Raa Rammani Song |SP.Balu, Kousalya Performance|Swarabhishekam|24th December 2017|ETV

  Рет қаралды 359,656

etvteluguindia

etvteluguindia

Күн бұрын

Пікірлер: 139
@nanimallepogu1335
@nanimallepogu1335 4 жыл бұрын
కౌసల్య గారు మీ వాయిస్ సూపర్
@lewiskamryn6813
@lewiskamryn6813 3 жыл бұрын
I know I am quite off topic but do anyone know of a good website to watch new tv shows online?
@graysensantiago1247
@graysensantiago1247 3 жыл бұрын
@Lewis Kamryn i use Flixzone. You can find it by googling =)
@shanigarapumanasa3076
@shanigarapumanasa3076 3 жыл бұрын
S
@vhallabhanenirajarao7163
@vhallabhanenirajarao7163 4 жыл бұрын
Kousalya madam extraordinary singer why she is not getting chances
@maheshsingaraboina4362
@maheshsingaraboina4362 4 жыл бұрын
Legendary chakri&SPB miss you so much both of you😪🤗
@donaldtrump7665
@donaldtrump7665 5 жыл бұрын
1:58 బాలు గారు *కొత్త* జన్మ అందుకొన లైన్ మిస్ చేశారు ఎంత మంది గుర్తించారు
@thirupala5357
@thirupala5357 5 жыл бұрын
Abba donald bale catch chesare
@burrekesava
@burrekesava 5 жыл бұрын
బాలు గారి గురించి ఎం తెలుసు ఆయనను తప్పు పడుతున్నావ్ ఆయన సరిగ్గా పాడకపోతే నువ్వు వెళ్లి పాడు
@akhilpitla6670
@akhilpitla6670 5 жыл бұрын
I noticed but it's difficult to breathe at that moment
@bharathi2611
@bharathi2611 4 жыл бұрын
Yes avunu andi
@pulimiramesh3658
@pulimiramesh3658 8 ай бұрын
Antha Miss avvaledhu kotha word miss ayidhi anthe
@kalyanineyyila1748
@kalyanineyyila1748 6 жыл бұрын
పల్లవి : రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... రామచిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... రామచిలుక పిలిచెను ఈ వేళ చరణం : 1 పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా ఇదేగా ప్రేమపండుగ... రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... రామచిలుక పిలిచెను ఈ వేళ చరణం : 2 ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా సుఖిస్తాను నీ పంచన... రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... రామచిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో...
@sbosbo383
@sbosbo383 5 жыл бұрын
Kalyani Neyyila thanks
@ksireesha7661
@ksireesha7661 5 жыл бұрын
Tq
@pasulabharath8383
@pasulabharath8383 3 жыл бұрын
We
@likhithapilli5727
@likhithapilli5727 Жыл бұрын
Super song tq
@durababubabu3692
@durababubabu3692 6 жыл бұрын
Kousalya garu superb voice spb garu ever green singing both are great singing good composition by Chakri garu
@jagadeeshwarrudra823
@jagadeeshwarrudra823 6 жыл бұрын
Chakri annayya music and kousalya and sp balu garu super singing
@SaiKiran-vj1fx
@SaiKiran-vj1fx 6 жыл бұрын
Kousalya akka ki chances evandi pls .she's voices so nice and beautiful pls pls chances evandi
@drdevaraj6551
@drdevaraj6551 6 жыл бұрын
yes avunandi chances ivvandi
@7prathap
@7prathap 5 жыл бұрын
Kousalya akka what a voice... Loved it💐👌
@burrekesava
@burrekesava 5 жыл бұрын
3:32 amazing tune kousalya
@coolcooldeepu
@coolcooldeepu 3 жыл бұрын
Fabulous
@bhagyavathi3642
@bhagyavathi3642 4 жыл бұрын
Sir balugaru koushlaya garini every episode lo tisukondi pls
@jyosthnapolaki7458
@jyosthnapolaki7458 4 жыл бұрын
Ha yes
@selvarajkannan9923
@selvarajkannan9923 4 жыл бұрын
Hilarity ! Sapient living legend Balu Gaaru .A fragrant bouquet 🎉filled with my gratitude to Kousalya Gaaru.I like your sapling cute voice and moreover gigantic pleasing combination of colourful voice of female voice.l find the charms of amazing and whooping beauty.I like soulful rendition of this video song.I saw an Aura of happiness surrounding you.See you a good one 🙏.
@jaanc.k4941
@jaanc.k4941 6 жыл бұрын
Kousalya Garu Ur voice is so sweet
@muralikrishnapspkjanasena6034
@muralikrishnapspkjanasena6034 4 жыл бұрын
SP Balu Sir & Kousalya Garu Chaala Baga Padaru 🙏🙏🙏
@nehamahanthi687
@nehamahanthi687 2 жыл бұрын
Baalugaaru chorus paadadam beginning 🙏😭
@imamnayaab6082
@imamnayaab6082 4 жыл бұрын
Kousalya makes this song very special
@balakrishna2815
@balakrishna2815 3 жыл бұрын
కౌసల్య గారు మీరు మంచి సింగర్ అండి
@sohithkumar5573
@sohithkumar5573 2 жыл бұрын
ఈపాట sp బాలు కౌసల్య తప్ప ఎవ్వరూ పాడలేరు
@anantha2232
@anantha2232 2 жыл бұрын
ప్లే బాక్ singers కి కూడా పాట అర్థం ఐనట్లుంది 😁😁😁😁😁
@hussainshaik3617
@hussainshaik3617 6 жыл бұрын
Kouslya super voice please give the chance
@nattavasrinivas7553
@nattavasrinivas7553 3 жыл бұрын
Balu and chakri we miss both Kousalya beautiful voice
@Anandkumar-lk2wh
@Anandkumar-lk2wh 6 жыл бұрын
Many thanks to both of you..kowsalya garu loved u r voice....u r voice is unique ...it's Soo sweet...still I am wondering y u r not getting opportunities...if they would have given rit opportunities, you would have proved that u r the one of Indian best female singer.. however we know u r worth..stay blessed mam😍
@drdevaraj6551
@drdevaraj6551 6 жыл бұрын
thanks it's really true
@vasavik1996
@vasavik1996 6 жыл бұрын
Sooper song
@jayachandran7322
@jayachandran7322 3 жыл бұрын
I like this song,spb& kousalya sangs very well. Superb
@sridharbinnada8887
@sridharbinnada8887 2 жыл бұрын
E song kousalya gari kosam chala sarlu chusa tana voice super
@saddalagariraghavendra1607
@saddalagariraghavendra1607 7 жыл бұрын
Kausalya Garu mee voice Kalyani gariki exact ga suit authundandi
@rajeevamsi6334
@rajeevamsi6334 5 жыл бұрын
Super voice Akka bala subramanyam garu
@sharabugnanesh531
@sharabugnanesh531 3 жыл бұрын
Nijaniki aa devudiki kannukuttaka pothe mana Balu inka 15years ekadaatika padevaaru. Mana Balu eppudu Balude sumaaa
@KrishnaMangaRao
@KrishnaMangaRao 4 жыл бұрын
I'm a huge fan of Chakri sir His music is always so pleasant ❤️❤️❤️
@wellcometolyricsworld
@wellcometolyricsworld 4 жыл бұрын
Mee voice ki gurinchi cheppataniki assalu matalu saripovu levvu kuda naku Bagaa nachindi
@sindhu2892
@sindhu2892 2 жыл бұрын
అప్పటి పాటలు aenthaina baguntay మాష్టారు
@imamnayaab6082
@imamnayaab6082 4 жыл бұрын
Magical voice kousalya
@kurubabandaiah2326
@kurubabandaiah2326 2 жыл бұрын
Akkada r.p garu usha garini baga gurthimpu thecchiprttaru ..ikkada chakri garu koushalya garini baga gurthimpu thecchiprttaru... Very fantastic ...
@kumarswamy9727
@kumarswamy9727 8 ай бұрын
Super voice Kousalya Madam❤❤❤❤❤❤❤❤❤❤
@RohitSingh-tc9jg
@RohitSingh-tc9jg 6 жыл бұрын
Kousalya madam ur voice superr
@p.mahesh9927
@p.mahesh9927 4 жыл бұрын
I miss you sir 😭😭😭
@ashaanuradha8600
@ashaanuradha8600 6 жыл бұрын
Kousalya akaa Ur voice very nice
@saralapabboju8464
@saralapabboju8464 4 жыл бұрын
After ## lengendry singer death, 😭😭
@Anil46800
@Anil46800 Жыл бұрын
Iconic voice heart touching song from kousalya garu👌👌👌👌👌👌👌👌👌
@pavanmalepati8974
@pavanmalepati8974 7 жыл бұрын
Supreb voice kowsalya garu
@varaprasad8206
@varaprasad8206 5 жыл бұрын
chitra medam obeserve super
@eswargottipalli343
@eswargottipalli343 6 жыл бұрын
Chakri gari music antay naku pechi koswalaya voies antay enka pechi
@harimadhu315
@harimadhu315 6 жыл бұрын
Kousalya garu Balu garu super.
@alapatisaisisters2306
@alapatisaisisters2306 Жыл бұрын
Superbbbbbbb singing both of you 👌👌👌👌👌👌👌👌👌
@mahidhar____dj7461
@mahidhar____dj7461 2 жыл бұрын
రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... రామచిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... రామచిలుక పిలిచెను ఈ వేళ పెదాల్లో ప్రథమ పదము నువ్వే ఎదల్లో తరగని గని నువ్వే జగంలో అసలు వరము నువ్వే జనాల్లో సిసలు దొరవు నువ్వే అణువణువున నాలో నువ్వే అమృతమే చిలికావే అడుగడుగున నాతో నువ్వే అద్భుతమే చూపావే నిజంలో నువ్వు నిదర్లో నువ్వు సదా నావెంట ఉండగా ఇదేగా ప్రేమపండుగ... రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... రామచిలుక పిలిచెను ఈ వేళ ఫలించే పడుచు ఫలము నీకే బిగించే కౌగిలి గిలి నీకే సుమించే సరస కవిత నీకే శ్రమించే చిలిపి చొరవ నీకే ఎదిగొచ్చిన పరువం నీకే ఏదైనా నీకొరకే నువు మెచ్చిన ప్రతిదీ నీకే నా యాతన నీకెరుకే సమస్తం నీకు సకాలంలోన స్వయానా నేను పంచనా సుఖిస్తాను నీ పంచన... రా రమ్మని రారా రమ్మని... రా రమ్మని రారా రమ్మని... రామచిలుక పిలిచెను ఈ వేళ అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు గొని పోనా లే లెమ్మని లేలే లెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ మాటలకందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతిజన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో...
@hemasuni8203
@hemasuni8203 5 жыл бұрын
kousalya madam awesome voice and singing
@anjivelagana
@anjivelagana 3 жыл бұрын
Even you should not go this much early Balu garu. Miss you
@dugguluruvamsi
@dugguluruvamsi 2 жыл бұрын
Chekri annaya super ❤❤❤❤❤❤❤
@gbvaraprasad3687
@gbvaraprasad3687 5 жыл бұрын
Koushalya akka.singing superrrr
@nagarajub2971
@nagarajub2971 3 жыл бұрын
Miss you chakri sir Your forever live in songs
@epurinagarjunanagarjuna5380
@epurinagarjunanagarjuna5380 4 жыл бұрын
Kousalya Garu super voice and super singing maa so nice
@arugulatarunraj7577
@arugulatarunraj7577 4 жыл бұрын
The great indian playback singer
@maheshwaramsomeshwar5724
@maheshwaramsomeshwar5724 3 жыл бұрын
Yes we do really miss Chakri and SPB
@siluvarajukorabandisiluvar4002
@siluvarajukorabandisiluvar4002 4 жыл бұрын
Super song my sweet memories
@sudhirpatange8585
@sudhirpatange8585 5 ай бұрын
Ever green super hit song ❤❤
@satyasweety6350
@satyasweety6350 6 жыл бұрын
Nice song excellent voice
@kiranmayi5808
@kiranmayi5808 4 жыл бұрын
Super mam mee voice amrutam
@varaprasad8206
@varaprasad8206 5 жыл бұрын
god ku kuda ilanti kantaswaram unthundha ani dout kani SPB ki god ku kantea yeakkuvea ani cheappali great SPB
@krishnasreenivaskrishnasre996
@krishnasreenivaskrishnasre996 2 жыл бұрын
We miss a legendary musician The great chakri sir
@padmavathipadhu182
@padmavathipadhu182 3 жыл бұрын
Excellent 💕😍😍 song 🤩🤩🤩
@rkchitta123
@rkchitta123 6 жыл бұрын
Kausalya garu, chala baga padaaru
@Mahaabharath
@Mahaabharath 4 жыл бұрын
spb sir will now sing with chakri sir in heaven
@b.premsinghnayak.7313
@b.premsinghnayak.7313 3 жыл бұрын
Kausalya gariki avakashalu marenno ravalani korukuntunnam
@likhithapilli5727
@likhithapilli5727 5 ай бұрын
Super 🎉🎉 song tq
@saillashekhar1878
@saillashekhar1878 2 жыл бұрын
Rama chiluka ane lyric supperb
@maheshkumarkonada8233
@maheshkumarkonada8233 4 жыл бұрын
Super voice kousalyagaru Nijanga mana Tollywood music directors Kondaru chaala waste endukante intha Manchi voice vunna meeku avakasalu evvaledukabatti okka chakrigaru matrame meeku avakasalu echaru dsp ayithe okkasong meetho padinchaledu videsalu nunchi Shreyagoshal,Harini,sadhanasargam ni theppinchukuntadu chii..
@mylapakasaidulu8783
@mylapakasaidulu8783 7 жыл бұрын
spb garu kousalya garu nice song selected
@abdabdabdabd571
@abdabdabdabd571 3 жыл бұрын
Wow super great
@sanjanauday5256
@sanjanauday5256 3 жыл бұрын
Superrrrrrrrrrrrrb voice kiraaak
@vsssarma
@vsssarma 9 ай бұрын
SUPERB KAUSALAYA.
@chaithanyafromvizag2966
@chaithanyafromvizag2966 2 жыл бұрын
🅸︎ 🅻︎🅾︎🆅︎🅴︎ 🆃︎🅷︎🅸︎🆂︎ 🆂︎🅾︎🅽︎🅶︎💖💖💖💖
@vishnuvyas4772
@vishnuvyas4772 11 ай бұрын
we lost a gem SPB
@SanthoshS-sw2jv
@SanthoshS-sw2jv 6 жыл бұрын
Love you kousalya
@uigfuufigufuuu646
@uigfuufigufuuu646 5 жыл бұрын
so sweet voice
@wellcometolyricsworld
@wellcometolyricsworld 4 жыл бұрын
Super voice 👍👍👍👍Chala Baga padutunnaru
@kumarswamy9727
@kumarswamy9727 2 жыл бұрын
Xllent voice kousalya garu
@sathishmalyala5589
@sathishmalyala5589 Жыл бұрын
Super👌
@prasadkumar6220
@prasadkumar6220 6 жыл бұрын
I like you..song
@neebaadhanaabaadhakaadha4522
@neebaadhanaabaadhakaadha4522 Жыл бұрын
Both are singing nice
@lingareddy7427
@lingareddy7427 3 жыл бұрын
Excellent song
@geethakesari5146
@geethakesari5146 4 жыл бұрын
Ntha baga paduthundi koushalya akka
@venkateshkanakam3121
@venkateshkanakam3121 2 жыл бұрын
Kousalya chala baga padaru💖
@MYaks-wc6xs
@MYaks-wc6xs 2 жыл бұрын
Chakri Anna 🎸🎹🎻
@thukarampadma3895
@thukarampadma3895 6 жыл бұрын
Supar maadam
@praveengujjala
@praveengujjala 3 жыл бұрын
Spb gaaru... It hurts... For What ever u said..and....
@kalyanituniki6418
@kalyanituniki6418 5 жыл бұрын
Nice song madam
@gajasanth6839
@gajasanth6839 3 жыл бұрын
Kousalya super
@vemula470
@vemula470 2 жыл бұрын
❤🧡💛💚💙💙💜
@bhagyavathi3642
@bhagyavathi3642 4 жыл бұрын
We are missing good songer sir etv
@srinuvasu5285
@srinuvasu5285 6 жыл бұрын
super song
@rkbaburk9983
@rkbaburk9983 2 жыл бұрын
TOMORROW 24 DEC , 5 Years
@rajakondagurla4361
@rajakondagurla4361 2 жыл бұрын
Me voice super
@buradapraveen178
@buradapraveen178 7 жыл бұрын
super balu garu i love you
@sureshchowdhary4209
@sureshchowdhary4209 5 жыл бұрын
Miss u chakri annayya
@bhojanapuvaralakshmi5100
@bhojanapuvaralakshmi5100 3 жыл бұрын
Excellent
@vamsikrishna4604
@vamsikrishna4604 Жыл бұрын
Ammaaaa
@vallapurimadhu6061
@vallapurimadhu6061 Жыл бұрын
🎉🎉🎉🎉
@user-sf5em8fm9y
@user-sf5em8fm9y 3 жыл бұрын
Sir hadou thubba channagi ede
@sanepeddabrahmaiah6909
@sanepeddabrahmaiah6909 3 жыл бұрын
Magical voice
@mummalatisatishsatishbabu8744
@mummalatisatishsatishbabu8744 3 жыл бұрын
Supar song spb sir
@p.bheemrajchakri07
@p.bheemrajchakri07 2 жыл бұрын
Missu u chakri garu
@chaithrapinky5678
@chaithrapinky5678 6 жыл бұрын
kouslya gana kokila
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 678 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,4 МЛН
Avunu Vallidaru Istapaddaru Movie || Ra Rammani Ra Ra Rammani Video Song || Ravi Teja, Kalyani
4:22
anjana sowmy and hemachandra song
8:00
Ram Gundlapally
Рет қаралды 2,6 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 678 М.