No video

Radhakrishnaa Healing motivational quotes episode-14 || Lord krishna Mankind || Krishnavaani Telugu

  Рет қаралды 1,338,086

Ranjith ch

Ranjith ch

Күн бұрын

Radhakrishnaa Healing motivational quotes episode-14 || Lord krishna Mankind || Krishnavaani Telugu ‪@ranjithch‬
#Quotesepisode-14
Dubbing and created by ‪@ranjithch‬
#ownvoice
#reactionvideo #reaction #reactionchannel
#ownvoice #krishnavaani #lordkrishna #krishna #mankind #devotional #educational #education #fairuse #reaction #reactionvideo #voice #voiceover
#sumedhmudgalkar #mallikasingh #sumallika #radhakrishna #radhakrishnastatus #radhakrishnaserial #radhakrishnalove #mahabaratam #mahabharatam #krishnavaani
-----------------------------------------------------------
Copyright Notice:-
Disclaimer-
This video is for educational purposes only. Copyright disclaimer under section 107 of the copyright Act 1976, allowance is made for "fair use" For purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a permitted by copyright statutes that might otherwise be infringing. Nonprofit, educational or personal use tips the balance in favor of fair use
please feel free to leave me a notice if you find this upload inappropriate.
Contact me personally if your against an upload which you may have rights to the images (Or) music and dialogues instead of contacting KZbin about a copyright infringement. ... Thank you. . !
_______________________________________________
Please subscribe🙏
Thanks alot 🥰💜🙇

Пікірлер: 897
@malleswarimalli4553
@malleswarimalli4553 Жыл бұрын
నేను చాలా బాధలో ఉన్నాను మీ మాటలు వింటుంటే ఊరటగా ఉంది మీకు థాంక్స్ మీరు చెప్పే ప్రతి మాట నా కోసమే అనట్టు ఉంది 🙏🙏రాధే కృష్ణ ❤
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks 10 ай бұрын
Yes👍😊❤💯👌
@balakrishana2546
@balakrishana2546 8 ай бұрын
B
@Gowri1280
@Gowri1280 8 ай бұрын
నేను కూడా చాల బాధలో ఉండి చాల స్ట్రెస్ తీసుకుంటున్నాను ఎక్కువ ఆలోచించడం వల్ల డిప్రెషన్ కి వెళ్ళిపోతాను అనిపిస్తుంది
@rajaiahrajaiahbathula244
@rajaiahrajaiahbathula244 7 ай бұрын
Super 😢
@maryhalder6781
@maryhalder6781 6 ай бұрын
Thank u so much for your special talk I think this message for me
@jayalakshmigoparaju3511
@jayalakshmigoparaju3511 7 ай бұрын
మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చేయక్కరలేదు.ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు
@muraharisridhar7699
@muraharisridhar7699 11 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@pathrigangaram976
@pathrigangaram976 8 минут бұрын
Ph​@@muraharisridhar7699😊 , ni nip se hu😅😊
@movidiramadevi-em5wu
@movidiramadevi-em5wu Жыл бұрын
అన్ని విషయాలు కూడా చాలా నిజమైన మాటలు అండీ. మంచి వీడియో అందించారు. ధన్యవాదాలు అండీ.
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@user-hm7ow8xw5x
@user-hm7ow8xw5x 4 ай бұрын
ఇలాగ అనుకోవడమే tapaa manalnii బాధపెట్టేవాళ్ళు matram హాయిగా vuntunnaru 😢
@Energetic_Manoghnaa
@Energetic_Manoghnaa 3 ай бұрын
It's true...😢
@anjalisonarika1760
@anjalisonarika1760 3 ай бұрын
Yes and bhagavantudu kuda chedu chese vallake sahayam chestaru
@sharathchandra814
@sharathchandra814 3 ай бұрын
Cheddavariki shiksha late gaa ayina sare paduthundhi​@@anjalisonarika1760
@navyasreev2692
@navyasreev2692 3 ай бұрын
True
@upendermogulagani2732
@upendermogulagani2732 2 ай бұрын
100% bro
@tummamarayyareddy3203
@tummamarayyareddy3203 Жыл бұрын
అన్ని సూక్తులు అద్భుతమైనవే. ఆచరించాల్సినవే. ❤❤❤
@RAJU5KPHYSICALTRAINAR
@RAJU5KPHYSICALTRAINAR Жыл бұрын
ఇన్ని మంచి జీవిత సత్యాలు చెప్పిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏.
@ravinderburra
@ravinderburra 5 ай бұрын
Chala manchi vishayalu chepinanduku dhanyvadalu.
@jungkook531
@jungkook531 7 ай бұрын
మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పే జీవిత సత్యాలు ఆచరించినట్లయితే జీవితం చాలా ఆనందమయంగా ఉంటుంది. ధన్యవాదములు.💐💐💐💐💐
@anushkalakavath4779
@anushkalakavath4779 Жыл бұрын
Meru ante ishtam unna vallu meru ela unna sardhukupotharu❤meru ante ishtam leni vallu meru antha sardhukupoina😊duram avutharu 💯
@gopinathmarripati9551
@gopinathmarripati9551 Жыл бұрын
It's truth 😊
@ranjithch
@ranjithch Жыл бұрын
yes its true 🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@lovelysistersallinonechann6005
@lovelysistersallinonechann6005 Жыл бұрын
​@@gopinathmarripati9551àwxgggàqwjfsĺ L0.
@Bujji764
@Bujji764 Жыл бұрын
Yes
@k.chandrashekarchandu9223
@k.chandrashekarchandu9223 Жыл бұрын
Superb ga cheyparu Andi @anuksha
@naveennbondugula5584
@naveennbondugula5584 Жыл бұрын
ఒక్కొక్క ప్రతి మాట చాలా బాగుంది 🙏🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇
@rasamollaswapna7118
@rasamollaswapna7118 11 ай бұрын
ఈ మాటలు వింటుంటే ప్రశాంత ధైర్యం ఇస్తున్నట్టు ఉంది ఒక్కొక్క టైంలో చావాలనిపిస్తూ ఉంటుంది కష్టాలను చూస్తూ ఉంటే మళ్లీ ఏదో ఒక ధైర్యం బ్రతకాలి బ్రతికి చూపించాలి 😢😢😢😢😢 ఏం చెప్పాలో మాటలే రావడం లేదు కళ్ళ నిండా కన్నీళ్లు తప్ప మనసు నిండా బాధ తప్ప గుండె ఏదో బరువెక్కి పోతుంది 😢😢😢😢
@bteja1895
@bteja1895 8 ай бұрын
Enduloo ainaa tegistenee happiness Manchi chedu Wrong right anukuntee Teliyakundaanee life ayipoiddi Chuvaraku sachhe 5 mnts mundu areeyyy tappu chesaane annaa feeling vachhiddi Avasaramm naaaaa alAaa undatamm
@shaikrehana1264
@shaikrehana1264 6 ай бұрын
Same ప్రాబ్లమ్ anudi
@srivallimosuri3439
@srivallimosuri3439 Жыл бұрын
మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులను దూరం పెడితే జీవితంలో అలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిసి వచ్చే రోజు వస్తుంది కృష్ణయ్య అప్పటివరకూ మౌనంగా ఉండటం తప్పితే ఏం చేయలేవు
@radhakumaripatibandla8330
@radhakumaripatibandla8330 Жыл бұрын
ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా బతకనివ్వండి ఎవరి జీవితం వారిదే❤❤👌👌🙏🙏
@arlapoluraju2801
@arlapoluraju2801 7 ай бұрын
పెద్దలు మాటలు చది అన్నం ముటలు అని చెప్పి ఉరికే అనలేదు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాట అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది నిజం గా అందరూ బ్రతకాలి గా
@Leelanamasri
@Leelanamasri Жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాట ఓ అద్భుత ఆణిముత్యం ప్రతి మనిషి ఆచరిస్తే మనుషుల మధ్య భేదాలు, కలహాలే ఉండవు. మీ మంచి మాటలకు నా మనసుకు కొంచెం ఊరట కలిగింది మీ ధన్యవాదాలు
@user-wd5bf4qk1i
@user-wd5bf4qk1i 8 ай бұрын
మీమాటలు నాకు చాలా ప్రశాంతతను చేకూరుస్తాయి మీమటలు వింటూనే ఉండాలనిపిస్తుంది 🙏🙏
@kushifans
@kushifans 2 ай бұрын
ఏ సూక్తి నచ్చిందో అని చెప్పాలంటే చాలా కష్టం అన్ని ఆణిముత్యాలు ముత్యాలను ఒక్క ముఖ్యమైన చేరుకో మంటే మిగతా ముత్యాలు మంచివి కాదా కాబట్టి మీరు చెప్పిన సూక్తులు అన్ని నవరత్న లు అన్నయ్య మీరు చాలా చాలా మంచిగా సేకరించి పెట్టారు బాధలో ఉండే వారికి ఈ మాటలు కృష్ణుడే వచ్చి చెప్పినాడ అన్నట్లు ఉన్నాయి
@sanjeevpuli8094
@sanjeevpuli8094 11 ай бұрын
అన్ని చాలా బాగా ఉన్నాయి sir చాలా మంది కి ఇన్స్ప్రేషన్ గా అనిపించింది ❤
@renusrikatkam9300
@renusrikatkam9300 Жыл бұрын
Anni nachay Jai Radakrsna
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@BalaShankar-gw4fc
@BalaShankar-gw4fc 3 ай бұрын
సూపర్ సూపర్ చెప్పారు సార్
@eyuktheswar4717
@eyuktheswar4717 Жыл бұрын
Radha Krishna hare ram hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@chavayugandharrao7891
@chavayugandharrao7891 Жыл бұрын
Super words jai Radhakrishna
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@vijistyle369
@vijistyle369 Жыл бұрын
Excellent motivation 👌 Jai Radhe Krishna 🙏
@puranapuennu9512
@puranapuennu9512 8 ай бұрын
👍
@ONEMORESTUDYS
@ONEMORESTUDYS 3 ай бұрын
Radhe Radhe
@srinuthallapally7110
@srinuthallapally7110 8 күн бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అన్నీ కళ్ళముందు అనుభవిస్తూ ఉన్నా
@bonthalakurumaiahmillineir369
@bonthalakurumaiahmillineir369 Ай бұрын
Thank you🙏❤ Universe🌌❤ Thank you🙏❤ గురువు గారు🙏
@vijayalaxmimukka8524
@vijayalaxmimukka8524 Жыл бұрын
Jai shree krishna 🌹🙏🙏🙏 All quotes are excellents.
@MOUKSHIKAVANTILLUOFFICIAL888
@MOUKSHIKAVANTILLUOFFICIAL888 Жыл бұрын
Gatani appatiki marchalev kani bavishatuni rasukune shakti matram ni chetullone undi unnatamga alochinchu alage goppaga jivinchu 👌👌👌
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@srinuthallapally7110
@srinuthallapally7110 8 күн бұрын
సాక్షాత్ ఆ శ్రీ కృష్ణ భగవానుడు బోధిస్తున్నట్లు ఉన్నాడు❤
@GangamaniKuthadi
@GangamaniKuthadi 3 ай бұрын
జై శ్రీకృష్ణ,,,
@user-my4gy3zc5d
@user-my4gy3zc5d Жыл бұрын
అన్ని విషయాలు వజ్రం లాంటివి 🙏🙏 ధన్యవాదములు
@kavitapanakanti5828
@kavitapanakanti5828 Жыл бұрын
Anni suktulu adbhutam ga unnai. Anni jeevitam lo anubhavistunnave kada .mee ku dhanyavadaalu share Chesinanduku. 🙏🙏🙏
@sukanya995-rd9qw
@sukanya995-rd9qw 3 ай бұрын
ఆవును కాలమే మనకు సమాధానం chepthundi
@NarayanraoNalla
@NarayanraoNalla Ай бұрын
kadatara
@tarasingh2024
@tarasingh2024 Жыл бұрын
Jai shri krishna radhe radhe
@lathamurugesh2509
@lathamurugesh2509 3 ай бұрын
Ani chala bagunaie tq so much 🎉dear mam & sir
@shravyanelakurthi9151
@shravyanelakurthi9151 Жыл бұрын
Radha ❤️Krishna🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@nethianitha3101
@nethianitha3101 Жыл бұрын
Me matali ani nachinavi krishna thank you🌺🌺🌺
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@ayyappaswamypothireddy8962
@ayyappaswamypothireddy8962 Жыл бұрын
జైశ్రీకృష్ణ
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@sarithabommineni7969
@sarithabommineni7969 Жыл бұрын
Jai radhakrishna
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@ramadevi5959
@ramadevi5959 Жыл бұрын
Thanku so much sir aadhunika bhaghavat Geeta anipinchindi naaku🙏🙏🙏 vini kaasepu nenu stabdanaitini
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@ShankarNaik-dp4rx
@ShankarNaik-dp4rx 5 ай бұрын
Miru chala chakhaga chala baga cepparu,👋👋👋👋👋👋
@SaikumarKonduru-nw6it
@SaikumarKonduru-nw6it Ай бұрын
Jai shree krishna 🙏🙏🙏
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
Good evening sir మీ వాయిస్ చాలా బాగుంది అండి ఒక పనిని పూర్తి చెయ్యగలను అని నమ్మితే సగం పని పూర్తి అయిపోయినట్లే పొగడ్తకన్నావి మర్శ చాలా విలువైనది. దాని వల్ల మనం ఎక్కడ తప్పు చేస్తున్నా మో తప్పు సరిచేసుకోవచ్చు. మన బాధను బయటకు చెప్పుకుంటే బాధ తగ్గుతుంది అనుకోవడం అబద్ధం మనం చులకన అయిపోతాము అన్నది నిజం మాన చినుకులకే తప్ప ఉరుములు కు పంటలు పండవు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ మంచి ముత్యాలే చాలా బాగున్నాయి. సర్ అన్నీ నచ్చాయి. నేను నిన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీ పేరులోనే ఉంది రంజింప చెయ్యడం జై రాధా కృష్ణా👏👏🌹🌹💕💓❤️🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
Ramani kota Garuuu Chaala Dhanyavaadalandi😍😍😍😍😍 🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for your ever great support andi 😍😍🙇🙏
@venkataramanikota4733
@venkataramanikota4733 Жыл бұрын
@@ranjithch thank you so much sir 👏💓❤️,🌹💓❤️ good night mitrama
@sankavenkatarajeswararao4135
@sankavenkatarajeswararao4135 Жыл бұрын
Jai Sri Radha Krishna👏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@pavankumar-fc6kt
@pavankumar-fc6kt Жыл бұрын
All quotes are excellent 👌
@bhaskarrao6762
@bhaskarrao6762 7 ай бұрын
Jai sri Devi Radhe Rajeswari Devi
@giri_giri___
@giri_giri___ 11 ай бұрын
అదృష్టాన్ని నమ్ముకోవడం కంటే అవకాశాన్ని సృష్టించు కోవటం ఉత్తమం ......
@jakalasya240
@jakalasya240 9 ай бұрын
S
@kirankumari-kp7nd
@kirankumari-kp7nd Ай бұрын
Meru chappa Anni sukthulu manasu lo badha ni taggisthunai mi matalu odarpu ga undhi Anna krishunuda maku odarusthunatlu undhi thanks anna
@annapurnaalle5102
@annapurnaalle5102 Жыл бұрын
E sootralu totalga nachinayi brother tq
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@vijoashok3283
@vijoashok3283 11 ай бұрын
VERY GOOD VERY NICE SUPER 👍👍👍👌👌👌👌
@mastanvali7448
@mastanvali7448 Жыл бұрын
Excellent motivation ❤
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@klavanya7550
@klavanya7550 6 ай бұрын
Wonder full words 🙏
@ranjithch
@ranjithch 6 ай бұрын
Thanks a lot for your great support andi 🙏🙇 please watch all episodes 🙏
@mohanbaburapuru6313
@mohanbaburapuru6313 2 ай бұрын
ఇన్ని మంచి జీవిత సత్యాలు చెప్పిన మీకు ధన్యవాదాలు .....AND....మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది......AND...ఆవును కాలమే మనకు సమాధానం chepthundi🙏🙏🙏
@ShivaKumar-oi2ly
@ShivaKumar-oi2ly 8 ай бұрын
Excellent thoughts for everyone
@lakshmigayatriderangula6925
@lakshmigayatriderangula6925 2 ай бұрын
Nenu chala badha lo unanapu,nenu mavuluga intlo vallu anukovadaniki phone lo KZbin chustunanu ade time ee vedio kanipichidhi,mee matalu naku chala uratanu ichayi, thank you.
@Kishore-kn5yi
@Kishore-kn5yi 23 күн бұрын
Jai Radhe Krishna
@ragava967
@ragava967 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@bhukyaanil3856
@bhukyaanil3856 29 күн бұрын
🚩🙏🏼🚩🕉
@krishnapriya9548
@krishnapriya9548 Жыл бұрын
🙏Jai Sri Krishna.E mattallu Geeta lo vunattai vunavi mariee Jeevithalu bhagupaduthayee👍
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@Sweetyswathi2000
@Sweetyswathi2000 Ай бұрын
Chala baga chepparu anni jeevithasatyaley vinnathasepu teliyani happy thanks andi elanti matalu maku andhichinaduku
@prasadsurada9772
@prasadsurada9772 5 ай бұрын
మిరు చెప్పిన అక్షర సత్యం నాకు బాగా హత్తుకున్నాయి
@Sanapala-eb9ij
@Sanapala-eb9ij Жыл бұрын
అన్నీ నచ్చాయి కన్నయ్య ♥️
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@DivakarKaranam-vw6um
@DivakarKaranam-vw6um 6 ай бұрын
😊😅😮😢🎉😂❤​@@ranjithch
@swapnamummadi1288
@swapnamummadi1288 5 ай бұрын
ఒక్కొక్కటి ఒక్కో మహా వాక్యం
@ravervekateshvekatesha398
@ravervekateshvekatesha398 7 ай бұрын
Jai krishna
@OmSaiRam639
@OmSaiRam639 8 ай бұрын
చాలా బాగా చెప్పారు అండి🙏🙏🙏
@SwapnaThumuganti
@SwapnaThumuganti 3 ай бұрын
Meeru cheppina vinita manasu pogi pothudi really super naaku vintuty kannilu agattleu
@sravanipandala247
@sravanipandala247 4 ай бұрын
I love krishna
@ramyakarunakarreddy9592
@ramyakarunakarreddy9592 24 күн бұрын
Kalam manchiga natiche varini namuthundhi... Manchini gurthinchadhu❤vah... Super... What an inspiration... Inko 10 years happy ga brathakachu
@VyshnaveTalabattula
@VyshnaveTalabattula 3 ай бұрын
Every single word is valuable
@mahi0966
@mahi0966 2 ай бұрын
Radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe radhe
@devivasamsetti5474
@devivasamsetti5474 11 ай бұрын
Excellent motivation speech sir jai radha krishna
@suniterracegardener8660
@suniterracegardener8660 Жыл бұрын
All are good golden words tq
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@SR-ox4ip
@SR-ox4ip Жыл бұрын
Tq u... prasent na situation ki chala daggara unnadhi .. nenu cheyani thappuki ...kishka anubavistuna ..alane...nenu chala sunnitham...thirigi analenu .. anna patinchukoru...na mata ki viluva ledhu anipistundhi...epudu matladavadhu ne valla life poendhi ani duram pettaru...nenu anukuna nenu ante estam unte na daggariki thappaka vastaru ani ... Silent...Naku migilina goal ni reach ayye prayatnam lo unna...jai radha krishna
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
thappakunda reachavtharu mithramaaaa Dhairyamga prayathninchandi votami anedi sahajam ....prayathname vijayam
@dantalakshmi8337
@dantalakshmi8337 Жыл бұрын
Meeru cheppe prathi sookthi chala ante chala chala baguntayi sir
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@mounikayellaboyina5404
@mounikayellaboyina5404 6 ай бұрын
Jai Shree Radhey krishna❤🌸🙏
@bunnysmilybunnysmily711
@bunnysmilybunnysmily711 Жыл бұрын
Jai Radhakrishna 🙏🙏❤️🌺
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕
@kadarlasupriya2768
@kadarlasupriya2768 Жыл бұрын
Meru palike prathi maata naku magic Ala anipisthundi. Me motivational words nannu bhadalonchi, dhairyanga undela, confident GA undela chesai. Your words are always mesmerizing sir...... Expecting Many more videos..... Thank you so much sir 🙏🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
wow its a great Compliment....😍 🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@pramesh543
@pramesh543 Жыл бұрын
Baga chepparu annaya
@arunasingarapu60
@arunasingarapu60 Жыл бұрын
Excellent prathi okkamata chala value ayinavi❤❤😊
@Samadisaikiran
@Samadisaikiran Жыл бұрын
Radhe Radhe ❤
@thumbalammanjula3874
@thumbalammanjula3874 Жыл бұрын
Meru ekkuvaga estaparevare memalne badapedataru n kalame varene shikshetunde👏🙏💐n ninnu esta padevaru elaunna sardukupotaru👏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@manjulareddy2615
@manjulareddy2615 4 ай бұрын
Chala Bagundi Anni Nija jeevitham lo Anubavamu avuthunnave
@geethareddy9873
@geethareddy9873 Жыл бұрын
Anni nachay 🙏🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@naneemananee1649
@naneemananee1649 3 ай бұрын
Manche maata adayena chala chala baavuntunde
@jyothinadem7428
@jyothinadem7428 Жыл бұрын
Everything is very very very nice I already faced this situation
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@swarnasudhakardevaraju5062
@swarnasudhakardevaraju5062 Жыл бұрын
Jai radha krishna🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@JaragaddaManikyalarao
@JaragaddaManikyalarao 5 ай бұрын
బ్రతికున్నంతకాలం ఇలాబ్రతకాలి అనే వాస్తవాలుచెప్పారు ధన్యవాదములు సార్
@medikommalu4413
@medikommalu4413 5 ай бұрын
మీ మాటలు వింటుంటే ఎంతో బాధ ఉన్నా కూడా ఊరటగా ఉంది బ్రదర్
@sujathamaddi2392
@sujathamaddi2392 6 ай бұрын
Anni chala baga chepparu jai sri Krishna 🙏🙏
@ShivaniShinde-18
@ShivaniShinde-18 7 ай бұрын
Manam preminche valla kanna manalni preminche vaalu imp...cheppadam marchipoyaru❤
@Mani-up6tk
@Mani-up6tk 4 ай бұрын
యదా యదా. హీ .ధర్మంహే. గినిభవతి. భారత.. కృష్ణ.....🙏🙏🙏🙏కృష్ణ.రాధా...💔💔💔💔...రాధా.కృష్ణ..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....108...కృష్ణ.
@SivayaGuraveNamaha
@SivayaGuraveNamaha 2 ай бұрын
Excellent saying. All words are transforming
@karriapparao2025
@karriapparao2025 Жыл бұрын
Jay Radha Krishna
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@kuthatikavitha218
@kuthatikavitha218 6 ай бұрын
Thank u anni nijalu manuslo matalu jai sree krishna ❤❤❤❤🎉🎉🎉
@venkat7969
@venkat7969 8 ай бұрын
Anni sooktu nachai sir, so many thanks
@sandyagudur1712
@sandyagudur1712 6 ай бұрын
Suuuuper words and very useful to the depressed persons and it is like life capsules
@dumpalavijaykumar9827
@dumpalavijaykumar9827 15 күн бұрын
అయ్య మివాక్యాలు అమోఘం ❤
@sasibattiprolu524
@sasibattiprolu524 Жыл бұрын
Radhe krishnaa ❤️❤️
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@srinivasmuppana64
@srinivasmuppana64 2 ай бұрын
Raadha Krishna ❤
@ramireddyalla7189
@ramireddyalla7189 Жыл бұрын
🙏🙏🙏 Jai shreeraam.
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@jprasanna105
@jprasanna105 Жыл бұрын
Ya these quotes are very powerful in all our life's very thank full to you 🙏🙏🙏🙏🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
@mvvinodkumar2329
@mvvinodkumar2329 2 ай бұрын
ee video chustunnapudalla naku edupu vastune undi. chala bagundi video
@tulamtnssd5580
@tulamtnssd5580 Жыл бұрын
Jai sree Krishna 🙏🙏🙏
@ranjithch
@ranjithch Жыл бұрын
🫴✨ రాధాకృష్ణ 💕 Thanks a lot for watching andi 😍😍🙇🙏
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 34 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 159 МЛН
Doing This Instead Of Studying.. 😳
00:12
Jojo Sim
Рет қаралды 34 МЛН