మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤
@kakarlakalpana250010 ай бұрын
అమ్మ మిరు దయచేసి మీరు విడాకులు 😢😢😢విడాకులు అని చెప్పి మాట్లాడద్దు చాలా బాధగా ఉంది మీరు ఎప్పుడు సంతోషంగా నువ్వు ఇలాగే ఉండాలి పిల్లాలో హ్యాపీగా ఉండాలి సార్ ని బాధపెట్టకుండా సారు మనసు బంగారం 💯👍👌🥰🥰😍ఫ్లిజ్ మ్మ🫀💯💕
@sathyababuk64088 ай бұрын
అన్నయ్య నాకు తెలిసి ఉంటే మీ అంత మంచి వాళ్ళు ఈ లోకం మీద ఎవరూ లేరు
@mdrafindkmdrafindk90646 ай бұрын
మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు మేడం మహారాజు లాంటి భర్త దొరికాడు మీకు 🎉🎉🎉🎉🎉👌👌👌👌
@skullmegatron208310 ай бұрын
Last lo naaa navvincharu sister you are blessed with such a genuine loving husband.god bless you both❤
@naglakshmi324110 ай бұрын
మీ వీడియెాలన్నీ చూస్తూ న్నాను ఇలా ఎప్పుడు చేయకు అంకిత నవ్వులు నువ్వులు అవుతాయి అని ఒక సామెత ఉంది ఎందుకు ప్రతి సారి అలా చేయవద్దు నువ్వు అంకిత
@KalyaniG-xi2ly10 ай бұрын
వదిన అన్నయ్య సూపర్ ఎప్పుడూ ఇలాగే వీడియోలు చేస్తా ఉండాలి
@bsrtransportrajanna730710 ай бұрын
Raj garu meeru chala manchi husband cute couples ❤ God bless you both of you ❤
@lasrithaammu23210 ай бұрын
అంకిత నాయుడు కాదు అంకితరాజ్ అని అన్నయ్య డైలాగ్ సూపర్ ❤😊
@maithiliramakrishna10 ай бұрын
ఎదురుగా ఉన్న మనిషిగా కనిపించట్లేదు నీకు వీడియో తీసేవాడు ..కెమెరా వెతుక్కుంటూన్నవు... పక్క స్క్రిప్ట్ గా తెలుస్తుంది
@BandiRevati10 ай бұрын
Hii అండీ మిమల్ని చుస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండీ దిష్టి పెట్టేస్తారు జాగ్రత్త 💐💐💐💐💐
@bhupalkayithi703210 ай бұрын
Brother antha manchiga life lo evaru undaru ..he is equal to God ...
@sivangi13849 ай бұрын
Elani manchi brothers undadam vallane e lokam bagundemo👌👌. Raj garu manishi rupamlo unna deuvde. 🙏🙏🙏
@kousalya123210 ай бұрын
అక్క మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ❤❤❤❤
@Manvithasagar937 ай бұрын
Sofa lo ఒకరు video tidthunnaru...telidu ani acting.. scripted
@littlebossrehzads309210 ай бұрын
Chala bavundi sis vlog,, especially last lo 😄👌Keep posting & stay blessed both 🎉🎉
@vaninamala201210 ай бұрын
comedy super..full navukunnam
@sivajinaidu-ib4ck9 ай бұрын
Nijame kadha akka andam to Pani ఏముంది అర్దం చేసు కోనే భర్త దొరకడం అదృషం❤
@maryseedarla777510 ай бұрын
Mee understanding.....chaaalaaa baagundhi....andharu wife and husbend ela vunttey asalu vidakuley vundavu😂
@pichallamamatha293110 ай бұрын
so cute couple and stay happy akka forever akka❤
@gpmarmygamer65459 ай бұрын
మీరు ఇలా నిండు నూరేళ్లు సంతోషంగా గడపాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం
@malleswarimalli455310 ай бұрын
విడాకులు అని పాడే పదే అనకండి plz మీరు అప్పుడూ హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ 😍
@Crazykids1328 ай бұрын
Annaya comedy time super vadina 😂❤
@jesuscrist73310 ай бұрын
విడాకులు కాదు కదా మావిడాకులు కూడా ఇవ్వనన్నారు చూడు సూపర్😂😂😂😂😂
@himabindu843410 ай бұрын
Nice pair he is very great . And I wish you a very great life ahead
@prasannayadla374310 ай бұрын
😂😂😂 naku Baga nachindhi mi prank miridaru epudu happy ga vundali God bless both of you annaya mimalni chala premisthunnaru u r so lucky 👩❤️👨
@SrilekhaSomoju10 ай бұрын
వదిన అన్నయ్య మీ జోడి బాగుంది ఎప్పుడు ఇలానే ఉండాలి😊
@EharikaEdula10 ай бұрын
Last lo chala comedy chesaru akka 😅😅😂😂😂
@nandum7aspirant10 ай бұрын
Great person athanu e generation lo boys oka girl tho ani chesi inko girl ni pelli chesukoni inko girl tho thirige generation lo elanti abbailu kuda unaru antey tooooo great. Nadhe example 6yrs relationship maadhi vadu caste vere ani inko dhani pelli chesukuntundu.
@dpyesuzone735116 сағат бұрын
Challa happy ga undi 🎉mi videos challa chusanu .miru cute couples .Anna and vadin god bless you
@Tharunteja-h3h10 ай бұрын
అక్క మా పామీలి బాగుండలని దివి చు
@hymadigital292610 ай бұрын
Meru ilaney life long happyga vundali video chala bavundi lawyer gari peru bavundi ankitha garu
@akhilaakhila236510 ай бұрын
Prank videos vadhu akka miru happy ga unndali
@SathyanarayanaKota6 ай бұрын
అన్నా వదిన మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని❤❤❤❤❤❤❤
@malleswarimalli455310 ай бұрын
చివరి కామెడీ సూపర్ అక్క 😅
@Rishiroudy10 ай бұрын
Please bava nuv kuda prank chayava 😊😊❤ love you both of you ❤❤❤❤
@raniyeddu10 ай бұрын
ఎవరో వీడియో తీస్తున్నారు ఫింగర్స్ కనిపిస్తుంది ఇది ఫ్రాంక్ కాదు కావాలని చేస్తున్న వీడియో ఇది
@prasadrachagiri579510 ай бұрын
అంకిత అక్క ప్రాంక్ వీడియో చాలా బాగుంది కానీ అన్నకు విడాకులు ఇస్తానని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అక్క మీ జంట సూపర్ గా ఉంటుంది మీరు ఎప్పుడు అలా అనకండి❤❤❤❤❤
@sandhyarani553410 ай бұрын
Always loads of respect to u mam, videos r really superb, pleasure watching ur video
@AruArthi-rk6jy9 ай бұрын
Cute video 17 :48 anna reaction super 😍❤️god bless you both cute to see your smiley face
@radhikamarela54010 ай бұрын
Sister meru Eippdhu happy gaa uondhill god bless you sister
@Bhagya-12310 ай бұрын
అమ్మ అంకత నువ్వు విడాకులు అని అనవవదు అంకిత పైన థదసుతు దెవతలు ఉంటారు అమ్మ మళ్లీ మటీ మటీకి నువ్వు వద్దు అనకు తల్లి రాజు చాలా మంచి వారు తల్లి మి జంట చూడముచ్చటగా ఉంది తల్లి పతిసరి అలా చేయమకు నీకు తల్లిలాగ చెపుతూన అమ్మ ok na😊
@silpagundala334610 ай бұрын
Super akka jodfi super akka chala muchataga vuntaru akka miru
@honey983410 ай бұрын
Meeru , Bro Serial lo cheyandi baguntundi....Bro hero la unnadu.,.meeru kuda.....❤❤❤❤❤❤❤❤
@ravigamingff508910 ай бұрын
Hi akka nenu first time mee video chustnna chala bagundi,mee janta chala bagundi so meru eppudu happy ga undandi.God bless you and your husband sister.and meru kuda maa family lini blessings cheyandi sister ....plzzzz....
@veldhuribhavani14310 ай бұрын
అక్క విడాకులు విడాకులు అనకండి అక్క మీ ఇద్దరు చాలా బాగుండాలి ఐ లవ్ యు అక్క 💗💗💗
@jayasuryasake793710 ай бұрын
I like that eedhantha prank 😅😅😅😅
@ramasankarpatnaik42347 ай бұрын
U both live happily.Raj ki Baga chusuko Ankita, u r blessed
@kparun97044 ай бұрын
Lovely couple lovely understanding husband god bless you both
@user-mr6cm4ew7c10 ай бұрын
అక్క మీరు ఇద్దరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి
@battuarti776710 ай бұрын
Super😂😂
@hannusonu148610 ай бұрын
Meeru 2 ru chala baguntaru sister i like you 🥰💓🥰
@royalthirumallesh926510 ай бұрын
Ma పాపని గానీ లేక బాబుని గానీ estha రండి 😊
@snehamucha247110 ай бұрын
చాలా బాగా చేసారు వీడియో... పాపం రాజ్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంకిత జీ..... God bless you 🙌
@sravanigorjilli737110 ай бұрын
Love marriage antey ney chala beautiful asalu andulonu me eddari love chustu untey inka baga nachindi naku me husband lanti vallu yekkado oka daggara rare ga untaru meru life antha happy ga undali❤😊
అక్క సరోగసి ఉంటే చెప్పుకోవచ్చు కదా ఎందుకు వేరే పెళ్లి చేస్తాను అంటున్నావ్ మీరు ఇలాగే బాగున్నారు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అక్క
@dhanayyaallam26128 ай бұрын
విడాకులు అన్నోడు ఎవడైనా అంత జోక్ గా వీడియో చేస్తాడా ఎవడైనా సీరియస్ గా ఉండి నమ్మేలా చెయ్యాలి అంతే కానీ రొమాంటిక్ గా నవ్వుతూ హాగ్ ఇస్తూ ఉండి విడాకులు అంటే ఎవడు నమ్ముతాడు అంత ఉట్టిది అని జనాలకు అర్ధం అయ్యింది 🤦♂️🤦♂️🤦♂️
@sugunapolapoddi316910 ай бұрын
Nice jodi like you ankitha sister &annaiah
@sukanya73893 ай бұрын
Aaa mata ki aa mata kani baley ethukunnadu bagunnaru edaru chudamuchataga stay happy, lovely ❤
@jayaram512610 ай бұрын
Video ni inkokaru thesthunatlu undi meru eddaru super ga act chesaru
@rajeshnaik90873 ай бұрын
Last lo super comedy 🤣😜😂😁👏👌🥰❤️
@sowjanyachinthalapati434410 ай бұрын
Ala virakthi puttinchakandi thanaki ne matalavalle thanaki virakthi vochela undi chala like chestundu prajakukuda chala like chestunnaru
@Neelu6410 ай бұрын
Akka chala baga prank chesaru .. miru apudu elane santhosham ga undali ... Love you akka ❣️
@thannerubhagya8 ай бұрын
ఫ్రాంక్ చేసిన పర్వాలేదు కానీ మాటిమాటికి విడాకులు అనమాకండి ప్లీజ్ అక్క మీరు బావగారు జీవితాంతం చల్లగా ఉండాలి
@Dhanu26889 ай бұрын
Iddaru manchi manase sarele pillalu undi yentha mandi hap ga unnaru. Happy ga undandi
E video maaku chala baga nachhindi. Yendukante e video lo meeddariki okari meeda okariki unna pream chala bavundi. E video okkati chaalu vellem kalisintarle anukunna variki manchi answer.❤❤
Last 10 mins abba navukovdam kadhuu kindapadi borukunta unna anukondi . So sweet of you both 💞😽
@desavathhanu14139 ай бұрын
Avunaa....
@gollapellygouthamigollapel278010 ай бұрын
Akka meru life long happy ga udali akka
@SravaniDodla6 ай бұрын
Lovely couple eppudu happyga elage unadalani miru aa devudini korukuntunna God bless you Ankita raj
@nagadevi21154 ай бұрын
Nice to see uu both of you keep ur love forever this is a wonderful gift without pregnancy u gain more love from ur husband every girl she have husband and children but she left the main love from husband but ur husband is treating u as more from u when i seen ur first video.... i feel like u both are made for each other not gender compatability u r loving each other❤❤❤
@pavanianand230910 ай бұрын
Navvaleka chachipoyanu sis mereppudu ilane happy GA vundali anna chaaaallaaaa manchivaru
@thedevilmaskman855710 ай бұрын
prank ani mee husband ki munde telsu😅😅😅 video మొత్తం తెలుస్తుంది😅
Meeru yeppudu santhosham ga nindu noorellu bathakali
@kesireddyswathi751610 ай бұрын
Please Ankitha garu Raj garu chala sensitive elanti pranks cheste chala feel avutaru
@dhanayyaallam26128 ай бұрын
ఇంత ఎడ్డీ జనాలు వున్నారు ఏందిరా ఇదంతా స్క్రిప్ట్ ఎట్లా చేద్దాం అని వాళ్లు ముందే సెట్ చేసుకుంటారు కెమెరా సరిగా పెట్టుకుంటారు ఏ కంటెంట్ దొరకక ఇలా ఫ్రాంక్ అంటారు ఎందుకంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి యూట్యూబ్ నుండీ డబ్బులు వస్తాయి అంతే ఈజీ మోనీ అంతే గాని ఫ్రాంక్ తొక్క ఎం లేదు ఎడ్డీ జనాలు వున్నారు ఏందిరా
@MangurapuAkhila10 ай бұрын
akka bava garu chala machi varu akka ❤❤❤🎉🎉
@user-dq6bz2oz9n9 ай бұрын
Akka bava garu supper mi idhariki chusthunte chala bagundi eppudu ilage navvuthu undali god bless you ❤❤❤❤
@anuhoney131210 ай бұрын
Assala me husbnd antha positive ga vunnaro assalu ninnu vadulukovalani led tanaki🫂 grt
@rekhamanjula10 ай бұрын
Hie Andi ankitharaj miru interview lo cheppinatlu ga voice change chesukonte after having babies it will be very fine just a suggestion Andi Love you guys ❤❤
@samathadeekonda962810 ай бұрын
Annaya meru eppudu happy ga undaali Vadhina
@ushausha892310 ай бұрын
Comedy ga kuda mi Raj pai ala prank lu cheyakandi plzzz alanti manchi valu chala takuvva lo takkuva untaru miru lucky Ankita garu mati matiki ala vidakulu ani anakandi miru happy ga undali AnkitaNaidu la kadu AnkitaRaj laaa
@kolliramesh847410 ай бұрын
Best couples❤❤❤❤ happy gaa undali god bless you sister
@konathalaganeswari22022 ай бұрын
Ma vadinamma soo cute ga vunaru 🎉🎉
@sathyababuk64088 ай бұрын
ఎవరు ఏమనుకుంటారోఅని చూడకుండాచేసుకున్న మీరు చాలా మంచివారు అండి
@ranir2469 ай бұрын
పక్క న వీడియో తీసే ఒకడు ఉన్నాడు..మొగుడి కి కూడా తెలుసు వాడు తీస్తున్నాడు అని..చెత్త వీడియో లు తియ్యకండి ఇదే నిజం avuthundemo
@Bandarukiranmai10 ай бұрын
sister Alla epudu aanakandi please Kalalo kuda aanadhu Meru epudu kalisii vundali Inkosari eela frank kani aabhadamga gani aanakandi please All ways God bless you both of you Please please please meru bagundali❤❤❤❤❤❤❤