ఈర్ష్య గురించి చాలా లోతైనా భావాలు కలిగి వివరము గా వర్ణిచ్చారు. Nice voice వినాలనిపిస్తుది 🙏👌
@bikkinavenkateswararao5 ай бұрын
👌 ఈర్ష్య గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చావు బంగారూ. మీ వాయిస్ లో ఏదో తెలియని majic తియ్యదనం, మార్దవం వున్నాయి. యింకా యింకా మీ మాటలు వినాలనిపించే విధంగా వున్నాయి. మీకు ధన్యవాదములు. 🌹🙏🌹
@rameshhadeesthankgod4 ай бұрын
Very nice chala Baga cheparu i like you medam ji ok 👍👍👍