వందనాలు అమ్మగారు మకుటుంబం కోసం నాబిడ్డలు ఇద్దరికోసం నాబిడ్డలు ఇద్దరు నామాట వినేలా ప్రార్థనచ్చెయ్యండి మంచి ఆరోగ్యాన్ని తెలివిని ఆకలిని అరుగుదలని నాబిడ్డలు ఇద్దరికి dayacheyyandi స్కూల్ కి వెళ్లెవచ్చే మార్గామాంతటిలో తోడుగా నీడగా vundandi ఆలాగే నాభర్త మనసులో నన్ను నబిడ్డ్ళిద్దరినీ ఉండేలా చెయ్యండి బాగా chusukunelacheyyandi ఆలాగే డ్రైవింగ్ అంతటిలో తోడుగా నీడగా వుండండి ఆలాగే ని చిత్తం ఐతే నా భర్తను మా మధ్యకు తోడుకుని రండి ఆలాగే నతల్లితండ్రులను కాపాడండి మంచి arogyanni దయచేయ్యండి ఆలాగే నాతమ్ముడు మ్యారేజ్ కోసం ప్రార్థన చేసారు మ్యారేజ్ ఇఇంది కానీ తల్లితండ్రులను చూడడం లేదు గొడవలు గా వుంటున్నారు అమ్మ ఎటువంటి గొడవలు లేకుండా అందరు కలిసి మెలిసి ఉండి ఇంట్లో శాంతి సమాధానం దయచేయ్యండి plz అమ్మ ఆలాగే నా అక్కల్ని బావల్ని వారికీ కలుగ జెసిన బిడ్డల్ని కాచి కాపాడండి వరికుటుంబంలో ఎటువంటి సమస్యలు వున్నా తీసివేయ్యండి నబిడ్డలిని నీరెక్కల కింద కాచి దాచి భద్రపరచండి నాతమ్ముణ్ణి వాడి భార్యను కాపాడి గర్భ ఫలాన్ని దయచేస్తారని యేసు నామములో అడుగుచున్నాము అమ్మ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭
@puliravikumar21462 күн бұрын
Amen Amen Amen Amen🙏🙏🙏🙏
@ramaraonalli55382 күн бұрын
Praise the lord, Jesus you are the kind God.
@BalajiY-bf3qu2 күн бұрын
Praise the lord 🙏🙏🙏🙏 ama garu Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@puliravikumar21462 күн бұрын
Praise the Lord to all🙏🙏🙏
@SatyaD-jz9sq2 күн бұрын
Amen 🙏
@PrabhudasGogula2 күн бұрын
Àmen Praise the lord ❤❤❤❤
@DchinnaDchinna-x8z2 күн бұрын
Vadhanalu🙏🙏🙏🛐🛐
@puliravikumar21462 күн бұрын
Praise the Lord🙏 and good night😴
@BanapuramYadagiri2 күн бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@puliravikumar21462 күн бұрын
Praise the Lord sister 🙏
@nixsonnixson67002 күн бұрын
Amen
@vsmurlidhar2 күн бұрын
Amen thank you 🙏 praised the lord
@prabhucamp-2kampli-ahosape8682 күн бұрын
Ameen❤❤❤❤❤
@ananthanekkanti34522 күн бұрын
Praise the lord sister amen amen amen amen amen Naku BP sugar unide prayer chandi amm garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏 na koduku name Naveen Kumar ki marriage kaosem prayer chandi amm garu ki vandnlu my lovely jeess thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
@sanjaynaidu96292 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SrilekhaKolukuluri2 күн бұрын
Praise the lord 😭🙌🙏 sister దేవ స్తోత్రమ్ తండ్రీ నాయన మా అమ్మ నాన లను బట్టి ప్రార్థన చేయండి తండ్రి మా అన్న ను బట్టి ప్రార్థన చేయండి తండ్రి మా bava Singapore nunchi India vachadu ayya ekkade Edo vaka manchi business pettukoni manchi profit vachetatu prayer cheyandi tandri plz 🙏 Deva nenu MCA 1st sem exams rasanu tandri results vachai ayya one subject poindi revaluation pettanu tandri revaluation lo pass ayyanu tandri plz 🙏 Deva naku epudu rakshana ga unadali ayya nenu MCA 2nd sem exams rasanu tandri results vachai ayya one subject poindi revaluation pettanu tandri revaluation lo fail ayyanu tandri plz 🙏 Deva next time aina pass ayetatu prayer cheyandi tandri plz 🙏 Deva nenu MCA 3rd sem exams rasanu tandri all subjects pass ayetatu prayer cheyandi tandri plz 🙏 Deva nenu job searching lo unnanaya naku job vachetatu prayer cheyandi tandri plz 🙏 Deva నాకు మా బావ కి పెళ్లి జరుగుటకు సహాయం చేయండి తండ్రి మా కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరు ఆయు ఆరోగ్య లతో ఉండేటట్లు చేయండి తండ్రి మా పంటలు బాగా పండి మాకు ఉన్న అప్పులు అన్ని తీరిపోయి ఆనందంగా ఉండేటట్లు చేయండి తండ్రి నీ కుమారులను కుమార్తెలను బట్టి ప్రార్థన చేయండి తండ్రి రాత్రి కల సమయం లో ప్రయాణం చేసే వాళ్ళని బట్టి ప్రార్థన చేయండి తండ్రి మా మా అన్న bike police station లో నుంచి బయటకి వచ్చేటట్లు చేసినందుకు వందనాలు తండ్రి మా బావ వల అమ్మ కి operation చేశారు తండ్రి నువ్వు ఎపుడు రక్షణ గా ఉండాలి అయ్య ఆయు ఆరోగ్య లతో ఉండేటట్లు చేయండి తండ్రి నా prayer లో ఎమైన తప్పులు ఉంటే క్షమించమని నీ యేసు క్రీస్తు నీ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా 🙏🙌😭💐🌹💐🛐
@rafisk85892 күн бұрын
ఆమేన్
@SwarnaGayi-ms2fn2 күн бұрын
Priese the lord 🙏 sister Ma Appulu baram thagaliani prayer cheyandi sister and Ma pillalu gurinchi prayer cheyandi sister 🙏 Na helth gurinchi prayer cheyandi sister 🙏