RakshithaCreation 2 жыл бұрын
BJP WILL WIN 78-85 seat in TELANGANA STATE RAGHUNATH RAO NEXT HM
@rajbuxbushan6106
@rajbuxbushan6106 2 жыл бұрын
Darnalu cheste noruvippite arrest chestunnaru balmuru venkat vishayam lo adejarigindi kcr police ni prutiga upayogistunnadu prajaswamyanni police vallato anachivestunnaru
@aishamyadagirisrenivas
@aishamyadagirisrenivas 2 жыл бұрын
Central government blind eye towards telangana, everyone is having doubt about cental attitude
@klnkln6838
@klnkln6838 2 жыл бұрын
Jai congress 🤚 85 seats pakka 🤚
@rakeshsharmanagelli493
@rakeshsharmanagelli493 2 жыл бұрын
Brother 85 seats kakunna, atleast little bit majority tho ina congress gelavali. Vammmmoooo bjp matram assalu vaddhu devuda, e desanni sarva nasanam cheyadame bjp target
@SKUMARGATTU
@SKUMARGATTU 2 жыл бұрын
Assembly raddu chesinnadu evarini adagaledukada? kabatti raddu ledu ennikalu levu.
@fy8xp
@fy8xp 2 жыл бұрын
జయహో రఘన్నా జయహో 🌹👍.. యాదగిరి సార్ కాంగ్రెస్ అన్ని సమస్యలపైన అలుపెరుగని పోరాటం చేస్తునేఉంది.. బీజేపీ మాత్రం కేసీఆర్ పాలన అచ్చాహై అంటూ అన్ని సర్టిఫికెట్లు ఇస్తుంది.. దోపిడీపై చర్యలు తీసుకోకుండా ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు.
@kandyanamsrinivasgoud811
@kandyanamsrinivasgoud811 2 жыл бұрын
కాంగ్రెస్ కు రెడ్లు తప్పా ఎవ్వరు వెయ్యొద్దు ఎందుకంటే పార్టీ ఏదైనా లీడర్ రెడ్డే ఉండాలి అని రేవంత్ గాడు అన్నాడు కదా bc లు వాడికి ఊడిగం చెయ్యాలా
@rrsurya6953
@rrsurya6953 2 жыл бұрын
Khangress Rajasthan lo hinduvula nu champinchina party...valu ku vote veste KCR, OYC ke vesi natte
@fy8xp
@fy8xp 2 жыл бұрын
@@kandyanamsrinivasgoud811 మరి కేసీఆర్ చీకటి దోస్త్ మోడీ బీజేపీకి ఓట్లు వేయాలా బ్రో 😃.. తొమ్మిది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను కూల్చారు అన్యాయంగా, కానీ బీజేపీ పెట్టుబడిదారుడైన కేసీఆర్ & ఫ్యామిలీని టచ్ కూడా చేయడంలేదంటే ఇకనైనా అర్థం చేసుకోండి బ్రదర్.. ఇద్దరూ కలిసి అన్నీటి రేట్లు పెంచి మన రక్తం తాగుతున్నారు, రైతుల్ని ఉద్యోగాలివ్వకుండా యువతను చంపుతుండ్రు బ్రో, దేశానికి లక్ష లక్షలకోట్ల అప్పు చేశాడు మోడీ, (ఇది గత డెబ్బై సంవత్సరాల నుంచి ప్రధానమంత్రులంతా కలిసి చేసిన అప్పు అరవై వేల కోట్లే ) ..ఇక మిగులు బడ్జెట్ రాష్ట్రమైన మన తెలంగాణాకు ఐదు లక్షలకోట్ల అప్పు చేసిండు కేసీఆర్ దొర మాయదారి మోదీ సహకారంతో.. దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్ మొత్తం కార్పోరేట్ శక్తుల చేతుల్లో పెట్టారు.. నల్లధనం తెచ్చింది లేదూ, ప్రతీ ఎకౌంట్లో పదిహేను లక్షలు వేసింది లేదూ.. బ్యాంకులను ముంచి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకోని విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, ఉద్ధవ్ మోడీ ల్లాంటి వందలాదిమంది దొంగలను పట్టుకువచ్చిందిలేదూ, ప్రజలకు పైసా పెంచింది లేదూ,, కరోనా కోసం వెచ్చించిన ఫండ్స్ 20 లక్షలకోట్ల రూపాయలు ఎవ్వడు తిన్నాడో ఆ దేవుడికే తెలియాలి.. ఇలా ఎన్నని చెప్పాలి బ్రో ఈ మోసకారి బీజేపీ దగాకోరు టీఆర్ఎస్ ల గురించి.. ఇకనైనా మీలాంటి చదువుకున్న వాళ్ళైనా మారండి బ్రో.
@venkateshsamala3038
@venkateshsamala3038 2 жыл бұрын
TRS MUST RULE THE STATE FOR THE ELECTED PERIOD OF 5 YRS.KCR SHOULD NOT RUN AWAY FROM THE DUTy.
@sumalathaballa6622
@sumalathaballa6622 2 жыл бұрын
Cunning cm of Telangana and ndtv telling he is hero all treasure of public is bankrupt so now he is ready to quit before he is declared culprit
@aishamyadagirisrenivas
@aishamyadagirisrenivas 2 жыл бұрын
Already I told many people that trs will go for early elections, as trs cannot wait till the term is over, more wait more trouble as state financial position is in dolram
@VinodKumar-ox5hg
@VinodKumar-ox5hg 2 жыл бұрын
Special flight lo Delhi ki paisalu pampinaru
@konapurrameshvlogs876
@konapurrameshvlogs876 2 жыл бұрын
Next PM KCR
@sric555
@sric555 2 жыл бұрын
U r anti bjp
@DREAMDOOR_Interiors
@DREAMDOOR_Interiors 2 жыл бұрын
Enthaina senior lu senior le vari mata thuta laga sharp ga undhi . Unnadhi unnantu
@venkateshsamala3038
@venkateshsamala3038 2 жыл бұрын
The state canot afford for the unwanted expenses of elections before completion of the 5 yrs. The BJP N CONGRESS SHOULD NOT INSIST FOR THE DISSOLVATION OF THE ASSRMBLY.
@srikanth_cool
@srikanth_cool 2 жыл бұрын
Good analysis but annitiki BJP ni kuda lagatam , andaru dongale anatam manchi message kadu
@vijayabhaskarareddymaryada4082
@vijayabhaskarareddymaryada4082 2 жыл бұрын
You are only analysist says correct no politics
@udaykumar-lg7cp
@udaykumar-lg7cp 2 жыл бұрын
Ekapathrabhinayam.... First dailogue hye kottesadu sr. Journalist ante idi..
@nirsanametladhasu9375
@nirsanametladhasu9375 2 жыл бұрын
Social and communal harashment public needs president rull
@nirsanametladhasu9375
@nirsanametladhasu9375 2 жыл бұрын
Presently noxalism is suitable
@johndayanand8717
@johndayanand8717 2 жыл бұрын
Playing games
@srinivasu8929
@srinivasu8929 2 жыл бұрын
TELANGANA GOTABAYA EEE KCR..........
@jeevanreddy9529
@jeevanreddy9529 2 жыл бұрын
Dayachesi e interview anni partila NAYAKULU chudagalaru
@ravulavenkateswarku6
@ravulavenkateswarku6 2 жыл бұрын
kcr ktr odipotaru
@johndayanand8717
@johndayanand8717 2 жыл бұрын
Drunker words don't believe he like power
@digambergattula9310
@digambergattula9310 2 жыл бұрын
Mundastu ki velte prajalu nastapotaru.
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33