రావులపాలెం నుంచి ఈ పల్లె వెలుగు బస్సులో వెళ్లడం మర్చిపోకండి ||Ravulapalem Athreyapuram Bobbarlanka

  Рет қаралды 626,974

Telugu Travel Vlogger

Telugu Travel Vlogger

Күн бұрын

Пікірлер: 508
@RRKPrasad
@RRKPrasad Жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ ధాన్యాగారం కోనసీమ... చూడచక్కని అందాలు తూర్పుగోదావరి స్పెషల్...❤️💐🌹🌹🌹
@kumaryadav614
@kumaryadav614 Жыл бұрын
సూపర్ బ్రో వీడియో నా చిన్న తనంలో రావులపాలెం లో ఉండేవాళం అవని గుర్తుకు వచ్చాయి tq బ్రో
@tallakotaiahteja1270
@tallakotaiahteja1270 Жыл бұрын
నాకు కూడా గోదావరి జిల్లాలు అంటే చాలా ఇష్టం. మీ తెలుగు ట్రావలేర్ ద్వా రా చూడటం బాగుంది.
@vasudhabasaveswararao3761
@vasudhabasaveswararao3761 11 ай бұрын
గోదావరి జిల్లాల పల్లె టూళ్లు నాకు ఎంతో ఇష్టం.సర్ ! బాగా చూపించారు..చాలా థాంక్స్
@durgaprasad5576
@durgaprasad5576 Жыл бұрын
Bro, అమలాపురంto నరసాపురం చేయండి. వయా, తాటిపాక, రాజోలు, దిండి. కొబ్బరి తోటలు ఈ రూటులో చాలా ఎక్కువ ఉంటాయి.
@sivaramakrishna3600
@sivaramakrishna3600 Жыл бұрын
రాజమండ్రి నుంచి బైక్ మీద వచ్చి లోల్ల లాకులు చూసాము తరువాత ఆత్రేయపురం లో పూతరేకులు తిన్నాము. చాలా వెరైటీస్ వుంటాయి పూతరేకులు. సరదాగ అన్నీ try చేసాము. బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మీ విడియో లో మళ్లీ అన్నీ ఒకసారి చూసాము. మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి.
@marrapumurlaikrishna8025
@marrapumurlaikrishna8025 10 ай бұрын
మీ వీడియో నా కోనసీమ అనుభవాలు నా కళ్ళ ముందు మెదిలేలా చేసాయి. ధన్యవాదాలు. నేను1980-85 వరకు పొడగట్లపల్లిలో ఉండేవాణ్ణి.పిచ్చి పిచ్చిగా కోనసీమంతా సందర్శించి ఎంజాయ్ చేసాను. ఇప్పటికీ ఆ ఆనందం పదిలం.ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాను. మీ ట్రావెలింగ్ వీడియోలు చూస్తాను.ఎంజాయ్ చేస్తాను.
@The_Uday_Reddy_Show_Vlogs
@The_Uday_Reddy_Show_Vlogs Жыл бұрын
Ammo. పల్లె వెలుగు బస్సు కూడా explore chesara. Very great. మీరు ఎక్కని vehicle ledu. Really great. From Cherry and Pappa Show KZbin channel
@thanushram2578
@thanushram2578 Жыл бұрын
నేను 4 సంవత్సరాల క్రితం పెరవరం బొబ్బర్లంక అన్ని చూసాను అది ఒక మరుపురాని అందమైన అనుభవం మాటల్లో చెప్పలేను
@kattegommulamadhukarreddy2158
@kattegommulamadhukarreddy2158 Жыл бұрын
I love Andhra climate especially East and West Godavari dist ❤️
@prakashayyagari5418
@prakashayyagari5418 Жыл бұрын
Super brother beautiful నువ్వు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం
@injetisamuelraju9375
@injetisamuelraju9375 Жыл бұрын
మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ దొర గారి బిక్ష అది అందుకే మాకు మూడు పూటలా అన్నం తింటున్నాం
@iPnUdTiIaNn
@iPnUdTiIaNn 5 ай бұрын
kadu godari Amma biksha bro jai godavari matha
@shaikmasthanvalimasthanval1211
@shaikmasthanvalimasthanval1211 Жыл бұрын
చాలా బాగా వీడియో తీశారు బ్రదర్. థాంక్యూ సో మచ్
@kvchaitanyareddy
@kvchaitanyareddy Жыл бұрын
World motham chusina satisfy avvalem kaani ee koonaseema ni chuste life ki idhi chaalu anipistundhi brother. I reallyyyyyyyyyyyyyyy enjoyed the koonaseema trip. Chala haayiga undhi
@chinnithriveni349
@chinnithriveni349 10 ай бұрын
అంతా బాగుంది బయ్యా మధ్యలో వచ్చిన పేరవరం పేర వారంలో పిరమిడ్ ఉంది వశిష్ట గౌతమిని దాని కోసం కూడా ఒక వీడియో తీయి భయ్యా దానికోసం కూడా చెప్పు భయ్యా
@anantharamm7917
@anantharamm7917 Жыл бұрын
I worked at bank, Atreyapuram, used to visit all villages in and around that bobbarlanka- ravulapalem road , felt exceptionally enjoyable while riding on bike for discharging my job/work. I used to go from Rajahmundry.. nice video recollects my sweet memories..
@weneedtruth6800
@weneedtruth6800 Жыл бұрын
Naku atreypuram lo small problem Anna emina help chestara nenu atreypuram velaleni situation lo unna
@uddanti1234
@uddanti1234 Жыл бұрын
Vijayawada to avanigadda road లో కూడా కరకట్ట route super... As it is...
@dearestonetrust567
@dearestonetrust567 Жыл бұрын
ఆత్రేయపురం లో బెండు అప్పారావు RMP MOVIE SHOOTING జరిగింది ఈ మూవీ లో నేను కూడా ACTING చేశాను😊
@ABHI690
@ABHI690 Жыл бұрын
😮
@dhanukick4281
@dhanukick4281 Жыл бұрын
Me Peru emiti bhayya
@DurgaPrasad-ff7qn
@DurgaPrasad-ff7qn 9 ай бұрын
Meeru chesina scene Enti bro
@bhaskar8346
@bhaskar8346 5 ай бұрын
Avna anna
@bhaskar8346
@bhaskar8346 5 ай бұрын
Avna anna
@srinivasaraodarla5004
@srinivasaraodarla5004 Жыл бұрын
Hi anna super video 😍 రావులపాలెం టు రాజోలు వయా గంటి, పెదపూడి మీదగా వెళ్లే ఒక bus vlog చెయ్యండి అన్న 😍 come fast anna 😍వీడియోస్ 😎
@shaidashaik3579
@shaidashaik3579 Жыл бұрын
Mana Andhra antene great
@venkateshvadlamani3670
@venkateshvadlamani3670 Жыл бұрын
Few years back I travelled in the very same route but from Rajahmundry to ravulapalem.... Godavari regions + journey in tata buses = complete satisfaction ever.. do try few more bus journeys for eg ': Rajahmundry to bhadrachalam and other routes and try to cover in both telugu state RTC buses 😊👍😊👍
@pothanaboinasrinivas8627
@pothanaboinasrinivas8627 8 ай бұрын
సూపర్ బ్రదర్ గోదావరి జిల్లాల అందాలు మరిన్ని చూపించండి tq bry
@divakar.d6
@divakar.d6 Жыл бұрын
హాయ్ సోదరా..... విడియె సూపర్ చాల చాల బాగుంది......
@samueljada5238
@samueljada5238 Жыл бұрын
Very good program, Thank you babu
@sagarapubhagyaraj4366
@sagarapubhagyaraj4366 Жыл бұрын
నాకు చాలా ఇష్టం బ్రో ఈ దారి బాగుంటుంది నేను చాలా సార్లు వెళ్ళాను
@kamesh7985
@kamesh7985 Жыл бұрын
Chaala bagundi konaseema tour...intlo undi konaseema andalu choosamu...😊
@ramurolla9387
@ramurolla9387 Жыл бұрын
హాయ్ బ్రదర్ చాలా మంచి వీడియో చుపించారు, పల్లెటూరి,అందాలు, అయితే వెరెలెవాలొ వుంది, మాది, రావులపాలెం,పకన, మండపేట, వీడియో బాగుంది అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@sureshjana8803
@sureshjana8803 Жыл бұрын
From Rajavaram adda gattu anna thank you so much for this video
@RaviKiran-it7cb
@RaviKiran-it7cb 8 ай бұрын
Thank you bro nve first explore chesav atreyavapuram kosam prapamchamlo evvariki teliyadu Meru vedio petti nantavaraku papam atreyapuramlo putarekulu ammutaru ani thank you so much bro
@radhakrishnavadderaju895
@radhakrishnavadderaju895 Жыл бұрын
చాలా బాగుంది ధన్యవాదాలు మీకు🙏👌
@vinaymahendra4222
@vinaymahendra4222 Жыл бұрын
Awesome locations , I really loved it 🥰😍🌴🌴🌴🌳🌲🌳🌳
@yakubpashamd5317
@yakubpashamd5317 Жыл бұрын
Excellent Nature I enjoyed Lot..
@DesiVillager987
@DesiVillager987 8 ай бұрын
Anna love you from Roorkee haridwar uttarakhand ❤❤❤❤
@sandeepsanny6693
@sandeepsanny6693 Жыл бұрын
Love from Karnataka Bengaluru ❤️👌
@tsiva2204
@tsiva2204 Жыл бұрын
చాల బాగుంది మాది చిత్తూరు జిల్లాల నాకూ చాల ఇష్టమైన ప్రదేశాల్లో జిల్లాలు
@VenkataramanaNemalapuri
@VenkataramanaNemalapuri 7 ай бұрын
Chala bagundhi sir. Meetho. Patu. Prayanam chesina. Feeling kaligindhi
@sarmasripada1262
@sarmasripada1262 Жыл бұрын
గోదారి జిల్లాల ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతం. రమణీయమైన దృశ్యాలను వీక్షకులకు అందజేస్తున్నందుకు అభినందనలు. # పశ్చిమ గోదావరి (ఆచంట)
@Chill-mawa
@Chill-mawa Жыл бұрын
Real ga chudaleni vateni reel ga chupestunanav annaa feeling soo Happy Thank soo much
@suryanarayanab3738
@suryanarayanab3738 Жыл бұрын
చాలా చక్కగా వివరిస్తూ చక్కటి వీడియోలు అందిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు 💅🌹👌👌👌👌👌👌👌🙏 కానీ......! మాటి మాటికి.. చాలా.. చాలా.. చాలా.. అనడం అతిశయోక్తి గా వుంది. ఏమీ విన సొంపుగా లేదు.(చాలా బావుంది. అంటే సరిపోతుంది. చాలా అనేపదం పునరుక్తి కానక్కరలేదు ) వీడియో మాత్రం వివరణాత్మకంగా వుంది.💅👌👌👌👌👌👌👌💅
@kumarakshintala1410
@kumarakshintala1410 9 ай бұрын
Good presentation about కోనసీమ ప్రకృతి అందాలు.
@adityasai7918
@adityasai7918 Жыл бұрын
సూపర్ బ్రో మీరు..... మాది రావులపాలెం
@anjaneyulu2356
@anjaneyulu2356 Жыл бұрын
ilanti manchi manchi videos pettandi bro chusi anandistam 👌🏻
@v.harikrishnakrishna3812
@v.harikrishnakrishna3812 Жыл бұрын
I am love from Guntur Andhra Pradesh ❤️❤️❤️
@devapatlapraveen9248
@devapatlapraveen9248 Жыл бұрын
Eleswaram to y.ramavaram bus journey super anna Okasari try cheyyana
@nilakantashastrytata511
@nilakantashastrytata511 Жыл бұрын
Recentga Rajahmundry vellemu first time (Maadi Vizag) settled in chennai Chaala bagundi nee journey next time Rajahmundry undi anni choodali
@patsub
@patsub Жыл бұрын
Sandeep గారు సూపర్ వీడియో 👍👍 ఇన్నాళ్ళకి Sir Arthur Cotton Barrage మీ వీడియో ద్వారా చూసాను
@phanikumar2977
@phanikumar2977 Жыл бұрын
No words annaya super mind blowing next vlog kosam waiting
@narayanaraju1062
@narayanaraju1062 Жыл бұрын
Super Anna 2 months taruvatha ma vooru cheepincharu. Thanks bro
@Hari-Akepati5641
@Hari-Akepati5641 Жыл бұрын
Konaseema choosthunte manasu hayiga vundhi memu yenduku aa prantham lo putta ledha anipisthundi ,Thanks bro
@chantibabu641
@chantibabu641 Жыл бұрын
😍❤️. I'm from UTCHILI broh tq for this vlog..❤️😍
@babgibarthu1272
@babgibarthu1272 Жыл бұрын
కోనసీమ అందాలు,తూర్పు గోదావరి జిల్లా
@nagaraj_8172
@nagaraj_8172 Жыл бұрын
Love from warangal ❤️
@balakrish365
@balakrish365 8 ай бұрын
Hiii my peddamma Village also velicheru. Thanks for the needful information.
@sreedevikothuri4477
@sreedevikothuri4477 Жыл бұрын
I love Ravulapalem. Bcaz it is my own village
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
❤️❤️
@surendrakumarsanampudi192
@surendrakumarsanampudi192 10 ай бұрын
చాలా బావుంది అన్న ఇలాంటివి అరుదు చాలా ఇష్టం
@bhargavacharya1861
@bhargavacharya1861 Жыл бұрын
Super bro naku ala travel cheyalani chala chala istam👍👌🏻👌🏻❤️
@lost99sow
@lost99sow 8 ай бұрын
Superb Andi 💖💖💖💖 God bless you ❤️❤️💕💕💕
@sagarsagar9460
@sagarsagar9460 Жыл бұрын
Yenta heart full ga varnisthunnav bro 💕 from karimnagar
@ammajiprasad9612
@ammajiprasad9612 6 ай бұрын
కోనసీమ అందాలు అంటే మాకు చాలా ఇష్టం ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చాలా చేయాలనుకుంటున్నాను కోనసీమ అందాలు చూసిన తనివి తీరదు ఎప్పుడు రావాలి చూడాలనిపిస్తుంది కానీ వీళ్ళు కుదరదు ఆ పిల్ల కాలువలు చిన్న చిన్న పల్లెటూర్లు ఆ చిన్న చిన్న రోడ్లు అందాలు మనసుకి ఎంత పరిమాణం ఇస్తాయో మళ్లీ మళ్లీ వస్తూ కోనసీమ అందాలు చూడాలనిపిస్తుంది ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాము, 🙏
@gksarma429
@gksarma429 Жыл бұрын
Very nice. Please cover all places in East Godavari
@gangarajamgajengi.8649
@gangarajamgajengi.8649 11 ай бұрын
ప్రకృతి అందాలు చాలా చాలా బాగున్నాయి సర్.
@rajugarikina9773
@rajugarikina9773 Жыл бұрын
Nice video superb thank you for this lovely video.
@BejjankiSrinivas5680
@BejjankiSrinivas5680 Жыл бұрын
Super
@krisryali
@krisryali Жыл бұрын
i go to my ancestral village Ryali regularly on this route on my bike from RJY. Hope to meet you one day bro
@Skanda2202
@Skanda2202 Жыл бұрын
Edo oka roju bag sardutha,...naa next trip adhe,... Tu.go & Pa.go ❤❤👍👍
@mdastagirireddy-tx9gi
@mdastagirireddy-tx9gi 10 ай бұрын
Mee voice flow super.super video anna.jai balayya.
@madhu_lucky
@madhu_lucky Жыл бұрын
I love this vlog❣️ love from Ravulapalem bro ♥️❣️
@aditya_kittu22
@aditya_kittu22 Жыл бұрын
4:06 venakaamala uncle expression highlight 😂
@ashokranganapalem689
@ashokranganapalem689 Жыл бұрын
మాది త్రిపురాంతకం ప్రకాశం జిల్లా. ఆ రూట్లో నేను రెండుసార్లు ప్రయాణం చేసే బ్రో రాజమండ్రి నుంచి శనీశ్వర స్వామి టెంపుల్ కి వచ్చాము....
@Avcreations18
@Avcreations18 Жыл бұрын
Madi kuda
@ashokranganapalem689
@ashokranganapalem689 Жыл бұрын
@@Avcreations18 అవునా నిజంగా మీది త్రిపురాంతకం మా
@dasarivenkatrayulu3753
@dasarivenkatrayulu3753 Жыл бұрын
Like from ATREYAPURAM
@narsingrao395
@narsingrao395 Жыл бұрын
Challa Bagundhhi Sir Nice Video
@neelumahi8803
@neelumahi8803 Жыл бұрын
Bro mee video ani super ga untai ..
@raghueag1930
@raghueag1930 Жыл бұрын
Kurnool పాణ్యం to బనగానపల్లె route చేయండి చాలా బాగుంటుంది
@KVkumar811
@KVkumar811 Жыл бұрын
మాది కడప town andi. మీ పచ్చని గోదావరి dists villages అంటే చాలా ఇష్టం. today మీ వీడియో వల్ల..అత్రేయపురం ఇంక ఏవేవో villages చెప్పారు very nice 1)ending లో గోదావరి బ్రిడ్జి అన్నారు అంటే అదేనా గోదావరి నది అంటే??👌👌 2)పూత రేకులు అంటున్నారు..అంటే ఎంటివి బ్రో అవి..తినే పదార్థామా?? 3)ending లో మీరు bus దిగారు కదా..అదేనా రాజమండ్రి (Busstand)town??
@MR.SHADOW______
@MR.SHADOW______ Жыл бұрын
1)avunu bro aa brige ni dowleswaram barriage antaru 2)putharekulu ante godavari side famous sweet
@marrapumurlaikrishna8025
@marrapumurlaikrishna8025 10 ай бұрын
గోదావరి బ్రిడ్జ్ రాజమండ్రి కొవ్వూరు లను కలుపుతూ కేవలం వాహనాలు రవాణాకు నిర్మించింది. ధవళేశ్వరం బ్యారేజీ వ్యవసాయ పంటలకు నీరు అందిస్తూ పడవల ద్వారా సరుకుల రవాణా నిమిత్తం సర్ ఆర్థర్ కాటన్ నేతృత్వంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించారు. తదుపరి దీనికి కాటన్ బ్యారేజ్ అని నామకరణం చేశారు. ఈరోజు ఉభయగోదావరి వాసులు పచ్చగా ఉన్నామంటే అంతా కాటన్ దొర చలవే అంటారు.బస్సు దిగిన చోటె ధవళేశ్వరం. రాజమండ్రి నుండి 10 కి.మీ.
@rajuchirra5494
@rajuchirra5494 Жыл бұрын
Wow super brother form kondagattu karimnagar
@pesingiganesh3727
@pesingiganesh3727 7 ай бұрын
Thanks for your video Iam from Rajavaram
@sanaengineering9386
@sanaengineering9386 Жыл бұрын
Bro superb.naaku choodali anipisthundi
@nagavamshi9328
@nagavamshi9328 Жыл бұрын
From ravulapalem❤️
@mancheelamuralikrishna5075
@mancheelamuralikrishna5075 Жыл бұрын
చాలా బాగున్నాయి మన కోనసీమ అందాలు.
@sigamalaprasad783
@sigamalaprasad783 Жыл бұрын
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు S. ప్రసాద్ అండి నేనుకూడా రాజమండ్రికి..3. టైమ్స్ వెళ్ళాను. అక్కడి పొలాలు నాకు చాలా బాగా నచ్చాయి... సూపర్ గా ఉంటుంది అక్కడ.వాతావరణం.. కాటన్ బ్యారేజ్ మీద నేను కూడ వెళ్ళాను... 👌👌👌..
@munikalakuntla2874
@munikalakuntla2874 Жыл бұрын
Excellent vlog ❤️ from karimnagar Telangana
@satyanarayanakenguva5659
@satyanarayanakenguva5659 Жыл бұрын
చాలా బాగా చూపించారు
@SureshvarmaSayyaparaju
@SureshvarmaSayyaparaju 11 ай бұрын
Super super
@akhilap5226
@akhilap5226 Жыл бұрын
Nice anna super nature
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger Жыл бұрын
😎❤️
@aspirant3122
@aspirant3122 Жыл бұрын
Love you Anna from Andaman
@kinggidorah4305
@kinggidorah4305 Жыл бұрын
Bro gokavaram to bhadrachalm vellu bro best travel ever ghat road don't miss bro best trip
@ravikumarseelamanthula1299
@ravikumarseelamanthula1299 7 ай бұрын
Ramachandrapuram kuda cheyyandi bro excellent and very adventurous
@jagadeeshrvp143
@jagadeeshrvp143 Жыл бұрын
Love from ravulapalem 💕
@vedamaheshhappygardening8504
@vedamaheshhappygardening8504 Жыл бұрын
super bro...epudu ma telagana lo kuda same seens unai...
@bhaskar8346
@bhaskar8346 Жыл бұрын
చాలా బాగా చూపించారు ఇంకా గోదావరి జిల్లా ల అందాలు చూపించండి అన్న మాది తెలంగాణ
@gsubbaraoparvathi1907
@gsubbaraoparvathi1907 Жыл бұрын
Your vedeos are very informative
@kovvurivaruntejareddy96
@kovvurivaruntejareddy96 Жыл бұрын
I like this route...
@HarishkumarVadla
@HarishkumarVadla 8 ай бұрын
Meeru separate vechile tisukoni konchem noise disturbance lekunda cheyandi baguntadi
@avinashvemagiri5828
@avinashvemagiri5828 Жыл бұрын
Super bro love from pithapuram ❤️❤️
@prasad.mudiraj2934
@prasad.mudiraj2934 Жыл бұрын
Hai Hello అన్న wow beautiful 👍 super 👍 అన్న..ప్రసాద్ kadapa
@Princy143-h3k
@Princy143-h3k Жыл бұрын
Tq anna maa koona simanu chupinchinandhuku😊😊😊😊❤❤❤
@vloggersambasivarao7356
@vloggersambasivarao7356 Жыл бұрын
This is vlogger sambasiva rao Video chala bagundhi
@rajukrishna5373
@rajukrishna5373 Жыл бұрын
Madi Pulidindi bro tq bro ma area chupinchavu thank you
@poreddyvenkatreddy2907
@poreddyvenkatreddy2907 Жыл бұрын
Super👌👌👌 videos daily I am waiting for your videos🎥🎥🎥🎥
@mnarasimha3351
@mnarasimha3351 Жыл бұрын
Bro,maa రాయలసీమ vlog ఒకటి చెయ్యండి.pls
@rajamvenkataramanan3065
@rajamvenkataramanan3065 Жыл бұрын
Vanakkam Sandeep garu, Meeru Amaravathi, Bhadrachalam okka sari cover cheyyandi.
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН
April 1 Release Movie Location Rajahmundry Old Railway Quarters
11:23
The Lost World: Living Room Edition
0:46
Daniel LaBelle
Рет қаралды 27 МЛН