Рет қаралды 83,189
శాక్తేయ మార్గంలో ఆషాఢ మాస శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు అతి ప్రశస్తమైన ఆషాఢ నవరాత్రులను (గుప్త నవరాత్రులు, వారాహీ నవరాత్రులు) జరుపుకుంటాము. ఈ 9 రోజులు ఆఖండ శక్తితో భాసిల్లే అమ్మవారిని పూజించటం వలన కష్ట నివారణ, అభీష్ట సిద్ధి త్వరగా లభిస్తుంది.
Sri Sakthi Peetam
Near Rayalaceruvu
Chittoor dist - 517561
Facebook:
/ sreesakthipeetam
Phone:
9160455255
8639466355