*నిన్ను నువ్వు ప్రేమించు - గౌరవించు - కాపాడుకో !* *పంచభుతాలతో నిర్మితమైన ఈ దేహం నీ తోడు , ఆ దేహాన్ని శ్రద్ధతో కాపాడుకోవడమే నువ్వు ప్రకృతి పట్ల చూపే కృతజ్ఞతా భావం - ఆ పరమేశ్వరుడికి చేసే ఆరాధన 🙏*
@jayasreekotamala549612 күн бұрын
రమ గారు .. జయ అంటూ మీరు మాట్లాడే విధానం చాలా బావుంటుంది... రామ ma'am మీరు చెప్పింది 💯 కరెక్ట్