రంగనాయకుల స్వామి గుడి నెల్లూరులో కూడా ఉంది నెల్లూరులో కూడా చాలా బాగా చేస్తారు తిరునాళ్ళు మీ ఊరి దగ్గర కూడా చాలా బాగా చేసినట్టున్నారు ధ్వజస్తంభం చాలా పెద్దదిగా ఉంది ఫొటోస్ చక్కగా దిగారు జాతర అంటే సామాన్లు అంగళ్లు చాలా ఎక్కువే ఉంటాయి స్వీట్స్ చాలానే ఉన్నాయి నెక్స్ట్ టైం తప్పకుండా వస్తామo డి