No video

RAAGAM Short Film || Directed by Sree Chaitu || Singer Sunitha, Sameer , Sai Kiran

  Рет қаралды 3,941,094

Rolling Reel

Rolling Reel

Күн бұрын

RollingReel and Abhiram Vangala Entertainments Presents,
RAAGAM IS A Debut film of our Melody queen Singer Sunitha garu, directed by Sree Chaitu
/ singer.sunitha
This film revolves around Pravallika an Independent woman who tries to hide herself due to few circumstances and later on realises what she is meant to be. This is not just a film , but its a moment which will truly make people think about to relate themselves.
Producers: Vamshi Reddy, V Lakshmi Narayana ( Lucky )
Director : Sree Chaitu
Starring : Sunitha Upadrashta, Sameer, Sai kiran Ram & Sana Shanoor
Music : Sunil Kashyap
DOP : Viswa Devabattula
Editor : Garry BH
Dialogues & Script : Koti Reddy, Syed Tajuddin , Seshu, Drithin C, Sree Chaitu
Lyrics : Kittu vissapragada
Singers : Sunita Upadrashta & Sunil Kashyap
Exclusive Dialogue by Sunitha Garu "na gurinchi kaadu na success gurinchi matladela chestanu"

Пікірлер: 2 000
@Uniquevideos0789
@Uniquevideos0789 3 жыл бұрын
మీరు తీసిన ఈ చిత్రం మీ జీవితంలోని భాగం అని అనుకుంటున్నాను. ఎప్పటికీ మీరూ నవ్వుతూ ఉండాలి. మీ క్రొత్త జీవితం బాగుండాలని ఆ భగవంతుడినీ కోరుకుంటూ....
@thrivenijuvvina4768
@thrivenijuvvina4768 3 жыл бұрын
I like you suneetha hats off
@Kavyaastro
@Kavyaastro 3 жыл бұрын
Super mam may God see u always❤️
@raveendranath4604
@raveendranath4604 4 жыл бұрын
అందరికి అందరూ వుండరు. కొందరికి నాన్న, కొందరికి భర్త, కొందరికి భార్య, కొందరికి...... కాని సొసైటీ లో చాలా అవమానాలు సహించేది మాత్రం ఒంటరి మహిళ. ఇండియన్ సొసైటీ ఎప్పటికి మారదు.
@mnr131
@mnr131 4 жыл бұрын
S
@sandeepjoshua3019
@sandeepjoshua3019 3 жыл бұрын
🙏👌
@gouthamisridevi1632
@gouthamisridevi1632 3 жыл бұрын
yes
@kattarajeswari7861
@kattarajeswari7861 3 жыл бұрын
@@mnr131 👍
@ysudhamani4685
@ysudhamani4685 3 жыл бұрын
S
@thetravellerwithnature...6690
@thetravellerwithnature...6690 6 жыл бұрын
￰ఇక్కడ మీరు అందంగా ఉన్నారు అని చెప్పడం కన్నా మీరు ఎప్పుడు ఎల్లపుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని దేవుణ్ణి నా తరపున ప్రార్థిస్తాను ..ధన్యవాదములు శ్రీ సునీత అమ్మగారు
@ashan3899
@ashan3899 3 жыл бұрын
మనసు ఎప్పుడు ఒంటరీదే ఎందుకంటే ఎవరు దానిని ఆనందంగా ఉంచలేరు అందుకే మనకి మనమే అదే జీవితం
@kavyaaindla9634
@kavyaaindla9634 3 жыл бұрын
Wow
@ashan3899
@ashan3899 3 жыл бұрын
Hi
@dharmapurithalla8818
@dharmapurithalla8818 7 жыл бұрын
Short film చాలా బాగుంది👌 ఎదుటి వారికి నచ్చినట్లు కాదు మనకు (మనసుకు)నచ్చినట్లు జీవించాలని సునీత గారు చాలా చక్కగా చూపారు ....
@nimmanagotilavanya7024
@nimmanagotilavanya7024 5 жыл бұрын
Dharmapuri Thalla
@sarvadamara8212
@sarvadamara8212 7 жыл бұрын
ఈ సృష్టిలో ఏ ఇద్దరు జతగా రారు జతగా పోరు అలాంటప్పుడు మనం మనలా బ్రతకాలి అదే జీవితం
@narasimhamdvl
@narasimhamdvl 6 жыл бұрын
sarva d amara Exactly
@swapnika.lifestyle
@swapnika.lifestyle 5 жыл бұрын
sha shattle band
@bunnyv8568
@bunnyv8568 5 жыл бұрын
s right
@madhunani8098
@madhunani8098 5 жыл бұрын
6
@thelifeofbheem
@thelifeofbheem 5 жыл бұрын
Super
@srinuyellapu6138
@srinuyellapu6138 4 жыл бұрын
బెస్ట్ డైలాగ్ : అలా అనుకుంటాం కానీ అంతా మన చేతుల్లోనే ఉంది పృథ్వి , ఇది మన లైఫ్ , మనకి నచ్చినట్లే బ్రతకాలి, మనకి నచ్చినవే చేయాలి, వాడెవడో ఎదో అనుకున్నాడు అని నాకు ఇష్టమైన సంగీతాన్ని దూరం చేసుకున్నాను , కష్టపడి నేర్చుకున్న కళని మూట కట్టి మూలని పడేసాను.
@MahaLakshmi-qo2pc
@MahaLakshmi-qo2pc 3 жыл бұрын
U r inspiration to all girls SUNITHA GARU...❤️❤️
@parameshr2814
@parameshr2814 7 жыл бұрын
అసలు సునీతేన ఇంత సహజంగా నటించిది!!.. ఇంతవరకు మీ మధురమైన గళంతో మా మనసు దోచుకున్న మీరు మీ సహజమైన నటనతొ మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేసారండి.. You're really blessed with so much of talent madam.. Hope you'll continue your success journey!! 👍 I wish you all the very best for your life!! :)
@nellibhaskararao7125
@nellibhaskararao7125 5 жыл бұрын
Paramesh R
@srivalli7217
@srivalli7217 3 жыл бұрын
👌👌👌👌👍
@deepu8741
@deepu8741 7 жыл бұрын
ఏది మారదని అర్ధం అయ్యింది, ఎవ్వరు మారరని తెలిసింది , కానీ నేను మారాను ... నా కోసం మీ short film చాలా బాగుంది... సునీతగారు .. God bless you.. one has to live for their values... no need to stay in a relationship if there is no respect...
@dvenkatalakshmi3653
@dvenkatalakshmi3653 5 жыл бұрын
👍
@sammygrail4518
@sammygrail4518 4 жыл бұрын
Correct ga cheparu,manishiki adi kuda oka bharaya ki oka aadadaniki viluvaleni chota edustu bratakatam kante independent ga bratakadame easy and correct
@dr.pavaneeswarreddy8039
@dr.pavaneeswarreddy8039 5 жыл бұрын
Really superb... 25 min of this story will remain for 25 decades... It's worth to spend 25 min of our time.... Amazing acting....
@jogaiahnc1151
@jogaiahnc1151 5 жыл бұрын
సునీత గారు మీలో ఇంత మంచి నటి ఉన్నారని మేము అసలు అనుకోలేదు , సహజనటి జయసుధ మరియు మహానటి సావిత్రి గారు కలసి నటిస్తున్నట్లు ఉన్నారు . Best of luck for your future projects madam
@SanthoshKumarteacher
@SanthoshKumarteacher 7 жыл бұрын
ఇది మా సునీత అక్క జీవితానికి చాలా దగ్గరగా ఉంది.అక్కా ఎప్పటికీ మన సంగీతమే మనకు తోడు.మనల్ని మనకోసం జీవించేలా చేసేది సంగీతమే.చక్కగా చిత్రీకరించిన శ్రీ చైతన్య గారికి అభినందనలు.
@eluzair9504
@eluzair9504 7 жыл бұрын
శ్రీ చైతన్య మరియు సునీత ద్వయం పలికించిన మధురమైన రాగం, ఆలోచనా తరంగాల ద్వారా వీక్షకులలో చైతన్యాన్ని రగిలిస్తుంది. స్ఫూర్తి కలిగించే ఒక దృశ్య కావ్యాన్ని మలచడంలో మీరిరువురు చేసిన కృషికి అభినందనలు. వార్తా పత్రికలోని సమాచారం ద్వారా లభించిన ఈ లఘు చిత్ర వీక్షణ, ఒక మంచి ప్రజంటేషన్ చూసానన్న సంతృప్తిని కలిగించింది.
@bedadasridevi9980
@bedadasridevi9980 7 жыл бұрын
very nice short film
@eswarsowmyareddy
@eswarsowmyareddy 7 жыл бұрын
K
@dr.venkatkuruma1296
@dr.venkatkuruma1296 3 жыл бұрын
2021 లో చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి...
@sirishasivakoti2477
@sirishasivakoti2477 3 жыл бұрын
Super
@venkataramarajesh8061
@venkataramarajesh8061 3 жыл бұрын
Seeing 2nd time
@manjulajoshi2496
@manjulajoshi2496 3 жыл бұрын
@@venkataramarajesh8061 m
@vijjutugonda7013
@vijjutugonda7013 3 жыл бұрын
kzbin.info/www/bejne/q5jXlqZ9qcR1p7s
@rameshkoluguri9869
@rameshkoluguri9869 3 жыл бұрын
మీరు వీడియోస్ లో కాదు రియల్ లైఫ్ లో కూడా ఎప్పుడు నవ్వుతూనే ఆనందంగా ఉండాలి సునీత గారు
@brunda43
@brunda43 7 жыл бұрын
The Short film perfectly shows the life of independent women... and Sunitha garu... Can't imagine anyone in this role apart from her..
@muddadasravani9599
@muddadasravani9599 4 жыл бұрын
Sunitha gari voice is my fav she is the reason I love to sing to raise up voice lovely story and u r multitalanted mam ♥️♥️♥️♥️enni rojulu anduku chudaledu e film ani feel avthunnaa I love the song
@shailaja7672
@shailaja7672 2 жыл бұрын
Love you Sunitha గారు.. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది
@aligipadma7503
@aligipadma7503 3 жыл бұрын
ఇంత మంచి కథని మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలు మీకు, మీ టీమ్ అందరికీ 🙏🙏🙏 సునీత గారూ మీరంటే నాకు చాలా చాలా ఇష్టం ❤️❤️❤️❤️Love you so much ma ❤️❤️❤️❤️❤️
@kgvteluguchannel2740
@kgvteluguchannel2740 7 жыл бұрын
సునీత గారూ నిజంగా చాలా సహజంగా వుంది మీ నటన. ఎందుకంటే. అది మీ life కి చాలా related గా వుందేమో బహుసా. music అంటే మీకు చాలా ఇస్టం అనటము కంటే ప్రాణము అంటే correct గా వుంటుందేమో. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ songs మిమ్మల్ని చాలా easy గా స్వాంతన పరుస్తూ వున్నయనుకుంటూ. కదా.! మీ గురించి జనాలు మాట్లాడుకోవడం కాదు, మీ విజయం గురించి మీ పాట గురించి మాట్లాడుకోవాలి అనేది మీ నైజం అని అర్దమయ్యింది. శ్రీరాముడు కి చేతి లో బాణము వుంటే ఎంత బాగుంటాదో మీ నోటి కి పాట కూడా అంతే బాగుంది. నేనింకా సరిగా చెప్పలేక పోతున్నాను.కవి ని అయినా బాగుణ్ణు అని ఈ క్షణం అనిపించింది. మీరు నటించాలని అనుకుని జీవించారు. congrats
@kgvteluguchannel2740
@kgvteluguchannel2740 7 жыл бұрын
reply me heart out
@kgvteluguchannel2740
@kgvteluguchannel2740 7 жыл бұрын
my mail id govindk722@gmail.com
@indurisubhash
@indurisubhash 7 жыл бұрын
govind konchada
@moorthyps4947
@moorthyps4947 7 жыл бұрын
I saw the review in Eenadu.Nice short movie,congratulations Sri Chaitu.The short film should be an inspiration to all the women who are not able to exhibit their talents. P S Moorthy
@ramra5916
@ramra5916 4 жыл бұрын
Sunitha Garu you are beautiful from both inside and outside. Don't stop your singing/acting till your last breath! my wishes and bless are there for ever till we breath. Yous songs make us to live many times. that is power of singing.
@mohans565
@mohans565 3 жыл бұрын
I have always been very impressed with you as a singer...and when you went to parthi and sang in front of swami...that was the ultimate moment
@arunrangala
@arunrangala 7 жыл бұрын
I think this is real story of sunita Garu.....I read about her somewhere.. keep going sunita Garu.... we love u....
@kancharlasri8080
@kancharlasri8080 7 жыл бұрын
తూరుపు కళ్ళలో వేకువ రాగం ................................ అతివలు ఆత్మ విశ్వాస రాగం ఆలవరచుకోవాలని బతుకు గీతానికి ఆనంద సంగీతం సమ కూర్చుకోవాలని ప్రభోదిస్తోంది..* రాగం* షార్ట్ ఫిల్మ్.. తూరుపు సంధ్యా రాగం వినిపించనంత వరకు పడమటి చీకటి తొలగిపోదు.. ఆత్మ విశ్వాస రాగం నువ్వు ఆలపించనంతవరకు నిందా గీతాల సమాజం నిద్రపోదు...కన్నీటి దాహాల సమూహం నిన్నూ నిద్రపోనివ్వదు... నువ్వు మగైతే అంత పగేం ఉండకపోవచ్చేమో కానీ ఆడ అయితే మాత్రం లోకం కంటికి నీశొకం వినోదమే.. ఇదే ఈ సినిమా ఇతి వృత్తం.. కనుకే మహిళా సమస్యకు దర్పణంగా నిలిచింది..నిమిషాల వ్యవధిగల ఈ లఘు చిత్రం ఒంటరి ఒంటరి మహిళల బతుకు వెతలను చిత్రించింది ఒక సందేశం చాటాలంటే ఎంచుకున్న మాద్యమం బలంగా ఉండాలి ప్రభావం చూపేదిగా ఉండాలి రాగం సినిమ దర్షకుడు సరిగ్గా అకడే sucsess అయ్యాడు.. ఇప్పటి వరకు singer గా anchor గా అందరికీ అభిమాన పాతృరాలైన సునిత ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రధాన భూమిక పోషించింది.. కాబట్టే మహిళాలోకానికి ఎంతో దగ్గరయ్యింది.. ఈ చూస్తున్న మహిళల్లో ఎంతో మంది తమ జీవితాల్లో ఎదుర్కొంటున్న వివక్షను బేరీజు వేసుకుంటున్నారు ప్రతి సన్నివేశంలో సునిత హావభావాలు అద్బుతం.. భర్తకు దూరమవటం వల్ల సమాజం వేదింపులు ఎదుర్కొంటున్న ఒంటరి మహిళగా సునిత హుందాగా నటించింది కాదు కాదు జీవించింది.. తన వెనుక గుసగుసలు వినపిస్తున్న ప్రతిసారీ ఆమే లోకాన్ని చదువుతుంది నగరాలు మారిపోతున్నా సంస్కృతి అభివృద్ధి చెందుతున్నా మనిషి మనసు ఎందుకు అక్కడే ఆగిపోయిందని ప్రశ్నిస్తుంది.. మన జీవితం ఎవరో ఆదేశించినట్టు కాదు మన చేతుల్లోనే ఉండాలి, మనకు నచ్చినట్టే ఉందాం మనకు నచ్చిందే చేద్దాం లోకం కాకులు మన వ్యక్తిగతం గురించి కాక మనం సాధించే విజయాల గురించి మాట్లాడేలా చేద్దాం అంటూ సందేశమిస్తుంది.. పేరు ప్రశ్న అయితేనేం జీవితం సమాధానం అయినప్పుడు లోకం వేధిస్తేనేం ధైర్యం నీ జీవనం అయినప్పుడు నీళ్ళలో రాళ్ళుంటాయ్ రాళ్ళలో నీళ్ళుంటాయ్ రాతిలో దాగున్న నీటి విలువ నీళ్ళలో కనిపించే రాయికి ఉండకపోవచ్చు.. అతివా ఆత్మ విశ్వాసివై సాగిపో...
@sreechaitz
@sreechaitz 7 жыл бұрын
kancharla sri garu... Ma raaganni intha baaga varninchinanduku... Dhanyavadalu.. And darshakudu kadu darshakuralu :)
@1067sha
@1067sha 7 жыл бұрын
really awesome msg...👍
@paddusasi4510
@paddusasi4510 7 жыл бұрын
yes it's true
@paddusasi4510
@paddusasi4510 7 жыл бұрын
please ilanti msg lu enni echina marpu ravatledani anipistundi
@madhumadhavi2416
@madhumadhavi2416 6 жыл бұрын
kancharla Sri baga chepparu
@svlaxman5857
@svlaxman5857 6 жыл бұрын
Really a good film.. Sameer acting is awesome.. A good friend in life will change his or her life colourful. I wish to have one good friend like that in everyone's life.. Sunitha mam..your acting is too good like your songs.
@chandanakonijeti21
@chandanakonijeti21 3 жыл бұрын
I really like you and your attitude any way you can't live your smile and happy married life Sunitha garu
@prasanthkumartanuku6277
@prasanthkumartanuku6277 7 жыл бұрын
సునీత గారు... మీ ముఖ భావాలు అధ్బుతం. మీ చిరునవ్వుని ప్రత్యక్షంగా చూడాలని ఆశ. ఇట్లు మీ తమ్ముడు.
@ravirayala3597
@ravirayala3597 4 жыл бұрын
..mm
@sowjanya8425
@sowjanya8425 7 жыл бұрын
sunitha mee acting kanna mee voice superrrrrrr. over all gud I liked it
@sunandasunanda81
@sunandasunanda81 7 жыл бұрын
thanks
@Marshall12112
@Marshall12112 3 жыл бұрын
Sunitha garu ❤️u lived in this character! Really awesome☺️ ⚠️Not all independent women are available! Don't comment anyone bad behind them! U don't know what they have gone through! At last, be kind to everyone 🙏
@artbyvegetable3346
@artbyvegetable3346 4 жыл бұрын
ఒంటరితనం ఓ వరం ఒంటరితనం ఓ ఆయుధం ఏకాంతం ఒక నేర్పు ఏకాంతం ఒక స్నేహం. అందం ఒక వరం, శాపం కాదు. ఆ అందంపై నిందలువేసిన వాళ్ళు శాపగ్రస్తులు.తియ్యని కంటం ఒక అద్రుష్టం.ఆ కంటంపై శత్రుత్వం పెంచుకున్నవాళ్ళు దురద్రుష్టవంతులు. సున్నితమైన సునితాహృదయావేదన ఈ అల్పరాగం.
@prash036
@prash036 7 жыл бұрын
"I got to know nothing'll change, no one'll change... But i have changed.. for my self"... I love these words ...
@srichandu9
@srichandu9 7 жыл бұрын
ప్రతీ మనిషికి జీవితం లో ఎన్నో బాధలు ఉంటాయి , అలాగే మంచి చెడు ఉంటాయి. ఎవరి బాధలు వారివి, ఎవరి లోకం వారిది. వాళ్ళను ప్రశ్నించడానికి , తిట్టడానికి మనకి హక్కు లేదు. తన బాధ ఎదో చెప్పాలనుకుంది , చెప్పింది నచ్చితే మెచ్చుకుందాము , పెద్దగా పోయేదేమీ లేదు. తప్పు చేసిన , వప్పు చేసినా అది ఆ వ్యక్తికే ప్రభావితం అవుతుంది. అదికూడా ఎదుటివాళ్ళని ఇబ్బంది పెట్టనంత వరకు.
@surajsriram1005
@surajsriram1005 5 жыл бұрын
Simply superb sunitha garu😘😍😍😍😍😍😍😍😍 ... love you Soo oooo muchhh ....IAM a big fan of you mam...
@rajanirajini3083
@rajanirajini3083 3 жыл бұрын
మీ వాయిస్ 👋మీ సారీస్ 👌మీ జీన్స్ కూడా 👌ఈ స్టోరీ మీకు దగ్గరగా ఉంది 🤔మీరు సూపర్ గా చేసారు సునీతగారు మీకు నేను బిగ్ ఫాన్
@singersunithafans3186
@singersunithafans3186 7 жыл бұрын
Beautiful Thought provoking shortfilm!! Only Sunitha Garu can make this happen.. Her screen presence, her voice, her expressions are amazing!! And music is fabulous by Sunil Kashyap Garu.. Sameer Garu, Sana Garu & Sai Kiran Garu was fabulous as always.. Last but not least.. Director Sree Chaitu Garu story was fantastic !! Long way to go! Heartfelt thanks to you for bringing up this project to Sunitha Garu 🙏🏻.. Sunitha Garu we're really proud of you 😇
@sarvantharyami5600
@sarvantharyami5600 3 жыл бұрын
Sunithe Mam your life is inspirational to millions of women From Now.... You are the Lady Legend. Charithra Srushtistunnaru Mam.. Have Bright Future Ahead
@ratnamncv5235
@ratnamncv5235 6 жыл бұрын
This is reality of life & society !! Those who have self confidence will see the success !! Hope society will change & start encouraging women in all fronts for a better tomorrow !!
@balatripurasundari9765
@balatripurasundari9765 3 жыл бұрын
This short film gave me lot of confidence. Especially singer sunitha garu smile gave me confidence life inka inthe na anukune time short film thought me great lesson that be confident and strong then everything will be ok
@user-um3rr4or6p
@user-um3rr4or6p 3 жыл бұрын
జీవితం అందరికీ ఏదో ఒకటి నేర్పిస్తుంది అధి మంచి అయిన చెడు అయిన 😥 మీరు మాత్రం మీ పాట ను అపకండి గోల్డెన్ వాయిస్ మీది లవ్ యు సునీత గారు 😘🤗❤️
@Sri-yb4jo
@Sri-yb4jo 3 жыл бұрын
Watching it after her marriage ...superb acting ...good movie ...sunitha Garu we want more of this kind
@saifkhan-zu2or
@saifkhan-zu2or 5 жыл бұрын
Sunitha gaari smile is very beautiful more than nature..... And voice also very smooth.... If any body see her smile..... They would forget the tensions
@shravanishravani9306
@shravanishravani9306 6 жыл бұрын
Prudvi gari lanti frnd undali v can face everything...filmm is about facing of daily challenges..very adorable ☺😍
@easywaytostudy2857
@easywaytostudy2857 4 жыл бұрын
Suuupeeeer Sunitha Garu 🤗 🤗 U r not only a wonderful singer but also an Oscar actor.....🥰🥰🥰
@sahithyavlogs748
@sahithyavlogs748 7 жыл бұрын
Vijaya Laxmi - A short film with which many women can identify. Kudos to the whole team especially singer Sunitha who lived this character. Some people have commented that this is her story, may be may not be but surely the story of many women who are struggling just because they are women and have an individuality which is not limited to the conventional woman. Like · Reply · Just now
@lathan5177
@lathan5177 5 жыл бұрын
Really it's touching somewhere
@jafarnagar-limancherial8168
@jafarnagar-limancherial8168 3 жыл бұрын
Super voice madam super acting madam
@sailajasreenivasan9996
@sailajasreenivasan9996 5 жыл бұрын
Individual woman ki inspire chese short film story very nice realistic ga undhi sunitha garu acting superb jeevincharu character lo.. Voice so sweet ennisarlu mi songs vinna inka inka vinalanipisthundhi such a good voice and looks ur very beautiful..
@dude4757
@dude4757 2 жыл бұрын
Hatsoff Sunnetha garu.. you became an inspiration for many independent women out there struggling in the clutches of societal guage... Long live Suneetha garu with abundance of happiness
@dr.srikanthgatadi515
@dr.srikanthgatadi515 7 жыл бұрын
excellent sunitha ma'am. wat a soothing n pleasant voice of urs
@vbrpuduri
@vbrpuduri 7 жыл бұрын
In Indian scenario it is observed, many people are interested in others matters more than their own. It is absurd, painful as it interferes with our life. You cannot be oblivious to it in Indian social setting. This short film gives a meaningful message.
@tubby9334
@tubby9334 7 жыл бұрын
ggghjhu
@ramanammachalumuru9873
@ramanammachalumuru9873 7 жыл бұрын
Vijaya Bhaskar Puduri of a
@nanmurthy7765
@nanmurthy7765 7 жыл бұрын
Ramanamma Chalumuru p
@natrajdevara8214
@natrajdevara8214 7 жыл бұрын
by
@nunnasupriya431
@nunnasupriya431 7 жыл бұрын
Vijaya Bhaskar Puduri G
@chandruhundekar9673
@chandruhundekar9673 3 жыл бұрын
Sunitha garu... You are a rock star..! You are like fire.. No body can stop you
@sumamalikalu
@sumamalikalu 5 жыл бұрын
మీరే నటించి,మీరే మాట్లాడి,మీరే పాడడం బావుంది..Nice short film
@sriramprasad967
@sriramprasad967 7 жыл бұрын
You are fighter - fight , end of the day we have god damn one single life and we have all the right to live in our own style....good message
@narayananimator6114
@narayananimator6114 7 жыл бұрын
Suneetha garu wonderful job as pravallika it's touching. I am a big fan of you
@parvathibillingi5764
@parvathibillingi5764 7 жыл бұрын
narayan animator
@pranu1651
@pranu1651 6 жыл бұрын
Emotionally connected... chala chala bagundi.. sunithagaru me action super
@polapadmadeepthi1711
@polapadmadeepthi1711 6 жыл бұрын
Sunitha garu you voice is owesome and you looking beautiful and action superrr👌👌👌
@sravanthichitty
@sravanthichitty 7 жыл бұрын
awesome story related to sunitha's story slightly.....u r gd & gr8 actress in tollywood...may d god bless u to u r bri8full future...keep rocking love uuuuuuuuuuu💞💞💞💞💞💞💞
@ravisrimanthula6763
@ravisrimanthula6763 6 жыл бұрын
I love ur acting dear mam...I love the way how a girl should be independent
@shailajayamsani518
@shailajayamsani518 4 жыл бұрын
Sunitha garu mi action superb Miru cinema lo natinchandi maa kosam😍👌😊
@S4sadhanala
@S4sadhanala 5 жыл бұрын
Yes! Nobody or Nothing will change........I have to change....! Great message...Sunitha garu!! hats off to you!!!
@dinkarav7263
@dinkarav7263 4 жыл бұрын
Live the way u want, no need to justify anything to anyone, it's ur life, splendid job Sunita garu, u have got a new dimension, keep going
@goodearth5584
@goodearth5584 3 жыл бұрын
I saw this short film over and over and never got tired of seeing it ; direction is brilliant ; Sunithagaru and Sameers acting is simply great ; everything about this film from script, camera, music and story is rivetting, enjoyable, relates to one's own life ; four years of acting life of Sunithagaru is lost ; it is high time a full length movie on Sunithagaru and Sameer is produced ; should be a feminine centric movie, befitting the image and reputation of Sunithagaru !
@srikanthreddypeddamali5239
@srikanthreddypeddamali5239 5 жыл бұрын
Miru nijam ga the best heroine mam.......I am waiting for u r next short film mam........ U r voice so sweet and u also soo cute mam........
@meepremathoprem1818
@meepremathoprem1818 6 жыл бұрын
Nijame kada manakantu konni dreams untayi avi evaro emo anukuntarani manamenduku sacrifice cheyali, manam chese pani thappu avanapudu dhairyanga cheyochu.. Sunitha garu meelo intha manchi actress undi ani expect Cheyaledu, chala baga chesau. Supporting role Sameer garu nice character. Chaitu garu direction n story is superb, manchi msg icharu
@rakeshnagula2918
@rakeshnagula2918 6 жыл бұрын
mee prematho prem first tym KZbin best comment broh ##🤝
@atreyasa1
@atreyasa1 7 жыл бұрын
My congratulations to Director, DOP & Music. You have done a good job.
@aravindnaidu6614
@aravindnaidu6614 7 жыл бұрын
i really love it mam so beautiful yor are looking so beautiful and pretty we are experting more films from you and you are voice is aweome love you for ever mam keep smilling always
@siddharathareddypagilla9035
@siddharathareddypagilla9035 7 жыл бұрын
438
@thestuffshelikes9279
@thestuffshelikes9279 7 жыл бұрын
aravind naidu
@vsivakrishna9647
@vsivakrishna9647 7 жыл бұрын
aravind naidu Mo r
@rohinijoshi3017
@rohinijoshi3017 7 жыл бұрын
aravind naidu
@prathimak6310
@prathimak6310 4 жыл бұрын
nice short film. suneetha garu you look beautiful and your voice is great.
@ramyasrichitturi2435
@ramyasrichitturi2435 3 жыл бұрын
Simply superb flim 👌👌👏👏 suneetha garu miru super andi no words 🙏
@devrathodnaik4333
@devrathodnaik4333 4 жыл бұрын
Its really fantastic message, best of luck for the next short film... love you Sunitha maa gaaru
@pavithrachowdary9715
@pavithrachowdary9715 6 жыл бұрын
Thank u so much sunitha mam... I lv u so much janakamma gari taruwata meere na fav singer😍E prapanchamlo andariki edo oka prblms untay kani danni face chese vallade gelupu..Mee story tho marokkasari adi prove aindi Tq for ur inspiration😊
@savithan5493
@savithan5493 3 жыл бұрын
Mee matalu 100%correct
@mohanedge
@mohanedge 7 жыл бұрын
Really super acting by Sunitha Garu , didn't know Sunitha is having this much acting skills along with her sweet voice. Looking forward exciting to see her in movies :)
@sunnam.ravikumar2
@sunnam.ravikumar2 5 жыл бұрын
ఇది కదరా Short Film అంటే. నైస్ మెసేజ్ ఇచ్చారు నా ఫేవరేట్ సింగర్ సునీత గారు....
@vamsiram7225
@vamsiram7225 7 жыл бұрын
Its really beautiful to watch, but I felt it was ended dramatically... showed some values..!!! "I will make this society to talk about my success instead of me" its awesome..!!
@sainathkuricheti7099
@sainathkuricheti7099 7 жыл бұрын
మీరు ఏడవడం చూడలేమండి అది నటన ఐనా సరే.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి ప్లీజ్..
@akhiltatikonda8168
@akhiltatikonda8168 6 жыл бұрын
Really mee voice chala bagundhi thats y u ra very big singer
@RupeshManjunath
@RupeshManjunath 6 жыл бұрын
Sunita garu you are not only a singer but also an wonderful actor 👏👏👏👏👌👌👌👌 chala plasent ga vundi short film 😘😘😘😘😘😘😘😘😘🤗
@kollevelasijayanagalakshmi3638
@kollevelasijayanagalakshmi3638 4 жыл бұрын
really am amazing that suni. when we were in inter college, I didn't know my friend would be a great personality. U proved a great singer now actress. It's really fantastic suni great job. Good message to all singles. Keep it up love you
@rajeevmb5757
@rajeevmb5757 6 жыл бұрын
Superb madam chala bagundi idi me real story good
@ukreviews9515
@ukreviews9515 4 жыл бұрын
Madam.. I am great Fan of U.. Please Don't Cry In Personal and Professional life.. Please keep Smiling madam That's the Beauty of you.. I wish U will Achieve u r National Award Very soon... Heart touching Film... U r perfect and suitable in this Role.. We Can't Imagine other person in Pravalika role....
@veerabhadraraoimmidisetty6439
@veerabhadraraoimmidisetty6439 2 жыл бұрын
Ammayi suneeta amma nuvvu bagundali Baga chesavu god bless you well done
@tnageswarnageswararao4470
@tnageswarnageswararao4470 3 жыл бұрын
Untill we bear the pain they keep on pinching us ....the society doesn't change... We need to change ourself...and create a new world... Remember it's our world...
@sreenikhitha2830
@sreenikhitha2830 7 жыл бұрын
Suuuprb...heart touching for evry women job holder..I really lovvvvvvvvvvved it😍😍😍😍😍😍😍😍😍😍
@susannapercis218
@susannapercis218 4 жыл бұрын
Really superb suneetha garuu mimalni ila short films lo chusthananukoledu superb
@prathibhaj2781
@prathibhaj2781 5 жыл бұрын
Sunitha madam , your voice is awesome , your acting is sooooooooo superb. Totally you are an Angel
@kavyadjsounds5636
@kavyadjsounds5636 4 жыл бұрын
Super active action 👌🥰 I love ❤️. Sunitha
@dalisettilaxminandhan7493
@dalisettilaxminandhan7493 5 жыл бұрын
This is true story of great singer sunitha mam life...
@anandvijayakumar6586
@anandvijayakumar6586 3 жыл бұрын
My favourite singer Sunitha Garu also acts so well and great applous to her and have best Singing career and Happy married life .
@boyaeeranna6615
@boyaeeranna6615 5 жыл бұрын
ఈ కథ సునీత మేడమ్ నిజ జీవిత కథ 100/100 .I Love this song.
@1911rajkumar
@1911rajkumar 5 жыл бұрын
Superb sunitha that was immensely heart touching story and well executed.
@KrishnaPrasad-vs1hh
@KrishnaPrasad-vs1hh 3 жыл бұрын
Oka artist nijaiti GA develop kavali ante, face cheese problems Chela meet GA chupinchatu very nice hello
@tammivenkat
@tammivenkat 7 жыл бұрын
It has good communication to the every individual, I impressed so much with climax dialogue "Nothing will change and no one will change, I need to change for myself". People in our society whoever have negative opinion at working women, they should watch this short film and also hindi movie PINK to realize themself. Finally, this short movie worth to watch it.
@rohinijoshi3017
@rohinijoshi3017 7 жыл бұрын
venkat tammi no
@koppusettisuryanarayana189
@koppusettisuryanarayana189 5 жыл бұрын
venkat tammi
@pallavikarthik3979
@pallavikarthik3979 6 жыл бұрын
Woow supper ... Anthooooooooo bavundi raagam movie ..naku chaala baaga nachiindi...so nice..
@nagendarreddy5420
@nagendarreddy5420 5 жыл бұрын
Sameer sir u r acting very natural ...sunitha madam meeru kotthaga unnaaru
@sandhyareddymandha9576
@sandhyareddymandha9576 3 жыл бұрын
Super Sunitha Garu
@srinivasaraopillamgola6214
@srinivasaraopillamgola6214 6 жыл бұрын
SUNITHA MADAMGARU THAT IS YOUR STORY YOUR REALTY OF STRENGTH NICE
@saiprajwin3970
@saiprajwin3970 5 жыл бұрын
Super b concept life is good again and again suneetha is the good thoughts add with suneetha
@somavaraprasadrajuoruganti7852
@somavaraprasadrajuoruganti7852 4 жыл бұрын
Sunitha Real Life ni Reel life lo chustunna tha hrudyamga undhi.... Sunitha garu awasome actress.love you medam
@Ashaprabha-bujjibaby9418
@Ashaprabha-bujjibaby9418 Ай бұрын
This is really real story na
@atchutaraobugatha9838
@atchutaraobugatha9838 6 жыл бұрын
Super short film Sunitha Garu
@vijayabs2266
@vijayabs2266 3 жыл бұрын
Proud to be independent.. I also take my own decisions and live for myself.
@anandj7191
@anandj7191 5 жыл бұрын
Mee Voice vintunte...Edo teliyani anandam alage meeru matladuthunte .. basha antha madhuranga vuntunda ani anipistundi.. koyila lanti swaraani , chandamama lanti roopanni kalabosina meeku ...Nenu veerabhimanini... I wish you see in many more movies..#U r multi talented and unique . I saw some people tried to imitate you because you have such a soothing voice .. God bless you and keep rocking madam
@tompalaappalarajuraju6816
@tompalaappalarajuraju6816 3 жыл бұрын
supper madam u r great singer in telugu flem Industry God bless you good luck
Heart Touching Love Story " Prematho Peechumittai " | An Abhiram Pilla Film
32:27
Flying Cat Pictures
Рет қаралды 9 МЛН
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 38 МЛН
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 32 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 160 МЛН
Нашли чужие сети в озере..💁🏼‍♀️🕸️🎣
00:34
Connoisseur BLIND420
Рет қаралды 3,5 МЛН
Journey Of Love - Sunitha Ram | The Wedding Memories
10:15
Upadrasta Sunitha
Рет қаралды 3,1 МЛН
Singer Sunitha with Her Mother || My Mother My Friend
26:13
Vanitha TV
Рет қаралды 1,1 МЛН
Krishnamurthi Garintlo || Telugu Short Film 2016 || Directed by Lakshman k krishna
38:34
RunwayReel - Telugu Latest Short Films
Рет қаралды 7 МЛН
Telugu Singer Sunitha with DN Prasad | Cheppalani Vundi
46:19
ETV Telangana
Рет қаралды 184 М.
managed to catch #tiktok
00:16
Анастасия Тарасова
Рет қаралды 38 МЛН