పవన్ కళ్యాణ్ ను చూసి ముకేశ్ అంబానీ ఎంతో నేర్చుకోవాలి ఎందుకంటే తమ్ముడు కష్టాల్లో ఉంటే ఒక అన్నగా ఎటువంటి సాయం చేయలేదు అన్న నాగబాబు కష్టాల్లో లో ఉన్నాడని తెలియగానే 25 కోట్లు ఇవ్వడం అంటే మాటల దటీజ్ పవర్ స్టార్ పవన్
@saitech0073 жыл бұрын
Nagababu is humble and simple guy ..... Do you know any thing about Anil Ambani .... He is womanizer and spends lavishly and extremely volatile ... Is Nagubabu has any of those qualities .... ????
@shivakarthika68737 ай бұрын
Mukesh intlo.money manager na ? Anni thelisinattu enduku statements
@savisavitha42044 жыл бұрын
My favourite movie orange
@gayathriyadav123604 жыл бұрын
Yess baguntundhi movie
@bgms79794 жыл бұрын
Intlo chudadaniki baguntadi theater lo kadu
@karanv42264 жыл бұрын
Naku amitabhs Sholay Inka RAM CHARANS orange favourite movies till date.
@rajurayi21884 жыл бұрын
సూపర్ మూవీ ఆరెంజ్ నేను చాలా సార్లు చూసాను ఇప్పుటికి అందరూ చూస్తారు
@surendrakumarbillapati65724 жыл бұрын
అందరూసినిమా చూసి ఉంటే ఎందుకు ఆయన లాస్ అవుతారు?
@rajeshnaidu81814 жыл бұрын
Tvlo vaste andaru chustaru:)))))
@sagatujeevi34124 жыл бұрын
What did you gain by watching many tumes? Has the story changed for everytime you watched? Did the mega family give you anything?
@pamulavenkannababu4 жыл бұрын
ఐ లైక్ మూవీ ఆరంజ్
@rangavajjaladamayanthi18894 жыл бұрын
Baaga chepparu.. Mamchitanam cheta kani yanam kaadani eduru tiragaali. Chiramjeevi garu claas man andi he is v dignified hero
@vanamusreeramurthy74174 жыл бұрын
సార్ మీరు చాలా నిజాయితీగా చెప్పారు
@HariPrasad-vb2wc3 жыл бұрын
We love నాగబాబు అనయ, నీ మాటలు నికర్సుగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా వుంటాయి అవి ఎవడికో నచ్చాలి అని రులే లేదు, అలాంటి వాల గురించి మీరు ఆలోచన అనవసరం.
@vsnreddy29444 жыл бұрын
Hats off to Naga Babu garu
@prakashreddytoom38074 жыл бұрын
Good suggestion Nagababu gaaru
@rojakonatam46034 жыл бұрын
All songs are my favourite in orange movie
@katariramesh73194 жыл бұрын
all songs r super duper hits...ఇప్పటి కి ఆరెంజ్ మూవీ songs వింటూనే వున్నాము...
@paturiswami6994 жыл бұрын
Inter double Re
@sivaji31923 жыл бұрын
లక్ష రూపాయలు పోగొట్టుకుంటేనే ఎంతో బాధపడతాం.కానీ ఒక సినిమా కోసం ఆస్తులు పోగొట్టుకుంటే ఆ బాధ మాకు అర్థం అవుంతుంది 😢.
@basheersk57433 жыл бұрын
నాగబాబు గారు ఎంత చెప్పండి మీకు చాలా బాగా చెప్పారు హ్యాండ్స్ అప్ సార్ మీలాగే మేము ఉన్న ఉంది ఆకలి లేదు కన్న బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి తెలియదు సూపర్ సార్ నీకు అన్నయ్య తమ్ముడు ఉన్నాడు మాకు ఎవరు లేరు సార్ ఐ లవ్ యు
@Delhi1Stories4 жыл бұрын
ORANGE MOVIE it's classic Movie but fail aindi anthe.... Andariki Connect avvaledu Kani andulo oka Truth untadi!!! My all time favourite Love Story
@ashokbellamkonda41234 жыл бұрын
Second heroine appudu bagauntadi jenelia dressing over action nachala.janalaki
@jamisantosh7683 жыл бұрын
Interview thakkuva time lo chala imp questions and answers vachai thanq
@Varmaofficial-i2y4 жыл бұрын
కర్రేట్ మనకు కష్టం వచ్చినపుడు మన అన్నదమ్ములు సపోర్ట్ ఇస్తారు. బయటి వాళ్ళు చహెల్ప్ కష్టం
@Harsha_reddy7514 жыл бұрын
Title discussion 11:15 min daggara
@manomanohar92514 жыл бұрын
Thanks
@abdulkareemshaik99544 жыл бұрын
TQ
@manasaimandiram4 жыл бұрын
Good
@divyaankem10694 жыл бұрын
Tq
@CherryHoney09114 жыл бұрын
Tq
@ravikumar-oe9pz4 жыл бұрын
మీ పాత సినిమాలు చాలా బాగుంటాయి నాగబాబు గారూ రాక్షసుడు కొదమసింహం భగత్ లాంటివి iam u r fan
@imumaryratnammummidi41985 ай бұрын
Eeme extralu chestundi.naga babu garu too good to give answers.
@rajmurali50094 жыл бұрын
The Great Mega Star chalaa sensitive and soft. Mee manchi thanam softness mimmalani ma gundello vunchukuntundi eppudoo Nagababu gaaru!!
@SuperMachomac4 жыл бұрын
In my view orange is a cult classic. Even now we watch it repeatedly. Music is at it’s best 🙏
@srinivask91614 жыл бұрын
Was the
@dhruva123full3 жыл бұрын
Movie ah time lo takalaydu . But movie was awesome
@sureshjjspk52264 жыл бұрын
Entha varaku nenu chusina movie s lo... one of the best move orange movie...
@karthikbabu29464 жыл бұрын
Orange cinema & songs very cute and very nice and very superb
@polojuramesh93846 ай бұрын
చరణ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉండాల్సింది
@pagillasrinivasmaths82506 ай бұрын
Charan not taken remunaration
@harshareddy67603 жыл бұрын
Thank you Sir for sharing we learned something from it.
@bjrnews35453 жыл бұрын
Sir... depration లో ఉన్నపుడు ఎలా ఉండాలో ఆ టిప్స్ చెప్పండి... చాలా మందికి హెల్ప్ అవుతుంది.
@GuruParampara-wy3ej6 ай бұрын
Ontariga tour vellali ma. Silence lo undali. Manaku jarina dhanni poorthiga evariki cgeppukolemu. Valluku artham kadhu. Maname మౌనంగా untu. Patalanu enjoy chesthu tour vellali.
@vijvij10766 ай бұрын
U r a very great person andi with sensitive heart and mind Chala manchivaru meeru
@svsv16564 жыл бұрын
Great sir.. valuable words
@movietalks1764 жыл бұрын
Pawan Kalyan Anna gold😍😍🤗👍✋👏👏
@mohammadjani82834 жыл бұрын
Nagababu is a genuine person I like his attitude .....i hope he will be sucess in his political career
@achyuthanandan36144 жыл бұрын
He is truth to his heart, that why he is earning lost crores with Varun tej success.
@sravanthimaram6784 жыл бұрын
Nagababu garu e interview chusaka meerantea gowram perigindhi
@boggalanaresh52414 жыл бұрын
మీరు అంత బాధ పడటం waste అన్నయ్య మీకు మీ అన్నదమ్ములు బాగా ఉన్నారు ఎందుకంటే financial problem కాబట్టే ,మీరు చెయ్ దాటి పోయే విషయం కాదు
@regularajuregularaju2 жыл бұрын
God bless you Naga Babu sir
@venkatasai80064 жыл бұрын
చిరంజీవి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. ఒక ఇరవై కోట్లు లాస్ అయితే చిరంజీవిని అడిగితే ఇవ్వడా ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు
@sarithanethinti896 ай бұрын
Ala andharu noru therichi adagadaniki istapadaru kadha andi
@prasannakumarj225 ай бұрын
All time favourite songs❤❤
@chitikelabalaji41504 жыл бұрын
ప్రశ్నలు సందించడం లో ఇ యంకర్ సుపర్ అలానే నాగబాబు జవాబులు సుపర్ క్లారిటి ఇచ్చరు గుడ్ సార్
@jyothisrimurthy36416 ай бұрын
E anchor junior srimukhi lagaa undiii❤
@funwithprawina75924 жыл бұрын
Orange movie chala chala baguntundi and songs kuda hilight ,kani epudu release iyunte super dupper hit avthunde
@katarajuijjada48634 жыл бұрын
Avunu movie Super ga vunatadhi eno sarulu chusa
@radhakrishna79234 жыл бұрын
Movie ni ynisarulu chusaru
@రాజ్గీతకుంద్రా4 жыл бұрын
Movie super ga untundi..ippudu itey super hit avvudi....
@katarajuijjada48634 жыл бұрын
Na system lo week lo two times chusthanu heroein acting vala movie poeindhi
@sairam46304 жыл бұрын
Kataraju Ijjada not really. Her character is like that. But ah time lo public ki ekkaledu anthe.
@sbvpavankumarcheethirala22064 жыл бұрын
Chaaala coolga matladutunnaru nagendrababu garu.... Yenta neatga unnaru sir.... True matladutunnaru... Very nice talking... Yenduku sir appudappudu avesapadataru yenduku sir... Meeru coolga unte malli chaala manchiga set avutaremo anipistundhi... Be happy.... 😊
@sbvpavankumarcheethirala22064 жыл бұрын
Kani ORANGE chaala manchi movie sir.... Seriously chaaala manchi movie.... Very colourful movie.... Meeru badapadakandi sir... Adhi nijamga manchi movie... Janalaki reach avakapovadam mee fate bagopivadam... That time especially ur bad period.... Check ur horoscope... Sorry to say like this....
@manjulak57984 жыл бұрын
Nagababu sir yeppudu real🙏
@kandivamshi9304 жыл бұрын
నాగ బాబు సార్ .&. పవన్ too transparent ...
@saimuralikriahna50604 жыл бұрын
You are very good personality to provide all these things , but any one needed take challange from this failure , Actually you did it.Thats the life.As a common individual u share all these things , Thanks lot for that NagaBabu Garu..
@janakim.36253 жыл бұрын
Depression ..chaalaa ghoramynadi..nagababu Garu meeru cheppindi correct...depression ki kaaranam telusukoni..solve cheyyadsm..correct
@1varunchinthala4 жыл бұрын
Orange is made for 2020 it was ahead of its time
@venkateshkarella29554 жыл бұрын
Yes
@shwethalaxmi14154 жыл бұрын
True
@SubhashiniV-s8o5 ай бұрын
Yenni aarlu chepthavayya .mee anna koduku movie adhi.ista prakaram chepthunnav ❤ bava garu bagunnara block buster ayyindhi.baga dabbu sampadhinchav.adhi maathram cheppukovu ❤
@ballarysandeepcharysandeep38104 жыл бұрын
Naga babu garu u done as a great movie but u returns coming soon your son God bless you
@mrg79583 жыл бұрын
Very respectable interview from nagababu sir....like
@kosurimadhufilmyhindisongs62574 жыл бұрын
సార్...నిజoగా చాలా ఓపెన్ గా మాట్లాడారు. నేను కూడా ఇoతలా ఓపెన్ అవ్వలేనేమో!!!? నమస్కారములు సార్.
@raghavendergoudkommula10794 жыл бұрын
kosuri madhu filmy hindi songs abbo poyi Kallu mokkupo
@kosurimadhufilmyhindisongs62574 жыл бұрын
@@raghavendergoudkommula1079 నిన్ను నేను రిప్లై అడగలేదు, నీకు రిప్లై ఇవ్వలేదు. అయినా నీకు నా సానుభూతి తెలుపుతూ నీతీ, నిజాయితీగా తన తప్పును కూడా ధైర్యంగా వ్యక్తపరిచే వారి కా చళ్ళు మొక్కితే తప్పులేదు బ్రదర్. కానీ నీతిమాలిన పనులు చేసి జైలు జీవితం గడిపిన వారి కాళ్ళైతే నేను మొక్కటoలేదు.
@swathisrecipesvlogs85704 жыл бұрын
kosuri madhu filmy hindi songs Masth cheppinav bro 👍
@sagatujeevi34124 жыл бұрын
ఐతే మూసుకుని కూర్చుని
@redmirchicommonman52564 жыл бұрын
ఈ యాంకరమ్మ కదా లాస్ట్ టైంలో ఏపీ ఎలక్షన్ లో వాళ్ళమీద గెలుస్తా వీళ్ళ మీద గెలుస్తా అని హల్ చల్ చేసింది. ఈమెనా??
@dadalanani39254 жыл бұрын
ఈమెను ఎక్కడో చుసినట్టుందే..🤔 హా గుర్తొచ్చింది. MLA గా నిలబడితే ఫండ్ ఏదో వస్తాదని KA PAUL గారి పార్టీ లో చేరి రచ్చ రచ్చ చేసినావిడ ఈవిడే కదా!!
@Thecomper3 жыл бұрын
Ha thanks nenu kooda ade aalochanalo unna kaani gurthu raaledu ee comment choosevaraku
@dadalanani39253 жыл бұрын
@@Thecomper 😁😁
@srilatha30222 жыл бұрын
సరే నిజాలు ఉన్నప్పుడు కాండీంచాలి కదా.. మెగాస్టార్..
@asha_9074 жыл бұрын
నాగ బాబు గారు తన వాళ్ల వల్ల నష్టపోయిన సందర్భాలు లేవు కానీ తన అన్నదమ్ములు వల్ల వీరి ప్రాబ్లమ్స్ solve అయ్యాయి
@svpraveen56534 жыл бұрын
Nagababu is 100% right
@naveen48344 жыл бұрын
Sir ur very frankly open and open hearted and it is the best movie sir it is my best.sir chala great about ur life
@redmirchicommonman52564 жыл бұрын
ఆరెంజ్ నీ రేంజ్ మార్చింది కానీ సాంగ్స్ సూపర్
@sunnyfreefirechannel78924 жыл бұрын
మెగా ఫ్యామిలీ కి ఉన్న అభిమానులు మీరు అప్పుల్లో ఉంటే మీకు ఉన్న అభిమానులు కోట్లలో ఉన్నారు ఒక అభిమాని లక్షలు సాయం చేస్తారు అప్పట్లో మాకు తెలియదు
@anuradhakommineni73913 жыл бұрын
Nagababugaru very jenuene pertion 🙏
@kadapacreation2844 жыл бұрын
Oreng movie ippudu wacchi unte hit te 🙏😳💪
@sreedharreddy72233 жыл бұрын
Spelling mistake
@venkatjannu46693 жыл бұрын
Great brother s nagababu,chiru, pavan in relation s
@saisuneelcharan78104 жыл бұрын
It's my favorite movie ippatiki chusthannu movie ramcharan acting super👌👌👌👌👌
@testyramesh4 жыл бұрын
Nagababu garu u r my inspiration
@dileepkumar18414 жыл бұрын
It's different movie. I like that...
@madhumolugu28844 жыл бұрын
Mk Blije in blouse
@sobharaniamara33844 жыл бұрын
nagababu Garu anta pedda family nunchi vochina vallu ayina annadammulu muggurilo downtown earth person meere ande Yenta simple ga matladataru keeping up sir
@arunamahathma83374 жыл бұрын
Orange is a beautiful movie
@ambujakshiambuja59393 жыл бұрын
As a great Andi meeru chala fact ga chepparu 🙏
@dgause61194 жыл бұрын
am thinking that why Ramcharan has taken 30% amount also,
@Creative_Brains_of_Bharath4 жыл бұрын
One of the most genuine person Naga babu garu🙏
@prakasamkolanu7474 жыл бұрын
Jaani and Orange are very good movies.No doubt.Some times, Cinema viewers may not judge correct.
@usenmadasu30334 жыл бұрын
Hii
@usenmadasu30334 жыл бұрын
Hello
@nijampatnamsivaji5593 жыл бұрын
Audio super
@funbeta86464 жыл бұрын
Super Anna Jai magastar
@sandrubutchiraju5784 жыл бұрын
Nagababu garu super
@raipramodkumar79894 жыл бұрын
Orange is such a great movie. I love the movie even to this day inspite of watching it several times. Music is excellent!!!
@gsankaram57953 жыл бұрын
👌గ్రేట్ sir.
@కథాస్రవంతి-ఘ6గ4 жыл бұрын
థంబ్ నెయిల్ కీ... పోస్ట్ చేసిన వీడియో కి సంబంధం ఉందా? బుద్ది ఉండాలి
@srilatha30222 жыл бұрын
Super గా ఉంది moive ఎందుకు ఫెయిల్యూర్ అయింది..
@pavanichowdary1844 жыл бұрын
Orange excellent movie...... songs aethe eppatiki my favorite 😘😘😍😍..... aa songs ennisarlu vinnano nake theliyadhu.... ippatiki nenu chinna journey chesina naa car lo vintanu ... but endhuku flop aendho theliyadhu ☹️☹️☹️
@Sam-2464 жыл бұрын
చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా... చివరికి నువ్వే అలా… వేస్తావే వల.. నీతో వేగేదెలా... ఓ ప్రేమా.. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల .. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది.. ఆపై చేదెక్కుతోందిలా .. కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా .. చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా.. నిన్నే ఆపేదెలా... చివరికి నువ్వే అలా… వేస్తావే వల.. నీతో వేగేదెలా.. నిన్నే ఇలా.. చేరగా .. మాటే మార్చి మాయే చేయ్యాలా... నన్నే ఇక.. నన్నుగా.. ప్రేమించని ప్రేమేలా.. ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండాలా నన్నింతగా ఊరించేస్తూ అల్లెస్తుందే నీసంకెల... కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం .. కొంచం స్వర్గము కొంచం శాంతము గొంతులో చాలు గరళం .. కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం .. కొంచం మౌనము కొంచం గానము ఎందుకీ ఇంద్రజాలం .. ఇన్నాళ్ళుగా.. సాగినా .. ప్రేమ నుంచి..వేరై పోతున్నా .. మళ్లీ.. మరో గుండెతో .. స్నేహం కోరి.. వెళుతున్నా .. ప్రేమనే.. దాహం తీర్చే సాయం కోసం వేచానిలా ఒక్కో క్షణం.. ఆ సంతోషం.. నాతొ పాటు సాగేదెలా ఎలా .. చిలిపిగా చూస్తావ్ అలా.. పెనవేస్తావ్ ఇలా .. నిన్నే ఆపేదెలా... చివరికి నువ్వే అలా… వేస్తావే వల .. నీతో వేగేదెలా... ఓ ప్రేమా .. కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగున్న నీ కల .. కొన్నాళ్ళే అందంగా ఊరిస్తోంది .. ఆపై చేదెక్కుతోందిలా .. కడదాక ప్రేమించే.. దారేదో పోల్చేదేలా .. కొంచం మధురము కొంచం విరహము వింతలో నువ్వు నరకం .. కొంచం పరువము కొంచం ప్రణయము గుండెనే కోయు గాయం .. కొంచం మధురము కొంచం విరహము... కొంచం పరువము కొంచం ప్రణయము.....
@bharathchowdary56294 жыл бұрын
such a big heart naga babu gaaru
@lalithmahadev50273 жыл бұрын
I can totally relate to that. If you went through a bad experience everything you experienced through that journey be it listening to songs meeting some new people you develop a bad taste towards them It is not that those songs or people are bad.I think that's what nagababu is trying to convey
@niranjankp89184 жыл бұрын
Orange is further movie... If it is released now u would be the best producer sir... One of the Hollywood range movie I never experienced in Indian cinemas...
@bujjisomu74673 жыл бұрын
సార్ ఆరెంజ్ మూవీ మాత్రం రామ్ చరణ్ గారికి ఎవర్ గ్రీన్ హిట్ ఎన్ని జనరేషన్లు పోయినా ఆరెంజ్ మూవీ మాత్రం అప్పుడే తీసినంత ఫ్రెష్ గా ఉంటుంది. అదే ఆ మూవీ లో ఉన్న ప్రత్యేకత మీకు డబ్బులు రాకపోవడం మా తప్పే కావచ్చు, కానీ ఆ మూవీలో మాత్రం ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేవు అంత బావుంది ఆ సినిమా సినిమాకే కొత్తదనం నేర్పించే సినిమా ఆరెంజ్ సినిమా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Pawan Kalyan and Varun Tej only are good human beings.
@hitechreality26864 жыл бұрын
Atleast you have support, Think about Udaykiran situation
@prasadch13684 жыл бұрын
Nagababu garu is a good man 👍
@paalapitta0054 жыл бұрын
జెనాలకి taste లేదు నిజాన్ని సినిమాగా తీస్తే నచ్చదు, సినిమాలో over action చూసి claps కొడతారు, సినిమాలో మాట్లాడినట్టు నిజ జీవితంలో అన్ని డేర్ గా మాట్లాడి real హీరో గా గట్టిగ నిలబడే వాడిని నమ్మకుండా Reel hero సినిమా dialogues అని వెటకారం చేస్తారు