రావు గోపాల రావు పంచ్ డైలాగ్స్ | Rao Gopal Rao Evergreen Dialogues, Mannerism & Punches | TeluguOne

  Рет қаралды 1,341,205

TeluguOne

TeluguOne

5 жыл бұрын

Watch Rao Gopal Rao Evergreen Dialogues and Punches from Telugu Hit Movies. Rao Gopal Rao Best Scenes from Movies Yamagola, Khaidi, Mutyala Muggu, Donga Mogudu and Bhakta Kannappa. #RaoGopalaRao #RaoGopalRaoPunches
Yamagola NTR Full Length Telugu Movie - • Yamagola Full Length T...
Mutyala Muggu Telugu Full Movie - • Mutyala Muggu Telugu F...
O My Friend | Latest Telugu Short Film 2019 - • O My Friend | Latest T...
Fun Bucket Juniors Episode 107 - • Fun Bucket JUNIORS | E...
BEST OF FUN BUCKET JUNIORS Vol 28 - • BEST OF FUN BUCKET JUN...
Khaidi Full Length Telugu Movie - • Video
Donga Mogudu Full Length Telugu Movie - • Donga Mogudu Full Leng...
Bhaktha Kannappa | Full Length Telugu Movie - • Bhaktha Kannappa | Ful...

Пікірлер: 210
@jannesrikanth5647
@jannesrikanth5647 3 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీలో విలన్ లో సూపర్ వాయిస్ రావు గోపాల్ రావు
@Kgvalasa
@Kgvalasa Жыл бұрын
నాకు అప్పట్లో రావు గోపాలరావు అంటే చాలా చాలా చాలా ఇష్టం ఎందుకంటే విలన్ పాత్రలు చాలా చక్కగా చేస్తారు మీలో ఎంతమందికి ఇష్టం లేకపోతే
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 22 күн бұрын
సినీ దర్శకులు స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి/సోషల్ డ్రామా/సూపెర్/హిట్/
@saadhansirisanagandla4705
@saadhansirisanagandla4705 2 жыл бұрын
"... ఆ ముక్క నేను లెక్కేట్టుకోక ముందు సెప్పాల... అసలు నేను లెక్కే ఎట్టుకోనని కదా నీ ఎదవాలోచన...." What a dialogue... 👏👏 Turning point of telugu filmy vilanisam .. 👍🏻👍🏻
@chggkksarma5926
@chggkksarma5926 5 жыл бұрын
రంగారావు గారు, గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, రావుగోపాలరావు గారు మరియు కోటశ్రీనివాసరావు గార్లు అద్భుతమైన సహజ నటానా పటిమతో వారు ఎవ్వరికీ అందనంతఎత్తులొ ఉన్నవారు. వారిగూర్చి తలుచుకోవటమే మహాభాగ్యము.
@rameshbabugarikapati4194
@rameshbabugarikapati4194 5 жыл бұрын
Yes sir
@vijaytulasi
@vijaytulasi 5 жыл бұрын
👌
@chggkksarma5926
@chggkksarma5926 5 жыл бұрын
Tq
@madhuwhoknowsweareknown7208
@madhuwhoknowsweareknown7208 4 жыл бұрын
Only occasionally asper direction he played his voice and people definitely not forget he is in front of publc drama only
@srinivasrenivatla1913
@srinivasrenivatla1913 4 жыл бұрын
Please add Govinda Rajula Subba Rao garu in front of this list.. wonderful list...
@ddinesh8199
@ddinesh8199 4 жыл бұрын
తెలుగు సినీ పరిశ్రమ కీ మీరు ఒక మైలు రాయి గురువు గారు.. మీ కంఠం లో తెలుగు భాష చాలా స్పష్టంగా ఉంటుంది.. చాలా గర్వంగా కూడా కూడా ఫీల్ అవుతుంది.. మీ నటనకి. మీ స్వరానికి తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుంటుంది సార్ 🙏👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajeswari5208
@rajeswari5208 3 жыл бұрын
S
@ravikumarkoti8960
@ravikumarkoti8960 3 жыл бұрын
@@rajeswari5208 é
@ramonkasturi5486
@ramonkasturi5486 2 жыл бұрын
నట విరాట్ స్వరూపం రావు గోపాలరావు జయంతి సందర్భంగా నివాళుల సుమాంజలి.. 🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏🪔🙏 తెలుగు పరిశ్రమలో వెరైటీ మ్యానరిజంతో చక్కని తెలుగు ఉచ్చారణతో విలక్షణమైన విలన్/ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నన్ను అలరించినవారు రక్త కన్నీరు నాగభూషణం రావు గోపాలరావు కోట శ్రీనివాసరావు.. 🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏 నాగభూషణం రావు గోపాలరావు మన లోకానికి దూరంగా వెళ్లిపోయారు.. నాగభూషణం ఖాళీని రావు గోపాలరావు పూరించారు.. రావు గోపాలరావు స్థానాన్ని కోట శ్రీనివాసరావు సమర్థవంతంగా అధిష్టించారు.. 🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏 ఐతే ఇప్పుడు కోట శ్రీనివాసరావు అరకొర చిత్రాల్లో తప్ప కనిపించడం లేదు.. రావు రమేశ్ పైనే ఇప్పుడు నా ఆశ.. ఇప్పటివరకైతే ఫర్వాలేదు అనిపించాడు.. కానీ భర్తీ మాత్రం కాలేదు.. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 -రాంమోహన్ కస్తూరి
@sivasurya8356
@sivasurya8356 3 жыл бұрын
రావు గోపాలరావు గారి డైలాగ్ డెలివరీ అద్భుతం
@bonammanibabu3616
@bonammanibabu3616 3 жыл бұрын
మళ్లీ భవిష్యత్తులో ఇలాంటి నటన సర్వ భావుడును చుడలేము
@rayuduvcs
@rayuduvcs 4 жыл бұрын
ఏమీ డైలాగ్ ్. ఏమా టైమింగ్. ఏమా హావభావాలు వాహ్
@srrayurvedanilayam7733
@srrayurvedanilayam7733 3 жыл бұрын
మాటలో గమకాలు ఒక్క రావుగోపాలరావు గారికే సాధ్యం
@nagarajmreddy878
@nagarajmreddy878 11 ай бұрын
Rao Gopala Rao excellent dialogue delivery . Manadanthaa shanthiyutha parishkaaram
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 22 күн бұрын
యమగోల మూవీ లోనిధి/ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే తప్పులేదులే/జయప్రద కోసం/ఎవరో గిఫ్ట్ చూపించారు/
@sahithiyetukuri1716
@sahithiyetukuri1716 3 жыл бұрын
రావు గోపాల్ రావు గొప్ప నటుడు
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 жыл бұрын
'Mutyala Muggu' movie Changed the Career of RaoGopal Rao in Telugu Film Industry earlier he used to act in small Roles . Great Voice !
@madhubabu5283
@madhubabu5283 5 жыл бұрын
కళా నైపుణ్యం కలిగిన వారు.Rip you..sir
@pataninayathulla3973
@pataninayathulla3973 5 жыл бұрын
Great actor we miss him
@srinathvankudavath747
@srinathvankudavath747 3 жыл бұрын
తెలుగు జాతి ఆణిముత్యం
@janimiyasyed4556
@janimiyasyed4556 3 жыл бұрын
కీ.శే.నటవిరాట్ రావు గోపాలరావు నటనలో దురంధరుడు,మేనరిజం లో కింగ్ డైలాగ్ డెలివరీ అద్భుతం
@nareshchary5231
@nareshchary5231 5 жыл бұрын
సకలకళా వల్లభుడు రావు గోపాలరావు 💐
@Bangbros922
@Bangbros922 2 жыл бұрын
Andari hero's ki vunna craze okati ayitey eyanaki vunna craze antaku minchi 🔥🔥🔥 but rest in peace sir🥺
@sagirao8891
@sagirao8891 7 ай бұрын
రావు గోపాల రావూ గారూ మల్లీ ఓ సారి రావా..
@srinivasdevireddy4169
@srinivasdevireddy4169 4 жыл бұрын
ఇలాంటి నటులు ఇంకా తెలుగు ఇండస్ట్రీలో దొరకడం చాలా అరుదు
@varasalarubyjohncharless8987
@varasalarubyjohncharless8987 3 жыл бұрын
Yes correct I'm one of the favorite
@sureshm3354
@sureshm3354 3 жыл бұрын
B Bv Bv Vvvv V B V B
@srinu5003
@srinu5003 3 жыл бұрын
@@sureshm3354 rierrrirrrrrrrrurrrurrirrirrif₹
@rajeswari5208
@rajeswari5208 3 жыл бұрын
S
@pseshu864
@pseshu864 3 жыл бұрын
inputs and outputs the array sorted to e p0
@user-fd4xv3tq5g
@user-fd4xv3tq5g 6 ай бұрын
Aanemuthyam Raogopalrao Depth matalu ...ordinary actor not Teluguvindustry Ni bathikinchaduvilanisamli 70 to 90 s time .
@anandmanvi1532
@anandmanvi1532 Жыл бұрын
Ever green 💚💚
@sudhakarkumbha2777
@sudhakarkumbha2777 3 жыл бұрын
అప్పటి వరకు మీసాలు,కండలు తిరిగి భారీ డైలాగులతో విలన్లను చూసాము, ఒక్క గోపాలరావు గారి నుంచే అసలైన విలని చూసాము(వాస్తవ వీలన్లు కండలు మీసాలు తిరిగి ఉండరని మనకు తెలుసు, నాగార్జున శివ విలన్ కూడా గోపాలరావు గారి కాపీ)వాచకం భారీ నాటకీయత లేకుండా ఎలాచెప్పలో వారి నించ్చి నేర్చుకోవాలి..(నటనా స్కూళ్లలో ఈయనగురించి చెప్పకపోతే ...అది నిజమైన స్కూల్ కాదు)...ఇల్లాంటి నటులు అరుదు(వారు కారణజన్ములు).
@user-fd4xv3tq5g
@user-fd4xv3tq5g 6 ай бұрын
Beef Billi Poh I miss u... ❤
@srinivasmurthymoparthy1919
@srinivasmurthymoparthy1919 2 жыл бұрын
Excellent dialogue delivery
@REDDYRavikanthh
@REDDYRavikanthh 3 жыл бұрын
His dialogues are attractive just because of his voice.
@mansurbaig
@mansurbaig 4 жыл бұрын
An icon called Rao Gopal Rao garu, no one can near this legend.
@guruprasad1189
@guruprasad1189 3 жыл бұрын
గొప్ప నటుడు 🙏
@maneeshnaidu8538
@maneeshnaidu8538 5 жыл бұрын
గొప్ప నటులు....
@kasiviswanath3183
@kasiviswanath3183 Жыл бұрын
Legendary actor 👌
@srinivasamurthy726
@srinivasamurthy726 3 жыл бұрын
సినిమా అంటే కాస్తంత కళా పోషణ ఉండాలి అలాంటి సినిమాలు రావుగోపాలరావు లాంటి మహా నటులతోనే సాధ్యం అప్పటి సినిమాలకి ఇప్పటి చిత్రాలకి అదే తేడా ఇప్పటి సినిమాలన్నీ కేవలం టైంపాస్ కోసమే
@rakeshchennamsetti6976
@rakeshchennamsetti6976 5 жыл бұрын
My favorite actor
@altimate1
@altimate1 4 жыл бұрын
*After SVR, one and only Rao Gopal Rao*
@user-og4ux2ig4b
@user-og4ux2ig4b 6 ай бұрын
Nomber one vilancarector
@redzsredzs9968
@redzsredzs9968 8 ай бұрын
Top class actor.
@narasimharao8428
@narasimharao8428 3 жыл бұрын
We are proud of sri gopalrao Garu. Such an artiste is not found in these days.
@kesavarao7991
@kesavarao7991 4 жыл бұрын
Vammo eam dialogues ra nayana raogopal rao gari kantam lone gambhiryam undi inta powerful ga dialogues cheppalante rao gopalrao gare inka evvari valla kadu
@sureshreddy6464
@sureshreddy6464 3 жыл бұрын
Hero +vilan gurugaaru meeru. Aaa TV. Abbo super
@surya16041980
@surya16041980 3 жыл бұрын
Ravugopal Rao Gaaru.. Meeku,, Vandanalu,,,,
@samasettiramesh4121
@samasettiramesh4121 5 жыл бұрын
He is a one of the greatest legend.
@jaibhim6141
@jaibhim6141 5 жыл бұрын
Rao Garu , great actor
@jatakamchappabadunu3114
@jatakamchappabadunu3114 3 жыл бұрын
నటవిరాట్.రావ్.గోపాలరావ్
@adityaa1news948
@adityaa1news948 4 жыл бұрын
మళ్ళీ ఈ లోటు పుడలేదు...
@rayuduvcs
@rayuduvcs 4 жыл бұрын
ఇలాంటి సంఘటనలు డైలాగులు రాయడం జోహార్ జోహార్ కవివర్యులుగారికి
@samansriyadavlenkala1366
@samansriyadavlenkala1366 3 жыл бұрын
Very intelligent actor
@user-xp6te4js9h
@user-xp6te4js9h 7 ай бұрын
​@@samansriyadavlenkala1366😊
@qhse.kasiviswamviswanath6773
@qhse.kasiviswamviswanath6773 5 жыл бұрын
Wow what a vilanism
@beastwillevolve307
@beastwillevolve307 3 жыл бұрын
I watch old movies because of him, chiranjeevi and nutan rao.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 4 ай бұрын
యిక్కడి నుండి సాంఘిక చిత్రాల్లో జానపద హీరో యెన్ తి ఆర్/
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
కాకి ,కాల్చిపారేశాను.ఆఇంః మీద కాకి ఈ ఇంటి మీద వాల్తాకి ఈల్లేదు.
@gopakishore3567
@gopakishore3567 3 жыл бұрын
Telugu cinima lo Telugu natulu vunte dialogs lo jeevan vuntundi adi mana nirmata lu , directors gurtu pettukovaali
@drbonesonwheels
@drbonesonwheels 2 жыл бұрын
Hats off to video uploader
@manikasi3902
@manikasi3902 5 жыл бұрын
Manishi anaka aaa mathram kala poshana vundala - my favourite dialogue
@aravindkanna6649
@aravindkanna6649 5 жыл бұрын
Old is gold
@nagarajmreddy878
@nagarajmreddy878 3 жыл бұрын
Dialogue delivery is his speciality. Great actor
@vivekanandapatro5415
@vivekanandapatro5415 4 жыл бұрын
Telugu lo Rao Gopal Rao Garu, Hindi lo Amrish Puri Garu aa villianism style adhurs malli alanti legendary actors ralaydu
@guttaanil1270
@guttaanil1270 4 жыл бұрын
I'll
@muralimudiraj2231
@muralimudiraj2231 4 жыл бұрын
రావు గోపాల రావు, నువ్విక రావు.
@travelerganesh8185
@travelerganesh8185 5 жыл бұрын
Mahanubavudu....
@kraji6005
@kraji6005 5 жыл бұрын
Very good talented actor we all missed this wonderful person 🙏🙏🙏🙏🙏
@raamirammi6578
@raamirammi6578 5 жыл бұрын
Hi
@raamirammi6578
@raamirammi6578 4 жыл бұрын
Hi
@chandrashekarsvshekar4418
@chandrashekarsvshekar4418 5 жыл бұрын
My Favourite actor.
@raghupadmashali4161
@raghupadmashali4161 5 жыл бұрын
Okappudu movie chusthunte RGR voice vinte champeyalanentha kopam vachedhi aayana anthala natinchevaru audience kuda leenamaipoyevaru Kani ippudu RGR videos chusthunte chala miss ayyamu anipisthundhi
@rajgopaliyyengar4807
@rajgopaliyyengar4807 4 жыл бұрын
Same here
@krishnakrishna2966
@krishnakrishna2966 4 жыл бұрын
Correct...Astana ante andhariki kopam GA vundedhi...he is great
@srinuobbina7314
@srinuobbina7314 4 жыл бұрын
ముత్యాలముగ్గు కింగ్
@paluritarun9753
@paluritarun9753 4 жыл бұрын
Super sir
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 3 жыл бұрын
No one fill the rao Gopal rao top dialogue king in Telugu
@akkivarshatriber2030
@akkivarshatriber2030 4 ай бұрын
విలనిజం...అంటే రావు గోపాల్ రావు.. అమ్రిష్ పూరి రఘువరన్. ప్రకాష్ రాజ్. కన్నడ ప్రభాకర్..... ఇంకా. మీకు తెలిసిన పేర్లు రాయండి..ఓల్డ్.అండ్ న్యూ❤🎉😂😂😂😂😅.
@AshokKumar-vr4nf
@AshokKumar-vr4nf 5 жыл бұрын
Great artist Rao gopala Rao
@rayuduvcs
@rayuduvcs 3 жыл бұрын
Intelligent కాదండీ. టాలెంట్ గదండి
@voicevy3210
@voicevy3210 4 жыл бұрын
Chusee jananiki buddi untee, ilanti animutyalu baitaki vasthadu, leeda prathi okkadu actor and hero nee
@ayitihemasundara1095
@ayitihemasundara1095 9 ай бұрын
Iconic....😊
@user-dm2ix8wj3i
@user-dm2ix8wj3i 6 ай бұрын
Super comedy
@luckychannel6534
@luckychannel6534 5 жыл бұрын
RGR lanti Villain malli Telugu industry' ki Radu ra ledu
@rajagowtham1
@rajagowtham1 5 жыл бұрын
In 2019? Also
@nareshjadhav8092
@nareshjadhav8092 5 жыл бұрын
great actor your sir
@nareshjadhav8092
@nareshjadhav8092 5 жыл бұрын
professional actor your
@villageworld3195
@villageworld3195 4 жыл бұрын
Great artist
@balaji.rtr.180jcb2
@balaji.rtr.180jcb2 3 жыл бұрын
Sir I am so happy super comedy
@mahalakshmik4425
@mahalakshmik4425 3 жыл бұрын
Abba super
@chintuchintu2288
@chintuchintu2288 3 жыл бұрын
Kaidhi dailogs super
@sangeethsrinivasutube5245
@sangeethsrinivasutube5245 2 жыл бұрын
Its amazing voice
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 4 ай бұрын
చూడాలి వినాలి/మర్డర్ కామెడీ/
@mbdsrinivas3955
@mbdsrinivas3955 4 жыл бұрын
Super
@krishnareddlpalli8337
@krishnareddlpalli8337 4 жыл бұрын
Ever green actor
@bhaskarmacha4341
@bhaskarmacha4341 3 жыл бұрын
Super👌
@srinubadireddi2394
@srinubadireddi2394 4 жыл бұрын
You are great Actor sir
@cvenkatramudu3134
@cvenkatramudu3134 4 жыл бұрын
Animutyam
@shekarbabu1429
@shekarbabu1429 4 жыл бұрын
rao gopal rao sir boon to telugu films
@raamirammi6578
@raamirammi6578 5 жыл бұрын
Slang...... Baguntundi
@vanshidharan4143
@vanshidharan4143 4 жыл бұрын
Marvelous. Never before and never in future.
@sangeethsrinivasutube5245
@sangeethsrinivasutube5245 2 жыл бұрын
Tarvata gollpudi maru thi rao garu
@YasdanibashaSyed-zw2ve
@YasdanibashaSyed-zw2ve Жыл бұрын
Dialogue king
@bankinagendararao4735
@bankinagendararao4735 3 жыл бұрын
👌
@venkateshvenkatesh3614
@venkateshvenkatesh3614 2 жыл бұрын
nice Dialogues
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 4 жыл бұрын
Great actor
@majjichinna684
@majjichinna684 3 жыл бұрын
RIP (Return If Possible) sir
@suryaprakash-vr1gu
@suryaprakash-vr1gu 4 жыл бұрын
Very versatile actor of tollywood, we miss him so much.
@Akhil-zz3qg
@Akhil-zz3qg Жыл бұрын
go to heaven and met him 🤗🤗
@subbaraogadicherla8415
@subbaraogadicherla8415 4 жыл бұрын
He is ever green actor.
@sangeethsrinivasutube5245
@sangeethsrinivasutube5245 2 жыл бұрын
Tarvatha kota srinivasa rao .
@ramakrishna5202
@ramakrishna5202 3 жыл бұрын
vary.great.artiat
@chandrahb9441
@chandrahb9441 4 жыл бұрын
Natural simply action
@naveen1178
@naveen1178 3 жыл бұрын
Super dialogue
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 22 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН
Jandhyala Tollywood's Punch Dialogues | Volume 1
21:01
iDream Filmnagar
Рет қаралды 204 М.
Non Stop Jabardasth Comedy Scenes - Rao Gopal Rao Hilarious Dialogues
17:00
Rose Telugu Movies
Рет қаралды 703 М.
కాలిందా అండి | Prabhas Movies | @netichitralu
10:02
❗️XOTINI HAMMASINI URMOQCHI 😱😱😱
0:14
HUSAN_SHORTS1
Рет қаралды 2,9 МЛН
Doing This Instead Of Studying.. 😳
0:12
Jojo Sim
Рет қаралды 19 МЛН
😆
0:20
Santi
Рет қаралды 11 МЛН