లా ప్రకారం మాట్లాడాలి. సింపతీ ఎప్పుడు ఉండాలి. దానికి ప్రభుత్వం ఉంది. అల్లు అర్జున్ ని జైల్లో పెడితే పోయి న రేవతి కి శాంతి కలుగుతుందా? ప్రభుత్వం తప్పు కప్పిపుచుకోవటం సింపతీ వేషాలు వేస్తారా? అర్జున్ నీ జైల్లో పెడితే రాబోయే తొక్కిసలాటలో చంపే ఆలోచనలను రేవంటారెడ్డి ఆపగలడా? నిష్కర్షగా మాట్లాటం నేర్చుకోవాలి. గోపి లాగా మాట్లాడకూడదు!
@నమస్కారంప్రజలారా2 сағат бұрын
నువ్ చెప్పిన లాజిక్ ప్రకారం accident లో ఒకడు పోతే లేదా మర్డర్ చేస్తే చేసిన వాడిని జైలులో వేస్తె చచ్చిన వారి ఆత్మ శాంతిస్తుందా 😂 అని వదిలేయాలా ? అల్లు అర్జున్ గాడికి car show చేయడానికి permission లేదు ఇలా చేయడం వాడు రెండోసారి ఒకసారి court వదిలేసింది . ఈ సారి ప్రాణం పోయింది ఇంకొకళ్ళు almost dead . ప్రభుత్వానిది తప్పు ఏముంటది లిఖిత పూర్వకంగా చెప్పారు పోలీసులు పర్మిషన్ లేదు అని . అల్లు గాడికి ఇంత కూడా పశ్చాత్తాపము లేదు రెండు రోజులకి ట్వీట్ వేసాడు . హాస్పిటల్ లో ఉన్న బాబుకి వైద్య సహాయం చేయలేదు 😢రేపు పోయాక ఎన్ని లక్షలు ఇస్తే ఎం ఉపయోగం
@నమస్కారంప్రజలారా2 сағат бұрын
జైలులో పెడితే తొక్కిసలాట ఎందుకు జరిగెత్తి అప్పుడి ఇరగొట్టి కుర్చోపెడతారు 😂. జగన్ ని చంద్రబాబుని పెద్ద పెద్ద లీడర్స్ ని అరెస్ట్ చేస్తేనే దిక్కులేదు బొచ్చుగాడు వీడిని అరెస్ట్ చేస్తే జరుగుతుందా ? పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ maheshbabu ప్రభాస్ కంటే ఎక్కువ fans ఉన్నారా వీడికి ?
@MasonAvenue7 сағат бұрын
He seems to be❤ only sensible person in Telugu film industry. His opinion is the same as my thinking
@sridama23903 сағат бұрын
Inkitha jnanam, humanity leni thosi, thokkese manushuladi first crime