ఐతే మీరు గొంతు మార్చి ఇలా మాట్లాడటం మాత్రం చాలా బాగుంది హై లెవల్ బేస్ వాయిస్ వెరైటీగా ఉంది సార్
@ganeshbanoth8976 Жыл бұрын
జై రవాణా నమో బుద్ధా,,,🙏🙏
@vasundharagadepalli8962 Жыл бұрын
Namste very very important vishyamulu teleparu.
@rao5055 Жыл бұрын
మనవ మెదడుకి అంతు చిక్కని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవి అప్పటి లో వుండే మనసులకి తప్పా మరి ఏ తరానికి అర్ధం కానీ విధంగా వాటిని రూపొందించబడిన వి.
@vijayammakarusara602 Жыл бұрын
Video very nice super places
@peripedidhanamjaya1301 Жыл бұрын
సార్ మీ వాయిస్ సందర్భాన్ని బట్టి చాలా బాగుంది మీకు ఎంత వాళ్ళు జీతం ఇచ్చిన మీకు తక్కువే.
@KrishnaKrishna-pj2sd Жыл бұрын
హా వచ్చేసారా త్రీ ఇన్ టూ త్రీ ఛానల్ వదిలేసి 10tv కి వచ్చేసారా సూపర్
@srinuakula8645 Жыл бұрын
విల్లు tv 10 సూపర్ మల్లి భారీ plane హిందువుల పైన
@vasundharagadepalli8962 Жыл бұрын
Pranamamulu.🎉🎉🎉🎉🎉
@ramanashetti2957 Жыл бұрын
జై శ్రీ రామ్
@bilalsaheb4972 Жыл бұрын
శ్రీలంకలో ఉన్న రహస్యము సృష్టి రహస్యం ఈ సృష్టిలో మూలకారకుడయిన మానవ జన్మకు ప్రథమ నాయకుడు శ్రీలంకలో అందనంత ఎత్తులో మానవ జన్మకు కారకుడైన మహనీయుడు నిద్రపోతున్నాడు కావాలంటే సైంటిస్టులు పరీక్షలు చేయించుకోండి చేసుకోండి ఆ మహానుభావుడి దగ్గరికి ప్రతి నిమిషము కొన్ని వేల గ్రహాంతర వాసులు వస్తూపోతూ ఉంటాయి
@AR-cr2yb Жыл бұрын
🙄🙄🙄🙄🙄
@mela56 Жыл бұрын
Pook ga
@raredaimond7596 Жыл бұрын
Meru Baga Imagination cheysthunaru...You Better Consult a Psychologist
@engineermoorthy479 Жыл бұрын
Very Interesting 😅
@sudhakartalari8980 Жыл бұрын
జై రావణ బ్రహ్మ 🙏🙏
@venkysubbu285 Жыл бұрын
Nuvvu RSS aa bro?
@shaikvali1506 Жыл бұрын
Jai ravna bharmma anna mana Dravidians ki roll model ravanudu North Indians ravannuni rakshasudi ga chepparu
@natural681 Жыл бұрын
శ్రీ లంక ముందు హిందూ దేశం ,తరువాత బుద్ధం, రానున్న రోజుల్లో ముస్లిం అయితది కావచ్చు......, ఆకండ భారత్ జై ., నేను పుట్టింది హిందువు గా , నా సావు హిందువుగా ఉండాలా., గాట్లనే సత్తా
@ajayinduri9946 Жыл бұрын
Aythe saaaavu🤣🤣🤣🤣
@MouniRaj1 Жыл бұрын
Sachhipo.. daidrem pothadi
@ajayinduri9946 Жыл бұрын
@@MouniRaj1 😂🤣😂🤣😂
@venkiallinone3615 Жыл бұрын
Voice chala chandalanggga vundi
@gravi5166 Жыл бұрын
ఇవన్ని కట్టు కధలు ఇప్పుడు జరగ బోతున్నాయి చెప్పండి
@vamsikrishnavelisetti6321 Жыл бұрын
Mana history sir, please serch in google sir
@sanampudiadinarayana8199 Жыл бұрын
Scientists unending researches could find very little for human beings but more harm out of it raises wish them more real success
@v.veerabbai405 Жыл бұрын
Ravali
@prabhakarasarma9045 Жыл бұрын
ఇంద్రజిత్తు పుట్టేటప్పుడు నవగ్రహాలను వారి వారి places లో జాతక చక్రం లో రావణాసురుడు బంధించి ఉంచాడని చెప్పబడింది.అదే అయింటుంది.
@PRAKASH-xb9dh Жыл бұрын
సోదరా! గ్రహాలను బంధించడం ఏమిటి నాయనా?
@durgamrajkumar8314 Жыл бұрын
@@PRAKASH-xb9dh quantum energy తో
@PRAKASH-xb9dh Жыл бұрын
@@durgamrajkumar8314 Are you a physics student? First know what is quantum energy. A quantum is the smallest quantity of electromagnetic (EM) energy that can be emitted or absorbed by an atom. A quantum of energy is smallest quantity of electromagnetic (EM) energy that can be emitted or absorbed by an atom.
@bilalsaheb4972 Жыл бұрын
చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు మిత్రమా ఒకసారి నేను చెప్పిన మాట నేను చెప్పిన ప్రదేశము నేను చెప్పిన ప్రవక్త పేరు శ్రీలంక పోయి విచారించి వీలైతే ఆ మహానుభావుడి దగ్గరికి పోయి చూసి రా సాక్ష్యాధారాలతో సహా కనపడుతుంది నేను చెప్పేది కథలు కాదు రియల్
@prabhakarasarma9045 Жыл бұрын
@@PRAKASH-xb9dh రామాయణం చదివి,మన సంసృతి సంప్రదాయాలతో పాటు రావణుని గొప్పతనం కూడా తెలుసుకో సోదరా !
@papannach110 Жыл бұрын
బ్రదర్ సా సాగాది కు ముందు నోటిలో వేసుకున్న ది తీసి పక్కన పెడితే చాలు
@neerudimruthyunjaya2617 Жыл бұрын
అయ్యా ముందు మీరు ప్రవీణ్ మోహన్ వీడియోలు చూడండి అతను ప్రతీధాన్ని సవివరంగా తెలిపారు
@crazycreations995 Жыл бұрын
Ni voice 💗 da laga vundhi .
@girigiri5525 Жыл бұрын
రావణ బ్రహ్మ ఈ సృష్టి ని మొత్తం తిరిగి ఆయన కి తెలియదు అని ఏమి లేదు ఆయన మప్ నీ క్రియేట్ చేసుకొని వుంటాడు ఈ సృష్టి నీ
@sravanchary7863 Жыл бұрын
Ravanudu manavula kante pedha shastra veatha 🤔👌👌
@samrinsyed7241 Жыл бұрын
😅😢😢😅😊 14:59 14:59
@moneymatters12099 ай бұрын
Super voice inka konchem base penchandi bayya
@chanda.nageshwarraowifepad9052 Жыл бұрын
Politicians Looted public money Because of them people suffered alot
@KrishnaKrishna-ps4mi Жыл бұрын
Now world's science is at LKG level at cosmic n our ancient culture we have to go PHD level science...
@knowtheimportance6572 Жыл бұрын
Need to fast forward 2x ....so we can't wate our time...nd specially avoid these kind of videos... because there is no clarity of the video...news channels always do these kind of news
@Dilshan59 Жыл бұрын
Yes first man born in srilanka
@shaikjanibasha1982 Жыл бұрын
Sambandham vundi.akrama sambandham
@Bharatha231 Жыл бұрын
కొండ వేరి పూవు ఏంటి మాకు కర్మ 🌹
@venugopalraju1190 Жыл бұрын
ఏ గ్రహం నుండే వచ్చారో అడగలేదా.
@srinivasulugudipati1716 Жыл бұрын
Enka clear ga cheppivundacchu athranga vundi script marikonni details ga cheppavachhu try next
@malleshyadavbollu8873 Жыл бұрын
Jai ravana bramha
@aakarshana8063 Жыл бұрын
గ్రహాంతరవాసులు నిజంగా వున్నాయండి .ఇందుకు అధరాలు MFA Reports లో భూమి పై ఎలియెన్స్ ఉనికి గురించి రష్యా అంగీకారం -విజయ్ ,ఒంగోలు
@svsrinivas9 Жыл бұрын
10tv vesesthe bagundu
@rishavidya4888 Жыл бұрын
రామ సేతు సినిమా చూడండి
@AR-cr2yb Жыл бұрын
Flop movie
@muralinkrishna1108 Жыл бұрын
ఇది శ్రీలంక కాదు,,సింహళ ద్వీపం, శ్రీరాముడు జయించిన రావణలంక ఇదికాదు,,ఈసంగతి రామాయంణం చదివితె అర్దం అవుతుంది,,ఇప్పుడు శ్రీలంక గాచలామణి అవుతున్న ఈలంక కు,భారత దేశానికి,,మద్య దూరం,,30,k.m, మరి.శ్రీరాముడు నిర్మించిన వారధి,దూరం 100,యోజనాల దూరం,,అనగా800,మైళ్ళు1100,km,సుమారుగా,🤔🤔
@vijayapradhak4864 Жыл бұрын
Yes janakiram cosmetic youtube lo chusaanu
@Eeshwar1857 Жыл бұрын
Maa karma rabu...
@shaikvali1506 Жыл бұрын
Apandr Babu nijalu cheppandi sodi aapndi
@saibharathkumar84 Жыл бұрын
What is tha voice ? It was Weard
@SaiKiran-vu3bi Жыл бұрын
Aaa voice entra babu
@Nenuvidyanu Жыл бұрын
అపరిచితుడు సినిమా ఎన్నిసార్లు చూశారు న్యూస్ రీడర్ గారు మీరు
@VedikHome Жыл бұрын
Veellaki pavan kalyan movie chupinchali news aela cheppalo nerchukuntaru 🤦🏻♀️
@manauritravel1169 Жыл бұрын
అన్ని ఉంటే ఆకలి చావులు ఎందుకు వస్తాయి
@SreenivasreddyRanabothu Жыл бұрын
మీ బొందరా.. బొంద 😔
@cricketlvrs Жыл бұрын
మైక్ నోట్లో పెట్టుకుని మాట్లాడితే ఇలానే ఉంటది
@venkysubbu285 Жыл бұрын
Veedu Gu.lo pettukunnadu bro.
@ratnasreevagicharla6087 Жыл бұрын
Crime news cheptunava
@rao5055 Жыл бұрын
అందుకే ఈ మిస్తెరిని ఎవరూ కూడా క్రాస్ చేయలేక పోతున్నారు
@gatramchinnichinni4642 Жыл бұрын
బౌద్ధం భారత్ లోనేవుధ్భవిచింది
@mallareddy1790 Жыл бұрын
మీరు చెప్తే భయానికే భయం పుడుతుంది
@mumbaikarmb Жыл бұрын
Arey ninnu vethukkuntu police lu vacharu KZbin lo videos chusthunnava
@gpurushotham9604 Жыл бұрын
10 tv వాళ్ళు శ్రీలంక వెళ్లి చావండి
@pasupuletinumamaheswari9814 Жыл бұрын
😂😂😂🤣🤣🤣
@savenatur6 Жыл бұрын
Mana rajakiya nayakulantay avay best don't fear
@kirakkranthi937 Жыл бұрын
Voice is not good
@devarajus9863 Жыл бұрын
Lankaperu ippude kadavachindi ravanalanka yelaayindi apara sodi
@sivahyd9585 Жыл бұрын
Aha voice entra babu
@gadhesaiprakashreddy7921 Жыл бұрын
Meru e voice andhuku use chestunaru
@kondojujyothi595 Жыл бұрын
Map world map .latitudes longitude
@madhunavanandhi8807 Жыл бұрын
Please change voice, That viice is not interested to listen, this vedieo
@samrinsyed7241 Жыл бұрын
😢😢😢😊😮
@santhoshtakire4302 Жыл бұрын
antha dijains matrame andulo yemidhagi ledu
@rishi.7722 Жыл бұрын
Aa voice entra Babu
@nagarajuk8583 Жыл бұрын
2000 new year lo akashamlo konni tirugugutunnae avi jarugutunta white lines patutu munthuku kadhuluttunnae avi okati kadhu chalaa
@botchavenkati Жыл бұрын
Tone is unbearable
@gurraalabhaswanthreddy8721 Жыл бұрын
గ్రహాంతర వాసులు నీకు మామలు మరి
@prasadkrish6942 Жыл бұрын
శ్రీ లంక వస్తే ఇండియా లో కి ege గా వస్తయి
@DurgaPrasad-om1zo Жыл бұрын
em vasthai ?
@samajwadiforwardbloc5622 Жыл бұрын
Now we're remembering china
@venkateshamgoud5988 Жыл бұрын
మానవ లోకములో బొచు ఉందా. శ్రీలంక లో తిండి లేదు.ఏది వుంటే ఏందీ లేకపోతే ఏందీ.
@guruswamy2248 Жыл бұрын
It looks , Time to define life cycle of fish or (sperm) , how it evolve, for what time what is it life stage of fish
@kurakulanataraj9468 Жыл бұрын
గొంతు మర్చి చెప్పేడేందుకు మామూలుగానే చెప్పొచ్చు గా. ఏ మమ్మల్ని బయపెడదామన 1995 కాదు అట్లా చెప్పి బయపెట్టడానికి 😅😅😅😅ఇది 2023. ఉ....ఊ,,,,, మేం భయపడం అంతే