పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో వేడిచివేలే గుడుకు ఎందుకినీ హంగులో(2) అందమెంతవున్న బంధబలగామెంతవున్న(2)(రాలిపోయే) చరణం:-అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును (2) ఆధారమైన దారం అంటు వునంతవరకేగా(2) తెగక మనునా తెగినoక ఆగునా(2) అది తెగుల మనునా తెగినంక ఆగునా ఏకడో కొమ్మకు చిక్కుకొని చినుగును (2) రంగులేమాయే పొంగులేమయే చెంగులేమయే దానీ హంగులేమయే(2)(రాలిపోయే) చరణం:-మాయలో బ్రతుకులో మనషుల జీవితం కాదురా శాశ్వతం ఉన్నదంతా అశాశ్వతం(2) క్షేమకలమంత యేసయ్యను త్రోసివేసి(2) వెలుచుండగా ప్రాణం పోవుచుండగా ఇక వెళ్లుచుండగా ప్రాణం పోవుచుండగా దేవుని పిలచిన కాపడమని పలికిన(2) మరణమనది కనికరించదు నరకమునది అది జాల్లిచూపదు (2)(రాలిపోయే) చరణం:-మరణపు ములును విరచిన ధీరుడు మరణము గెలిచిన సజీవుడై లేచిన ప్రభువైన యేసక్రీస్తు తను పిలుచుచుడే నిన్ను(2) పాపివైనను నీవు రోగివైనన్ను ఎంత పాపివైనాను నీవు రోగివైనను(2) ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు(2) యేసే మార్గము యేసే జీవము యేసే సత్యము యేసే నిత్యజీవము(2)(రాలిపోయే) Praise the lord 🙏
@pradeepkumar-tn9hf2 ай бұрын
Praise the lord brother song chala bagunnadhi 🎉
@SATYAKADGAMTV2 ай бұрын
👏👏👏👏😍
@PappalaiaRaju2 ай бұрын
P,a,Raju 1:45 1:47
@MahimapilliMahimapilli2 ай бұрын
మన దేవునీ కే మహిమ ఘనత సుతీ స్తోత్రములు యుగయుగములు కలుగునుగాక ఆమెన్ హలేలుయ్క 🙏 వందనములు అండి అన్నా మన దేవునీ ఆత్మచేత నీంపబడి ఈ పాట చిత్రీకరణ చేశారు మరేనో ఆత్మీయమైన పాటలు మీదోర మన దేవునీ నమః మహిమ పరశబడలనీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునీకోరుతునను ఆమెన్ ఆమెన్ ఆమెన్ హలేలుయ్క 🙏🎉
@samualraju1432 ай бұрын
Amen🙏goodsongs అన్నయ్య.
@rathnasrikanth64292 ай бұрын
మరణమన్నది కనుకరించదూ నరకమన్నదీ ఇది జాలి చూపదు ఈ లైన్ చాల బాగుంది బ్రదర్ ❤❤
@MyatheariSrinivas2 ай бұрын
❤❤❤❤❤
@PrudhviSwarup17 сағат бұрын
I👍👏
@kranthikumarparamalla2282 ай бұрын
సూపర్.. సూపర్.. సూపర్.. పద పదాన జనజీవనాన్ని నింపి.. పద పదాన జన జీవన.. విధానాన్ని చిత్రీకరించి.. జీవిత అర్ధాన్ని అద్భుతంగా వర్ణించి... .... ఏమని చెప్పను మిత్రమా.. ఆ పాటకి.. నీ స్వరం.. ఆభరణాలతో అలంకరించిన అందమైన.. అద్భుతమైన.. సందేశం లా ఉంది.. 👌🏻👏🏻👏🏻👏🏻 ఈయన నా మిత్రుడు అని పది మందికి చెప్పుకోవడానికి కారణమైన నీ స్వరానికి సలాం❤
@ThoreemChandram2 ай бұрын
అన్న వందనాలు మీరు రాసే పాటలు అద్భుతం దేవుడు మిమ్ములను మిపరివరియ ను దివించున్ గాక
@muvvalarahul92522 ай бұрын
మీరు పాడే ప్రతి పాట హృదయలను తాకుతాయి ప్రతి పాటను కుడా అద్భుతంగా రాసి పాడుతున్నారు మీరు రాసిన పాటలు ద్వారా దేవునికి మహిమ పరిస్తున్నాము
@onterusamuel29192 ай бұрын
Praise the lord 🙏 Ayyagaru దేవుడు మీకు ఇంత గొప్ప తలాంతు ఇచ్చి వాడుకుంటున్న దేవాతి దేవుడికి చాలా.చాలా వందనాలు ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పడుతూ వర్ధిల్లాలి ఎందరినో jeevamaargana నడిపించాలి
@giripalakaАй бұрын
ఈ. పాట వింటే. జీవితం అంతా శూన్యం. Bro. రచన. స్వరకల్పన. గానం చేశారు
@graceratna3837Ай бұрын
😊
@HymavathiMarlapati2 ай бұрын
చాలా అద్బుతమైన సాంగ్ ఏతఅర్ధం వుంది బ్రో థాంక్స్ ♥️🛐♥️
@soujanyach56782 ай бұрын
Excellent Song Brother Lyrics chala అద్భుతంగా వున్నాయి music everything super brother 🙏🙏🙏దేవునికే మహిమ కలుగును గాక!👏👏👏
@Uday99552 ай бұрын
పల్లవి: రాలిపోయె పువ్వుకు ఎందుకిన్ని రంగులో విడిచి వెళ్లే గూడుకు ఎందుకిన్ని హంగులో "2" అందమెంత ఉన్న బందు బలగమెంత వున్న "2" "రాలిపోయె" 1.అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును"2" ఆధారమైన దారం అంటు ఉన్నంత వరకేగా"2" తెగక మానునా తెగినంక ఆగునా అది తెగక మానునా తెగినంక ఆగునా ఎక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును"2" రంగులెమాయే పొంగులెమాయే చెంగులేమాయే దాని హంగులెమాయే "2" "రాలిపోయే " 2.మాయల బ్రతుకులో మనుషుల జీవితం కాదురా శాశ్వతం వున్నదంతా అశాశ్వతం"2" క్షేమ కాలమంతా యేసయ్యను త్రోసివేసి"2" వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా ఇక వెళ్ళుచుండగా ప్రాణం పోవుచుండగా దేవుని పిలిచిన కాపాడమని పలికిన"2" మరణమన్నది కనికరించదు నరకమున్నది అది జాలి చూపదు "రాలిపోయె" 3.మరణపు ముల్లును విరిచిన ధీరుడు మరణము గెలిచిన సజీవుడై లేచిన ప్రభువైన యేసుక్రీస్తు తను పిలచుచుండె నిన్ను "2" పాపివైనను నీవు రోగివైనను ఎంత పాపి వైనను నీవు రోగి వైనను ప్రేమతో క్షమియించి పరలోక రాజ్యమిచ్చును"2" యేసే మార్గము యేసే జీవము యేసేసత్యము యేసే నిత్య జీవము "2" "రాలిపోయే"
@RajuRaju-jq5os2 ай бұрын
Super anna
@sanjeevulugaini84232 ай бұрын
Super bro good 👍👍👍❤
@mohantmohan25292 ай бұрын
Super anna ❤❤
@dondapatikoteswararao2 ай бұрын
ట్రాక్ పెట్టండి❤ అన్న
@ChallaRavi-ql2md2 ай бұрын
Thanks for you bro
@VenkataprasadThotaАй бұрын
అన్నా మీరు మనిషి జీవితం గురించి చాలా చక్కగా పాడారు, అంతేకాకుండా దేవుని గురించి చక్కగా పాడారు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదించును గాక 🙏🙏🙏
@HalleluyaGanaparicherya-gi2vuАй бұрын
Thank you brother
@venkateshgandham530025 күн бұрын
అన్న ఈ పాట చాలా బాగుందన్న మాది మహబూబ్నగర్ గద్వాల జిల్లా ఈ పాట యూట్యూబ్లో విన్నాను నేను కూడా నేర్చుకున్నాను చాలా చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇకమీదట ఎన్నో రాయాలని ను
@baskarpoul6252 ай бұрын
ఈ పాట ద్వారా అనేకులకు సువార్త ప్రకటించ వచ్చు అన్న .గాడ్ బ్లేశియు ....👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీరు ఇంకా అనేక పాటలు రాసి దేవుని కోసం పాడలని.న ప్రార్దన..ఆమెన్..🙏🙏🙏🙏🙏🙋
@PraveenPrincePantaganiАй бұрын
పాట, పాటలోని సాహిత్యం, పాటలోని సంగీతం,మీరు పాడిన విధానం చాలా బాగుంది అన్న... దేవునికే మహిమ కలుగును గాక 🎉🎉🎉
@kondrulaxmi13 күн бұрын
ప్రైస్ లార్డ్ బ్రదర్ మీరు పాడిన పాట చాలా చక్కగా ఉంది మానవుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం డబ్బు నాది అందమైన ఇల్లు నాది ఆస్తి నాదే నేను చాలా అందంగా ఉన్నానని గర్వం నాకు చాలా జ్ఞానము చాలా సంపాదన మంచి జాబ్ ఉందని గర్వం వీటి మీద మనుషుల ఆలోచన కానీ మీరు చాలా చాలా అంటే చాలా చక్కగా దేవుని పాట వివరించారు నిజంగా ఈ పాట విన్నప్పుడు నిజంగా హృదయం ఎంతగానో పులకరించింది ఈరోజు మనకు అన్నీ ఉన్నప్పుడు దేవుని పక్కన వేస్తాము కానీ అన్ని అయిపోయిన తర్వాత దేవుని వైపుl చూస్తాం దేవునికి మహిమ కరంగా ఇలాంటి పాటలు ఇంకెన్నో పాడాలని మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ పరిచర్యను దేవుడు ఇంకా దీవించి ఆశీర్వదించి దేవునికి మహిమ కరంగా ఉండాలని కోరుకుంటున్న ప్రైస్ ది లార్డ్ బ్రదర్
@anandg-ex8yt18 күн бұрын
సూపర్ పాట సార్ నావృదయాన్ని కదిలించింది
@MadhuMadhavi-u8p2 ай бұрын
తేగాక మానునా తేగినంక ఆగునా .....అనే అక్షరాలు చాల విలువైనవి బ్రదర్ సూపర్ సూపర్ సూపర్ ....😢😢😢😢
రక్షణ సువార్తను ప్రకటించే కీర్తన Praise the lord Glory to God.
@MohanRudi-l5j2 ай бұрын
అద్భుతమైన పాటను మీరు పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@gollapallivijayakumari6496 күн бұрын
మరణమన్నది కనికరించదు,నరకమున్నది అది జాలి చూపదు .... చాలా చాలా బాగుంది దేవునికి స్తోత్రమ్
@gollapallivijayakumari6496 күн бұрын
ఏడుపొస్తుంది యేసయ్య నీతో వుండాలని వుంది అయ్యా, నా పరలోకపు తండ్రి నన్ను మన్నించు
@annadiannadi88822 ай бұрын
అన్నయ వందనాలు ఉంక మంచి పాటలు పాడాలి వందనాలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KasapoguPraveen2 ай бұрын
🎉🎉🎉😢😢😢
@madarihaikotaiah11072 ай бұрын
దేవాది దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@moodajeevanmoodajeevan48982 ай бұрын
PRAISE The LORD Anna 🙏 🙏 MY Heart Touching This Song GLORY To GOD AMEEN Amen 🙏 🙏🙏
@swamygurrala6723Ай бұрын
శీనన్న చక్కని పాట నా జీవితాన్ని మార్చిన అటువంటి పాట ఇలాంటి పాటలు ఇంకెన్నో రావాలని కోరుచున్నాను పాపులైన జీవితాన్ని మార్చే పాట ఈ పాట ప్రతి ఒక్కరి జీవితాన్ని మారు దేవునికే మహిమ కలుగును గాక
@HalleluyaGanaparicherya-gi2vuАй бұрын
నా యేసయ్య కే మహిమ కలుగును గాక
@NSurendrarajReddy2 ай бұрын
సహోదరులు తమ్ముడు శ్రీను కు శుభాకాంక్షలు 🌹🌹🌹నారపరెడ్డి. సురేంద్రరాజ్ రెడ్డి. చీఫ్ అడ్వైసర్ 🌹🌹ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ &జాతీయ అధ్యక్షులు వై యస్ అర్ టీమ్ ఇండియా
@halleluyaministries54322 ай бұрын
@@NSurendrarajReddy thank you 🙏 anna
@k.ystephenraj3562 ай бұрын
చాలా అద్భుతమైన సాంగ్ ఈ పాట విన్న వారి జీవితాలలో గొప్ప మార్పు తప్పకుండా తీసుకువస్తుంది
@mohanmohan53772 күн бұрын
😅
@Jasmin_jessy11 күн бұрын
పాట ద్వారా మంచి సందేశాన్ని అందించారు superb anna 👏👏
@srinukunavarapu71902 ай бұрын
అన్న నీ పాటకోసం నేను యిన్ని రోజులు వెదురు చూస్తున్నాను అన్న మి పాటలలో ఎంతో ఆత్మీయ అనుభవం ఉంది అన్న praise the lord 🙏🙏 annayya నాగురించి మి అనుదిన ప్రార్థనలో పెట్టండి అన్న వేందూకంటే నేను నా భార్య ఇంకా ఆత్మీయ జీవితం లో ఇంకా వెదగలని మా పేర్లు=ఫిలిప్...ఎస్తేరు రాణి🙏🙏🙏
@HalleluyaGanaparicherya-gi2vu2 ай бұрын
తప్పకుండా ప్రార్ధన చేస్తాము బ్రదర్
@kothisunil8096Ай бұрын
Praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻 👌🏻👌🏻🫱🏻🫲🏼👍🏻 God bless you 🎉chalabaga padaru brother
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య పాట చాలా బాగుంది అన్న లిరిక్స్ చాలా బాగా రాశాను అన్న దేవుడు ఇంకా నిన్ను బాగా వాడుకున్న గాక ఆమెన్
@rejoicie2 ай бұрын
Vry vry nicely song👌👌🎉👌🛐🛐 god bless you ayyagaru
@pastornanibabu74452 ай бұрын
సార్.... మీకు చాలా మంచి స్వరం దేవుడు... ఇచ్చారు చాలా చాలా అద్భుతంగా పాడారు.... మీ వలన నేను కూడ నేర్చుకున్నాను పాడేను.... చాలా బాగుంది.. పాడుతుంటే ఒళ్ళో గగుర్ల పుడుతున్నాయి ఈ లాంటి పాటలు ఎనేనో దేవుని మహిమ కొరకు మీరు రాసి పాడాలని నా మనసారా కోరుకుంటూ... Tq bro 🎉🎉🎉☦️☦️☦️☦️☦️💐💐💐🧎🏼♂️🧎🏼♂️🧎🏼♂️
@vorugantimurali29872 ай бұрын
, దేవునికి మహిమ కలుగును గాక చాలా బాగా వచ్చింది అన్న పాట శీనన్న పాట వింటుంటే మేము కూడా దేవునిలో వాడ బడాలని ఆశ కలిగింది అన్న శీనన్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మురళి అడ్డగుట్ట సికింద్రాబాద్ 💐💐💐💐💐💐✝️🙏
@HalleluyaGanaparicherya-gi2vu2 ай бұрын
Praise the lord brother
@KuchanaVenkanna2 ай бұрын
రాక్
@RamaKrishna-t4eАй бұрын
❤❤❤❤❤❤❤❤❤❤@@HalleluyaGanaparicherya-gi2vu
@sarahrajeswari4224Ай бұрын
Sweet voice and maningful song
@DummuRaju2 күн бұрын
సాంగ్ చాలా బాగుంది మనిషి జీవిత సత్యాన్ని చెప్పింది ఆమె దేవునికి మహిమ కలుగును గాక
@adbuthkumar3792 ай бұрын
దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ 🙌🏻🙌🏻🙌🏻🙏🏻
@rathanmatthewmerylin36911 күн бұрын
ఆమేన్ మా దేవా మా ప్రభువా యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము హల్లెలూయ ఆమేన్ యేసుక్రీస్తు నామమున వందనాలు పాస్టర్ గారు పాట చాలా బాగుంది ఈ పాటలో వున్న ప్రతి లైను సత్యమైనది నూటికి నూరుశాతం నిజం ఈపాట ద్వారా అనేకమంది యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకుని రక్షణ పోందాలి 31:30అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము సామెతలు 31:30 2:17 ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను-అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను. 2:18 సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని.౹ ప్రసంగి 2:17.18 5:15 వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆప్రకారముగానే తాను వచ్చి నట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాస పడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు;౹ ప్రసంగి 5:15 6:19 భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. 6:20 పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. మత్తయి సువార్త 6:19.20 19:21 అందుకు యేసు-నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. 19:22 అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను. 19:23 యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 19:24 ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను. మత్తయి సువార్త 19:21.22.23.24 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16:16 11:25 అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును;౹ యోహాను సువార్త 11:25 14:2 నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.౹ 14:3 నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును.౹ 14:4 నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.౹ 14:6 యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹ యోహాను సువార్త 14:2.3.4.6 యేసుక్రీస్తు రక్తమే జయము ఆమేన్ యేసయ్యాకి సమస్త మహిమ ఘనత ప్రబవాములు యుగయుగములు కలుగునుగాక ఆమేన్
@trinitybharatgas17902 ай бұрын
Praise the lord sister' wonderful testimony good song and beautiful good message God bless you ❤❤❤
@saminenirajasrinivasarao97572 ай бұрын
Praise the lord Amen Devuni mahima kalugunu gaaka brother
@jwministriesrelangi4732 ай бұрын
చాలా బాగా రచించిపాడారు బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక
@ELLANDULARKELLANDULAELLANDULAR2 ай бұрын
అన్న సూపర్ సూపర్ దేవుడు నిన్ను బలముగా వాడుకొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@dondapatikoteswararao2 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక దేవుడే మీ చేత ఈ పాట రాసినాడు అనేకులకు ఈ పాట ఒక ఆదర్శం బాగుంది అన్నగారు ట్రాక్ పెట్టండి అందరూ పాడటానికి బాగుంటుంది❤❤❤❤❤❤
@kukatlapalliraju538221 күн бұрын
Thanks brother Beautiful song God bless you All team members ❤
@emmanuelkatta71232 ай бұрын
చాలా అద్భుతంగా వుంది పాట... బ్రదర్.పాటకూడ అద్భుతంగా పడినారు
@naveenpajjuri90732 ай бұрын
Wow wow wow excellent song 🎉 Bro. Seenanna voice chala bagundi Music bagundi ❤❤❤❤🎉🎉🎉🎉 Praise the lord ❤❤❤🎉
@KavithaBojja-v8lАй бұрын
Amen tq Lord for the song 🙏🎉💐 Nachhina bashalo Nachhina ragamlo patanu ichhina devudiki 🎉 vandhanalu vandhanalu. Thandri
@ms.r.s.7730Ай бұрын
అన్న వందనాలు దేవుడు నీకు మంచి మనసు తో పాటు మంచి రాగానీ ఇచ్చినందుకు దేవుని కి వందనాలు నిన్న ఇక ఎక్కువ గా తన పని లో వాడు కోవాలని కోరిక థాంక్స్ అన్న
@v.l.rajpolice54045 күн бұрын
Excellent lyrics 👌👌👌 super singing 🤝🤝🤝 good music 👍👍👍 overall 👌👏🙌👍🙏🙏🙏 GOD BLESS YOU 🙏
@nageswararaon18682 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏 హార్ట్ టచింగ్ బ్రదర్ సాంగ్
@bellollalalitha30712 ай бұрын
Praise the lord annaya song chala antee chala bagundi annaya Praise to God heart' touching song lyrics ithe chala bagunnaai Amen Praise the lord 🙏🙏🙏🙏
@badugunallababu1305Ай бұрын
పాట చాలా బాగుంది సార్ గాడ్ బ్లేస్ యు
@MangollaMallesha2 ай бұрын
Bro God bless you with lots of happiness always 🙏❤ yours faithfully for your family members
@martinluthergodalmightygos76912 ай бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవునికి కలుగును గాక
@vanknnavarra86442 ай бұрын
ప్రియమైన దేవునికి మహిమ కలుగును గాక ఆమె 🙏🙏🙏🙏🙏🙏
@Navyasri45400Ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@ManjulaNeerudiАй бұрын
Price the lord brother Anna chala bhaga రాశారు 😢😢
@josephdupana42172 ай бұрын
Priase the lord బ్రదర్ ఇప్పుడు వస్తున్నా పాటలు ఇలాంటి పాటలు రావడం లేదు చాలా మీనింగ్ ఉన్న పాట పాడారు, nice voice, exlent lirics,👌👌God bless you 🙌🙌
@HalleluyaGanaparicherya-gi2vuАй бұрын
Thank you brother
@srikanthch5355Ай бұрын
Nice Song brother... Wonderful Lyrics God bless you abundantly
@RongaliHemanth-eu1owАй бұрын
బ్రదర్ super song and చాలా అర్ధవంతమైన పాట
@sudhakarbanoth90322 ай бұрын
Superb Ayya God bless you and your ministry 🧎🏻🧎🏻🧎🏻
@లోకరక్షణАй бұрын
ప్రైస్ లార్డ్ అయ్యా ఈ సాంగ్ మాకు చాలా బాగా నచ్చింది
@halleluyaministries54322 ай бұрын
I heartily thanks to all technicians
@jeevapravahamministries4442 ай бұрын
పాటచాలాబాగుంది బ్రదర్ god bless you
@madhunaiahjummidi727819 күн бұрын
అన్న ఈ పాట ఆయేసయ్యే వ్రాయించాడన్నా ఎందుకంకంటే ఇది విన్న ప్రతి సారి గుండెలోనుంచి బాధ అంతా వెళ్ళిపోయింది ఈ లోకంలో ఏదైనా ఆశాశ్వతం దేవుని ప్రేమే శాశ్వతం ఈ పాట నా ఫేవరెట్ దేవుడు ఇంకా ఇలాంటి మంచి పాటలు మీ ద్వారా మాకు అందించాలని ఆ యేసయ్యను ప్రార్థిస్తాను అన్న ప్రైస్ ది లార్డ్ 🙏...
@PravallikaPeddireddy9 күн бұрын
❤
@badheramesh70042 ай бұрын
అన్న అర్ధవంతమైన పాట లాస్ట్ చరణం ❤❤❤😭😭👏👏👏
@martinluthergodalmightygos76912 ай бұрын
మంచి మరణం సువార్త మనిషి జీవితం గురించి చాలా బాగా పాడినరు దేవుని కృప మీకు తోడై యుండును గాక!!!ఆమెన్ ❤
@HalleluyaGanaparicherya-gi2vu2 ай бұрын
నా యేసయ్య కె మహిమ కలుగును గాక ❤❤❤❤🌹🌹🌹
@sukumar7772 ай бұрын
Excellent song anna. And music is also very good and spiritual
@ByalakoreshByalakoresh2 ай бұрын
Brother🎉wonderful song🎵 is very important good gospel and revival hort❤ full gospel lyric video🎥 editing superb performance of to jesus🙏🙏🙏🙏🎉🎉🎉❤❤❤
@jamesvanthala5510Ай бұрын
పల్లవి:-రాలిపోయే పువ్వు కు ఎందుకినీ రంగులో విడిచివేల్లే గూడుకు ఎందుకిన్నీ హంగులో (2) అందమెంత ఉన్న బందు బలగ మెంతఉన్న (2) 1. అందమైన జీవితం రంగుల గాలిపటం అందరి కన్నుల ముందు అందంగా ఆడును (2) ఆధారమైన దారం అంటు ఉనంతవరకేగా (2) తెగక మానునా తెగినంక ఆగునా, అది "2" ఏక్కడో కొమ్మకు చిక్కుకొని చినుగును (2) రంగులేమాయే పొంగులేమాయే చెంగులేమాయే దానీ హంగులేమాయే (2) రాలి" 2. మాయలో బ్రతుకులో మనుషుల జీవితం, కాదురా శాశ్వతం ఉన్నదంతా అశాశ్వతం (2) క్షేమ కాలమంత యేసయ్యను త్రోసివేసి (2) వెళ్లుచుండగా ప్రాణం పోవుచుండగా, ఇక "2" దేవుని పిలచిన కాపాడమని పలికిన (2) మరణ మన్నది కనికరించదు నరక మున్నది అది జాలిచూపదు (2) 3.మరణపు ముళ్లును విరచిన ధీరుడు మరణము గెలిచిన సజీవుడై లేచిన '2' ప్రభువైన యేసక్రీస్తు తను పిలుచు చుండే నిన్ను (2) పాపివైనను నీవు రోగివైనన్ను, ఎంత (2) ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చి (2) యేసే యేసు మార్గము యేసు జీవము యేసు సత్యము యేసు నిత్యజీవము From James, pastor
@padmamapadmama329Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂🎉🎉🎉🎉🎉😢😢😢😢😮😮😅😅😊
@halleluyaministries5432Ай бұрын
Thank you 🙏 pastor garu
@jamesvanthala5510Ай бұрын
Welcom sir
@ArunKumar-qr4kfАй бұрын
❤
@prathibha89129 күн бұрын
Super excited ❤❤❤ chala chala bagudi annaya 👌👌👌🙏🙏🙏🙏
@rachelsamadanamghnthoti100528 күн бұрын
God bless you thammudu దేవునికే సమస్త మహిమ
@katasatyam93822 ай бұрын
దేవుడికి మహిమ కలుగును గాక బ్రదర్ .భవిష్యత్తులో మరి ఎన్నో దేవుని పాటలు రాసి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది పాట... ఈ పాటకు ట్రాక్ అప్లోడ్ చేయగలరు ఆమెన్
@ravinaik6834Ай бұрын
ఈ పాట చాలా బాగుంది దీనికి ట్రాక్ పెట్టగలరు
@ManojKumar-e6o6y2 ай бұрын
So Beautiful song Brother ...... Very nice ❤❤❤❤👌👌👌👌👌🙏🙏👏👏
@GuntaganikondaiahGuntaganikond14 күн бұрын
Super song thanku. Anna Garu
@ashokbochu14442 ай бұрын
Praise the Lord srinu & brother Devudu Memmuli unnatha sthanam lo nilipinu
@ramuluk20872 ай бұрын
Devuniki mahima kalugunugaka song lyrics bagundhi❤❤❤
@sagardhana9107Ай бұрын
సాంగ్ చాలా బాగుంది, అన్న దేవునికే మహిమ కలుగును గాక
@SarithaNeerudiАй бұрын
చాలా అర్థవంతమైన పాట GLORY To GOD
@valuriarjunvaluriarjun16562 ай бұрын
వందనములు అన్న ఈఅద్బుమైన పాటకు ట్రాక్ కావాలి అన్నయ్య
@Bnaresh-lr7gz2 ай бұрын
అన్న మాటలువస్తలేవుఅన్న ❤️🙏🙏👌సూపర్ 👌🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnakumarich8217Ай бұрын
Wonderful and meaningful song. Lyrics, music, and singing song are good. We are eagarly waiting for this type of songs.
@RAJURMPDOCTORАй бұрын
బ్రో ఈపాట చాలాబాగుంది 100సార్లు.వినిఉంటాను
@IndamuriChiranjeevi-ze8fl9 күн бұрын
ఎక్స్లెంట్ సాంగ్ అన్నయ్య 3 సాంగ్స్ పాడారు చాలా చక్కటి పాటలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుకుంటున్నాం గాడ్ బ్లేస్ యు
@OnlyJESUS....Ай бұрын
"మరణమన్నది కనికరించదు.. నరకమున్నది అది జాలిచూపదు "... 👌
@arlaraju19062 ай бұрын
Amen 🙏 praise the lord brother super song heart touching song 🙏🙏🙏
@prasadgospelmedia1221Ай бұрын
మంచి సాంగ్ 🙏 వందనాలన్న అర్ధం వున్న పాట రాసారు పాడారు
@karukondaramesh5339Ай бұрын
అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న ముందుగా మీరు మీ కుటుంబము మీ సంఘ సభ్యులు అందరూ బాగుండాలి గాడ్ బ్లెస్స్ యు అన్న మీరు రచించి పాడిన పాట ప్రతి వచనములో ఎంతో అర్థముంది గాలిపటాన్ని ముందు పెట్టి మనిషి జీవితాన్ని వర్ణించిన గొప్ప అర్థం దానిలో ఉంది చాలా మంచి పాట అన్న ప్రతి మనిషి ఆ పాట విన్న తర్వాత నిజం తెలుసుకొని జీవించడానికి ఎంతో ఆధారంగా ఉంది ఆదర్శంగా కూడా ఉంది ఇంకా మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని మన ప్రభువైన ఏసుక్రీస్తును నిన్ను గురించి ప్రార్థిస్తాను గాడ్ బ్లెస్స్ యు అన్న
@halleluyaministries5432Ай бұрын
@@karukondaramesh5339 thank you brother praise the lord.share to another
@ontimebusiness8851Ай бұрын
Wonderful song brother may Jesus Christ bless you ❤❤
@ananyas99442 ай бұрын
Devinike mahima kalunugaaka praise the lord
@TGJANAPADALU2 ай бұрын
అన్న చాలా అర్థవంతమైన పాట. చాలా బాగుంది అన్న పాట 👌👌👌
@NaddiBhaskarraoАй бұрын
❤😊🎉
@PrasadKing-t2nАй бұрын
Excellent voice and meaningful lyrics.... GOD Bless all of you....🙏🙏🙏🙏👏👏👏👏👏👏💐💐💐💐💐💐
@djrajuragoluraju782517 күн бұрын
Very nice singing sir.godblessyou
@RamBabu-lz4nx19 күн бұрын
Prise the Lord ayyagaru 🙏🙏🙏🙏
@ThirumalaiahAjay-px8dl13 күн бұрын
super Sang anna jivitham marali
@rajendergadipe7820Ай бұрын
వందనాలు అయ్యగారు అద్భుతం పాట మరణము అనునది కనుకరించదు నరకమున్నది అది జాలి చూపదు 🙏🙏👏👏
@sukumar7772 ай бұрын
Ee song chala kontha mandiki matrame nachutundi endukante ee song chala spiritual
@varalakshmidekkapati1380Ай бұрын
E song ni batti devuniki mahima. Mahima. Manishi ki devude krupachupinchi brathikisthu. vuchithamga Rakshana ivvatam. Yesayya vandanaalu ayyagaru. Brother Sreenu garini deevinchu ayya. 🙏🙏🙏🙏🙌🙌👌👌👌👌
@venkataramanaiahmarlapati71592 ай бұрын
Prise the lord 🙏🙏🙏 brother. చాలా చక్కగా,అర్థవంతంగా బాగా పాడి దేవుణ్ణి మహిమ పరిచినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆమేన్.❤❤❤దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్. చిన్న రిక్వెస్ట్ brother... ఈ పాటకు త్వరలో ట్రాక్ అప్లోడ్ చేసారంటే మా లాంటి వారికి సంఘాలలో పాడుకోవడానికి , దేవుణ్ణి మేముకూడ కీర్తించడానికి బాగుంటుందని నా ఆశ.please.
@halleluyaministries54322 ай бұрын
Ok brother thank you 🙏 Just wait for track
@sujatha.koppulasujatha93242 ай бұрын
P
@dyvaswarupi.2 ай бұрын
అన్నా జీవితానికి సంబంధించిన అర్థవంతమైన పాట
@bushipakavenkataiah32203 күн бұрын
Anna garu super paadinarupaata God bless you brother
@user-yoseph06Ай бұрын
Nice song i love this song ❤️ super annaya thanks ee lanti song andharu padali alage dhani anukulangha jeevithani saginchali ani koruthunnanu