రావణుడు రాక్షసుడే అయితే మరి సీతను ఎందుకు తాకలేదు ? || శ్రీలంక లో ప్రజలు ఎందుకు పూజిస్తారు ?

  Рет қаралды 685,581

Telugu Knowledge

2 жыл бұрын

DOWNLOAD LOKAL APP
go.onelink.me/azO4/k0kvctsm
**************************************************

Пікірлер: 1 757
@balaparameshwar6968
@balaparameshwar6968 2 жыл бұрын
రావణుడు ఒక్కసారి సీత మత ను ఎత్తుకెళ్లారు అని ప్రతి సంత్సరమూ కలుస్తునము దేశం లొ రేప్ లు చేసిన వాడ్ని మాత్రం ఎం పికలెం ఒక్క రాక్షసుడు అని రావణుడిని కాల్చడం కాదు ఈ మానవ మృగాలను కూడా ఇలాగే కాల్చాలి అనేది నా అభిప్రాయం ఎన్ని లైక్స్ వస్తయో చూద్దాం కామెంట్ కి మీ మద్దతు ఉంటే ట్రెండింగ్ లోకి తేవచ్చు ఇదే matter ని
@mamidigovind7420
@mamidigovind7420 2 жыл бұрын
Exactly
@భారతీయులంఆర్యులం
@భారతీయులంఆర్యులం 2 жыл бұрын
దానికి మాకు రాజ్యాంగం అడ్డు వస్తుంది... బొమ్మలనైతే కాలుస్తాం కానీ మనుష్యులను కాల్చాలి అంటే రాజ్యాంగం అడ్డు వస్తుంది
@balaparameshwar6968
@balaparameshwar6968 2 жыл бұрын
@@భారతీయులంఆర్యులం vallaki bayam lekunda poyindi alane kada bro emanna ante court and law's anni vallani kadadaniki thappa vere daniki unnayo ledo telidu
@balaparameshwar6968
@balaparameshwar6968 2 жыл бұрын
@@mamidigovind7420 ha bro
@ponnadaudaykumar8950
@ponnadaudaykumar8950 2 жыл бұрын
super bro
@srikanthboddu3724
@srikanthboddu3724 2 жыл бұрын
రావణాసురుని అంత గొప్పడు ఎవడు లేడు దాటిస్ పవర్ ఫుల్ లిడార్ జై రావణ.
@nenuthop9028
@nenuthop9028 Жыл бұрын
Antha odhu Amma ravanudu antha goppa vadu Leda ante shivudi kanna goppavada 😂😂 enno chedda panulu chesadu ante nuvvu rape chese vallani nuvvu support chestava . Sare niku ravanasurudi lanti koduku puttalani korukuntunna
@tejeshteja7565
@tejeshteja7565 Жыл бұрын
Bosedk ramayanam chadavara
@upendraembadi8696
@upendraembadi8696 Жыл бұрын
Goppode kani rakshasude kadha
@naveengunnala5295
@naveengunnala5295 Жыл бұрын
గుడ్ జోక్ బ్రదర్..😂😂
@rssr1274
@rssr1274 2 жыл бұрын
నిజాయితీ కలిగిన వ్యక్తి, రాజు,రాజనీతి, గల వాడు,నేను ఇప్పటికీ రావణునికి పెద్ద భక్తుణ్ణి,,,,,
@TW_Natural
@TW_Natural 2 жыл бұрын
Baiya nenu ku da Ravanudi ki bakthudini ♥️
@rssr1274
@rssr1274 2 жыл бұрын
@@TW_Natural 👍
@pavankumar-tm6lw
@pavankumar-tm6lw 2 жыл бұрын
Okay, kani inspire iyeee rapes cheyadhu.
@srikanthch836
@srikanthch836 2 жыл бұрын
రావణుడు కి ఉన్న శాపం గురించి తెలియలేదా... ఎందరో ఆడవాళ్లపై అఘాయిత్యాలు చేస్తే ఒకరు శాపం పెడుతారు నువ్వు ఇష్టం ఇష్టం లేకుండా అమ్మాయి ని తాకితే నీ తల వెయ్యి ముక్కలు అవుతుందని ఆ శాపం వల్లే రావణుడు సీతదేవిని ముట్టుకోకుండా భూమితో సహా తీసుకుపోతాడు .. అశోక వనంలో కూడా వేరేవాళ్ళతో బేరానికి పంపుతాడు నన్ను పెళ్లి చేసుకోమని....
@saikishor_world
@saikishor_world 2 жыл бұрын
kzbin.info/www/bejne/rnamoXt5rLZ3la8
@captainraj369
@captainraj369 2 жыл бұрын
నేను అయితే మాత్రం antihero అంటాను...ఎందుకు అంటే అతను ఎన్ని చెడ్డ పనులు చేశాడో అన్నీ మంచి పనులు చేసాడు...ధర్మాలు తెలిసి యోగి అయితే...చెడు కర్మలు చేసి బోగి అయ్యాడు...కానీ ఇప్పుడు అందరూ తన లాగే ఉన్నాం అన్ని తెలిసిన తప్పులే చేసేస్తున్నాము...అతనిలో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టండి...
@nrambabu4762
@nrambabu4762 2 жыл бұрын
Chi
@rameshram5825
@rameshram5825 2 жыл бұрын
చెడ్డ పనులు చేయకండి
@ssachary7
@ssachary7 2 жыл бұрын
Nv chusava s atanilo chedu
@captainraj369
@captainraj369 2 жыл бұрын
@@ssachary7 ప్రతి మనిషిలో చెడు ఉంటుంది. లేకపోతే అతను దేవుడు అయిపోయేవడు...రాముడితో సమానంగా పూజింపబడడం జరిగేది...అతను చెడు కర్మలు చెయ్యడం వలన రాముడితో సమానంగా ఉండలేకపోయాడు...అది ఒకటే తను చేసిన తప్పు...
@atmakurudiwakarreddy6309
@atmakurudiwakarreddy6309 2 жыл бұрын
ని భార్యని ఎత్తుకెళ్లి నాతో పడుకో అంటే అప్పుడు తెలుస్తది నీకు ప్రజలకు ఎంత మంచి చేసిన నిపెల్లని ఎత్తులెళ్తే అంతమందికి హెల్ప్ చేసాడు నా పెళ్ళని ఎత్తుకు పోతే ఏముందిలే అంటావా నువ్వు బ్రో మంచివాడైతే పక్కవారి భార్యని తీసుకెళ్ళొచ్చా ని భార్యని ఎత్తుకెల్లినోడు hero అయితే మి ఊరిలో చాలామంది hero లు ఉన్నారు
@marvelthoreditz3017
@marvelthoreditz3017 2 жыл бұрын
If ravan doesn't have any ego. He would be the greatest warrior of all time. Even rama said " Ravan died because of his ego' "
@keerthikameswari4994
@keerthikameswari4994 2 жыл бұрын
Ego ne kaadu vaadiki aada picha kuda baaga undi , hanumantudu settani vetaka leka akkada aadavaallanu choosi bittara poyyadu , yidi kuda undi ramayanam lo. Anta poortiga chadavaali
@sunthosh-v7
@sunthosh-v7 2 жыл бұрын
@@keerthikameswari4994 Aithe Ramudi intlo kuda chaala mandhi aadvaallu, chelikattelu undevaallu anta... Aithe ramudu kuda kaamist eh naa marii....Aithe Rajyamlo Aadavaallu untey kaamist lu Anna maata.. Super information ichaav...
@ManuSharma77
@ManuSharma77 2 жыл бұрын
@@keerthikameswari4994 miru Ah Aadavallani Chusara? Poni Ravanudu Kamandhudu Ani miku ayaney Ochi Cheppada?
@swapnamarri7200
@swapnamarri7200 2 жыл бұрын
@@sunthosh-v7 tammudu first telusuko. Ravanudu tana anna koduku pelli chesukobpye ameni rape chesadu. Anduku atanu ravanuduki sapam ichhadu. Blind ga tappunu support cheyakandi. Ravanudu chavu lekunda varam adigadu kani brahma ivvaledu. Atani tammudu Vibhishanudu Dharamam tappakunda bratakalani varam adigadu. Daniki brahma mechhi a varamto patu chavulekunda varam ichhadu. Okavela Ramude tappu chesunte. Sivuniki istamina avataram Ramaavataram. Nuvu Ravanudu correct Ramudi wrong anukunte Sivudu, Anjaneyudu, taraka mantram adigina parvati devi kuda wronge avutaru. Oka KZbin video chusi nammeyaku. Ramudigurinchi video cheste chusevallu takkuva. Ravanudu goppa ani video cheste chusevallu ekkuva
@swapnamarri7200
@swapnamarri7200 2 жыл бұрын
@@ManuSharma77 tammudu kadu ani Ravanudu neeku cheppada.
@arunduggi4642
@arunduggi4642 Жыл бұрын
అధర్మం ఎంత గొప్పదైనా ధర్మం కింద ఓడిపోవాల్సిందే జై శ్రీరామ్ 🚩🙏🏾🙏🏾🔱
@foryoukadapaboys7524
@foryoukadapaboys7524 2 жыл бұрын
Brother meeru school teacher hoo clg lecture hoo aiee vuntey ah school and clg lo vundey students first class lalooo pass aie vunttaruu brooo 🤭😇😇 ❤️
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
❤️
@durgaprasad3412
@durgaprasad3412 2 жыл бұрын
@@teluguknowledge42 Rey vedeo starting lone maku add yenti reports mingutam
@foryoukadapaboys7524
@foryoukadapaboys7524 2 жыл бұрын
@@durgaprasad3412 vedeo kadhu annayaa...video and rey anesi eavarini anttunnav brother.... Koncham respect ichii matladu neeku ads vasthunnai ani kopam vastey chudaku video antey gaa... Dhanniki rey ads vasthunnai... report's mingutham , bengutham padukunttam enttii man enduku cheppuu gisuvanttiii vii
@durgaprasad3412
@durgaprasad3412 2 жыл бұрын
@@foryoukadapaboys7524 yendhi ra babu ni anale ga and chudofhu antunav public post chesadu vachindhi chusa ok na vedeo starting lo ne add yedhi rey ante vademaina amay na chepu abay ne ga
@nagubandisai3699
@nagubandisai3699 2 жыл бұрын
Avunu bro 🤗
@neelimaaakula1325
@neelimaaakula1325 2 жыл бұрын
నాకున్న అభిప్రాయం ప్రకారం నేను అయితే రావణుడిని ఎప్పుడూ 10 తలలు ఉన్న రాక్షసుడు అని అనుకోలేదు శివ తాండవ స్తోత్రం రచయిత,రావణ బ్రహ్మ,గొప్ప శివ భక్తుడు అని అనుకున్నాను చిన్నప్పటి నుంచి కాకపోతే ఆయనకున్న అహంకారమే అతనిని రాముడి చేతిలో మరణం సంభవించింది అంటే మనకి అహంకారం ఉండకూడదు అని అనుకున్నాను. ఓం నమః శివాయ
@degapatisrinivasu1909
@degapatisrinivasu1909 2 жыл бұрын
నా దృష్టిలో రావణుడు గొప్పవాడు,జై రావణ
@lakshmidurga6110
@lakshmidurga6110 2 жыл бұрын
Nuvu kuda aa ravanudu lanti vadive ninnu kuda champadaniki ramudu vasthadu don't worry 👍
@mirchimaster9511
@mirchimaster9511 2 жыл бұрын
Mammalni champochu Malo unna dairyanni kadhu chellikosam poradina devudu jai ravana
@satishtelugu4731
@satishtelugu4731 2 жыл бұрын
@@mirchimaster9511 చెల్లెలి భర్తను చంపిన వాడు చెల్లలు గురించి పోరాటం చేశాడా, చాలా వింత గా ఉందే, అయినా చెల్లి ని గురించి పోరాడాలి అంటే వీరత్వం తో రాముడి తో పోరాడాలి గానీ అయన భార్యను ఒక దొంగలా అపహరిన్చడం ఎందుకు.
@degapatisrinivasu1909
@degapatisrinivasu1909 2 жыл бұрын
@@lakshmidurga6110 iam waiting
@mirchimaster9511
@mirchimaster9511 2 жыл бұрын
@@lakshmidurga6110 adadani mukku chevulu kosina Meera devullu chi
@kilimivijayareddy5205
@kilimivijayareddy5205 Жыл бұрын
Jai shree Ram ❤
@uppinivalasavenkatesu8459
@uppinivalasavenkatesu8459 2 жыл бұрын
రావణుడు చాలా గొప్పవాడు. మీరు చేప్పిన మాటల్లో విషయాలు కథలు మాత్రమే.... వాస్తవాలు కానే కావు
@pradeepsunny9024
@pradeepsunny9024 2 жыл бұрын
Asalu nijam Ravanudu niku kalisi cheppada
@rajendernarapaka3423
@rajendernarapaka3423 2 жыл бұрын
👌
@satishmarisettiauto3987
@satishmarisettiauto3987 2 жыл бұрын
@@pradeepsunny9024 ఏ నీకు చెప్పలేదా
@baehatesme
@baehatesme Жыл бұрын
@@pradeepsunny9024 em niku ravanudu call chesi chepada
@pradeepsunny9024
@pradeepsunny9024 Жыл бұрын
@@satishmarisettiauto3987 ledhu number unte ivvu nenu call chesi telsukunta
@bhanuprakash7937
@bhanuprakash7937 2 жыл бұрын
In present generation Be like Rama with the ferocious character of Raavana
@prasannakumar-fi8px
@prasannakumar-fi8px 2 жыл бұрын
Good comment
@sivasatyampandranki5533
@sivasatyampandranki5533 2 жыл бұрын
రావణుడు మంచివాడె ఎందుకు అటె ఎక్కడ మంచివాడు కాదు అన్నీ ఎక్కడ. రాయిలేదు
@RAJbhanuprakash6347
@RAJbhanuprakash6347 2 жыл бұрын
Ala ani ekkada chedda vaadu kaadu ani raya ledu kada
@నమోబుద్ధజ్ఞానంవర్ధిల్లాలి
@నమోబుద్ధజ్ఞానంవర్ధిల్లాలి 2 жыл бұрын
మనదేశంలో ఉన్నంత అజ్ఞానులు ప్రపంచంలో ఎక్కడ ఉండరు....ఎవడో ఏదో చెప్పాడని గుడ్డిగా నమ్మతారు కాబట్టే ప్రపంచంలో ఎక్కడ లేని కట్టు కతలు ఒక్క మనదేశంలోనే ఉంటాయి
@mganesh4465
@mganesh4465 2 жыл бұрын
Avunu bro Mana desham lo Mana prathana jeevana vidanam antha oka kattu katha anukune murkuleee manavalluu......
@rameshram5825
@rameshram5825 2 жыл бұрын
నా అభిప్రాయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ రామాయణాన్ని చదివి తెలుసుకోవాలి(15 to 20 age) అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏది ధర్మం, అధర్మం అని.
@Harikrishna18031
@Harikrishna18031 2 жыл бұрын
Raaamayanam fake
@chaituking9741
@chaituking9741 2 жыл бұрын
Andhuke kada bro mana ap 10th cls telugu text book lon RAMAYANAM NI pettaru ....
@vkchary
@vkchary 2 жыл бұрын
@@Harikrishna18031 Bible, Khuran kooda fake he mari...
@rampodumutavalasa8170
@rampodumutavalasa8170 2 жыл бұрын
Anduke ap 10 th lo ramayana pettaru lesson
@sreenivas_chinni5623
@sreenivas_chinni5623 2 жыл бұрын
@@Harikrishna18031 nuvu a batch brotheru halleluya na allah batch aa.. avi kuda fake a kada...
@ravindarmanthena9365
@ravindarmanthena9365 Жыл бұрын
తెలివితేటలూ ఉన్నవారు రావణుడు గొప్ప అంటారు ❤
@karthikkumar2972
@karthikkumar2972 2 жыл бұрын
జ్ఞానం ఉండి విలువలు లేకుంటే మనిషీ ఎలా ఉంటాడో అనటానికి ఉదాహరణ "రావణుడు". చాలామంది సినిమాలు, సీరియల్స్, చేపుడు మాటల నుంచి విన్నవి విని రావణుడు గొప్పొడు అనుకుంటారు రావణుడు ఎంత నిచుడో కామాంధుడో "సంస్కృత వాల్మీకి రామాయణం" చదివితే తెలుస్తుంది. చాలా రామాయణలు ఉన్నాయి. ఒక రామాయణం లోని పాత్రలు ఇంకో రామాయణంతో కలపొదు.
@JAGADEESH-c1l
@JAGADEESH-c1l 2 жыл бұрын
👍
@nikhiljashva4219
@nikhiljashva4219 2 жыл бұрын
నువ్వు పలికే ఒక్కొక్క పదంలో చాలా అంటే చాలా స్పష్టత ఉంది అన్నా ✨️
@Shapeout333.
@Shapeout333. 2 жыл бұрын
*రావణుడు ఇష్టం లేకుండా ఏ స్త్రీ ని ముట్టుకున్న రావణుడి తల వెయ్య ముక్కలు అవుతుంది అని శాపం ఉంది కాబట్టి ముట్టుకోలేదు*
@shatrughansinha596
@shatrughansinha596 2 жыл бұрын
ముట్టకుండా సీత ను ఎలా తీసుకెళ్లాడు బ్రో. అవన్నీ అబద్దాలు. ఉన్నంత కుల పిచ్చినా కొడుకులు రామున్ని హైలైట్ చేశారు అంతే.
@raithunestam5845
@raithunestam5845 Жыл бұрын
రావణుడికి చావు లేని వరం ఉంది..అయిన ముట్టుకోలేదు..
@SudeepGubbala
@SudeepGubbala Жыл бұрын
మా దృష్టిలో రాముడే గొప్పవాడు జై శ్రీ రామ్🙏🙏🙏🙏⭐
@prasannakumar-dm5vl
@prasannakumar-dm5vl 2 жыл бұрын
Raavana has a curse from lord bramha that without permission if he touch then he will die on the spot.
@anilmass23
@anilmass23 2 жыл бұрын
Not Brahma ,ramba
@SumanthSistla
@SumanthSistla 2 жыл бұрын
The Problem with us (Hindus) is we don’t read Valmiki Ramayana. We don’t know the meaning of word Ramayana, We don’t know how many kaandas Ramayana is divided in to. We don’t know how many sargas are there in each Kaanda. We don’t know what a Sarga is. We knew nothing except following someone or something blindly. Ravana even had an evil eye on Parvathi Devi (Lord Shiva’s wife). But still you think is a Hero. The takeaway from Ramayana should be how to control your senses which is called as “Indriya Nigraham”. Ravana might be Lord Shiva’s greatest devotee but what took him down is his evil eye on every woman he saw. Mandodari Raavana’s wife says to Ravana when he was about to die at the end of the war, that “You are thinking that Rama killed you, but the truth is you were killed by your own ego and evil thoughts”. Out of all Kaandas even if you read Sundarakanda you would understand how evil Raavana is. But we prefer to follow these videos and glorify Ravana. I think the people who are glorifying Raavana are accepting that they are completely fine if someone kidnaps thier wife and they are ready to praise the Kidnapper for his bravery. It is fine if you don’t read Ramayana and Mahabhartha, it is more dangerous to manipulate what was written. “A little knowledge is more dangerous than ignorance”.
@behonest2443
@behonest2443 2 жыл бұрын
Anna they don't read and came here to praise a man who is womanizer and raped many women's including a devakanya
@sudheerreddyrekkala9288
@sudheerreddyrekkala9288 2 жыл бұрын
so please set why unit
@saiyashaswin2397
@saiyashaswin2397 2 жыл бұрын
Super brother... 👍
@chitti3932
@chitti3932 2 жыл бұрын
Exactly, Thankyou so much
@ashokj6621
@ashokj6621 2 жыл бұрын
Yes it's exactly correct bro..
@k.r.kchintuneredupallyraj2598
@k.r.kchintuneredupallyraj2598 2 жыл бұрын
🙏I'm big fan of RAVAN 🔥🔥✊
@itsjayravan
@itsjayravan Жыл бұрын
Big fan bro nenu kuda
@kingraawan134
@kingraawan134 Жыл бұрын
I'm A Soul Of RAVAN 😎 And Thank You
@Srikanth-bc8er
@Srikanth-bc8er 2 жыл бұрын
Ravanudu Amruthanni Thayaaru chesukunnadu 🤗Ravana The Great Dravidian KING ✍️
@kswapnaswapna9738
@kswapnaswapna9738 2 жыл бұрын
Excellent
@Taraka1972
@Taraka1972 2 жыл бұрын
అధ్యత్మిక గ్రంధం,, కల్పితం కద, ఇలాంటి 300 రామాయణలు వివిధ దేశాలలో ఉన్నాయి
@swapnamarri7200
@swapnamarri7200 2 жыл бұрын
Kalpits kada ite. NASA ne prove chesindi Valmiki ramayanamlo unna measurements tone Adams bridge undani.
@shrekanths7692
@shrekanths7692 2 жыл бұрын
Ravan is hero bro ఉన్న అన్ని రోజులు ముల్లోకాలను పరి పాలించాడు మహా వీరుడు అయ్యాడు అందుకే ఎప్పటికీ మనం గుర్తు చేసుకుంటాం & రావణున్ని చపడనికి విష్ణువే రాముడిగా వచ్చాడు అంటే చుడు అంచ గొప్ప వాడు రావణ్ & అంత పెద్ద విరున్ని చప్పడు కాబట్టే రాముడు దేవుడు అయ్యాడు అవరి గొప్ప తనం వారిదే & రావణుడు రాక్షసుడు కాబట్టి మనం గుర్తు పెట్టు కోము అంతే కానీ కర్నుడిల రావణ్ కూడా చరిచ్రలో గుర్తుపెట్టుకుని ఉండే వాళ్ళం & పవర్ ఫుల్ విలన్ ఉంటేనే గ హీరోకి గుర్తింపు వచ్చేది 😇
@saiaadhithya3120
@saiaadhithya3120 2 жыл бұрын
Waste fellow karnudiki ravanuki difference ledha ra vedhava nuvu ni chetha mindset
@U.G.R.A.V.A.D.H.I.
@U.G.R.A.V.A.D.H.I. 2 жыл бұрын
Legend of mythology
@naaviews5560
@naaviews5560 2 жыл бұрын
Avunaa. Oka goppa vadu mee intlo adavallani insult chesthe ok na? Alochinchu bro. Entha veerudaina reapecting people is imp
@SonYSonY-zk5zo
@SonYSonY-zk5zo 2 жыл бұрын
@@naaviews5560 రావణాసురడి గురించి తెలిసికొని మాట్లాడు ఎదో తెలిసి తెలియని మాటలు మాట్లాడకు
@naaviews5560
@naaviews5560 2 жыл бұрын
@@SonYSonY-zk5zo he chased women. U can praise him but for me thats enough to hate him bro. May be u will respect people like that
@mahankaliraju2304
@mahankaliraju2304 2 жыл бұрын
జై రావణ్ మహారాజ్ ✊🔥
@gaddamjaanu2446
@gaddamjaanu2446 2 жыл бұрын
Great video👍🏼.....
@saisumanthdss1919
@saisumanthdss1919 2 жыл бұрын
If people who knows about what he is saying in this video, to say frankly he didn't read original Valmiki Ramayan. *In Valmiki ramayanam no one mention Ravana as a rakshas they mentioned him as asur (Ravan mentioned as rakshasa in other versions of ramayanam(Advaita,Vedavyas,Buddha(every version), Malyalam version and some other) not in original Valmiki Ramayana.Asur means mix of Good and Bad and like domination only. *Ravan touched Seeta at Kidnapping time by dragging her hair ,taken to Lanka in his lap and at Lanka he didn't touch(first reason he said in this video another reason Ravana challenges Seeta you willingly should come to me) but verbally abused her.Ravan didn't touch Seeta thing came from Advaita ramayan. *In Valmiki Ramayana there is no mention of killing Ravana on stomach or Ravana will death will happen in that way only .Vibhishana saying to Rama that his brothers life is there in his stomach is from Tulsidas Ramayan not from Valmiki in Valmiki Ramayana They say Ravan can only defeated by Humans or Vanaras that it. *Until end Raman Ravana want meet face to face only. *After the death of his son Inderjeet Ravana deside to give Sita to Ram but his Pride takes a decision kill or to be killed (as if now he gives Sita people will think Ravana was afraid of a Vanara army and a human being).One thing Ravan didn't Got defeated only in hands of Rama only first he was defeated in hands of Karthik veera Arjuna and Vali also Both times Ravan have taken decision with his ego only. *In India before vijaydashmi people will worship Ravana statue because before vijaydashmi is his birthday at vijaydashmi they will burn him as we worship the good in Ravana and we are killing the bad next day Ramayana is the only book which have 300 versions through the world. The common plot is same but some character explanation or situations having changed
@magichandu1428
@magichandu1428 Жыл бұрын
Annayya me voice kosame videos chusthanu bhojanam cheyaka poina undochu kani rojukokasarina me voice vinakapothe satisfaction undodhu me voice ki nenu chala pedha fanni👍👍👍👍👍
@praveenkumarmunllamunlla564
@praveenkumarmunllamunlla564 2 жыл бұрын
Ravan Devudu✊ jai Ravan ✊
@saikishor_world
@saikishor_world 2 жыл бұрын
kzbin.info/www/bejne/rnamoXt5rLZ3la8
@upendraembadi8696
@upendraembadi8696 Жыл бұрын
Devuda ela
@THRIMURTHY1305
@THRIMURTHY1305 2 жыл бұрын
Chinna pillaki kathalu cheppinattu cheputhunna chala vivaranga super anna voice bass kuda koncham kuda thagga ledhu hats off
@nageshunknownfacts5624
@nageshunknownfacts5624 2 жыл бұрын
బ్రదర్ రావణాసురుడు కి వరం వుంది కదా మరి శాపం వల్ల ఎందుకు వీక్ అవుతాడు.... శాపాలు ఎం చేస్తాయి
@chelluriaditya2001
@chelluriaditya2001 2 жыл бұрын
varam entha shakti istunndho, alagey shaapam voka balahinatha bro 😀
@jayaprakash4741
@jayaprakash4741 2 жыл бұрын
Bro Miru correct content information tho vastharu bro....really u great bro
@mahalakshmi5521
@mahalakshmi5521 2 жыл бұрын
అన్నా మీరు చెప్పినది అంతా correct నా opinion కూడా అదే
@k.vamshikrishna3497
@k.vamshikrishna3497 2 жыл бұрын
Meru chala manchi topics select chesukuntunnaru,andhuke mee channel lo prathi video chala interesting ga vundhi
@mohanpathro4133
@mohanpathro4133 2 жыл бұрын
He is very good person and he is unbelievable and very talented person
@shaikgouse1658
@shaikgouse1658 2 жыл бұрын
సూపర్ బ్రదర్ మీ explain కి Subscribe chesanu
@mr.karunakar5811
@mr.karunakar5811 2 жыл бұрын
Forever and ever Jai Ravan Maharaj 🔥🔥🔥🔥❤️❤️
@shakalaka_baby
@shakalaka_baby 2 жыл бұрын
DASAGRIVA 🔥🔥🔥
@jagadishwerreddyjagadishwe392
@jagadishwerreddyjagadishwe392 2 жыл бұрын
Your inspired from ravann
@shashankshashank3650
@shashankshashank3650 2 жыл бұрын
@@shakalaka_baby ha
@psychoshiva1253
@psychoshiva1253 2 жыл бұрын
Ravan maharaj👑💪
@N.SivakrishnaYadav1996
@N.SivakrishnaYadav1996 2 жыл бұрын
He Is Ravana Brahma, Not Ravana Maharaj.
@saraswathibondeni9595
@saraswathibondeni9595 2 жыл бұрын
Jai sri ram 🙏🙏🙏🙏
@sivashankarrocks3697
@sivashankarrocks3697 2 жыл бұрын
Good information bro
@aravindaaravinda7630
@aravindaaravinda7630 2 жыл бұрын
Great job bro
@real6042
@real6042 2 жыл бұрын
నిజమైన బ్రాహ్మణు రావణే
@ravikumarkesavarapu3934
@ravikumarkesavarapu3934 2 жыл бұрын
SUPER BRO ..NICE INFORMATION IT IS USEFUL TO US..
@shakalaka_baby
@shakalaka_baby 2 жыл бұрын
kzbin.info/www/bejne/qpfLlKZvo5VlZ7c Idhi chudu Inka Baga explaination undhi
@AnilKumar-xb6ns
@AnilKumar-xb6ns 2 жыл бұрын
Excellent information ❤️🙏 anna
@chandu9694
@chandu9694 Жыл бұрын
Jai Sri Rama
@harhindumerebandhu4266
@harhindumerebandhu4266 2 жыл бұрын
రాముడికి , రావణుడికి ఎన్ని గొడవలు ఉన్న .....రావణుడు బ్రాహ్మణ మారు వేషం లో వచ్చి రాముడికి పూజలు , ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళాడు అంటే రావణుడి మనసు చాలా గొప్పది.....కానీ ఆయన చేతులారా చేసిన తప్పులకు కాలం సమాధానం రాముడి రూపం లో చెప్పింది.....ఎదిఏమైతే నేమ్ రావణుడు కూడా గొప్పవాడే అయిన బుద్ది కాక జై శ్రీరామ్ జై రామాయణం
@rp2746
@rp2746 2 жыл бұрын
Fake
@harhindumerebandhu4266
@harhindumerebandhu4266 2 жыл бұрын
@@rp2746 ala cheppa galaru
@ashokkumart932
@ashokkumart932 Жыл бұрын
నిండు చూలాలైన భార్యను కృూర మృగాల ద్వారా చనిపోవాలని అడవిలో వదిలి పెట్టిన మూర్ఖాది మూర్ఖుడు రాముడు. రాముడు, చెత్త వెదవ
@babut5378
@babut5378 Жыл бұрын
ravanudu chala goppa vaadu ! he is correct ! he is inspiration !
@manicreations1121
@manicreations1121 2 жыл бұрын
రావణుడు దేవుడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sognms7857
@sognms7857 2 жыл бұрын
Ravanudu devudanadaniki okka reason cheppandi bro
@mganesh4465
@mganesh4465 2 жыл бұрын
Enduku bro seetamma etka poyinanduka,leda Chelleli bhartha Ni champinanduka, cheppu bro..
@manicreations1121
@manicreations1121 2 жыл бұрын
@@sognms7857 రావణుడు సీత దేవిని ఎందుకు తిషుకు పోయాడు.....చెప్పండి
@manicreations1121
@manicreations1121 2 жыл бұрын
@@mganesh4465 నికు తెలుసా రావణుడు సీత దేవిని ఎందుకు తిశుకు వచ్చాడో..... చెప్పు
@mganesh4465
@mganesh4465 2 жыл бұрын
@@manicreations1121 cheppu bro endukoo
@Geteducatedwithvaishalidud4219
@Geteducatedwithvaishalidud4219 2 жыл бұрын
Really superb
@hemanthsandy3769
@hemanthsandy3769 2 жыл бұрын
Jai shree ram 🚩🙏
@mukeshe4577
@mukeshe4577 2 жыл бұрын
Jai seeram
@MuniIndra-nm8de
@MuniIndra-nm8de Жыл бұрын
రావణ బ్రహ్మ నిజమైన దేవుడు.
@upendraembadi8696
@upendraembadi8696 Жыл бұрын
Ela vere valla pellanni etthukalladani devudu ainda
@veerrajuv8658
@veerrajuv8658 2 жыл бұрын
మంచివాడొ చెడ్డవాడొ చెప్పడనికి ఒక్కొకరికి ఒకో theory వుంటుంది, పురాణాలు ఒక్కొకరు ఒకోలా చెబుతారు, Anti Hindus కి Great King, Hindus కి రాక్షసుడు.
@nellipurna6385
@nellipurna6385 2 жыл бұрын
@Harikrishna Veeramalla adi nijamega atanu chedda vaadey
@sunthosh-v7
@sunthosh-v7 2 жыл бұрын
Anti Hindhus antey evaru Broo...
@krishhm5957
@krishhm5957 2 жыл бұрын
ఇది ఒక అద్భుతమైన వాల్మీకి రచనా చాతుర్యానికి మచ్చుతునక వంటి కథాంశం మాత్రమే. ఏ రాజైన ఆ దేశప్రజలకు దైవాంశ సంభూతుడు.one man's meat is another man's poison. నా దృష్టిలో ఆర్యులు, ద్రావిడులను రాక్షసులుగా చిత్రించడానికి రచించిన గ్రంధాల్లో ఇదీ ఒకటి
@Suresh-rw1vy
@Suresh-rw1vy 2 жыл бұрын
😂😂🤣
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 2 жыл бұрын
రావణుడు దుర్మార్గుడు ఆవునో కాదో తెలియదు కానీ బంగారు లంకను మాత్రం నిర్మించాడు మన kcr బంగారు తెలంగాణ కొరకు రావణాసురుడు ని అనుసరించ వచ్చు కదా
@SaiRam-ve6fe
@SaiRam-ve6fe 2 жыл бұрын
😂😂
@brahmanaiduch
@brahmanaiduch 2 жыл бұрын
Nice.. Anni old movies lo scenes mix chesi Raavanudi gurinchi cheppaaru. Kaani original valmiki ramayanam chadivi cheppunte baagundedhi..
@mahendramallepogu7703
@mahendramallepogu7703 2 жыл бұрын
మంచి వాడు 🙏🙏🙏
@gamermahi
@gamermahi 2 жыл бұрын
My fav channel 😘😘😘
@s_kdino6702
@s_kdino6702 2 жыл бұрын
Nice concept bro.....
@bhoopathikante5144
@bhoopathikante5144 Жыл бұрын
రావణాసురుడు రాజ్యానితి గలా రాజు, నిజమైన భక్తుడు, స్త్రి ల పట్ల గౌరవం❤That is REAL GOD OF RAVAN
@naveengunnala5295
@naveengunnala5295 Жыл бұрын
వీడియో మొత్తం చూడు బ్రదర్..స్త్రీల పట్ల ఆయన గారికి ఉన్న గౌరవం ఏంటో తెలుస్తుంది.వేరే వాళ్ళ భార్యని తన భర్త లేని టైం చూసి తీసుకెళ్లిన వాడు ఎలా అవుతాడు రాజనీతి గల వాడు? గాడ్ ఎలా అవుతాడు?
@vikramaditya_44
@vikramaditya_44 6 ай бұрын
miru antha ramayanam teliyani erri pukulu bro first ramayanam chadhavandi
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 2 жыл бұрын
మంచి, చెడు అందరిలో ఉంటాయి, మంచిని పెంచుకుంటే నీకే ఆనందం, చెడుకి మొగ్గితే నీకే బాధ, మనసు అనేది దహించివేస్తుంది, ఐనా చెడు చేస్తున్నారు అంటే, దానికీ మనసే కారణం, బుద్ధి, మనసుని తొక్కిపెట్టి చెడు చేయటమే, దానికి పరిష్కారం భగవంతుని వేడుకోవటమే, భగవంతుని దయా, కరుణాకటాక్షములే శరణు
@darlinghari3242
@darlinghari3242 2 жыл бұрын
Always ❤️ your explanation bro ❤️
@thulasiravikadapa
@thulasiravikadapa 2 жыл бұрын
ప్రతి వీడియో కి మి కామెంట్ చూస్తున్న అన్న
@SanthoshiKasturi
@SanthoshiKasturi 2 жыл бұрын
Good information 🥳
@Rajukumar-kf2hz
@Rajukumar-kf2hz 2 жыл бұрын
బందీ చేసాడు, బాధ పెట్టాడు, బయపెట్టాడు,కానీ బలవంతం చేయలేదు....ఎంత పెద్ద,మంచి మనసు అయిన ఎదో ఒక రూపంలో తప్పు చేయంకుండా ఉండలేరు....దానికి పరిహారం లభించకుండా వుండదు.. అంతెందుకు అతని చావు అలా రాసిపెట్టివుంది కాబట్టి అలా జరిగింది...అతను నిజంగా చెడ్డవాడు అయితే ఎన్నో ఎంతో చెడ్డ పనులు చేసేవాడు....
@keerthikameswari4994
@keerthikameswari4994 2 жыл бұрын
Avuna emi cheyyaledu adi okka seeta ne antaku mundu konni vandala aadavaarini techukuni vaalla ni Lanka lo pettukunnadu . Mari aa adavaalla saapam . Aanjaneyudiki seeta ni vetakatam yenduku kashtam ayyindi lankaki vellaka cheppu , lanka lo ravanudu chuttu aada vaallu vivastralu ga yenduku padi unnaru cheppu . Vaalla seeta unda ani aalochinchi malli Champalu veskunnadu hanumantudu , vaalla setta batuku kaadu ani , aame andari aada vaarila kaadu ani ataniki atane cheppukuni seetani vetakatam start chesadu malli . Yidi Raamayanam lo Leda !? Yevvaru chadava Leda . Mee yintlo pellanno , yintlo aada pillani yettukelte meeku tension undada !? Nidra padutunda , bhayam veyyada , anta mandini tourcher chesi , aada pilla usuru kottu kunnadu kaabatte vaadiki aa kharma .
@uppulamahesh7067
@uppulamahesh7067 2 жыл бұрын
Raavanudi ki shapam undi Evari naina thana anumathi lekunda touch cheste athanu chanipotaadu ,soo undukey touch cheyaley,edoo goppodu kaaadu.
@rajeshh_rrr
@rajeshh_rrr 2 жыл бұрын
Asalu ramayanam vinakunda kosaru ramayanam vinte ilane ravanudu manchodu ramudu cheddodu antaru
@Rajukumar-kf2hz
@Rajukumar-kf2hz 2 жыл бұрын
@@rajeshh_rrr అమ్మ తల్లి నేను రాములవారి గురించి నేను అనలేదు.రావణుడు చెడ్డవాడ అని చూసాను... దానికి నేను ఆడవారి వల్ల అతని చెడ్డవాడు అయ్యాడు అని చెప్పాను.....
@behonest2443
@behonest2443 2 жыл бұрын
@@Rajukumar-kf2hz anna atadu repist.. Valmiki ramayanam chadavandi telustadi
@Intrestfacts_telugu
@Intrestfacts_telugu 2 жыл бұрын
Super bro ❤️
@Raavan_Mahraaj
@Raavan_Mahraaj 2 жыл бұрын
Well said🔥
@sureshpentakota6669
@sureshpentakota6669 2 жыл бұрын
రావణాసురుడు మంచివాడా చెడ్డవాడా అన్ని విషయం పక్కన పెడితె ఆయన కారణజన్ముడు శ్రీమహావిష్ణువు ద్వారపాలకులు అయిన జయవిజయులులొ ఒకరు వాళ్లు మూడు చెడు జన్మలుకు గల కారణం లోకవిదితమె అలాంటప్పుడు రావణాసురుడు మంచివాడా చెడ్డవాడా అనె వాదన అనవసరమైనది
@sandapraveenkumar5629
@sandapraveenkumar5629 2 жыл бұрын
Jai.... Ravan ✊✊✊
@kothurinaveen6039
@kothurinaveen6039 2 жыл бұрын
Raavan maharaj gurinchi inka manchi vishayaalu chaala unnai bro..
@sravania5836
@sravania5836 2 жыл бұрын
రావణుడి వెనుక intha matter vundha👏👏👏wow 🤗, Gd information brother u keep it up, BEST👍💯👍💯 OF 🍀LUCK brother 😎
@varmavarma1851
@varmavarma1851 2 жыл бұрын
Ekka chala chepaledhu
@sravania5836
@sravania5836 2 жыл бұрын
@@varmavarma1851 🤣🤣🤣marendhuku cheppaledhu brother
@varmavarma1851
@varmavarma1851 2 жыл бұрын
Vadiki sagam telusu sister
@sravania5836
@sravania5836 2 жыл бұрын
@@varmavarma1851 🤣🤣🤣
@varmavarma1851
@varmavarma1851 2 жыл бұрын
Ok sister baga navvuthunaru 😆😆
@udaylucky5034
@udaylucky5034 2 жыл бұрын
Bro super you are a teacher 🌹❤️
@naathonikuanavasaram2214
@naathonikuanavasaram2214 2 жыл бұрын
Emmo naku Ramudi Gurinchi Ravanudi gurinchi teliyadhuu correct ga but... Rangasthalam First Song lo.. Oka Lyric *పది తలలు ఉన్నోడు రావణుడంట ఒక్క తప్పు కూడా లేదు అంట రాముడికంటా.. రామ రావణులనిబట్టి రామాయణం ఆటగట్టి మంచి చెడుల మధ్యలో మనల్ని పెట్టి మనకు నీతి నేర్పారంటా....* 😅💓 *I believe this words practically...* 😎...( I do not believe in any religionI have denigrated any religion for saying so...
@skgoud988
@skgoud988 2 жыл бұрын
చాలా గొప్పవాడు
@Wikipedia612
@Wikipedia612 2 жыл бұрын
Ravan manchivadu(◍•ᴗ•◍)❤
@lakshmidurga6110
@lakshmidurga6110 2 жыл бұрын
Imagine mi sister ni kuda evarina thisukuvelthe ilane manchivadu antava 😁
@pavankumar-tm6lw
@pavankumar-tm6lw 2 жыл бұрын
@@lakshmidurga6110 sister endhuku wife iteee better.
@saikishor_world
@saikishor_world 2 жыл бұрын
kzbin.info/www/bejne/rnamoXt5rLZ3la8
@SonYSonY-zk5zo
@SonYSonY-zk5zo 2 жыл бұрын
@@lakshmidurga6110 boomi lonchi TesKelladu kani muttukole ni manasu marinappudu na Dhagaraku ra annade kani thakale adhe ramudu seetha ki Agni Pariksha pettadu Evaru goppa ikkada
@SonYSonY-zk5zo
@SonYSonY-zk5zo 2 жыл бұрын
@Bunny Pavan adhe vasthavam Telsuko Enduku teskellalisi OchinDi Anedi
@nikhilgupta1495
@nikhilgupta1495 2 жыл бұрын
Ur video 👌👌👑👑👑👑👑👑👑 Nikhil Gupta Kings 👑👌
@MRindian7823
@MRindian7823 2 жыл бұрын
Bro ravanudu vachi puja (yagam)chepichadam abadham. Chusukondhi. Adhi pracharm mathrame
@ashokchodimella8
@ashokchodimella8 Жыл бұрын
Ravan bramha gari gurinchi satyam thelusukuntarani manaspurthiga korukuntunanamu tharaitha siddantham grandhalu chadavamdannaya🙏🙏🙏 🕉✝️☪️jai bagavan ravana bramha jai. Jai. Jai. 🙏🙏🙏
@gurramvenkat2657
@gurramvenkat2657 2 жыл бұрын
ప్రతి మనిషి జీవితం మొత్తం అంత మంచి గా బ్రతికిన ఒక తప్పుడు పని చాలు ధర్మం కాని పని చేయడం నాశనానికే దరి .
@kunisettinavya4639
@kunisettinavya4639 Жыл бұрын
జై శ్రీ రామ్
@harishdasi1523
@harishdasi1523 Жыл бұрын
రావణుడు చాలా మంచి వ్యక్తి
@gajjeladhanush4851
@gajjeladhanush4851 2 жыл бұрын
Super
@Knowledge12356
@Knowledge12356 2 жыл бұрын
రావణుడు గొప్పవాడు, గొప్ప రాజు, గొప్ప మేదావి ఎవరు ఏం చెప్పినా రాముడి కంటే రావణుడే గొప్ప.
@prasannakumar-fi8px
@prasannakumar-fi8px 2 жыл бұрын
Ry puka neeku telusa nuvvu chussava chadivava.chadivi cheppu
@harhindumerebandhu4266
@harhindumerebandhu4266 2 жыл бұрын
Nuv swearo kukka ante aa RS praveen gani kukka ante rs praveen gadu gorre christian madiga kulam lonundi reservation teeskoni IAS pass aiyye hinduism meeda visham kakkina kukka vaadu vadi kukkavega nuv kooda nuv kooda hindu moddaku putti , gorre lo kalisina kukka ra nuv kooda nee rakta namunaalu ma hindu vuve ra goed lanja kodaka
@thapasvichitti2602
@thapasvichitti2602 2 жыл бұрын
స్వేరో అంటేనే సిగ్గులేని వాళ్ళు అని అర్ధం
@lakshmidurga6110
@lakshmidurga6110 2 жыл бұрын
Orey aa ravanudu goppavadu ayithe ni nettina pettukoni urigi chavu ma ramuduni madhyalo techi enduku antunnav ra ni lanti vedhavalu undabatte carona vyadhi vachi janam pothunnaru
@bskm5322
@bskm5322 2 жыл бұрын
Kk bsp joe
@ramaraopulavarthi4726
@ramaraopulavarthi4726 2 жыл бұрын
bro e video chala bagundi endi lo chala vishayalu talusukuna
@srikanthravan3448
@srikanthravan3448 2 жыл бұрын
The warrior Jai Ravana💪
@shekgoush4959
@shekgoush4959 2 жыл бұрын
Jai ravan my fav god
@pavaninupe6578
@pavaninupe6578 2 жыл бұрын
I like your video s please reply say hi brother
@krkvibes
@krkvibes 2 жыл бұрын
Machi chedu anedi aayaa paristhithulani patti maruddi bro.. But in deep Ravana is a good person in all aspects
@onlystatuscreater8062
@onlystatuscreater8062 2 жыл бұрын
రావణుడు దేవుడు 🙏🙏🙏 అతను మంచోడు కాబట్టే సీత నీ ఎం చేయలేదు
@MR_CHERRY118
@MR_CHERRY118 2 жыл бұрын
Jai Raavan Maharaj ✨🥳
@vijayalakshmi1170
@vijayalakshmi1170 2 жыл бұрын
Expecting a 💟 BRO😉
@someshlivingGodspirituals930
@someshlivingGodspirituals930 2 жыл бұрын
ఈ ఏ విషయంలోనైనా రావణుడే అతనికన్నా నీతిగలవాడు
@sagarnani9637
@sagarnani9637 2 жыл бұрын
Tq for information bro...but small doubt "ravanudu brahmana roopamlo vacchii Ramudikii sahayam endhuku chesadu..?".....
@abbushasidhar2144
@abbushasidhar2144 2 жыл бұрын
Anna lord Hanuman gurinchi chapu please anna🥺🥺🥺
@vasumamilla2023
@vasumamilla2023 2 жыл бұрын
Hanuman is one person in southindian tribe people. But narth indian arya people create he is soldier of rama and he have tall.
@abbushasidhar2144
@abbushasidhar2144 2 жыл бұрын
I want video like this about lord Hanuman
@pradeepsunny9024
@pradeepsunny9024 2 жыл бұрын
@@vasumamilla2023 Eeey noru jaraku Hanuman gurinchi okka mata matladithe Bajrangdal antha ni midha padipotham jagratha.
@vasumamilla2023
@vasumamilla2023 2 жыл бұрын
Namaste kaka yekkadunnav
@pradeepsunny9024
@pradeepsunny9024 2 жыл бұрын
@@vasumamilla2023 idane unna seppu entidi
@donseenu2021
@donseenu2021 2 жыл бұрын
Super annaya
@moolajashu870
@moolajashu870 2 жыл бұрын
Its Time....For Ravana!!! /...........Music🎵🎶Ravana Jai jai jai....Sethrusesana Jai jai jai🖐️😍😍
@fgvg5363
@fgvg5363 Жыл бұрын
రావణాసురుడు రియల్ హీరో తమ చెల్లి కోసం యుద్ధం చేసి రాజ్యాన్నే పోగొట్టుకున్నాడు రాముడు తన పెండ్లం కోసం యుద్ధం చేశాడు రావణాసురుడు రియల్ హీరో కింగ్ ✊️✊️✊️✊️
@nagubandisai3699
@nagubandisai3699 2 жыл бұрын
It's good, super knowledge and my fav but bad mindset only . 🥺🥺🔥🔥
@bharath3981
@bharath3981 Жыл бұрын
మచివడు నాకు చాలా బాగా హీటం మై ఫేవరెట్ రావణ్ ఐ లైక్
@s_464
@s_464 2 жыл бұрын
Keep going on anna
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
Tnq u Sathwik Garu ❤️
@srinusai9163
@srinusai9163 2 жыл бұрын
Super bro
@nikhildharmana5771
@nikhildharmana5771 2 жыл бұрын
My inspiration he was good