రేవంత్ పై తిరగబడ్డ వికలాంగులు...! | handicapped womans fires on cm revanth |

  Рет қаралды 166,744

Tolivelugu

Tolivelugu

Күн бұрын

రేవంత్ పై తిరగబడ్డ వికలాంగులు...! | handicapped womans fires on cm revanth | #Tolivelugu
#tolivelugu #handicappedwomans #cmrevanthreddy #congressvsbrs #tolivelugulivenews
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/c...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Пікірлер: 203
@Byagarivimala677
@Byagarivimala677 2 ай бұрын
అవును వికలాంగులకు చాలా ఇబ్బంది అవుతుంది బస్సు ప్రాబ్లం అయితుంది మరి పింఛన్లు రావట్లేదు మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మాకు కావాలి
@sudhakarbarigela2709
@sudhakarbarigela2709 3 ай бұрын
వికలాంగులు దయనీయ స్థితిలో ఉన్నారు వారికి కనీసం అవసరాలు తీరాలంటే ఆ పెన్షన్ ఆధారం కావున వారి సమస్య తీర్చగలరు
@rajireddyalumalla8316
@rajireddyalumalla8316 3 ай бұрын
వికలాంగుల పెన్షన్లు అర్జెంటుగా పెంచి ఇవ్వవలెను
@mdkhajamainoddin2422
@mdkhajamainoddin2422 3 ай бұрын
సార్ వికలాంగుల కొత్త పించన్ లు మరియు బస్ లో ఫ్రీ బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఎప్పన్నుంచి చేస్తారు సార్ ప్లీస్ చెప్పండి సార్❤❤❤
@banothsurender3148
@banothsurender3148 3 ай бұрын
👏👏👏
@uremarkondaiah1851
@uremarkondaiah1851 3 ай бұрын
ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు దివ్యాంగులకు ఇస్తే బాగుంటుంది మా పరిస్థితి ఘోరమైన పరిస్థితి
@shankarb2243
@shankarb2243 3 ай бұрын
వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు వికలాంగులకు 6000 పెన్షన్ మరియు డబల్ బెడ్ రూమ్ మూడు చక్రాల స్కూటీ తప్పనిసరిగా ఇవ్వాలి అలాగే 35 కేజీల రేషన్ కార్డు ఇవ్వాలి ఇది గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వీటిని పరిగణంలోకి తీసుకుని వికలాంగులకు సహాయం చేయగలరని మన
@mohammadmahaboobali1520
@mohammadmahaboobali1520 3 ай бұрын
కచ్చితంగా వికలాంగులకుఅమలు చేయాలని కోరుతున్నాం
@veenaparamesh1889
@veenaparamesh1889 2 ай бұрын
Govt job vadda...
@MohanEzkl
@MohanEzkl 3 ай бұрын
C.m. రేవంత్ ఇచ్చిన మాట తపిండు.వికలాంగులను మోసం చేసిండు.7నెలల బకాయిలు కలిపి ఇవ్వాలి.
@Sri369
@Sri369 2 ай бұрын
AP vallaku ichesaru kuda ,ap vaallu adhrustavamthulu
@MohanEzkl
@MohanEzkl 2 ай бұрын
@@Sri369 నీకు త్వరలోనే అదృష్టం వస్తాది అక బాధపడకు
@prabhasrajavideos2393
@prabhasrajavideos2393 3 ай бұрын
కొత్తవారికి బీడీ పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుందో చెప్పండి అన్న
@narayanav1506
@narayanav1506 3 ай бұрын
😂🥰🤣
@Vanshu.Mukundh
@Vanshu.Mukundh 3 ай бұрын
Yes anna veedu only paisal dochukundam Ane vachindu E revanth gadu
@entertainments6533
@entertainments6533 3 ай бұрын
Good job..Toli Velugu
@RamaiahAnaparthi
@RamaiahAnaparthi 3 ай бұрын
I am also fight for pensions🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@UpenderBandela
@UpenderBandela 3 ай бұрын
Goodspeechsir.
@divyayadavmukkera9858
@divyayadavmukkera9858 3 ай бұрын
తొలివెలుగు ఛానల్ అన్నలు మీరు కూడా మా వికలాంగులు సహకరించగలరు 🙏 మందకృష్ణ అన్నకు మాయొక్క ధాన్యవాదాలు🙏🙏
@ssunandha6835
@ssunandha6835 3 ай бұрын
కాలు రెక్కలు గట్టి ఉన్నోళ్లు కాదన్నా సపోర్టు ఏం పని చేసుకోలేని దివ్యాంగులకు సహాయం చేయండి... తప్పకుండా వికలాంగులకు సపోర్ట్ చేయాలి,ఇవ్వాలి అన్ని రంగాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ..వారిని కూడా ఒక స్థాయిలో ఉంచండి రేవంతన్న తప్పకుండా వికలాంగులకు న్యాయం చేయాలి అన్న
@shabanaShabana-lh1pt
@shabanaShabana-lh1pt 3 ай бұрын
Please give back log notification for pwd candidates😢😢😢😢😢
@regallaramana4334
@regallaramana4334 3 ай бұрын
2029 డిసెంబర్ 9.whet అండ్ సీ జై hand ✋️ parte ke ఓటు jai trs car 🚗 ke jai 🚗 car సిఎం kcr ke జై
@The_Hunter292
@The_Hunter292 3 ай бұрын
2028
@mohanvankudoth7224
@mohanvankudoth7224 3 ай бұрын
Yendhi anna e kulapichi
@A_N_I_T_H_A
@A_N_I_T_H_A 3 ай бұрын
Ladies andariki 2500 waste, paapam ee handicapped vaallaki maathram 6000 katchithanga ivvandi cm sir.
@Firewords678
@Firewords678 3 ай бұрын
Good morning brother 🙏
@AVM1985
@AVM1985 3 ай бұрын
జై మంద కృష్ణ మాదిగ 🌹🌹
@uggamrukmini4716
@uggamrukmini4716 3 ай бұрын
Epudu nirudhyogulu ela poratam cgesthunaro mana handcrafted valu alane poratam cheyali anna i supported anna
@gaddamprasadreddy6700
@gaddamprasadreddy6700 3 ай бұрын
What about new pensions
@సఖీ-sweety-777
@సఖీ-sweety-777 3 ай бұрын
గా ఒంటరి మహిళా పింఛను.. వికలాంగుల పింఛను . అన్ని.. తిని కడుపు నింపు కోర ,రెవంత..
@UdayUday-l3d
@UdayUday-l3d 3 ай бұрын
Super medom Congress palana antene karuvu
@DivyaDivya-zl8iq
@DivyaDivya-zl8iq 3 ай бұрын
Yes amma ma ammagari widow pension approval list lo undhi avi isthe maku entho kontha help avthundhi
@Sri369
@Sri369 2 ай бұрын
Nenu appudey cheppa revath reddy cm ga vasthey ma ap dharidram meku pattudhi..... Pakka ..ani.... Pattimdhi .... Maku happy dhevvulley dhigi vachaaru,5 yrs ma badhalu chusi...... Tq god
@raghucharukesi8289
@raghucharukesi8289 3 ай бұрын
Jai వికలాంగులు గవర్నమెంట్
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month July month the old pension YESTERDAY HYD LO PADALEDU sir
@varungameryt5246
@varungameryt5246 2 ай бұрын
Revanthu raajeenaama cheyyaali
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir LANGER HOUSE SBI BANK LO old pension PADALEDU HYD
@Byagarivimala677
@Byagarivimala677 2 ай бұрын
సార్ మేం బి వికలాంగులను సార్ అది ఎక్కడ మేము వస్తాం సార్ మీటింగ్
@upenderkundarapu3379
@upenderkundarapu3379 3 ай бұрын
Pension kadu upadi adagandi...evarina..
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 3 ай бұрын
ఎం మాట్లాడుతూ వున్నాడ వినండి
@Karthikgoud-qk2oq
@Karthikgoud-qk2oq 3 ай бұрын
Fail government
@shivakumarchittimalla3749
@shivakumarchittimalla3749 3 ай бұрын
కొత్త వారికీ కూడా ఇవ్వండి మేము చాలా రోజుల నుంచి చుస్తున్నాము
@Marnenisagar
@Marnenisagar 3 ай бұрын
7 months aindhi pensions akkada poinay
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 3 ай бұрын
ఆరు నెలలు ప్రజలు ఆశ తో నమ్మకమ్ తో ఎదురు చూసారు వాల్ల కడుపు కదుపు మండి రోడ్ ఎక్కుతున్నారు ఇక సీఎం కి చుక్కలు కనపడతాయి
@999tv71
@999tv71 3 ай бұрын
తొలి వెలుగు ఛానల్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.... దివ్యాంగుల కోసం పెంచిన పెన్షన్లు బకాయిలు వృద్ధాప్య పింఛన్లు ఒక జంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులకు పింఛన్లు తక్షణం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఉద్యమాలు పోరాటాలతో సాధించుకుంటాం జై మంద కృష్ణ మాదిగ జై వి హెచ్ పి
@kasularaju2110
@kasularaju2110 3 ай бұрын
Githa karmikulaku endhuku andi kula vruthi antaremo anni vruthulu stop ayinayi ala ante memu kummari ma vruthi nadavatlledhu stop ipoyindhi memu evariki cheppalandi vikalangulaku vrudhhulaku thappa evariki evakudadhu andi
@Byagarivimala677
@Byagarivimala677 2 ай бұрын
ఎక్కడ ఇది మీటింగ్ మేం బి వస్తుంది నేను బి వికలాంగులు
@BendalGopal
@BendalGopal 2 ай бұрын
Super 👌 anna🎉
@balajijaibalaji2414
@balajijaibalaji2414 2 ай бұрын
Koth pension ekkada cm sir😢
@DNagesh-b4k
@DNagesh-b4k 3 ай бұрын
Nenu trs ni kaani naa vilege lo 30 otlu vesi anava saranga gelipincham....
@gopalyadav6810
@gopalyadav6810 3 ай бұрын
👍
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir June. Month July month the old pension LANGER HOUSE HYD SBI BANK HANDI CAPPUDINI SIR HYD LO old pension PADALEDU TABLETS KI
@venktchintha5856
@venktchintha5856 Ай бұрын
Super 🎉🎉
@entertainments6533
@entertainments6533 3 ай бұрын
PHC vallaku Rs 10000 pension ivali every month
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month July month the LANGER HOUSE SBI BANK LO ENKA PADALEDU sir TABLETS Ki
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir June month July month old pension LANGER HOUSE HYD HANDI CAPPUDINI SIR TABLETS KI TODAY ACCOUNT CHECK CHESI NAANU KAANI TIME 6.30.MINITS KAANI HYD LO PADALEDU
@ademmannem
@ademmannem Ай бұрын
వికలాంగులకు పెన్షన్ 6000 రు హినెలలొ హివ్వాలి మరియు ప్రతి వొకలాంగునికి ఫ్రీ బస్సు ప్రాయాన్స్ం కల్పించాలి ప్రతి మైలకి హిచినట్లు
@kodamvenkatesh1944
@kodamvenkatesh1944 3 ай бұрын
ప్రశ్నించే గొంతు క తీన్మార్ మల్లన్న సమాధానం చెప్పాలి.
@ShapuramAnusuya
@ShapuramAnusuya 2 ай бұрын
NZD, BoDhan, shpuram, Ajay, Kumar, vekllagulla,no
@surendarmahathma3679
@surendarmahathma3679 Ай бұрын
Hiii👍👌👌
@GumadiChanrideu
@GumadiChanrideu 2 ай бұрын
GOMMADI=CHANDRAYUDU MADIGA=PHC
@shankerprodduturi6634
@shankerprodduturi6634 11 күн бұрын
Congars. Vest. Cm
@ArjunuduArjunudu
@ArjunuduArjunudu 3 ай бұрын
Revanth salary stop cheyandi
@uggamrukmini4716
@uggamrukmini4716 3 ай бұрын
Yes.mana handcrafted valaki nayam jaragaley varaku poratam cheyali anna rostar point 10 cheyali pension 6000evbali backlog postulu yeyali
@venkataramana-ov8yv
@venkataramana-ov8yv 3 ай бұрын
రేవంత్ రెడ్డి అధికారం లోకి రావడానికి మా ఓట్లే కీలకం... ఎందుకంటే ఒక్కో ఇంట్లో నాలుగు ఓట్లు చొప్పున వేశాము.
@SudhakarDunuka-b9r
@SudhakarDunuka-b9r 3 ай бұрын
ఎర్ర బస్ ఎక్కు అంటున్నావ్ బస్ నిండా లేడీస్ వికలాంగుణ్ణి ఎట్లా ఎక్కాలి సి.ఎం గారు. డిస్ట్రిక్ట్ buses లో ఫ్రీ పెట్టి సిటీ లో అన్ని buses ఎక్కెలాగ అవకాశం కల్పించి ఆసరా పెన్షన్ బ్యాంకు ద్వారా ఇస్తే తిరుగుడు వెయిటింగ్ తప్పుతుంది .🙏
@PayamVasantha
@PayamVasantha 3 ай бұрын
అన్న,భాగా,చపరు,అన్న
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month July month the Today LANGER HOUSE SBI BANK LO PADALEDU HANDI CAPPUDINI SIR
@nagamalleswari996
@nagamalleswari996 3 ай бұрын
Vikalangulanu adukondi chaduvukunna variki jobs evvamandi chala kastalu padutunnaru
@BabuChary-ue8of
@BabuChary-ue8of 3 ай бұрын
New pentions appudu istaru handicap vallavi
@Ramapongushekar
@Ramapongushekar 3 ай бұрын
Cheyndi sir
@saberakhatoon6311
@saberakhatoon6311 3 ай бұрын
6000
@A-TO-Z-GLOBAL
@A-TO-Z-GLOBAL 3 ай бұрын
వృద్ధులకు పెంచందే కన్లు చేతులు కాళ్ళు లేనోల్లకు పెంచాలా
@mangalarapuvenu2766
@mangalarapuvenu2766 3 ай бұрын
టైంపాస్ ప్రభుత్వం
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir ACCOUNT CHECK CHESI NANU HYD LANGER HOUSE LO PADALEDU June month July month the old pension
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month the July month the old pension Today send me sir LANGER HOUSE SBI BANK. H. Y. D HANDI CAPPUDINI SIR TABLETS. KI
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month the old pension Today send me sir LANGER HOUSE. S. B. I. BANK. H. Y. D. HANDI cAPPUDUNI sir please send me June month old pension TABLETS. KI
@MGanesh-zf8wq
@MGanesh-zf8wq 2 ай бұрын
5:19 😊
@amrscreations9627
@amrscreations9627 3 ай бұрын
ఇవ్వడు ఏమి చేసుకుంటారో చేసుకోండి.., గట్టిగ మాట్లాడితే ఉన్నవి కూడా పీకేస్తాడు.. మూసుకొని వుండండి
@RajuKallemoddenna
@RajuKallemoddenna 2 ай бұрын
ఓటు వేసి గెలిపించింది... మూసుకోడానికి కాదు బ్రదర్. వికలాంగుల హక్కుల్ని కాల రాయకుండా వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత CM గారిది. కాబట్టి వాళ్ళు ఆయనని కోరుతున్నారు న్యాయం చేయమని.. మూసుకొని ఉండండి అని చెప్పడానికి మధ్య లో మీరెవరు?? ఇలా అన్నందుకు ఫీల్ అవుతున్నావని అర్థం అయింది. కాబట్టి ప్రతీ సమస్య ను ఇతరుల వైపు నుండి కూడా ఆలోచించండి. వికలాంగుల బాధ వికలాంగులకు మాత్రమే అర్థం అవుతుంది. మీలాంటి వాళ్లకు కాదు..
@RajuKallemoddenna
@RajuKallemoddenna 2 ай бұрын
ఉన్నవి పీకేస్తాడు అంటున్నవ్ గదా... PWD చట్టం అనేది ఒకటి ఉంటుంది దానికి లోబడి విలాంగులకు న్యాయం చేయని అధికారులు మంత్రులు ఎవ్వరైనా... తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అని గుర్తు చేస్తాం... దయచేసి మీరు అలాంటి కామెంట్స్ పెట్టకండి 🙏.మా ప్రయత్ననికి మీరు సహకరించకపోయినా పర్వాలేదు కాని.. పుల్లలు పెట్టకండి.
@DNagesh-b4k
@DNagesh-b4k 3 ай бұрын
Revanth west
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir June month. Jilly month old pension HYD HANDi CAPPUDINI sir HYD LO PADaLEDU SBI BANK
@MANDADIPRASHANTHI-m2x
@MANDADIPRASHANTHI-m2x 3 ай бұрын
Avunu kotha pinchanllu eppudu esthado
@aarthiaarthi8648
@aarthiaarthi8648 3 ай бұрын
Kcr garu cheppinatlu paalu iche aavuni ammesi goddu ni konnaru ani baada paddaru
@srinivaspokalkar6125
@srinivaspokalkar6125 3 ай бұрын
Back log post lu ivvali
@banothsurender3148
@banothsurender3148 3 ай бұрын
ఖచ్చితంగా పోరాటం చేద్దాం.
@VenkateshMailaram
@VenkateshMailaram 18 күн бұрын
Hai bro good morning what about my August month pention plase iam ph from sec bad what is the hell bro and already I subscribed yours Chanel
@chiranjeevij1012
@chiranjeevij1012 3 ай бұрын
what about new pension
@shashikalabolagam9475
@shashikalabolagam9475 3 ай бұрын
Revanth CM aindi,me kosam kaadu,only KCR meeda paga revenge,thesukotaniki,anduke meru,disturb cheyoddu.
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir WHiTE RATION CARD SEND ME SIR ENTHA VARAKU CARD RALEDU
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month July month the old pension send me sir. LANGER HOuSE HYD HANDI CAPPERNI sir TABLETS KI
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir YESTERDAY June month July month the old pension H. Y. D LO LANGER HOUSE SBI BANK HANDI CAPPUDINI SIR TABLETS KI PADALEDU TODAY SEND ME sir
@RajuGundelli-b2u
@RajuGundelli-b2u 2 ай бұрын
మాకు బతుకు సాగ డానికి ఉపాధి కల్పించాలని, కోరుతూ న్నాము ,లోను కాని,ఉద్యోగులు, లేదా స్వంత ఉపాధి హామీ పథకం కావాలి 🙏🙏
@ademmannem
@ademmannem 3 ай бұрын
40% ఉన్న ప్రతి వికలాంగునికి ఫ్రీ బస్ పాస్ హివ్వాలి ప్రతి మైలకి ఫ్రీ బస్ సౌకర్య్స్ం హిచినారు అదేవిధంగా మాకు హివ్వాలి
@KavithaKavitha-mr4zi
@KavithaKavitha-mr4zi 3 ай бұрын
మేం బీడీలు చేసి చేసి హెల్త్ కరాబ్ అయింది పెన్షన్ మీదనే ఆధారం 2000 కాస్త 4000 ఇస్తా అన్నాడు అన్నయ్యలు మా గురించి కూడా మాట్లాడండి
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month the July month the old pension TODAY H y d LO PADALEDU HANDI CAPPUDINI TABLETS KI
@skarthik51781
@skarthik51781 3 ай бұрын
అనవసరంగా. ఈ congress ki. Otu వేసాము. Chi జై KCR 👍👍👍👍👍
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month July month the old pension Today send me sir LANGER HOUSE H. Y. D. HANDI CAPPUDINI sir TABLETS KI YESTERDAY old pension PADALEDU sir
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir June month July month the old pension Today send me sir LANGER HOUSE HYD HANDI CAPPUDINI sir TABLETS KI YESTERDAY SBI BANK LO PADALEDU sir
@laxmibattu3448
@laxmibattu3448 Ай бұрын
😭😭🙏🙏😭😭💯😭
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 3 ай бұрын
రేవంత్ కి ఇంకా చుక్కలు చూపించే టైం వచ్చింధి
@kanthikalavathi2684
@kanthikalavathi2684 3 ай бұрын
😊😂
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir June month July month the old pension send me sir LANGER HOUSE SBI BANK HYD HANDI CAPPUDINI sir TABLETS KI YESTERDAY HYD LO PADALEDU SIR
@sharadhakumari1949
@sharadhakumari1949 Ай бұрын
4016 TO Became 8016 Have not 6016 can't understand
@sharadhakumari1949
@sharadhakumari1949 3 ай бұрын
Pension scheme డబుల్ బేడ్ రూమ్ black lock Post loans
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month July month the old pension send me sir LANGER HOUSE SBI BANK HANDI CAPPERNI SIR TABLETS KI
@suvarnapabbathi1761
@suvarnapabbathi1761 3 ай бұрын
Andariki anukoolanga ivvandi cm garu pls sir next time mire king
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month July month the old pension HYD LO PADALEDU LANGER HOUSE SBI BANK Tomorrow send me sir HANDI CAPPUDINI sir TABLETS KI
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir June month July month the old pension 15....7....2024.Monday send me sir LANGER HOUSE HYD HANDI CAPPUDINI SIR TABLETS KI HYD SBI BANK LO PADALEDU ACCOUNT CHECK CHESI NAANU KAANI HYD LO. PADALEDU SIR
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month July month the Today old pension send me sir LANGER HOUSE HyD HANDI CAPPUDINI sir TABLETS KI
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir June month July month old pension Today send me sir LANGER HOUSE HYD HANDI cAPPUDINI SIR YESTERDAY ACCOUNT CHECK CHESI NAANU KAANI HYD LO PADALEDU SIR
@chandramohan2878
@chandramohan2878 3 ай бұрын
Sir June month the July month the old pension H. Y. D Lo RALEDU PIESS Send me old pension sir
@HappyGreyhound-wi4dd
@HappyGreyhound-wi4dd 3 ай бұрын
Faillure congress party Telangana👍
@sharadhakumari1949
@sharadhakumari1949 3 ай бұрын
అంతూ దాయ కార్డు లోనస్ డబ్బు బెడ్ రొమ్మ్ పెన్షన్ బాలక్క్ లాగ్ పోస్ట్ ఆ ఉపాధి అవకాశాలు UDiD card free స్కూటీ vhichiles ట్రిసైకిల్స్ t trickles బ్యాటరీ tricyckle this అల్ types 2016 జివో ok na friend's i am from Warangal certificates Now' Became 2024 one also correct GA not complied collector office Vikaluangulanu offices MRO offices Application taking Buy no problems not solution no Reply again and again talking application But no Response okay na friend's this Matter please send to మందకృష్ణ మాదిగ దండోరా మొడ్యూడ ఉద్యమం స్టార్ స్టార్ don't forget friends okay na friend's all the best to All
@vanilkumar798
@vanilkumar798 3 ай бұрын
అంబవించుండి మార్పు కోరారు కదా
@chandramohan2878
@chandramohan2878 2 ай бұрын
Sir June month July month old pension send me sir LANGER HOUSE SBI BANK HYD HANDI CAPPUDINI SIR TABLETS KI AcCOUNT CHESI NAANU KAANI OLD PENSION PADALEDU NAAVOTE THO SAHA TWENTY VOTES VESINAMU KAANI OLD PENSION PADALEDU
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 102 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 124 МЛН