రేవతి చావుకు అందరూ దోషులే..! | Sandhya Theater | Allu Arjun Vs Revanth Reddy | Nagarjuna

  Рет қаралды 23,454

Tree Media News

Tree Media News

Күн бұрын

Пікірлер: 95
@JanakiTigala-qr9ls
@JanakiTigala-qr9ls 5 сағат бұрын
నిజంగా అండి చాలా బాగా చెప్పారు
@gopalreddy1960
@gopalreddy1960 4 сағат бұрын
Ego CM (ఇలా చేస్తే Chief Minister అవ్వడు Cheap Minister అవుతాడు) పేరు గుర్తుపెట్టుకోనేలా పరిపాలించాలి, అంతే కానీ అధికారం వుంది కదా అని బలం చూపించకూడదు, ఆ కుర్చీకి వున్న మర్యాద పోగొట్టకూడదు ఆ కుర్చీలో వున్న వారు ఏమీ చేసినా చెళ్లుద్ది, అది రేవంత్ గొప్ప కాదు ఆ పదవి పవర్, దాన్ని ఉపయోగించి చేయవాల్సింది అభివృద్ధి, ఇలా చీప్ ట్రిక్స్, ఈగో కోసం ప్లే చేయడానికి కాదు.. ఆ కుర్చీకి తగ్గట్టుగా పనులు చేస్తే ఎవరూ నీ పేరు మర్చిపోరు ఇప్పటికీ నెహ్రూ, గాంధీ, ఇందిరమ్మ, వాజపేయి, పీవీ, లను మార్చిపోయామా? పేరు అనేది నీవు తెచ్చుకోవాలి భయపెట్టి కొనుక్కోకూడదు.. ఇంత ఎగోతో ఒక సిఎం వుండడం మన రాష్ట్రానికే చెడు పేరు తెచ్చే అవకాశం వుంది... ఇది చాలా తప్పు.. అల్లు తప్పు చేసి వుంటే అది కోర్టు చూసుకొంటుంది సిఎం గా నీవు చూసుకోవాల్సిన పనులు చాలా వున్నాయి, నా పేరు మర్చిపోయాడు, అలా ఎలా మార్చి పోతాడు, ఇది కాదు.
@siri7333
@siri7333 Күн бұрын
Nijanga chala baaga chepparu sir hats off
@nagabhushanraokonda339
@nagabhushanraokonda339 7 сағат бұрын
Nicely narrated Sir.
@apparaonadella3083
@apparaonadella3083 Күн бұрын
My feelings r same.
@venkatanarayanasarmaakella7980
@venkatanarayanasarmaakella7980 Күн бұрын
ఈ సంఘటనలో ఎవరి పాత్ర వారు పోషించి ఉంటే దురదృష్టకర సంఘటన జరిగి ఉండేదా? సినిమా హాల్ లో సీట్ల సంఖ్య వరకే టిక్కెట్లు అమ్మి వారినే అనుమతించడం చేసి త్రొక్కిసలాటను నివారించి ఉండాల్సింది!
@Crm59
@Crm59 15 сағат бұрын
Excellent explanation
@davidkumar-f3s
@davidkumar-f3s 12 сағат бұрын
అలాంటి సినిమాల కి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? లూటీలు, మర్డర్లు మానభంగాలు, కబ్జాలు స్మగ్లింగ్ లు చాలవనా నేరపరమైన చిత్రాలు అనుమతివ్వకూడదు. పాతకాలం సినిమాలు, స్టోరీలు ఉఃడాలి.
@chittibabun8772
@chittibabun8772 23 сағат бұрын
Meeru correct ga explain chesaru.asalu middleclass prajalakubuddiledu
@Snjv88
@Snjv88 7 сағат бұрын
Responsible Analysis
@anjaneyulua7596
@anjaneyulua7596 9 сағат бұрын
Correct analysis
@saradamanchiraju2980
@saradamanchiraju2980 7 сағат бұрын
100% correct
@SwaralayaVja
@SwaralayaVja 14 сағат бұрын
Perfect analysis
@indiaindian8886
@indiaindian8886 11 сағат бұрын
Correct ga chapparu sir
@VenkataRamana-yw3kx
@VenkataRamana-yw3kx 10 сағат бұрын
Good analysis.
@OurCineWorld
@OurCineWorld 11 сағат бұрын
చాలా బాగా వివరించారు sir 🙏🙏
@KAMESWARARAOPATHIVADA-m6e
@KAMESWARARAOPATHIVADA-m6e 9 сағат бұрын
Meeru chala baga chepparu
@appireddy6785
@appireddy6785 14 сағат бұрын
Good analysis
@anuradhapuvvada692
@anuradhapuvvada692 15 сағат бұрын
Baga chepparu sir
@prasadnandigam5171
@prasadnandigam5171 Күн бұрын
ఓ యాంకరంజి సారు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు
@jayamanikalluri9604
@jayamanikalluri9604 22 сағат бұрын
Adi correct kaadu.
@haribabuattuluri3723
@haribabuattuluri3723 13 сағат бұрын
SUPER ANALYSIS SIR
@SakalaShobarani
@SakalaShobarani 9 сағат бұрын
baga chepparu sir
@vasunethinti6705
@vasunethinti6705 17 сағат бұрын
ఇంతవరకు ఎక్కడ ఉండిపోయారు ఇప్పుడు అందరూ స్క్రీన్ లోకి వచ్చి హీరో కి సపోర్ట్ చేస్తున్నారు చనిపోయాన్వాడు సామాన్యుడు కదా చనిపోయిన మీకు అవసరం లేదు. రేవతి కుటుంబ ఏమికి తెలుసు యముడు థియేటర్ కి వస్తాడు అని. సినిమా కి అని వచ్చి పైకి పోయారు
@Shubham-p2r
@Shubham-p2r 15 сағат бұрын
Meeru video malli choodandi modatlo aa family thappu gurinchi aayana clear gaa cheppaaru.
@kallanageswari60
@kallanageswari60 6 сағат бұрын
👍👌
@anbaalayam_Telugu
@anbaalayam_Telugu 22 сағат бұрын
exactly memu anukunnam. Mirokkare truth matladaru sir.
@sujathaneeratins9333
@sujathaneeratins9333 14 сағат бұрын
Yes sirr
@sujithpanasaHERO9
@sujithpanasaHERO9 8 сағат бұрын
సినిమాహాల్ వ్యాపార స్థలము. అతల్లి జనాలను చూసి వెనక్కిపోవాలి
@SuneethaAravapalli-ug4gi
@SuneethaAravapalli-ug4gi 8 сағат бұрын
Meeru cheppindi 100 persent correct aa show ki vellatam anedi aahubend thappe
@LovelyBeaver-nq4es
@LovelyBeaver-nq4es 21 сағат бұрын
Super ga chepperu sir. 🙏
@JanakiTigala-qr9ls
@JanakiTigala-qr9ls 5 сағат бұрын
అల్లు అర్జున్ కి థియేటర్ ఉండగానే తెలుసు అన్నది నిజమే ఐతే నిజంగా తప్పు
@nageshkakumanu
@nageshkakumanu 9 сағат бұрын
Yes
@cnuR-px4bh
@cnuR-px4bh 18 сағат бұрын
Ippati varaku matladina vaarilo veeru chala matured ga matladaru… nice
@pabolurahul7432
@pabolurahul7432 Күн бұрын
Supper gaa chaparu sir balanced talk
@rajk3089
@rajk3089 Күн бұрын
Allu Arjun ki baga craze ane pichi pattindi... national award winner ala negligence tho ela untadu ?? why does not he go to Mumbai to increase his craze ??
@sujathas2179
@sujathas2179 12 сағат бұрын
Everyone needs privacy, space and time
@b.svardhanidevi2907
@b.svardhanidevi2907 13 сағат бұрын
ఇది. కరెక్ట్
@ramasukumaraluri9354
@ramasukumaraluri9354 19 сағат бұрын
Rates pencharante Aamyaamyaa baagaa multi vuntundhi.
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy Күн бұрын
Thank you Tree Media.Respected Sri Nagarjuna garu.As you correctly said*,is there no time for the family where the lady had died in the Stampede that occured during the Release of Allu Arjun*s Picture and Spending Rs 15000(from a middle class family)?They could have seen the film later,so they are also to be blamed.As you said sir,Allu Arjun has behaved immaturely and arrogantly during his Press meet.Yes Sir,as you said a mistake committed either wantedly or innocently is a mistake and no one is above the LAW and have to be punished for involving in crime done accidently or Purposefully.
@lakshmik29372
@lakshmik29372 15 сағат бұрын
మీరు మంచి పాయింట్ తీశారు. మిడిల్ క్లాస్ వారికి కనువిప్పు
@vraj7478
@vraj7478 Күн бұрын
He should have known. Otherwise, why would someone ask him to leave the movie early
@srinivasamurthymula8797
@srinivasamurthymula8797 7 сағат бұрын
ఏపీ లొ విజయవాడ వరదలు, తెలంగాణలొ అల్లు అర్జున్ కేసు, రెండు గవర్నమెంట్ ఫెయిల్, సార్ మీ జనరేషన్ లోని భార్యలు కాదు, భర్త వద్దు అంటే వినే రకాలు కారు, ఇది పుష్ప - 1 కాదు వాళ్ళు బాగా హైప్ ఇచ్చారు , టికెట్ తీసుకున్న వాళ్ళు బయట ఎందుకు ఉన్నారు ? చనిపోయిన విషయం మర్నాడు తెలిసింది అన్న వ్యక్తి సీఎం గారు మాట్లాడిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, కానీ తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్ వెళితే ఇంత జరుగదు, సార్ రామాయణంలొ వనవాసం గురించి మాట్లాడుతారు, చక్కగా పరిపాలన గురించి మాట్లాడరు,
@indiaindian8886
@indiaindian8886 11 сағат бұрын
Meeru chapinde correct
@saralarao8335
@saralarao8335 11 сағат бұрын
You smarty
@puvvadasudhakarbabu4325
@puvvadasudhakarbabu4325 13 сағат бұрын
When no permission was given by police, why police have escorted his rally and why police have not stopped him before reaching sandhya talkies. Please clarify
@gayathrisrimatrenamahaorug8212
@gayathrisrimatrenamahaorug8212 10 сағат бұрын
జగన్ ఫ్రెండ్ కదా అలానే వుంటాడు
@NageswaraoRam
@NageswaraoRam Күн бұрын
He is very correct
@chandrashekarm9130
@chandrashekarm9130 13 сағат бұрын
Allu Arjun has also come with his children to the movie when it is A certified
@santhianandrajamani4790
@santhianandrajamani4790 21 сағат бұрын
Week days lo school unnappudu kids ni cinema ki tisuku vellatam chala thappu..
@saralarao8335
@saralarao8335 11 сағат бұрын
Correct why only bunny
@moorthyps4947
@moorthyps4947 6 сағат бұрын
The high budget movies have a Pan India .After few weeks they sell it OTT and make huge profits. The police and forest staff are shown in a bad taste
@venkatalakshmi2540
@venkatalakshmi2540 4 сағат бұрын
Video 100% vastavam, AA Cloud 9lo vuntunnadu, atani performance National levello vundocchugaka, kani storyline worst, ayina NATIONAL AWARD ivvadam very surprising, overallga jarigina nastanni yevaru bhari cheyyaleru!!!
@dhanalakshmikammana6476
@dhanalakshmikammana6476 21 сағат бұрын
Social responsibility 😢
@Koutilya60
@Koutilya60 11 сағат бұрын
Police let them have introgation at AA house
@radhanandigam9270
@radhanandigam9270 11 сағат бұрын
Husband never raised any issue. It seems , he was with his daughter. The actor should have taken police protection by paying necessary fee with little private army. Yes the spectators are more responsible for this stamped.
@manohararao1613
@manohararao1613 6 сағат бұрын
Super Points Cheparu Nenu anukunade Cheparu, Mamata Vinaru kada. Kavalani Chesthunaru.
@anuradhapuvvada692
@anuradhapuvvada692 15 сағат бұрын
Allu Arjun ki telivi leni head weight ekkuva first day family tho ravadam emitandi nagarjuna garu Parties rajakeeyam bagaledu
@postman.2933
@postman.2933 8 сағат бұрын
Allu arjun enduku tana pillalato movies ki vachaadu. A Certificate movies ki?
@jayasreeloke2441
@jayasreeloke2441 13 сағат бұрын
Budget ekkuva enduku chestunnatto? Adi ekkuva ayindani prajala meeda ruddadam entha varaku correct?
@nareshchekoti9647
@nareshchekoti9647 12 сағат бұрын
Revathi chanipothe chalinchina revanth reddy gurukulallo pillalu chanipothe enduku chalinchadam ledu
@umadeviadipudi8811
@umadeviadipudi8811 12 сағат бұрын
Maku ade anipimchindi
@sudhakarbhimavarapu2667
@sudhakarbhimavarapu2667 4 сағат бұрын
It's true this is nusence case
@venkatanarayanasarmaakella7980
@venkatanarayanasarmaakella7980 Күн бұрын
చట్టం ఎవరికీ చుట్టంకాదు కదా?
@Chalapathirao-r6g
@Chalapathirao-r6g 21 сағат бұрын
Allu Arjun kuda wife, pillalni tisukuni velladu kada, middle class husband kuda chachi potarani telisi velladu kada.
@srinukarampudi5876
@srinukarampudi5876 22 сағат бұрын
💯🗝️💯 👍👍 🙏🙏
@kelamsatyanarayana4991
@kelamsatyanarayana4991 22 сағат бұрын
Orey kula pichhinayala, Hindi vallu ichharu collection 700cr, orey pichhinayala , emi analysis verri nayallu
@nagarajyalakshmiveluvolu5663
@nagarajyalakshmiveluvolu5663 Күн бұрын
కర్ణుడి చా వుకి ఆరు కారణాలు
@Chalapathirao-r6g
@Chalapathirao-r6g 21 сағат бұрын
Allu Arjun ki mechurity ledu kada middle class husband ki aa mechurity untunda
@nraju243
@nraju243 Күн бұрын
e issue lo inta nutral ga evaru matlada ledu🙏
@kvlprasad5769
@kvlprasad5769 7 сағат бұрын
Vacchina collection lo oka 500 kotpu police dept. Ki oka 500 kotlu RR padeste...case nimishamlo close yi....sorry statement vachestundi ....state govt. Ki ippudu dabbulu kavali padhakalaki leka pote aayana seat poye paristhiti vostondi
@srinivasarao36
@srinivasarao36 12 сағат бұрын
అల్లు అర్జున్ వల్ల సినిమా ఇండస్ట్రీ అయిపోయింది😅😅
@kelamsatyanarayana4991
@kelamsatyanarayana4991 22 сағат бұрын
Pushkarallo 30 died , who is responsible
@ThinkBeforeYouAct-p1u
@ThinkBeforeYouAct-p1u 21 сағат бұрын
3:18 Hello mister.. 1) stop victim blaming.. Kids vinaru ee kaalamlo... Too much chesthunaru... Mad fan valla koduku.. may be gift isthunadeno.. 2) aa middle class salary person antha petti tickets enduku konnadu? anedhi none of your business .... Idhi kaadhu point... Asalu chaduvukunava nuvu?????
@nandunandy7066
@nandunandy7066 9 сағат бұрын
Don't Rise Rates PENCHADDU, Only Morning show ivvali, Ikkada family members Chanipote, help to family members ku, Pichollu week tarvata chudali Or something, Allu Arjun Aravind Over action ekkuva, Evvaryna Negative loki pote, Outside cinema field pillalu astulu immediately following government orders close cinema halls🕉️🕉️🕉️
@kurmadasusitaram1227
@kurmadasusitaram1227 Күн бұрын
Chala tappu matlafutunnaru meeru
@hanubommaraju8982
@hanubommaraju8982 Күн бұрын
Asalu one thing sir Cinema bagunte prajalu choostaru, Eee hype anavasaram. Prajalaku kooda budhhi,jnanam undali.Family to modati rooju choodakapote EMI nashtam.
@Shubham-p2r
@Shubham-p2r 14 сағат бұрын
Ee whole episode lo Allu Arjun dollathanam bayata padi di. Athadiki common sense thakkuva and telivi koodaa chaalaa thakkuva anthe gaani dushtudu kaadu
@RamMohan-cl5ff
@RamMohan-cl5ff 20 сағат бұрын
flim reports di Thappu..heros ki over hype isthunnaru
@hanubommaraju8982
@hanubommaraju8982 Күн бұрын
Eee actors prajalu dabbuto hero lu avutunnaru.kani oka stage vacchinatra pogaru ekkuva avutunnadi.
@srinivasrao6898
@srinivasrao6898 5 сағат бұрын
Meturity leveols doun
@kondepatinagamani3260
@kondepatinagamani3260 10 сағат бұрын
మనిషి ప్రాణాలకు విలువ ఏది. ఒకామె చనిపోయింది అని తెల్సి అయ్యో,ఫస్ట్ డే అంటే ఎంతో కర్చుపెట్టుకుని నా సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళకి ఇలా జరిగిందా అన్న బాధ అతనిలో కనిపించలేదు.అదే బాధగా ఉంది అందరికీ.ఇక ఈ పిచ్చి తగ్గించుకుంటే మంచిది అందరూ.వాళ్ళు బానే ఉంటారు.భార్య లేకుండా ఆ చిన్న పిల్లల్ని సాకాలి, అది అతనికి ఎంత కష్టం.ఇది మనందరమూ గమనించుకుందాము.
@neelamkistaiah5693
@neelamkistaiah5693 5 сағат бұрын
Samanya midil klass familevallu chesina godavakadhu allu arjun ellu kulakoduthada dhenivenuka pedhachethulunnae
@reset.india20
@reset.india20 22 сағат бұрын
2014 లో సోనియా కాంగ్రెస్ చేసిన విభజన, తెలుగు జాతి మధ్య శాశ్వత విభజన చేసింది. 25 నియోజక వర్గాలలో కీలక సీమాంధ్ర సెటిలర్స్ ఇప్పటికీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ కి వేస్తున్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, వ్యాపారాలు, ఉద్యోగాలు హైదరాబాద్ లో వుండి పోయి అటు ఆంధ్ర వెళ్ళలేక, ఇక్కడ అవమానాలు , తిట్లు తింటూ, మౌనం గా వుండి పోవాల్సి వస్తోంది.
@Murpaprabhakar
@Murpaprabhakar Күн бұрын
నమస్కారం సర్. చాలా బాగా చెప్పారు సర్. సినిమా చూడాలని క్రేజ్ తో ప్రేక్షకులు తిఏటర్ కూ వస్తారు సర్. కానీ ఈ విషయం లో బాధితులు చేసింది చాలా తప్పుసర్. రష్ ఉన్న చోట తల్లి తండ్రుల భాధ్యత ఎక్కడ ఉంది సర్. ఇందులో భదితులదే మొదటి తప్పు. ఫిల్మ్ చూలనుకుంటే ఈవేళ కాకపోతే ఇంకోసారి. లైఫ్ రిస్క్ లో పెట్టే ఊపులో ఎందుకు వెళ్ళాలి. మీరన్నట్లు ఇందులో అందరిదీ తప్పే సర్. కేసు మీదికొస్తుందని వారి వారి వైఖరిలో వారు వారు ఏదో ఒకటి చెప్పి తపించుకొనే ప్రయత్నం. చాలా సాగతిస్తున్నారు. నాయుడు, బెంగళూరు
@garigipatigangadhar2797
@garigipatigangadhar2797 20 сағат бұрын
Police mind ganmme tho tappinchikotaniki AA ni Bali chesaru…. Who opened gates there?
@ramanamurthy6221
@ramanamurthy6221 5 сағат бұрын
kzbin.info9PiMtEP6AEc?si=3vVdHos1jGLO0JAR మీ విశ్లేషణ చాలా బాగుంది
@udayalakshmi870
@udayalakshmi870 11 сағат бұрын
Good analysis
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Pranay Amrutha Wedding Video
4:21
John Thagaram
Рет қаралды 97 М.
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН