సినిమాల్లో హీరో .కానీ రియల్ లైఫ్ లో మాత్రం మానవత్వం లేని జీరో.,కనీసం ఏం మాట్లాడుతున్నాడో తెలీదు.అది కూడా పేపర్ చూసి చెప్తున్నాడు. ఫేస్ లో మాత్రం విపరీతమైన ఆటిట్యూడ్ చూపిస్తూ అహంకారం ప్రదర్శిస్తున్నాడు.
@chodipallimutyalanaidueee80535 күн бұрын
Tappu ra alage mataladakudadu ra
@bshankar43205 күн бұрын
Jail lo veyyaali allu arjun ni
@manju12345678915 күн бұрын
@@chodipallimutyalanaidueee8053vadivalla oka thalli chani poinfi oka pillaru chavu brathukullo unnafu vadi moham lo ekkadina aa vadha unda celebrations Inka partying repu podduna inko fan chain poina vadu anthe meere erri avuthary
Pk unte ah situation lo revanth em chesevaadu appudu parinamaalu etla untay Cheppu thambi,
@madhureddy61824 күн бұрын
@@Sam-246pk vunte AA chanipoyina chellemmanu intidaaka bujala meeda mosukelle vaadu.
@gvenugopal10515 күн бұрын
రేవంత్ రెడ్డి కరెక్ట్ 100%
@zenithmallampalli66515 күн бұрын
Ne valla evadana accidental ga chanipote apudu niku ardam Avtndi Revanth hero or zero. Hydra lo chala houses kulchesaru and many committed suicide. What about it😊
@luckyrathod15 күн бұрын
Mana valla accidentally jarigithe manam paripom ga kanisam oka sari ayina chushada , cheppu @@zenithmallampalli6651
@Olauber2345 күн бұрын
ఆ సినిమా ధియేటర్లో చనిపోయిన స్త్రీ ఆత్మగా అంటే దయ్యంగా మారి అల్లు అరవింద్ ఇంట్లో తిష్ట వేసి వాళ్ళు చేస్తున్న దుర్మార్గానికి కక్ష తీర్చుకోవాలి.
@pushpakbejjanki33455 күн бұрын
Correct
@Satya-z1j5 күн бұрын
Super cofirm
@dmrentertainment42595 күн бұрын
😂😂😂😂😂😂
@Ssv7785 күн бұрын
Yes
@duas744 күн бұрын
Real ga ala jarigite entha baguntadi ,but alantivi cinema lo matram jarugutai😢😢😢
@venkatesh.n71965 күн бұрын
Allu Arjun మొదటిగా రేవతి కుటుంబానికి 20 కోట్లు డబ్బు ఇవ్వాలి ఎందుకంటే ఈ సినిమా 2000 కోట్లు డబ్బు చేసింది కాబట్టి అల్లు అర్జున్ దోషి అని తేలింది అతన్ని కఠినంగా శిక్షించాలి .సీఎం రేవంత్ రెడ్డి 100% నిజం పలికారు
@Bhaskar-f1y5 күн бұрын
2000 కోట్లు చేసిందా. లెక్క పెట్టావా నువ్వు . బొచ్చు 1000 కోట్లు రాలేదు. నువ్వు తప్పు లెక్కలు చెప్పకు. ప్రొడ్యూసర్స్ అబద్ధాలు చెపుతారు
@chodipallimutyalanaidueee80535 күн бұрын
@@Bhaskar-f1y10 kotulu kuda raledhu bro fake collection kada bro nuvvu chepindii correct bro valla family kee 10 crores ichey Manu
@Bhaskar-f1y5 күн бұрын
@@chodipallimutyalanaidueee8053 అవును బ్రదర్
@pushpakbejjanki33455 күн бұрын
Yes
@advithagirada4065 күн бұрын
Mari revanth reddy valla brothers ni em cheyatledhu endhuku idhena samanatvam...
@sivasuvarnavlogs5 күн бұрын
బాల్లయ్య బాబు షోలో మహా ప్రగల్బాలు పలికారు సారు 😮 ఆడవారికి. అమ్మాయి లకు ఏమైనా అయితే నాకు చాలా కోపం వస్తుంది అని..... 😞 అర్ధం అవుతుంది ఇప్పుడు అవన్నీ చెప్పడానికి మాత్రమే అని సినిమా సినిమా సినిమా....😢 ఎంతసేపు సినిమా హిట్ అయింది ఎంజాయ్ చేయలేదు అని ఫీల్ అవుతున్నాడు.....😢 సో సాడ్ 😞 ఇలాంటి వారికోసం ఫాన్స్ మళ్ళీ ఆర్మీ 🫣...... 🙏
@saideepikadeepu60155 күн бұрын
Correct cheparu sir
@KR-ne7zr4 күн бұрын
తగ్గేదే లే ఇపుడు తగ్గాలి 😂😂
@narendraroyalznamala64794 күн бұрын
ఎం పికలేరు బ్రదర్ అంట😂
@venkyramana87065 күн бұрын
I love you revanth anna
@NaaIndia5 күн бұрын
Good. CM🎉
@BalakrishnaNukarapu5 күн бұрын
True speach true news
@RavicharyVlogs5 күн бұрын
CM good
@ChinarajuBathula5 күн бұрын
రేవంత్ రెడ్డి అన్ ఫైర్ 🔥🔥🔥🔥🔥
@VinodMandadi-se4xd5 күн бұрын
అల్లుఅర్జున్ ని చెప్పుతో కొట్టినా తప్పు లేదు వాడు హీరో అయితే ఎవడికి గొప్ప
@wincy1435 күн бұрын
అల్లు అర్జున్ కి సుఘర్ ఉన్నట్టు ఉంది... అందుకే నీళ్ళు ఎక్కువ తాగుతాడు 😂😅😂
@madhureddy61824 күн бұрын
పోలీసుల ఉ* తాగుతున్నాడు
@RameshT-q5i5 күн бұрын
వాడు హీరో కాదు జీరో అసలైన హీరో అంటే రేవంత్ రెడ్డి సార్
@Sribalaji-k6d5 күн бұрын
My bro revanth reddy anna no 1 c m
@anilkumarkota50275 күн бұрын
అల్లు అర్జన్ ని బహుశా పోలీసులు గెస్ట్ హౌస్ లో ఏ పార్టీకో అతిధిగా తీసుకెళ్లుతున్నామని హడావిడిగా చెప్పి ఉండ వచ్చునేమో . పాపము పసి పాపాయి అయిన అర్జనుడుకి ఈ విషయము అర్ధము కాలేదేమో . ఇకపోతే భవిష్యత్తులో ఎక్కడ ఎవరు చనిపోయినా ఆటువంటి త్రోపులాట లో చనిపోయారని అంటారేమోనని అప్పుడు వారికి కష్టార్జితమైన రూపాయె పాపాయో ఇవ్వాలనేమో అని అర్జనుడు భయపడుతూ వుండవచ్చునేమో . మొత్తానికి అర్జనుడు విషయాన్ని గబ్బు గబ్బు చేసుకుంటున్నాడు. బెయిలు మీద వచ్చిన అర్జనుడు కోర్టు ఆదేశాల ప్రకారము ఏమి మాట్లాకూడదని తెలిసి కూడా అర్జనుడితో ఇంటర్వ్యూ చేస్తున్న విలేఖరులు కూడా అదో రకమనుకోవాలి. తెలంగాణాలో అల్లు అర్జన్ ఆస్తులు స్వాధీనము చేసుకొని అవి పేదలకు పంచేయాలి . దెబ్బతో అర్జనుడి తల పొగరు దిగిపోతుంది.
@Bharatha2314 күн бұрын
మహిళా సంఘాలు ఎక్కడు వున్నారు 😢😢
@kommuri5 күн бұрын
నిజం ముమ్మాటికీ అది నర బలి
@KandikatlaSrinivas5 күн бұрын
Revanth. Anna. Nuvu. SupRr
@santhoshvampadapu99424 күн бұрын
అల్లు అర్జున్ మూవీ బ్యాన్ చేయాలి
@omsairam63685 күн бұрын
Allu arjun ki pawan కళ్యాణ్ ki నక్క ki nagalokaniki vunatha theda vundhi.. Allu arjun ni pawan gari tho polhakandmki pls
@ak-du3ed5 күн бұрын
Revanth reddy garu anandi
@sesadrinaidu44715 күн бұрын
Good👍 cm ❤ sir
@padhujogi2395 күн бұрын
Pawan Kalyan real hero , he is great 👍 human being
@s.pravinkumars.pravinkamur83442 күн бұрын
ఈ విషయం లో సీఎం సార్కి నా అభినందనలు
@davidalexsebastiank62505 күн бұрын
Jai Telangana Jai Jai Telangana
@gabbetanaresh5 күн бұрын
జై తెలంగాణ 🤝
@venkyarts96585 күн бұрын
మీ స్క్రిప్ట్ రైటింగ్ సూపర్ 5:42
@sivatejaswi5 күн бұрын
Vadu Bunny kadu Panni (Pandi)
@basinaveerabhaskar76635 күн бұрын
Allu Arjun eago ekkuva
@ks32705 күн бұрын
Balupu , ahamkaram kuda akkuve.
@basinaveerabhaskar76635 күн бұрын
@ks3270 anduke modda gudichipoyadu...
@arogyadhanrocksalt87584 күн бұрын
ఓ తల్లి ప్రాణం పోతున్న ఒక పసి బాలుడు ప్రాణాపాయ స్థితుల్లో వున్నా వేళ్ళకు సినిమానే ముఖ్యం అభిమానులు కూడా అంతే సినిమా వాళ్ళు సినిమా వారి తప్పు వున్నా వారంతా కలిసే వుంటారు సపోర్ట్ చేస్తారు ప్రజలు మాత్రం మన సాటి మనిషి చచ్చిపోతే సపోర్ట్ గా లేము ఎంత దౌర్భాగ్యం
@ak-du3ed5 күн бұрын
Evvaraitey Bunni ki support chestunnaro, vallu manavatwam lenivallu
@ks32705 күн бұрын
Manavatvam leni chillara manushulu.
@saideepikadeepu60155 күн бұрын
Well said bro manavatvam gurinchi evaru pattinchukoru valla hero ki support chestaru
@sivasuvarnavlogs5 күн бұрын
👍...... పవన్ సార్ ఇస్ గ్రేట్
@ChanduOG-bd2uc5 күн бұрын
Jayahoo mega family ❤️
@raviv26165 күн бұрын
Good video sir
@RaviKumar-gb8zs5 күн бұрын
Real star....Power. Star.....
@dharmasaitalluri82345 күн бұрын
Good evening Venkat anna
@chantibabugudise38455 күн бұрын
Real hero Revanth Reddy
@padhujogi2395 күн бұрын
Pawan Kalyan name only Goosebumps ❤
@Ssv7785 күн бұрын
Hospital ki 1 rupee kuda bill pay cheyaledhu,20 days ina ,andhuke govt meme pay chesthamu annaru.
@spraoduggirala33345 күн бұрын
Cm 100%
@knagarajchannel36455 күн бұрын
Telanga CM sir.Super sir
@SreyasSidharth14 сағат бұрын
Super miru
@manohareerla49434 күн бұрын
Real king always ma pk❤❤
@SamratSandeep-r2rКүн бұрын
Super cm sir ❤🎉👏
@nagaRajini-o5b11 сағат бұрын
👍
@rajarao-ti8pc3 күн бұрын
WE SUPPORT TELANGANA CM & TELANGANA POLICE, SALUTE 🙏
@SailajapSailu5 күн бұрын
Good. Cm
@lavanya21542 күн бұрын
Revanth sir great
@vijayaommi40885 күн бұрын
👍👍👍
@Ravi5534 күн бұрын
పోలీస్ లో అల్లు అర్జున్ కి గైడ్లైన్స్ ఇచ్చారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పింది అబద్ధం అనుకున్నా వీడియో చూశాక రేవంత్ రెడ్డి చెప్పింది 100% నిజం
@RangaSwamy-qz2nq4 күн бұрын
Grate cm revanth anna
@SaiChetan777gaming5 күн бұрын
వాడు చెప్పే వాన్నిఅబద్దాలు
@deepaknaidudeepak11475 күн бұрын
Cm ❤
@muvvalasubhashini51353 күн бұрын
Good CM🙏
@koppisettiramanjaneyulu52314 күн бұрын
పిసినారి పుల్లయ్య అర్జున్ Cm sir రేవంత్ అన్న రియల్ హీరో
@rajarammohanroy99204 күн бұрын
ఒరే డబ్బు కోసమే మీ డ్రామాలు...ఎవడికి తెలియదు
@mcharan94734 күн бұрын
అల్లుఅర్జున్😂😂 కు మైండ్ దొబ్బింది వీడు వీడ అబద్ధాలు
@tumulurivenki33094 күн бұрын
Great CM sir 👌👌👌
@sureshsuri91285 күн бұрын
True
@ChandhuP-u8z5 күн бұрын
First comment❤
@Pawankalyantrends6785 күн бұрын
Ipdu cinema meda intrest poindi bayya
@fashiontailors1345 күн бұрын
Jaipowerstar ♥️❤️❤️❤️❤️
@rajuburra15704 күн бұрын
Revanth reddy super sir❤
@sunilsviews34965 күн бұрын
Please do not compare allu arjun with pawan kalyan.. allu arjun oka attitude star.. oka nakka..
@rajup41885 күн бұрын
Pakka Jail Reddy plan
@adilalshmi_goud5 күн бұрын
Arrest cheyali tappe kada ila cheyadam ,
@sikhakollimanikanta87735 күн бұрын
It's really true revanth taking Tollywood industries very brutality
@mesmaths_english_science5 күн бұрын
Don't consider reel heros as your role models...
@lovelynaveen9455 күн бұрын
Che che velu అసలు హీరో లే కాదు
@lathadharanikota33494 күн бұрын
Revath reddy garu coret super allu valla cinima vallu entha nastpothro CM garu super super super
@Indiaplotsandflats10504 күн бұрын
25 Lacks అల్లు అర్జున్ ఇచ్చేది ఏమిటి మన తెలంగాణ లో 4 crore population వున్నారు అందులో 25% people 1 రూపీ ఇచ్చిన 1 crore అవుతుంది. శ్రీ తేజ్ ఫాదర్ scanner ఇస్తే one డే వస్తుంది.
@sekharpathivada79644 күн бұрын
సినిమా ఇండస్ట్రీ పై టాక్సలు పెంచండి అంతే కానీ టిక్కెట్స్ పెంచి మా జేబులు ఖాళీ చేస్తున్నారు .
@fashiontailors1345 күн бұрын
Supervenkatgaru
@ak-du3ed5 күн бұрын
HERO lu aitey public ga bharya barthalu muddu pettukovachha, Abhimanulaku kuda alagey cheyyala,
@SatyanarayanaChiriki-oq4tt5 күн бұрын
ఎవడ్రా ఈ పోస్ట్ పెట్టింది!???
@JyotiGade-k2r5 күн бұрын
మీరు ఒక్కరే jenuene analaysis చేశారు... యూట్యూబ్ లో 4,5hours నుండి అల్లు అర్జున్ మీద రాజకీయ కుట్ర చేస్తున్నారని thumbnail మార్చేసారు..money makes many thing's for 😂
@Sharath_NK985 күн бұрын
AA still behaving like pushpa in real life
@lr86495 күн бұрын
CORRECT ANALYSIS
@Bhavagna20144 күн бұрын
Asalu vadu chesina paniki government enduku badhyata teesukovali. Main reason evaro Valle motham badhyata teesukovali. Nirmatalu kuda avasaramledu.
@adepunarendar93484 күн бұрын
Jai ravanth reddy sir please valla family ki mere ietene nayam jarugutadi sir
@ramakalimireddi90833 күн бұрын
As per my opinion Telagana government should not give any permission to benefits show or to not increase any price increase , Allu Arjun already damaged Revanth Reddy reputation in the country even before National Congress President Rahul Gandhi. If there is no Revanth Reddy there is no Congress in Telagana.
@RaniPalaparthi-j8s5 күн бұрын
Hero naaa
@kvasanthi85125 күн бұрын
Script choosi chadhuvutunnadu arjun
@santhoshkumarsanthoshkumar35614 күн бұрын
Good cm
@SunnyK-v4w4 күн бұрын
Perfect ga chepaaru.. AA is doing mistake bi mistake head weight tagechaali AA brother.
@avyukthaentertainments34645 күн бұрын
Cm sab 💯 correct
@sandyparella11295 күн бұрын
Ap lo kuda ticket rate,s penchu kovataniki permission evvakudadu ,benefit show lu raddu cheyyali CBN garu,PK garu elani eshue,s jaragakunda vundali ante ede correct. ,
@ChittiG-y5o3 күн бұрын
Chaithu ki hapy ga undhi lekunte na ex dorikindhaara neeku dance ki oo antaava ohoo antaava anukuntu😅😅
@VijayaLakshmi-xw1lp4 күн бұрын
CM hiro. Allu giro
@Bhaskar-p8y5 күн бұрын
Cm cheppindi nijame allu arjun ki manavathvam ledu
@varunshashank58655 күн бұрын
Manavathvam nerpandi ra pillalaki..vallu heros avutaru real life lo kuda..adi lenappudu enni kotlu unna vallu zeros ki equal
@mbujjibabu19125 күн бұрын
🇮🇳🙏👍👌👌👌👍🙏🇮🇳
@krupadevi26752 күн бұрын
Vadiki vadu big handsome anukuntunnadu but antha ledu
@karthikreddy85435 күн бұрын
Pk aithy immediate help plus ntr venky vishal Sonu Sood mahesh babu etc
@praveenkumar-nv6gd5 күн бұрын
E sigguleni revanth ki hydra permission echina valani punish cheyadaniki raadhu but timpasss ithe kavali
@krishnamohangoteti5 күн бұрын
Pilladu sphruha vachaka all bouncers photos pilladiki chiponchandi All public photos entering inside chupinchandie let him identify the culprit
@PraveenKumarperuka5 күн бұрын
Allu family ki brian unte ga own image tho paiki osthe em matladali anedi thelusthunddi
@NJohn-ow2bt5 күн бұрын
ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుంటే సమాజం ఉంది
@yogeesharchana80705 күн бұрын
Abadham star allu ani ipudu andharki artham ayindhi 😢
@ak-du3ed5 күн бұрын
Hero lu bhatikeydhi Abhi manula dabbu thoney,Abhimanulu leyka pothey vallavparistity Zero