Onkoo 10 days back news Adina dorukudamoo chudandee 🤔
@viswanadhasastry38292 ай бұрын
ఒళ్లు బలిసి, అగ్ర రాజ్యాల క్రీడ మారణాయుధాలు ఉత్పత్తి వారి ప్రధాన వృత్తి. అందువల్ల ఆ ఆయుధాలు బూడిద అవ్వాలి, ఆర్థిక స్తోమత ఆవిరి అవ్వాలి, ఆర్థిక మూలాలు వనరులు మొత్తం ధ్వంసం అవ్వాలి, సంపద మొత్తం భస్మం, యిపుడు అదే కదా చేస్తున్నారు. జరగాల్సిందే జరుగుతోంది, భూమి మీద భారం తగ్గాలి, ప్రకృతి విధ్వంసక మారణాయుధాలు తయ్యారు మానుకోవాలి. యుద్ధాల్ని ప్రేరేపించడం మానుకోవాలి. అంటే యిపుడు జరిగేది ఆ క్రమంలో దే మంచిదే. ఎవరికీ ఒళ్లు దురద గా వుంటుందో వాళ్ళు కాలు దువ్వి కాల్చుకుంటారు సరిపోతుంది. జై శ్రీరామ్.
@ravipativenkateswararao-j2rАй бұрын
Cruel nature russia Ucrain should not join in nato
@kumarkondepudi14612 ай бұрын
అనవసరంగా కాదు. ఉక్రైన్ తప్పుగా వ్యవహరించి రష్యాను రెచ్చగోట్టింది.దుష్ట అమెరికాతో చేతులు కలిపి నాటోలో చేరే ప్రయత్నం చేసింది ఉక్రైన్ తో పొడవైన సరిహద్దు కల రష్యాకు ఇది ఎంతమాత్రమూ మంచిదికాదు. అందుకే రష్యా ఉక్రైన్ ను హెచ్చరించి మాట వినకపోవడంతో సైనికచర్యకు పూనుకుంది. అమెరికా ఈ విషయంలో అనవసర జోక్యం కల్పించుకొని సుదీర్ఘ యుధ్ధంగా మార్చింది.గతంలో ఇరాక్ సద్దాం హుస్సేన్ వ్యవహారంలో అమెరిక అన్యాయంగా, అమానుషంగా వ్యవహరించినా,రష్యా జోక్యం చేసుకోలేదు. కానీ యిప్పుడు రష్యా విషయంలో అమెరికా అన్యాయంగా జోక్యం చేసుకుంది. K.Kumar.