కచ్చితంగా ఏదో ఒక పదవి దొరుకుతుంది కార్పొరేషన్ అయిన ఎమ్మెల్సీ అయిన గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఏదో ఒక సంవత్సరం అనే స్థానం కల్పిస్తుంది పార్టీ ఏదో ఒక సంస్థ మైన స్థానంలో ఉంచుతుంది
@gudasureshreddy3066 Жыл бұрын
Party maaraku Anna .... Congress lo manchi place lo untavu....
@RajKumar-hn6rn Жыл бұрын
అన్నా నీకు రేవంత్ రెడ్డి ఒక మంచి పదవి ఇస్తాడు నువ్వు ఎప్పటికీ రేవంత్ రెడ్డి పక్కన ఉండు అన్న
@samalaravinder9698 Жыл бұрын
అధికారం వస్తుంది నీ ప్రయత్నం కూడా అదే కదా నీకు మంచి స్థానం ఉంటుంది
@samalaravinder9698 Жыл бұрын
సోమశేఖర్ రెడ్డి అన్న గిటార్ హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఎన్నో పదవులు ఉన్నాయి ఎమ్మెల్సీ పొదలు ఉన్నాయి ఎందుకు అధైర్య పడుతున్నారు టిఆర్ఎస్ పార్టీలో ఏమీ లేదు రాబోయే రోజుల్లో కచ్చితంగా గుర్తిస్తుంది ఏదో ఒక పదవిలో ఉంటారు ధైర్య పడకండి
@malleshgoud4046 Жыл бұрын
తొందర పడి పార్టీ మారకండి బ్రదర్ ...ఏదో ఒక పదవి ఇస్తరు...వచ్చేది కాంగ్రెస్ పార్టీయే...
@sumannandimalla7464 Жыл бұрын
అన్న ని మాటల్లో వాస్తవం, నిజాయితీ వుంది కానీ తొందరపడకు రాబోయేది మన ప్రభుత్వమే
@tractoroffeild-works6796 Жыл бұрын
Anna కాంగ్రెస్ లో ఉండు అన్న మీకు టికెట్ వచ్చిన రాకపోయినా somasheker reddy ఒక టైగర్ 🙏🏻 మీ fan అన్న నాది వరంగల్ నేను young farmer
@krishnareddykotha2173 Жыл бұрын
Wait chai brother
@uppuletiprashanth9651 Жыл бұрын
Anna koncham alochinchedhi vunde bro 🤝🤝🤝
@nicky-dk3uw Жыл бұрын
Jai congress Jai congress Jai Rahul Gandhi
@VundyalaPhaniSheakerReddy1955 Жыл бұрын
LOVE WATCHING YOUR CHANNEL FULL TIME PASS SENIOR CITIZEN 70 YRS GOOD HEALTH HAPPY IN LIFE MY BEST BLESSINGS TO YOUR CHANNEL...
@raghavambbs Жыл бұрын
Sir meeru congress lo unte future lo defenetly congress adhikaram loki vastundi.meeku manchi padavi vastundi
@KoradaNageshnagesh Жыл бұрын
Mi vishayam lo tappu jarigindi anipistundi .....dayachesi miru tappu ga matladakunda undanadi manchi rojulu vastayi...... Revanth Reddy garu oksari alochinchali
@michaelsirigiri4354 Жыл бұрын
First BRS నీ గద్దె దించని అన్న, మీకు మంచి స్థానం దక్కతుంది
@shasidharreddyreddy9530 Жыл бұрын
Wait
@VundyalaPhaniSheakerReddy1955 Жыл бұрын
SAD REDDY EXCUSE REVANTH RELAX
@venkatarameshedara1780 Жыл бұрын
Sir When you are strong automatically you will get position. First lets get Congress Won, even you can get multiple fruits
@venkateswararaoelaparthi885 Жыл бұрын
25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ తరపున పని చేసిన పెద్ద మనిషి 2014 లో బిజెపి 2018 లో టిఆర్ఎస్ గెలిస్తే, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు తెచ్చాడు? కాంగ్రెస్ పార్టీ మొత్తం కూర్చొని సీట్లు పంపకం తేల్చలేక వారాల తరబడి జుట్టు పీక్కుంటుంటే, రేవంత్ రెడ్డి చేతిలో ఏముంది? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వరకు ఉన్న నాయకులు ఏమి పీకారు. పార్టీ ద్వారా ఇతనికింకేదో కావాలి. అందుకే రోజూ ఈ గోల.
@rajashakar7841 Жыл бұрын
MLA kante better position vastadhi brother wait
@SairishikGoud-nb4zq Жыл бұрын
Anna nevu aa party kii velaku congress loo naa undu congress neku manchi future undhii
Totally wrong decision anna .please wait some time anna
@nicky-dk3uw Жыл бұрын
Annna plz anna congress party low nee unndu anna Jai Rahul Gandhi Jai revanth Reddy
@kishorereddy1002 Жыл бұрын
Anna congress lo unduu
@krishnapittala2223 Жыл бұрын
Please dont go to BRS Party Please Stay in congress party ,party definently recognized you
@chinchalamraju210 Жыл бұрын
అన్న బాధపడకు పార్టీ గెలవడం ముఖ్యం గెలిచినా తర్వాత మీకు మంచి పదవి కొట్లాడి తీసుకో అన్న ప్లీజ్ పార్టీకి వ్యతిరేకఙ్గా ప్రచారంచేయకు ప్లీజ్ అన్న మీమంచితనానికి( నమస్కారం )
@shekireddy Жыл бұрын
Anna life Waste chasukoku Congress lo manche future untundhe