2015లొ మా ఊర్లో ఒక ఎకరం 3-4లక్షలు ఉండే నీళ్ళు ఉండేది కాదు అలాంటిది ఈ రోజు ఒక ఎకరం 35 -40 లక్షలు అయింది పల్లెటూర్లలో కూడా అందరి జీవితాలు మారిపోయాయి ఇది అంత తెలంగాణ రావడం వల్లనే.జై తెలంగాణ
@rajeshakhila005425 күн бұрын
Its true bro తెలంగాణ ఆర్థిక స్థితిగతులను మార్చిన చరిత్ర
@SsvlogisticsVamsee26 күн бұрын
గతంలో సీఎంగా కేసీఆర్ కూడా ఉన్నారు. ఉద్యమం టైం కేసీఆర్ కు సీఎం పదవిలో ఉన్న కేసీఆర్ కు చాలా తేడా ఉండేది మాట విధానంలో ఏ ఒక్కరిని ఉద్దేశపూర్వకంగా తిట్టలేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇతన్ని సీఎం అనేదానికంటే మొరిగే *** అనడం బెటర్ .తెలంగాణలో యువతకు ఇలాంటి చెత్త సీఎంలు ఏమి ఉపయోగం.
@bknaresh110626 күн бұрын
ఉద్యమ అంటే అన్నం తినక పిండ తిన్నాడ ఎప్పుడు అన్నమె కదా తిన్నది ఉద్యమం ఐతే ఎలాగైనా మాట్లొచ్చ😂
@vinaykumar-ew9fh24 күн бұрын
Nv tinnav ra joker penda@@bknaresh1106
@santoshbore927525 күн бұрын
సీఎం రేవంత్ రెడ్డికి పోయేకాలం దగ్గరికి వచ్చింది
@mnbrothes906225 күн бұрын
కెసిఆర్ కాలి గోటికి కూడా సరిపోవు
@kalledak.ganagnarsaiah163525 күн бұрын
ఇలాంటి సీఎం వల్గర్గా మాట్లాడకూడదు అలాంటి సీఎంను ప్రజలు దించే దాకా కూడా తెగిస్తారు జాగ్రత్త
@shivaprasad573426 күн бұрын
పోయే కాలం దగ్గరికి వస్తుంది ' సీఎం గారి బాష చాలా బాధాకరం
@manoherrao639526 күн бұрын
ముఖ్యమంత్రి వల్గర్ మాట్లాడినప్పుడు ప్రజలు అందరు అలానేమాట్లాడుతరు
@harshithd105927 күн бұрын
అధికారం ఎవరికి శాశ్వతం కాదు
@mkurmi524 күн бұрын
గేదెలు కాసేటోడు రేవంత్ రెడ్డి కంటే మంచిగా మాట్లాడతాడు.వెస్ట్ సిఎం
@satish991223 күн бұрын
Correct ❤, lagacharla tribal girls are speaking very good language compared to him
Bjp వేరు, మోడీ వేరు. తెలంగాణా వచ్చే నాటికి మోడీ కేవలం CM మాత్రమే. ఎవరైనా ఒక వ్యక్తి పార్టీ లో ఒక భాగం మాత్రమే.
@RamanujareddyGaayam13 күн бұрын
ముందు నిల్ల్సి ఉద్య మా న్ని న డి పించిసా ది ంచిన మ హా నా య కు డి ని అలా తూ లనా డ టం స మా జం ఓ ప్పు కో దు
@yogigoud762311 күн бұрын
జై కేసీఆర్ జై జై కేసీఆర్
@shivalinga452926 күн бұрын
Scongress ante bhayam aitundi sir
@ReddyKeshava-rs7vt23 күн бұрын
సార్ దేశం సార్ తెలకపల్లి రవి గారు దేశం ఎంతో మంది యువ నాయకులు కాంగ్రెస్లో వచ్చి పోయినారు రేవంత్ రెడ్డి కొత్త బిచ్చగాడు ఏదో తిలక మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు
@pullagurlaravi119426 күн бұрын
Jai brs🙏
@NareshDadige24 күн бұрын
రాను రాను రాజకీయాలు అంటే విరక్తి గా మారిపోయాయి
@pulishivareddyreddy333027 күн бұрын
Revath ku Baga Kanda kavaram, dharunamga anubavisthadu chudu
@rammohanchunchu15826 күн бұрын
Anukuntunnadu.. vadiri vadiri.. hemanta bishwa sharma laga bjp loki pothe nadustundi anukuntunnadu kani .. vallu tokkipadeste vadu anna pegulu.. itharalu anni bayata padatavi.. chudandi.. Rahul roots veeni valla ED ki doriki iddaru chastaru adi vadi frustation.. Rahul alochinchu kovali. E mokkalu mranulu…anni galilo kottuku pothavi..
@rajeshwarreddy909527 күн бұрын
super sir
@raam_palle26 күн бұрын
Frustration lo unnadu CM
@geethacharytupurani377526 күн бұрын
First why revanth and congress failed to keep up promise.
@shekarneela-x5q23 күн бұрын
ఇటలీ ఆమెను ఇటలీ అనడంలో తప్పేముంది
@RajavengalraoPoladi26 күн бұрын
JAI.K.C.R
@sudhakarsuri816518 күн бұрын
One and only kcr ❤❤❤
@LokeshLoki-kc6ir26 күн бұрын
Jai Kcr
@ayinenivrao967726 күн бұрын
రవి గారు కొంచం నాగేశ్వర్ కు చెప్పండి, రెవంతుకు బీజన చేయొద్దని, ఏమైనా రివంతుకు అమ్ముడు పోయినాడ నాగేశ్వర్ రేవంతుకు
@111aaa2212 күн бұрын
Taking so much personally
@ajaykumarkumar921926 күн бұрын
🙏🙏🙏🙏
@tstopianews26 күн бұрын
These are very worst practice of politics... Worst congress..
@sri6193112199425 күн бұрын
వాళ్ళు పది ఏళ్ల లో చేసిన తప్పులు, వీళ్ళు రెండు సంవత్సరాలలో చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు అనిపిస్తుంది. ఒకరికి అహంకారం, ఇంకోకరిది నిర్లక్ష్యం.ముఖ్యమంత్రి . భాష తీరు మంచిది కాదు. ప్రజలు గమనిస్తున్నారు, పనితీరును మెరుగు పరుచు కొవాలి, బాషా హుందాగా ఉన్నపుడే గౌరవం.
@kumarvankadaru666726 күн бұрын
Rightly said sir..if lost balance , they have to pay price, proved in case of BRS...OR TRS
@ravikanthactortollywood852225 күн бұрын
Ravi garu eppudu manchi visleshana chestaru.👌❤️
@ashokgadipelly81726 күн бұрын
సూపర్ సర్ మీరు. నాగేశ్వర్ రావు లా మాట్లాడలేదు
@ravikanthactortollywood852226 күн бұрын
Professor nageshwar neechanga tayarayyadu.athani tho Ravi garini polchavaddu
@bayyalingamurthy679819 күн бұрын
Great analist.... Thank you Ravi sir
@raghupalanati556426 күн бұрын
Really bad practice present politics
@rajucheryala206726 күн бұрын
Profesr nageshwar లాగా కాకుంట చాలా బాగా మాట్లాడారు సర్
@opvineel14 күн бұрын
Don,t use unparliamentary words ,should respect0pp0sition leaders
@Nagaraju-jc5er26 күн бұрын
Super sir
@nvnagricovenkatanvnagricov658026 күн бұрын
Dear CM sir concentrate on administration to give a good governance to rule out corruption & adulteration
@kanakaiahjakkula325626 күн бұрын
Well said sir
@sathyanarayanay807017 күн бұрын
Kcr have heart to heart connection is there in telangana
@pranathi456526 күн бұрын
💯
@user-xc2lf6ei1n12 күн бұрын
రవి రేవంత్ మాటలను తప్పు పడుతున్నారు. మరి కెసిఆర్ మాట్లాడి నప్పుడు?
@karanamsagarmurthy635425 күн бұрын
Power is not permanent in democracy. Ultimately people are decision makers. Hence respect the co leaders what ever the party you belongs.
@venkatreddy245416 күн бұрын
❤u Kcr
@shankerkamutala996426 күн бұрын
Ahankarm sarvanasanam chedtunde
@b.srinivasreddy49826 күн бұрын
Jai Sri Ram jai Modi ji 🌎
@padminihemraj305214 күн бұрын
CM’ s frustration is being exposed by himself as he is having sleepless nights. State is already lost its track of Dev. Telangana intellectuals , politicians youth should re think on cong. governanvce inTS
@vangalasrinivas140315 күн бұрын
He should talk on developments what he want to do..
@bellamkondasriramulu573710 күн бұрын
ప్రజలలో వ్యతిరేకత తో సహనం కోల్పోతున్నారు....ముఖ్యమంత్రి .
@kotharavi440526 күн бұрын
Jai kcr
@srinivaskodari343227 күн бұрын
Good analysis
@sathyanarayanay807017 күн бұрын
Kcr is not a small plant, Kcr is a big tree And Kcr are have hear to hear connection is there in telangana four crores people that is Kcr symbles ever green in telangana. Removed the symbles in telangana is foolishness only
@RamakrishnareddyRk-jy4zx26 күн бұрын
Central Minister Kishan Reddy. Mana State ki 200% Development cheyali funds tesukaravali ...aithe Gujarat ki vellali.ante....ippudu mi Congress variki Delhi kadha.... prajala samasyalu midha matldavu kani Thittudu thappa em ledhu....kcr matladuthe okka Subject midhaatladuthadu A meeting ki vellina Subject untadhi kani revanth kcr ni thittadaniki meeting pettukuntunnarru...
@rammohanchunchu15826 күн бұрын
Frustration.. emi cheyaka..
@venkyraj630526 күн бұрын
E roju kcr repu revanth anthe
@bojjajagathreddy218720 күн бұрын
Life lo mla ga geluvadu revanth
@prabhakarrachuloori20 күн бұрын
సీ ఎం రేవంతరెడ్డి ప్రస్టేషన్ లో వున్నారు పదవీపోతుందేమో అని బాధ 😄😄😄😄
@gangedulaanil948926 күн бұрын
👍👍✊✊💪💪💪✌️✌️✌️🚗🚗🚗💯💯💐💐💐🙏🙏🙏👌👌
@ankoosshaik774625 күн бұрын
ప్రతిపక్ష నేత ఎక్కడ ఉండాలి? ప్రజలల్లో ఉండకుండా ఫార్మహౌజ్ లో పండాలా?
@sudhakarreddyvummanthala23 күн бұрын
He is unable to fullfill his commitment
@sudhakarreddyvummanthala23 күн бұрын
Telkapally u should understand revanth in prestation
@sudhakarreddyvummanthala23 күн бұрын
So he is diverting people in different issues like criticising kcr
@gonarao547626 күн бұрын
TELAKA PALLY RAVI GARU has good talk. pro Nageswar vishlationa very worst . he is very opportunist talk.
@111aaa2212 күн бұрын
Cheap politics
@111aaa2212 күн бұрын
Kcr is great always
@dreamers98326 күн бұрын
Kcr ni thittadam thappinchi em cheyaru. Education medical sports ivi matladey chatha kaadu. Common sense undali koncham aina. Thittadam valla vere partys ki sympathy osthadi congress ki unna peru kottukupoddi
@shankerkamutala996426 күн бұрын
Papam peruguthunnade. Sarvanasanam korukuntunnaru. Ente nunche modalu agunu
@rammohancharabuddi97626 күн бұрын
Sonia family members manarse alantide
@111aaa2212 күн бұрын
Cm ki chala over ekkuva aiyndhi…..again kcr will come
@vangalasrinivas140315 күн бұрын
Waste Gumpu mesthri govt..waste CM of India..only shouting ..shouting CM and scolding CM
@srini01234525 күн бұрын
Revanth Reddy most vulgar politician. He should be doing business in a fish market.
@ravikanthactortollywood852225 күн бұрын
Soniya nu inka italian sambhodhinchadam chala tappu. kishan reddy inka ea kaalam lo unnadu.
@ramchanderraojoginpalli132123 күн бұрын
Emi cheyyaleka pothunnanane frustration tho chillara bhashalo matladadam enthavaraku sababu
@babuthotla961224 күн бұрын
కరెక్ట్ చెప్పినవ్ సార్ వానికి
@bojjajagathreddy218720 күн бұрын
Revanth malli e election lo geluvadu
@bharathnarishetti109026 күн бұрын
Unfortunate thing is that this channel neglecting most important issues, very sad. 😢
@reddygarisudhakarreddy318819 күн бұрын
Tlakapale ncb RAVATUNUKUDA VATIRAKUDV
@ad894325 күн бұрын
Sonia kaallu kadigi nettina jalluko ani Kishen Reddy ku cheppadu Revanth Reddy. Modi ku gulamvi Gujarath po annadu. Anduke Kishen Reddy nu Itsly pommannaru Daantlo tappemundi. Modi Bjp Telanganaku addu paddara ? Bjp oppukunnadi kada Telagana ivvalani. Pranaloddi Telangana techindi KCR. Yevari daya bhiksha kaadu. Revanth Reddy haddulo undali Hundaga maatladali Galli leader laaga srsudu kaadu.
@karkasudhakar633226 күн бұрын
CM Ki Fustration peak
@hanumanthreddychalla169726 күн бұрын
ఈయనగారు కూడ వన్ సైడ్ విశ్లేషకుడు, మొదట గులాం అని మాట్లాడిన వాడు రేవెంత్, దాన్ని కౌంటర్ చేయడానికి మాట్లాడింది కిషన్ రెడ్డి , ఇక్కడ సీఎం పదవి ఊందని రేవంత్ ఈ మధ్యన ఎక్కువ రెచ్చిపోతుండు , పోయే కాలం దగ్గర వచ్చినట్టుంది. ఇచ్చిన గారంటీస్ ను పక్క దారి పట్టిచ్చిండు , అబ్బద్దలతో గడుపుతుంది, ప్రజలు గమనిస్తురు కర్రు కాల్చి వాతపెట్టుడు ఖాయం.
@ashokgadipelly81726 күн бұрын
నాగేశ్వర్ రావు కాంగ్రెస్. Official spokes పర్సన్ లాగా మాట్లాడుతూనే ఉన్నాడు
@geethacharytupurani377526 күн бұрын
Revanth nu chusunte SONIA DABBU DANMMA AND RAHUL CHARACTER TELISINDI
@srinivasyadav267826 күн бұрын
Revanth bathuke andarini thokkukuntu ravadam, inter lo love chesi lepukapoyi marriage chesukovadam nundi start chesindu
@g.srinivasreddy302825 күн бұрын
Sir..meeru kuda Telangana ku support cheyale... starting...his language is very bad....
@b.srinivasreddy49826 күн бұрын
Dikkumalina khangress brs mim mukth telengana India
@ramuthavula79426 күн бұрын
Jagga Reddy garu open ga samakyavadi Ani cheppindu , Dani gurunchi em chebuthav cm Garu
@raghavareddy370222 күн бұрын
Kcr. Entakanna. Darunamuga. Matladinadu.
@RTR-k4i26 күн бұрын
అరె ఓ పుల్లారావు, కేటీఆర్ ఒక ముఖ్యమంత్రిని హౌలా గాడు అనొచ్చా. కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలా తెలంగాణలో రాజకీయ విలువలు పోగొట్టింది కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కేసీఆర్ కేటీఆర్ ఎలా మాట్లాడుతున్నారు అధికారం పోయి బతకలేక పోతున్నారు చూస్తున్నావా
VERE VALLANU ANOCHCHO LEDO GAANI, RANDA REVANTH REDDY LANTI VAALLANI HOWLE GAADU ANUDE KAADU, KATTHI KO KHANDA GAA NARAKALSINDI, ATLA CHEYYANANDUKE NOTIKI MUDDI KI TEEDA LEKUNDA MAATLADTHUNDU.
@skbandari26 күн бұрын
😂😂😂 మార్పు వచ్చింది నీకు... బూతులు తిట్టలేదు రేవంత్ రెడ్డి....... చిలక పలుకులు మాట్లాడుతున్నారు... లే 😂😂😂😂 బ్రెయిన్ లేని వాళ్లు ఇలాగే ఉండాలి 😂😂😂😂
@Rఅజు19 күн бұрын
Worst cm in Indian history
@vraoch578224 күн бұрын
Vedu appudu pavuram ayyi pothado Telangana lo
@BapanaGallibapana26 күн бұрын
Telanganaku. Ok. Cm. Mayidi. Etha. Enamaina. Basha. Akadavinaledu..
@jaswanthiboyapati995623 күн бұрын
Neeku emiendi Ravi , nevu edi matladite nevu adi correct?
@GSBABUINDIA27 күн бұрын
నువ్వు నేర్పిన విద్య మనకు శిరోధ్యారం
@nvnagricovenkatanvnagricov658026 күн бұрын
Worst CM of India
@muraliuppula26 күн бұрын
సరే రేవంత్ రెడ్డి గాడికి ఒక చిన్న కథ శ్రీశ్రీ గారి శ్రీశ్రీ గారు ఎంతో చాలా గొప్ప రచనలు రాసేవాడు ఒక రోజు ఆయన రచనలు మానేశాడు ఆయన రచనలను రోజు చదివే ఒకతను ఒకరోజు శ్రీశ్రీ గారికి కలిసి అయ్యగారు నమస్కారమండి సార్ మీరు ఈ మధ్యలో రచనలు ఎందుకు మానేశారు అని అడిగాడట దానికి శ్రీ శ్రీ గారు బదులిస్తూ నేను తాగుబోతుని అయ్యా నేను సిగరెట్ పడతాను నాకు చెడు అలవాట్లు ఉన్నాయి కాబట్టి మానేశాను అన్నాడట ఎదుట ఆయన స్పందిస్తూ ఏమన్నాడంటే అయ్యా మీరు రాసే రచనలు మాకు ఉండ గా మీరు తాగి పడేసిన సీసాల గొడవ మాకెందుకు అని బదులు ఇచ్చాడట ఎదుటి వ్యక్తి దాన్ని శ్రీశ్రీ గారు పురాణ ఆల ఆలోచించుకొని రచనలు రాస్తూ ముందుకు సాగాడు అంట😅 రేవంత్ రెడ్డి విషయానికొస్తే ఎడ్డి వానికి మల్లెపువ్వు ఈ స్తే ముడ్డిలో పెట్టుకున్నాడట రేవంత్ రెడ్డి పరిస్థితి అది😅😅 కాంగ్రెస్ పార్టీలో ఎందరో మంది సీనియర్లు ఉండి ఒక దరిద్రుని సీఎం చేస్తే ఎట్లా ఉంటది మరి