తెలంగాణ లో కూల్సుడు.. ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ లు.. గురు, శిష్యల పరిపాలన గుడ్.
@sunithareddy84959 күн бұрын
పోయేకాలం వస్తే అలానే ప్లాన్ చేస్తారు అమీర్ గారు
@surajsamuel859 күн бұрын
Same feeling
@sudheeramere9 күн бұрын
అడ్డంగా దొరికిన వాణ్ణి వదిలిపెట్టాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు
@nithya.b70489 күн бұрын
Correct 💯
@CVoice-l6b8 күн бұрын
Avunu ఆ వెంకయ్య గాడు ఇపుడే మన్నా వస్తాడా సాయం చేయటానికి 😂
@reddyyodhin12389 күн бұрын
Revanth+bjp+cbn
@sugunaandugula98739 күн бұрын
బాబూకోసం బీజేపీ తో కలసి నడుస్తున్న కాంగ్రెస్ ముసుగు వేసుకున్న టీడీపీ leader రేవంత్, next కాంగ్రెస్ వాళ్లకు ts లో చిప్పె.
@pvjohnjoseph45139 күн бұрын
100%
@sivasankarbapu66069 күн бұрын
రేవంత్ కాదు, వెనుక ఇంకెవరో
@jamessamuel71069 күн бұрын
అవును ... రేవంత్ గారి నోటుకు ఓటు కేసు ఏమయ్యింది ... ? వ్యవస్థలు ... అరటిపండు చీక్కోవడం ఇంకా అవ్వలేదా..? రెడ్ హ్యాండ్ గా దొరికారు ...ఫోన్ వాయిస్ బాబుగారిదని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చింది ... కానీ ముందుకు ఎందుకు కదలటం లేదు?
@elisharao8159 күн бұрын
Next BRS వస్తె
@nithya.b70489 күн бұрын
మళ్ళీ వీడు పోతాడు ఏముంది
@ksrinivasrao10589 күн бұрын
Respected sir namaste 🙏, ఇవి అన్నీ రాజకీయ కేసులు సహజం సార్
@srinivasulureddydarukumall43169 күн бұрын
Revanth avaru , Vennupotu virudi Shisyudu😅😅 Congress ki podustadu potu😅
@nithya.b70489 күн бұрын
Coming soon
@rameshbabu84459 күн бұрын
It's all bcoz of CBN
@Papareddymuniraja-xx1qx9 күн бұрын
Ohh amazing 45 cr ki ktr media ED,mari 345 cr ki cbn media no ED supper heye modi
@karanamsudarsanrao45499 күн бұрын
Ela cheste Power lo unnavallu Prajalaku emi cheyaru
@Psiacademyjee9 күн бұрын
Bjp in the form of Congress through CBN by revan
@gaayathrireddy-pb6fy9 күн бұрын
Really disgusting politics in AP and telangana , No development No super 6 schemes
@azeezabdul29309 күн бұрын
Ee revanth mundhu ekkada unnado telisthe ee vishayam teliyakunda undadhu
@siddiqshaik15899 күн бұрын
తంగా ఓటుకు నోటు కేసులో గురు శిష్యులు అడ్డంగా దొరికిపోతే వదిలి పెట్టినారు అప్పుడుఇప్పుడు అనుభవిస్తున్నారు మంచిని మంచిగానే చూడాలి అన్యాయం జరిగితే శిక్షించాలి అంతేగాని స్వార్థం కోసం వదిలిపెడితే ఎట్టనే ఉంటదిి జుడేశ్వర్లు అంటే న్యాయం వ్యవస్థలను తప్పుడు మార్గంలో ఉపయోగించుకోవడానికి వాళ్ళిద్దరూ పండిపోయినారు గురువుగారు బాగా పండిపోయినారు చూస్తున్నారుగా 40 ఇండస్ట్రీ గారి వ్యవస్థల మేనేజ్మెంట్
@masktvchannel2819 күн бұрын
Guru sishyaaa ...
@subhashinimortha203245 минут бұрын
సీబీన్ డైరెక్షన్ రేవంత్ యాక్షన్ సీబీన్ బీజేపీ ఒకటి ఆకొకటి రేవంత్ ఒకటి కలుపుతే మూడు కలిపితే ఒకటే
@RammohhanreddyMiduthuri9 күн бұрын
Next Telangana lo BRS , Ap lo YSRCP adhikaram loki raa kudadhu ani paina vunna aa dhevudiki pooja lu cheyali veellu ippati nundde .
@swamy32299 күн бұрын
Pottodiki poyekalam vachindhi
@rammohanchunchu1588 күн бұрын
ED target cheste court ippudu oka conclusion ku vachindi. ED cases arthamyindi. High court lane SC kuda aduguthundi.. what is proofs you have in the transaction..
@DSUNIL-zq9bu7 күн бұрын
సంచులోడిని పక్కన పెడితే మాత్రం? చీలిక తెచ్చి & శత్రువులతో చేతులు కలిపి,మరలా కుర్చీలో కూర్చుంటాడు.
@V.S.BKumar9 күн бұрын
May his votuku note case guruvu hand in touch the E.D.
@gspraju6 күн бұрын
Sir mana judiciary and vyavasthalu Ala vunnayi . Revanth reddy dabbulatho dhorikitha case emayindho eppati varaku thaliyadhu
@azeezabdul29309 күн бұрын
Guethunchukovali andharu Aa nadu gujarat allaralu timelo congress light teskundhi ippudu congress paristhiti...? Aa nadu vote ki note lo dorikina vadni vadilesi thappu chesaru brs Kabatti mee pani cheyandi anthe kani vadilesthe ilane untundhi
@dhanammag43568 күн бұрын
Bolli chandram, దీని వెనుక కర్త
@suresh.killada95009 күн бұрын
Kcr revanth ni arrest cheyinchi..thappu chesadu.... Ippudu.....revanth ktr ni arrest cheyinchi..thappu chesthunnadu... I think...SCENE REPEATS
@ThirupalappaMannila9 күн бұрын
Dimma Revanth ku Script writer CBN ku tirugu thundi Ninnati judgement tho modalu ayyindi
@jagannadhveluvarti9 күн бұрын
ED ENTER AVADAM VALLA EMI USE SIR
@CVoice-l6b8 күн бұрын
ED personal ga kasi penchunkundi aa mahila officer KTR mida Kavitha gari Arrest samayam lo
Jagan bjp ki antha close ga vundi cheyaleka poyadu
@suribabupragallapati88219 күн бұрын
CONGRESS. AVITHA. SANKANAKIPOYINDHI..
@burrikirankumar11839 күн бұрын
Chippa kudu thinna guru sishyulu
@pvjohnjoseph45139 күн бұрын
Abbo chandra babu Revanth iddaru yekamai e drama naduputhunnaru
@d.p.d.prasadprasad89669 күн бұрын
Why the he'll you are supporting him. He must go to jail for his corrupt practices. What a blunder politics you are doing man.
@MPRAO3699 күн бұрын
Why the hell you are pisiking ur vats.. Keep quite n get out from here.. Yerri pu
@vijayveda79439 күн бұрын
BRS ఆ రోజు రేవంత్ రెడ్డి ఇష్యూ పర్సనల్గా తీసుకుంది, ఈరోజు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇష్యూ ని పర్సనల్గా తీసుకుంటున్నాడు దెబ్బకు దెబ్బ.ఇంతకు మించి ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏమీ లేదు బ్రో.... 😂😂😂
@Abc98-g6k బ్రో.....ఇంకా ఏ కాలంలో ఉన్నావ్ బ్రో...... పొలిటిషియన్స్ ఉన్నది సేవ చేయడానికి కాదు బ్రో, జనాలని shave చేయడానికి..... ఇది గాంధీ నెహ్రూల కాలం నుంచి నడుస్తూనే ఉంది బ్రో...... చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మనకు అర్థమయింది
@naveenkmr20929 күн бұрын
Revanth Reddy vote ki note lo addam ga cameras mundu dorikadu...ahh case ki ee case ki chala difference undhi
@radhika20799 күн бұрын
Why ED is not filing the case against chamba in skill development case? Chamba ku oka rule of law and different for others What is happening in India? Modi and amithshaw are worst fellows they are becoming monopoly rulers of India