విద్య వైద్యం మీద మాట్లాడే నైతిక హక్కు ప్రతి ఒక్క సభ్యుడు కి ఉండాలే.
@jillavenkat22 сағат бұрын
హాడ్సాఫ్ మల్లన్న ❤
@GandiAnjaiah22 сағат бұрын
🙏🙏💯✔️
@GaneshKumar-qh2ze9 сағат бұрын
😂😂😂
@gmysp345122 сағат бұрын
Correct correct information
@sureshgoud408121 сағат бұрын
For the first time I liked your speech brother mallanna for raising the question about the poor people
@KandukuriSatish22 сағат бұрын
గ్రేట్ స్పీచ్ మల్లన్న గారు
@thirupathidusa223520 сағат бұрын
Great speach మల్లన్న 👌🏻👌🏻👌🏻
@srinivasj929220 сағат бұрын
True information from the bottom of the heart said by Mallanna....too good 👍
@srinivasj929220 сағат бұрын
Mallanna, excellent 👌👍
@krishnaprasadvunnava70729 сағат бұрын
రిజర్వేషన్ ఉన్నంత కాలం నాణ్యమైన ఉపాధ్యాయుల నియామకం జరగదు. సిగ్గులేకుండా ప్రైవేట్ స్కూల్స్ కూడా రిజర్వేషన్ కావాలనడం సిగ్గుచేటు. ఒక ఆర్థిక సహాయం తప్ప చదువులు ఉద్యగాల్లో రిజర్వేషన్ తీసేస్తే గాని నాణ్యమైన వ్యవస్థ ఏర్పడదు
@letlamahesh97918 сағат бұрын
Rigervetion ante anti chepu raaa
@సీరియల్స్-తెలుగు4 сағат бұрын
బాగా చెప్పారు 👌👌👌
@PRP0077023 сағат бұрын
మెజార్టీ teaching ఎంప్లాయిస్ ఎవరు వున్నారు? Teachers మీద students, కి parents కి భరోసా ఎందుకు లేదో మీరే చెప్పాలి...
@ramreddyramidi559123 сағат бұрын
మీ పిల్లలు ఎక్కడ చదువుతారు బ్రదర్ స్థానిక సంస్థలలో పోటీ చేసే వారి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి ఓకే మీ పిల్లలు ముందుగా ప్రైవేట్ స్కూల్ నుంచి వదిలి గవర్నమెంట్ స్కూల్లో చదివించండి
@hanmnthreddynaregudam76429 сағат бұрын
గవర్నమెంట్ టీచర్ల గవర్నమెంట్ స్కూలు చదువు పై నమ్మకం లేక తమ పిల్లలను ప్రయివేట్ స్కూలోచదివించుతారు గవర్నమెంట్ అనే చదువు ఉండొద్దు అంత ప్రయివేటికరన చేయాలి వ్యవస్త బాగుపడుతుంది
@skyakub899510 сағат бұрын
మీరు చెప్పేది నిజం కాని మీ పిల్లలకు కూడా పంపిస్తే మరి మంచిది
@munjalasanjeevamunjalasanj72436 сағат бұрын
పెద్ద వర్గాలకు 75 సంవత్సరాల కాలంలో కూడా లేదు ఆయన చెప్పింది ఏమి అబద్ధం లేదు
@mohdmohdirfan517946 минут бұрын
Caret mallana sir
@amgothupendar142621 сағат бұрын
మల్లన్న గారు బీసీ, బీసీ, మా బీసీ అంటున్నారు. మా sc, st, మైనారిటీ అందరం ఓట్లు ఏసి గెలిపించినము. మీరు దైర్యం వంతులు అనుకున్నాము. ఇప్పుడు అదే విధంగా ఉన్నాము. అందరికోసం మాట్లాడండి కానీ ఇందులో కులం ఫీలింగ్ చేయకండి. కాంగ్రెస్ గుర్తు మీద గెపించి, నిండించకండి. అలా అనుకుంటే ఇండిపెండెంట్గా పోటీచేసిన, గెలిచి మాట్లాడాలి. నేను మీకు తప్పు పట్టడం లేదు. అలా అని గుర్తు చేస్తున్న.
@ChowdharyDongala6 сағат бұрын
He have only one option. Divide and Rule
@ksailu93096 сағат бұрын
ఆయన పేదలు అందరి గురించి మాట్లాడుతున్నారు రా పగల్
@bejjenkisureshsure379911 сағат бұрын
రాజకీయనాకుల పిల్లలు , గవర్నమెంట్ జాబ్ చేస్తున్న పిల్లల ను గవర్నమెంట్ పాఠశాలో చేర్చి ంచాలి దీని పై పార్టీల అతీతంగా నీర్ణయం తీసుకోండి, మీరందరూ ప్రజలు ఒటు వేస్తే అక్కడ కూ ర్చున్నారు అక్కడ మీరు వినిపించేదీ ప్రజల గొంతు ఆవిషయం మరచీ పోకండి సమయాన్ని వృదా ఛేయాకండి.
@kurmaraovanapalli2185 сағат бұрын
Very good question Yes i agree with you. People are making with🙏this type of scene creation. I praise you my dear
@YapuramUmapathi20 сағат бұрын
మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ..
@sholapurbunny943022 сағат бұрын
రాష్ట్రంలో, ఈ ప్రైవేట్ స్కూలు ఉండొద్దు👍 అప్పుడు కరెక్టు 👍 పొలిటిషన్ అందరూ ఇలా చేస్తే సరిపోతుంది. ఓన్లీ జీవో మాత్రం రాదు !
@shivakumarvundekoti70345 сағат бұрын
ప్రవేట్ స్కూల్ లాకు పర్మిషన్ ఆపేయండి, మొత్తం గౌర్నమెంట్ స్కూల్స్ తీసుకురండి మల్లన్న గారు
@samudralavijayasaradhi722622 сағат бұрын
మల్లన్న గారు దయచేసి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చెడివించండి
@ganeshponnala85845 сағат бұрын
కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడినట్లు ఉంది...... నీ తీరు..... మీ ముఖ్యమంత్రి ని పొగిడావ్ చూడు..... అది
@ashokbadha983322 сағат бұрын
Supar mallanna
@TELANGANAPRAJAPARTY_KS18 сағат бұрын
*☝️Super sir 👌 JAIBHIM 🙏🇮🇳✊ పొరపాటున అయినా అంబేద్కర్ గారిని అవమానిస్తే ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే అందరు మనుషులుగా మారాలని అంబేద్కర్ గారు కోరుకున్న మాట నిజం. ఒకవేళ అంబేద్కర్ గారిని పూర్తి స్థాయిలో ఆచరించి ఉంటే దేశం ఇలా ఉండేది కాదు. కులమతాల మూర్ఖత్వంతో దేశాన్ని ప్రజలను విస్మరిస్తూ దేశంలో పాలన సాగిస్తున్నారు. ఇంకా రాజ్యాంగం రక్షణ ప్రజాస్వామ్యం అంటూనే అందరికి భాగస్వామ్యం ఉండాలి అనటం లేదు. మారాలి అందరూ పోరాడాలి ఆత్మగౌరవంతో నిలబడాలి అప్పుడే సమానత్వం సాధ్యం. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ☝️😀🇮🇳*
@gosalavenkataraghuram201621 сағат бұрын
Speaker laughing at Mallanna request this is the way our governance what Mallanna said is right
@vijaykukatkarvijay54924 сағат бұрын
ఈ రోజులో నిజానికి చోటు లేదు మల్లన్న మీరు చెప్పింది 100%నిజమే అన్న
@ravinderreddykanakuntla256122 сағат бұрын
Treatment in Private Hospitals, Education in Private schools, Jobs in Private sectors. Nobody intrust in Government.
@srikanthmagloori615922 сағат бұрын
Very good suggestion
@AvulaShankar-gi8jc6 сағат бұрын
మల్లన్న గారు మీరు కరెక్టు మాట్లాడారు ప్రైవేట్ స్కూల్లో అన్ని తీసేయాలి గవర్నమెంట్ స్కూల్ పె పెట్టాలి👍👍👍👍👍👍👍👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@littlekids162710 сағат бұрын
మీరు చెప్పింది correct sir. ప్రభుత్వ స్కూల్ లో క్వాలిటీ విధ్య ని అందించేలా చర్యలు తీసుకోవాలి. మెయిన్ గా టీచర్లు క్వాలిటీ గా లేరు చాల చూసాము టీచర్లు ఇంగ్లీష్ లో ఉన్న సర్క్యులర్ కూడా చదివి అర్థం చేసుకునే అవకాశం లేకుండా ఉంది... Plz టీచర్లు ప్రతి 6 నెల్లకు ఒక ఎగ్జామ్ పెట్టాలి పిల్లలకు క్వాలిటీ విద్యను andustunnara లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి😢🙏🙏🙏🙏🙏🙏😃
@thanajeethanajee342221 сағат бұрын
మలన్న పెద్దా పిలాల గురించి చాలా బాగా మాట్లాడినవు 🙏🙏🙏🙏
@PabbojuRaju21 сағат бұрын
Super speech 👏👏
@PRP0077023 сағат бұрын
Each టీచర్, lecturers are getting monthly salary approximetly 50k to 1lakh above per month...
@yadagirikavali10722 сағат бұрын
గిన్నాళ్ళకు మంచి సబ్జెక్టు మాట్లడినారు,మల్లేష్.
@mahipalnayakmahipalnayak27868 сағат бұрын
మల్లన సూపర్ ga చెప్పారు ❤ 7:58
@thirumalareddyadumala44134 сағат бұрын
డైట్ చార్జీలతో సరిపోదు ఉపాధ్యాయులన సంఖ్యను పెంచాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి నియంత్రణ పెంచాలి
@ashokgadipelly81722 сағат бұрын
మంచి స్పీచ్
@BalarajuD-f5g7 сағат бұрын
కరెక్ట్ గా మాట్లాడినారు మల్లన్న గారు మీరు ప్రతి సభలో ఇలాగే మాట్లాడాలి మా పేద ప్రజల గురించి అని కోరుతున్నాం అలా అయితేనే ఈ రాజకీయ నాయకులకు తెలుస్తుంది మాటే వార్డు లేక ఎవరు పట్టించుకోవట్లేదు
@rachakondaomprakash722722 сағат бұрын
Jai. Malna🎉🎉🎉🎉
@ajmireramakanth369921 сағат бұрын
❤❤మల్లన్న గారు మీరు చాలా చాలా బాగా వివరించారు మాటలాడినారు❤❤
@charankumar75699 сағат бұрын
Yes 💯
@SaidarshanMushikam-sp5ni22 сағат бұрын
Nice question mallanna garu
@nareshnareshbabu21816 сағат бұрын
మల్లన్న మీ నుంచి కావలసింది ఇదే కదా 🙏🙏🙏🙏🙏🙏🙏అస్సలు తగ్గకు.... ❤️❤️❤️❤️
@buchilingamkunchakuri26056 сағат бұрын
ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ఉద్యోగాలు అంటే అందరూ ఇక్కడికే వస్తారు.
@PParsharamlu-c2f22 сағат бұрын
Excellent speech
@edlarajenderPrasad21 сағат бұрын
పిల్లల్ని బిచ్చగల్లగా అని పోలిస్తే మంచి స్పీచ హా బ్రదర్
@bolkaraju810022 сағат бұрын
నువ్ మాట్లాడుతున్నావ్ నిజమే కానీ రేవంత్ కు భజన చేయకు..
@GandiAnjaiah22 сағат бұрын
💯✔️💪💪
@NareshBheem11 сағат бұрын
Government job vunna valla pillalani government school lo ne chadivinchali Leda job lo nunchi thisestha ani rules tevali
@PACSRAMAYAMPET22 сағат бұрын
Super annaya
@prasada904922 сағат бұрын
సూపర్
@AhmedHussain-nt6ve10 сағат бұрын
Correct అన్నగారు
@vinodvlogs29738 сағат бұрын
proper❤❤❤
@koteswardamera282620 сағат бұрын
MLA son and daughter should also be in government school
@littlekids162710 сағат бұрын
ప్రభుత్వ టీచర్లు వారి పిల్లలను కార్పొరేట్ స్కూల్ లో జాయిన్ చేస్తున్నారు😢😢😢😢
@danceranji801222 сағат бұрын
Superr anna
@shivajiraj739022 сағат бұрын
Good Questions mallanna. ❤❤
@hairessence425222 сағат бұрын
Superb mallanna 🙏🏻🙏🏻
@Vasista-u3w22 сағат бұрын
Super speech sir
@myIndianrailway21 сағат бұрын
❤
@RajRaj-ss8ou20 сағат бұрын
Super words by mallanna gaaru🙏🙏
@SamsonChilaka15 сағат бұрын
Jai KCR Telangana
@vedhanshsavalla603222 сағат бұрын
Jai mallanna🎉
@m.prashanthkumar875111 сағат бұрын
Mallanna Right Track
@KRISHNAMOHANMAILAСағат бұрын
Supar mallanna
@ashokdonti459119 сағат бұрын
Very good good mallanna speach
@srinivasshenigala95466 сағат бұрын
తీన్మార్ మల్లన్న గారు ఆటో డ్రైవర్ల గురించి యాప్ తయారు చేపిస్తా అంటివి మర్చిపోయారా మల్లన్న గారు
@P.Raju.R9 сағат бұрын
Great point ❤
@srisaikrishnaelectricalwor602421 сағат бұрын
Super Mallanna swamy ayyappa super niku salam
@komuraiahkachu30662 сағат бұрын
చాలా రోజులకు వాస్తవాలు మాట్లాడిన మల్లన్న థాంక్యూ బ్రదర్
@SrinivasMaddie-kv6pk22 сағат бұрын
Super 💯💯💯💯💯💯💯✍️✍️✍️✍️✍️✍️✍️👍👍👍👍
@chvenkatesh745322 сағат бұрын
👍👍👍👍👍
@badri964322 сағат бұрын
👍👍👍👏👏👏👏అన్న🙏🙏🙏🙏
@works-oz3df7 сағат бұрын
Nice speech ❤
@yadav-tt9nr8 сағат бұрын
Super speech brother
@SaiSai-vt5wjСағат бұрын
Super Anna matladedhi 💯 persent correct.
@bhgyalaxmikurri50055 сағат бұрын
అసలు బోజనాలు వద్దు
@donupalaganesh302430 минут бұрын
🎉🎉🎉.. Good mallanna
@shivaram840Сағат бұрын
Very good advice
@sriniwasjtu107321 сағат бұрын
👍👍👍👌👌
@danjaneyulu27034 сағат бұрын
👌👌👌👌👌
@yadavallivenkateswarlu96183 сағат бұрын
Super speech
@YadagiriGiri-zn4el7 сағат бұрын
ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయలు పిల్లలపట్ల శ్రద్ధ చూపడం లేదు పాటలు సరిగ్గా చెప్పడం లేదు. రాష్ట్రంలో ప్రతీ పాఠశాలను తనిఖీ చెయ్యాలి. ప్రతీ ఉపాద్యాయుడు విద్యార్థులకు మంచి విద్యను అందించే దిశగా చర్య తీసుకోవాలి. ఉపాద్యుల పిల్లలకుడా ప్రభుత్వ పాఠశాలలో నే చదవాలి
@movielover25924 сағат бұрын
True, great speech
@aepuriramana662922 сағат бұрын
Super mallanna
@myadarasrinivas41323 сағат бұрын
All govt emplyes and mla mp valla pillalani govt school lo chadavalani rool ravali appativaraki edi maradu