ఎనర్జిటిక్ యూత్.. హిందూ వాహిని హైదరాబాద్ లో.. 🚩🚩

  Рет қаралды 181,140

Radha Manohar Das

Radha Manohar Das

Күн бұрын

Пікірлер: 1 000
@raviakhira8053
@raviakhira8053 Жыл бұрын
మిమ్మల్ని కని, పెంచిన మి తల్లీ తండ్రి కి నా శత కోటి ధన్యవాదాలు గురువు గారు....మి వల్ల చాలా మంది గొర్రె మతం నుండి మన ధర్మం లోకి వస్తున్నారు ❤🎉🎉
@Binny99
@Binny99 Жыл бұрын
Meedi govu matam kada mari
@srinivasaraoguduru5116
@srinivasaraoguduru5116 Жыл бұрын
మీ ధ్దైర్యన్ని మలో నింపి మమ్మలని జాగృతం చేస్తున్నారు..... జై గురూజీ
@konapala
@konapala 2 жыл бұрын
మీరు నేటి హిందువులందరికి ఆదర్శం. అందరికి అర్థమయ్యేట్టు, జోక్స్ తో; చరిత్ర, సంస్కృతి తెలియజేస్తూ; భక్తి దేశభక్తి పెంపొందిస్తూ; నిద్రిస్తున్న ఎందరో హిందువులను జాగృత పరుస్తూ; లేచిన వాళ్లకు మరికొంత స్ఫూర్తి ని నింపుతూ మీరు చేస్తున్న సేవ కు పాదాభివందనం. హిందు బందువులకందరికి మీరు ఆదర్శం.
@RSYAMASUNEDRARAOfeelwellsyam
@RSYAMASUNEDRARAOfeelwellsyam 2 жыл бұрын
అదిరిపోయింది స్వామి. అద్భుతమైన inspiration ఇచ్చారు. జై అఖండ భారత్. జై స్వామీజీ
@Rkvillegevip
@Rkvillegevip 2 жыл бұрын
Swamy మీ ధైర్యం సాహసం చాలా మీ ప్రసంగం వింటుంటే రక్తం ఉరగలేస్తుంది స్వామీ జై హింద్ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ
@RadhaManoharDas108
@RadhaManoharDas108 2 жыл бұрын
♥️♥️♥️
@nandinireddy7908
@nandinireddy7908 Жыл бұрын
Enta joke 🤣,ammo yeppudu chudaledu 😂😂,🤣🤣best jokes 🤣 avilabul hear ❤🎉🎉😂
@urmilanayak5669
@urmilanayak5669 Жыл бұрын
@@nandinireddy7908 గొర్ర
@pnvsathvik
@pnvsathvik Жыл бұрын
​@@nandinireddy7908bible లో చూడు బోలెడు jokes ఉంటాయి
@SantoshSantosh-zt9qh
@SantoshSantosh-zt9qh 5 ай бұрын
Ilove you radha
@vinodkumar-jl8xv
@vinodkumar-jl8xv 2 жыл бұрын
గురువుగారు మీరు అందరినీ చైతన్యపరుస్తున్నారు చాలా మంచిది అలాగే గోమతలను అక్రమంగా తరలిస్తే ఆపి సిక్షించమని ఇంకాస్త ఇంకోసారి గట్టిగా,బలంగా ఉత్తేజపరచవలసిందిగా కోరుతున్నాను గురువుగారు త్వరలో బక్రీద్ వస్తుంది ఎన్నో గోమాతను బలిస్తున్నరు గోవుల గురించి మీ ఉపన్యాసాలతో ఉత్తేహపరచపవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్
@sivasuryafarms1023
@sivasuryafarms1023 2 жыл бұрын
మీ డేరింగ్ కి ,మీ టైమింగ్ కి ,మీ వాగ్దాటికి, మీ కామెడీ కి శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏🙏
@jjsnrao497
@jjsnrao497 Жыл бұрын
ఈ 30 నిముషాల వీడియో చాలు, హిందు ధర్మం, వైభవం, ముప్పు, ఆచరించవలసిన విధానం, కనువిప్పు కలిగించే విధానం చాలా బాగుంది. శ్రీ రాధా మనోహర్ గారికి పాదాభివందనం.
@venkateshvizag9897
@venkateshvizag9897 2 жыл бұрын
🚩 జై శ్రీరామ్ 🕉️ జై శివశక్తి 🛕 జై శ్రీకృష్ణ 🔱 జై కాళీమాత 🇮🇳 జై హిందుస్తన్ 🙏 జై సనాతనధర్మం
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మీరు ఎన్ని వెటకారపు మాటలు మాట్లాడినా మీ లక్ష్యాన్ని మరిచి పోవుట లేదు చాలా సంతోషమండి మీ జన్మ చరితార్ధమవుతుంది స్వామీ నమస్తే
@RadhaManoharDas108
@RadhaManoharDas108 2 жыл бұрын
👏🏻
@laxhmirajyamu8484
@laxhmirajyamu8484 Жыл бұрын
“మనదేనోయ్ భారతదేశం-భారతదేశం మనదేనోయ్!” - దేహాన్ని గగుర్పొడిచే, గుండెను పులకరింప జేసే దేశభక్తి గీతం!
@sudheerreddy2824
@sudheerreddy2824 2 жыл бұрын
నవ్వ లేక పోతున్నాం గురువుగారు 🙏 హరే కృష్ణ
@neerajchinni9997
@neerajchinni9997 Жыл бұрын
మీలాంటి వారు మనకు మన వాళ్ళకి చాలా అవసరం గురువు గారు జై శ్రీ రామ్ ఓ హిందూ మేలుకో మన ధర్మాన్ని కాపాడు కుందాం 👍
@bhargavaram95
@bhargavaram95 Жыл бұрын
పిల్లల్ని నవ్విస్తూ ఇంజెక్షన్ చేస్తే డాక్టర్ గారు... పెద్దల్ని నవ్విస్తూ పాయింట్ ఇంజెక్ట్ చేస్తే అది మన దాసుగారు❤️👌
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Жыл бұрын
🚩🚩🚩🚩🚩
@Girinadhvidvan
@Girinadhvidvan 2 жыл бұрын
దెబ్బతో పాస్టర్ గాళ్ళు ఊరుకుంటారు.Super గురువు గారు 🚩 జై శ్రీ రామ 🚩జై హనుమాన్ 🚩 హర హర మహాదేవ 🚩
@narsimluthalari8056
@narsimluthalari8056 2 жыл бұрын
అబ్బా... మీ డేర్...ఏంటి ప్రభు.... మీ ..డైర్యం... సూపర్ స్వామి.... సింహం..... సింగల్... స్వామి
@Farmers_First
@Farmers_First 2 жыл бұрын
కడపలో అమెరికా నుంచి వచ్చిన రాజా అనే ఆయన రచ్చ రచ్చ చేస్తున్నాడు.వెంకటేశ్వర స్వామి ఫోటోను తిరస్కరించి మమ్మల్ని బాధించాడు, ఆయనకు కొంచెం మంచిమాటలు చెప్పండి స్వామీ.
@yerriswamybathyala5976
@yerriswamybathyala5976 2 жыл бұрын
Super prabhu Hare krishna
@polaiahaalakunta1272
@polaiahaalakunta1272 2 жыл бұрын
lak A.pol iah
@the1studio572
@the1studio572 2 жыл бұрын
Ori babu 1st Manishi ante enti? Body ante enti? Athma ante enti? Vigraham or Statue ante enti? God ante enti ఈయన only Athma or Manishi Body untada? Ivi clear chesuko Ilanti batch ni encourage cheyadam kadu
@suri6287
@suri6287 Жыл бұрын
​@@the1studio572 meeru adigina anni questions ki ans maa daggara undi andi .meeku theliyakuntey thelusu kondi
@Deepikasricreations
@Deepikasricreations Жыл бұрын
హిందుగా పుట్టాను.. హిందు ధర్మంఅంటే అమితమైన ప్రేమ.. జై శ్రీరామ్... జై కృష్ణ...
@ganeshganesh8272
@ganeshganesh8272 2 жыл бұрын
జై హింద్ జై శ్రీ రామ్ జై గురుదేవా 🙏🕉️🌅⛳ ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@balusuperstar
@balusuperstar 2 жыл бұрын
హిందూ మతాన్ని బ్రతికిస్తున్న గురువు గారికి పదాబి వందనాలు 🙏🙏🙏
@kushakumaraavula4869
@kushakumaraavula4869 Жыл бұрын
ఇ లాంటి హిందు గురువులు ప్రతి రాష్ట్రం లో ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో ఒకరు ఉంటె మన దేశంలోని హిందువులం స్వేచ్చగా బ్రతుకుతామ్! జై భారత్ జై శ్రీరామ్.
@karan7970
@karan7970 2 жыл бұрын
హిందువుల అందరూ బీజేపీ కే వోట్ వేయాలి..సెక్యులర్ పార్టీలు వద్దు.
@lakshmanaswamy8719
@lakshmanaswamy8719 2 жыл бұрын
మిత్రమా.ఈవిషయం.బాగాప్రచారంలోపెట్టాలి
@Farmers_First
@Farmers_First 2 жыл бұрын
మిత్రమా,మన తెలుగు రాష్ట్రాలను నాశనం చేసింది చాలకనా.ఇంకా కావాలా?
@karan7970
@karan7970 2 жыл бұрын
@@Farmers_First ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను నాశనం చేసేది సెక్యులర్ పలకులులే కద ..
@neelakanteshwarj5667
@neelakanteshwarj5667 2 жыл бұрын
Hindu laku support chesesvanike naa vote
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 жыл бұрын
🙏🙏🙏 శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామిజీ గారి పాద పద్మములు కు నా నమస్కారములు !!!
@RadhaManoharDas108
@RadhaManoharDas108 2 жыл бұрын
🙏
@the1studio572
@the1studio572 2 жыл бұрын
Veedilanti valaku kadu 1st God ante Athma Nirakara రూపం a Manishi chudaledu ayana evaru thelusukogalam adi సత్యం ee Saryame Dyvam ee dyvam Athma. Eeyananu 1st Heart(Thought process) accept chey... Chache Manushulanu enduku highlight chestharu
@priyamk7935
@priyamk7935 2 жыл бұрын
@@the1studio572 😂😅 బోకు బైబిల్ గొర్రె ప్రవచనాలు తప్ప ఇంకేమీ తెలియవా మీ గొర్రె 🐑 జాతికి మీ బేసు 🐑యేసు🐑 కి చిన్న చిహ్నం ఏదైనా ఉందా నిరూపించగలుగుతావ మీ యేసు ఉన్నాడని పోనీ ఈ స్తృష్టిలో మీ యేసు🐑ను ఆరాధించే ఎదైనా ఒక జీవిని చూపించగల వా మీ బేకారి బ్రిటిష్ గొర్రెలే హైందవ ధర్మం గొప్పతనం తెలుసుకుని సనాతన ధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు కానీ నీలాంటి గొర్రెలు మిషనరీస్ కి అమ్ముడు పోయి మతాలు మార్చుకుంటున్నాయి మీ 🐑 జీవితాన్ని బ్రిటిష్ బానిసత్వానికి అర్పించేస్తున్నారు గా
@kumarc8389
@kumarc8389 Жыл бұрын
​@@the1studio572 neeku yentha samskaram ledhocheppavu. You don't even know what atma gnana is . Sollu vaagaku. Soul ledhu Bible lo. Soul dies with breath is Bible non sense.
@devireddysainadh8082
@devireddysainadh8082 Жыл бұрын
​​@@the1studio572noru musko ra vedava sunta.
@laxhmirajyamu8484
@laxhmirajyamu8484 Жыл бұрын
So lively! So humorous! So witty! Regaling wordplay! And so ELECTRIFYING!
@allamjagadhesh6406
@allamjagadhesh6406 Жыл бұрын
ఇలాంటి మరెన్నో సభలు చేసి అందరిలోను ౘైతన్యం తీసుకుని రావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు మీ ప్రయత్నానికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃
@srigowri992
@srigowri992 2 жыл бұрын
హిందులమంద రం ఐక్యత గా ఉందాం మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన ల్ని మనం రక్షించు కుందాం మనవాల్లని మనం కాపాడుకుందాం జై శ్రీ రామ్ 🌷🌷🕉️🙏🙏🙏🚩🚩🌷🌷 జై వీరాంజనేయ🌷🌷🕉️🕉️🚩🚩🙏🙏🙏🌷🌷
@eswaranarayanareddy1267
@eswaranarayanareddy1267 2 жыл бұрын
జై శ్రీరామ్ 🙏 ఓం నమః శివాయ 🙏 జై భారత్ 🇮🇳
@balaramseelaboina6216
@balaramseelaboina6216 2 жыл бұрын
Sir..we want this kind of Hindu.. people for the nation..🚩🚩🚩
@shadruchiswadam2629
@shadruchiswadam2629 2 жыл бұрын
రెండవ స్వామి వివేకానంద కి జై
@srinivasa4661
@srinivasa4661 2 жыл бұрын
నవయుగ వివేకానందుడు.....మా గురువు గారు నమస్కారం గురువు గారు..🙏💐
@kwrajkumar8075
@kwrajkumar8075 Жыл бұрын
Vivekananda accepted Christ
@srinivasa4661
@srinivasa4661 Жыл бұрын
@@kwrajkumar8075 Come out from dream bro...
@gandhibabu7351
@gandhibabu7351 2 жыл бұрын
మీ మనోభిష్టంతప్పక నెరవేరా లని నేను మనసుపూర్తిగా అభిలషించి వున్నాను
@lokeish9417
@lokeish9417 2 жыл бұрын
Jai Sri Yadhava Guruji wonderful program keep on going Lord Yadhava bless you with good health 🔥🔥🔥🔥🔥🔥
@chantimastergandi-zu7op
@chantimastergandi-zu7op Жыл бұрын
మీ వెనుక మేము ఉన్నాము స్వామి మనం హిందూ దర్మం చాటి చెప్పాలి స్వామి, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో ఉంచాలి నేను ఆ దేవుని ప్రార్ధన చేసుతున్నాను 🌹🙏🌹. మీ మనో దైర్యం కు నా జోహార్లు 🌹🙏🌹.
@sriinfo-hub
@sriinfo-hub 2 жыл бұрын
ఇంతమంది హైందవ సోదరులను మీ చుట్టూ చూస్తుంటే.... పచ్చని పంట పొలాల్లో రైతులా, హిందూత్వం అనే అడివిని కాపలా కాస్తున్న సింహంలా వున్నారు...🙏🙏🙏 ఇది మన దేశం, మన సంస్కృతి, మన ధర్మం, మన అస్తిత్వం వీటిని మనమే ఒక వీర సివాజిలా, ఒక సుబాష్ చంద్ర బోస్ మో,,, వారిలా కాపాడు కోవాలి. లేకుంటే మళ్లీ పరాయి పాలనే, హిందూ అనేవాడు వుండడు, మన పవిత్ర భారత దేశంలొ లోతు, మరిది ధర్మం యొక్క సంతానమే.... దశమబాగం పాస్టర్లు చదలు పుట్టల్లా పెరుగుతున్నారు... నిన్ననే ఒక విడియో చూసాను. అతను చెబుతున్నాడు... నేను పెద్దగా చదువుకోలేదు, కులి పని చేసు కుంటా, నాకు 66పుస్తకాల తెలుగు బైబుల్ మాత్రమే తెలుసు, నాకు బైబుల్ ఎవరూ వివరించ లేదు. నాకు నేనే చదువుకొని పాస్టర్ని అయ్యాను. "HOW TO CONVERT INDIA ONTO CHRISTIAN NATION" అనే పుస్తకాన్ని తమ selfl లొ పెట్టుకుంటున్నారు అంటే వాళ్ల ఎజెండా ఏమిటో విడమరచి చెప్పక్కరలేదు అనుకుంటా హైందవ సోదరులూ. మూడు మతాల గుర్తులు మోసేది మనము మాత్రమే వారు కాదు. వారికి లేని secularisam మనకు ఎందుకు? నీ మతాన్ని పూజించు, ఇతర మతాలను గౌరవించు. కానీ అవతల వ్యక్తి రాల్లేస్తే? సర్వేజనా సుఖినోభవంతు అనేది మన జీవన విధానం మనది, కానీ నన్ను పూజించని వాడిని డుషించు అనేదే వారి సిద్దాంతం.... హైందవ సోదరులారా మన దేశం లోతు, మరిది ధర్మం యొక్క సంతతితొ నిడుపోకూడదు అంటే ప్రతీ ఒక్కరూ గట్టిగా ప్రశ్నించాలి. మైనారిటీగా వున్నప్పుడే విగ్రహారధన చేసే వారు మార్కులు, వ్యభిచారులు నరకానికి వెళతారు అంటున్నారు, రేపు మెజారిటీ ఐతే మన దేశంలొ అనేక కాశ్మీర్ ఫైల్స్ , గోవా ఈక్యూజేషన్, నాగాలాండ్ లు. పాపం వాళ్ల తప్పేముంది గొఱ్ఱె బిడ్డలు వాళ్ల దేవుడు చెయ్యమన్నదే చేస్తారు... ఇకనైనా కళ్ళు తెరచి మన చుట్టూ జరుగుతున్నది గమనించాలి అని నా మనవి. మతం కన్నా దేశం గొప్పది, దేశం కన్నా ధర్మం గొప్పది. జై భారత్, జై శ్రీరామ్
@kongarivenkatswamy8629
@kongarivenkatswamy8629 2 жыл бұрын
జైశ్రీరామ్ జై భారత్ జై రాధా మనోహర్ గురూజీ🙏🙏🙏
@rambabuyakala
@rambabuyakala 2 жыл бұрын
స్వామీజీ వాక్యాలు అక్షర సత్యాలు
@padmavathigangisetty2776
@padmavathigangisetty2776 2 жыл бұрын
మీ ధైర్యం ప్రతి యింటి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను
@1975-k6z
@1975-k6z 5 ай бұрын
గురువు గారు మీ టైమింగే టైమింగ్, చాలా బాగా వివరించారు, జై గోవిందా, జై శ్రీ రామ్
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 2 жыл бұрын
Swamy mee maatalu vinte goosebumps vastunnai swamy. I like ur words swamy. Meeru maaku devudu ichina varam ani uurikane ananu nenu. Meeru cheppindhi perfect speech swamy. So sweet of you swamy. Meeru maatladite body lo blood boil avutundhi swamy 👏👏🙏🙌🙌🙌paadhabivandhanaalu swamy meeku. Meeku praanam posina paramaatmudiki meeku ee body ichina mee parents ki paadhabivandhanaalu swamy. Meeru oka weapon Hindu dharmam ki. 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 2 жыл бұрын
🙏హరే కృష్ణా స్వామీజీ 😌🚩🚩🚩😄😄👌👌😄👏👏
@thehindu4825
@thehindu4825 2 жыл бұрын
Jai sriram. Hindus unity is strength.
@seepanasreenivasarao5235
@seepanasreenivasarao5235 Жыл бұрын
గురూజీ ! నమస్కారంలు You are the great Hindu religion protecter .
@Murrigadu
@Murrigadu Жыл бұрын
గురువు గారు కి నా🙏.. మీ వాక్యాలు అక్షర సత్యాలు.
@KVR008
@KVR008 2 жыл бұрын
హిద్దువు సెక్యూలర్ గా వుండి హలల్ చేసేంది తినకూడదు..... వాళ్ళు దర్గా కు, చేర్చే కీ పోకుండా మన మతం ఆచరులు పాటించాలి.... భరత్ మత కీ జై.... సూపర్ స్పీచ్... గురూజీ
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
పొట్ట చెక్కలయ్యేలా...ప్రాసలతో నవ్విస్తూ...నే మైండ్ లోకి ఏమి ఎక్కించాలో అవి నింపేశారు....మీకు ప్రణామములు...జై భారత్...జై హింద్...🙏🌸🙏
@RK-MAHAVADI
@RK-MAHAVADI 2 жыл бұрын
హిందువులకు చైతన్యం రాకుంటే ఇంతే సంగతులు. "గల్లీ నుండి ఢిల్లీ దాకా హిందుత్వం" మాత్రమే మనకు శ్రీ రామ రక్ష. స్వామీజీకి నమస్కారములు🙏.
@chinkarladasaiah4253
@chinkarladasaiah4253 Жыл бұрын
హిందూ మతానికి పునర్జీవనం పోస్తున్న మీకు పాదాభివందనాలు
@vdilliprasad9195
@vdilliprasad9195 2 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉️🔱🙏
@kittu2kali
@kittu2kali 2 жыл бұрын
చేతలు కూడా కావాలి.
@truthseeker835
@truthseeker835 Жыл бұрын
నమస్తే స్వామిజీ అద్భుతం అమోఘం అనిర్వచనీయం.... మాటలు రావట్లేదు,,🙏🙏🙇🙇🌹🌹🚩🚩🇮🇳🇮🇳👣👣👏👏👌👌👍👍🙏🙏🪔🪔
@srinivasrao2422
@srinivasrao2422 2 жыл бұрын
జై భారత యువత 🚩🚩🚩
@komiresathyanarayana6882
@komiresathyanarayana6882 2 жыл бұрын
గురువు గారి పాదాలకు శత కోటి వందనాలు
@craft3149
@craft3149 2 жыл бұрын
హిందూ ధర్మాన్ని సక్రమమైన మార్గంలో పెట్టడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే మానవరూపం ధరించి వచ్చినట్టుంది స్వామి ఇప్పటికైనా హిందూ బంధువులారా మేలుకోండి ఆ దిక్కుమాలిన చెత్త క్రైస్తవ మత భారీ నుండి మన బంధువుల్లో ఎవరైనా ఉంటే వారిని చెరసాల నుంచి విడిపించుదాం మేల్కోండి మేల్కొండి హిందువులారా మేలుకోండి జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@Chandra1326
@Chandra1326 2 жыл бұрын
Great - speech - very very useful. Jai Shree RAM🙏 Shivaya Guravey Namaha🌞
@malothulaxmanlaxman6254
@malothulaxmanlaxman6254 Жыл бұрын
జై హనుమాన్ మన సనాతన ధర్మం విశేషాల పైన చైతన్యవంతం చేస్తున్న రాధా మనోహర్ దాస్ స్వామిజీ 🕉️హథీరాం బావాజీ భక్త సంఘ్ టీటీడీ ఆధ్వర్యంలో మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🚩🙏
@ashokkasarapu6804
@ashokkasarapu6804 2 жыл бұрын
హిందువేతిరేకులతో చేతులు కలిపినా ప్రతీ రాజకీయపార్టీని అంతం చేయాలి జై హింద్🚩✊
@sagarkrish578
@sagarkrish578 Жыл бұрын
Mi prasangam chala chala nachindi guruvu gaaru. Ilantivi inka inka chala kavali maku. Guruvu gariki dhanyavadhalu. Inthati viluvina prasangam maku cheppinanduku. Jai sri ram
@భారతీయుడు-జ7బ
@భారతీయుడు-జ7బ 2 жыл бұрын
భారత్ మాతాకి జై, వందేమాతరం, జై హింద్. జై శ్రీరామ్
@chenreddysrinivasreddy1008
@chenreddysrinivasreddy1008 9 ай бұрын
మీరు చేస్తున్న చైతన్య పూరిత ప్రసంఘాలు ప్రసంసనీయం. మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు. మన మతం లోని కులవ్యవస్థ, పేదరికమే ఎంతో మంది గొర్రెలు గా మారడానికి కారణం. అన్ని కులాల వారము ఐకమత్యం గా కలిసిపోవాలి
@RadhaManoharDas108
@RadhaManoharDas108 9 ай бұрын
9866957796
@sekharbv4774
@sekharbv4774 2 жыл бұрын
Om Namhasivaya hara hara maha deva Sembo Sankara Jai Hind🌹 Bharat mata ki jai SATYAMEVA JAYATHE🌹
@gummadipudiarunakumari4404
@gummadipudiarunakumari4404 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి 🙏🙏🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 2 жыл бұрын
🙌🏽🙌🏽🚩
@Sreekanthbolla8
@Sreekanthbolla8 2 жыл бұрын
ఓం నమః శివాయ🚩🙏 🙏🙏🙏
@shivoham24
@shivoham24 2 жыл бұрын
మీరు ఆది శంకరాచార్యుల వారి లాగా హిందూ ధర్మాన్ని చైతన్య పరుస్తున్నారు.. గోదావరి జిల్లాల్లో మత మార్పిడులు ఎక్కువ గా అవుతున్నాయి స్వామి .. ఆపాలి స్వామి.. జై శ్రీరామ్ జై కృష్ణ ఓం నమః శివాయ.. స్వామి🚩🚩🕉️🕉️
@katuanilkumar654
@katuanilkumar654 2 жыл бұрын
Guruvu miku nen shishyunni aipoyanu guruvu Garu....miru chala ante chala dhairyam undi...mana hindulani mire mundu undi nadipinchali guruvu Garu....ee sabha chustunte Naku chala anandanga undi......miku padabhi vandanaluu🙏🙏🙏🙏
@shefashioncreations6399
@shefashioncreations6399 2 жыл бұрын
నిజమైన హిందువు దమ్మున్న హిందువు
@moorthyrsr8254
@moorthyrsr8254 2 жыл бұрын
మీరు ఎక్కడ మాట్లాడితే అక్కడ నవ్వుల పువ్వులు విరబూస్తాయి మాష్టారు
@masaramnagendra
@masaramnagendra 2 жыл бұрын
100% ఎగతాళి ఉన్న 100% నిజం మనం హిందూగా జీవించు
@ramaraokancharlapalli6448
@ramaraokancharlapalli6448 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు మీ బోధనలు చాలా బాగున్నాయి మరొక సారి ధన్యవాదాలు
@muraleesure2702
@muraleesure2702 Жыл бұрын
రాథామనోహార్ దాస్ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@Reddytheking
@Reddytheking 2 жыл бұрын
Whatte inspiration speech Guruji Goosebumps
@ramanarao1315
@ramanarao1315 9 ай бұрын
ఎవరైనా స్వాములవారు ప్రవచనాలు చెబితే చాలా బాగా పబ్లిక్ గా మాట్లాడుతాడు చాలా బాగా చెబుతాడని చప్పట్లు కొడతారు అదే స్వామీజీలకు ఏదైనా అడిగితే ఒక్కరు రారు మన హిందువులు తప్పకుండా మన హిందువులు రావలసిన అవసరం ఉంది స్వామీజీలు కానీ దేవాలయాలు కానీ ఏదైనా జరిగితే ఇదే హైదరాబాదులో స్వామి పరిపూర్ణానంద స్వామిని అరెస్టు చేసినారు ఒక్కరైనా మన హిందూ స్పందించారా అరెస్ట్ చేవిచ్చిన వాళ్లు చేపించిన వాళ్ళు నాశనం అయిపోతారని హిందూ ధర్మం చెప్తుంది కానీ ప్రజలలో ఒక్కరికైనా స్పందన వచ్చిందా ప్రవచనాలు చెబితే చాలా బాగా చెబుతాడు స్వామి చాలా బాగా చెబుతాడు ఎక్స్లెంట్ గా చెప్తాడు అని చెప్పట్లు పుడతారు అది కాదండి ఏదైనా స్వాములకు జరిగినప్పుడు దేవాలయాలకు జరిగినప్పుడు మనమంతా హిందువులు ఏకమై సంఘటితంగా ముందుకు సాగాలి జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@satishkumar-wb9qc
@satishkumar-wb9qc 2 жыл бұрын
ప్రతి హిందూ మీలాగా మారాలి స్వామి
@suryak7774
@suryak7774 2 жыл бұрын
Superb speech...👏👏👏
@sunilgehlot55
@sunilgehlot55 2 жыл бұрын
Jai Sri Ram,Bharat Mata ki Jai...
@sudhhawvalli7429
@sudhhawvalli7429 Жыл бұрын
హృదయం...పులకిస్తుంది....మనోహర్ స్వామి వారు....మేము మేతో నే
@ranapratapsingh3416
@ranapratapsingh3416 2 жыл бұрын
ఎవిడెన్స్ లేని మతం. ఎథిక్స్ లేని మతం. ఎపిచ్స్ లేని మతం.
@praveennukala3812
@praveennukala3812 2 жыл бұрын
జై హింద్
@srigowri992
@srigowri992 2 жыл бұрын
రాధా మనోహర్ దాస్ గారికి జై🌷🌷🚩🚩🙏🙏🕉️🕉️🙏🙏🌷🌷
@varanasitv4271
@varanasitv4271 Жыл бұрын
Super Duper hit మీ స్పీచ్ ..ఇలాగే ప్రజల్ని చైతన్య పరచండి.
@ganeshganesh8272
@ganeshganesh8272 2 жыл бұрын
Hi గురువు గారు 🙏🕉️🌅⛳ ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@yugandharreddy3802
@yugandharreddy3802 2 жыл бұрын
కవిత్వం చెబితే మీరే చెప్పాలి గురువుగారూ 🙏
@balasivakrishnam889
@balasivakrishnam889 2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ కి యోగి అదిత్యనత్ మీరు😍😍😍😍
@Binny99
@Binny99 Жыл бұрын
Bochhem kadu
@yeturinarsimharao6971
@yeturinarsimharao6971 2 жыл бұрын
కులంతో లేదు సంబంధం హిందువు-హిందువు బంధువే . No Caste - Only Hindu.
@SaiAnivilla
@SaiAnivilla Жыл бұрын
మీలాంటి వాళ్ళు ఉన్నారు.. మీకు నరేంద్ర మోడీ ఆయన ఉన్నంతకాలం... జై శ్రీమన్నారాయణ
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 жыл бұрын
మా స్వామీజీ వారు అభినవ ఛత్రపతి శివాజీ మహరాజ్ !!! నిద్రపోతున్న హిందువులను లేపి మరీ చైతన్య పరుస్తూ వున్నారు !!! స్వామీజీ వారికి మనం అందరం ఋణపడి వున్నాం !!!!🙏🙏🙏
@123johnraj
@123johnraj 2 жыл бұрын
🙏🙏🕉️🚩🙏🕉️🕉️🚩🚩🚩🚩🙏 నెత్తురు మరిగితే ఎత్తర జండా 🚩🚩🚩
@sannthoshgoud369
@sannthoshgoud369 2 жыл бұрын
జై శ్రీ రామ్ గురూజీ 🙏
@SRRINIVAS-GANDLHA
@SRRINIVAS-GANDLHA 2 жыл бұрын
100% Energetic Speech 👌🙏🙏
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
సిగ్గు శరం నీతి నిజాయితీ రోషం పౌరుషం అనేవి క్రైస్తవంకి గానీ, దానిని అనుసరించే గొఱ్ఱెలకు గానీ ఉండవు. జై శ్రీరామ్ 🚩
@the1studio572
@the1studio572 2 жыл бұрын
Evadra meeru bokadagalu brain heart em pani cheyav ra Christians ante Jesus ni follow ayevalu idi religion kadu Hindhu ante Num of energies follow ayevalu idi religion kadu Muslims ante Allah ni follow ayevalu idi religion kadu Veedi lanti gottam galu Seperate chesi religion theesukochi Seperate mindset thecharu anduke ila unaru antha. Andaru Body+Soul+Spirit of manushulu anthe, pbl veela mind heart(Thought process) Realize avandi
@priyamk7935
@priyamk7935 2 жыл бұрын
@@the1studio572 😅 అరేయ్ 🐑 గొర్రె బిడ్డా క్రిస్టియానిటి మతం కానప్పుడు మత ప్రచారాలు చేసి అమాయకులను పేదలను గొర్రెలను చేస్తున్నారు దేనికిరా మీ క్రిస్టియన్ గొర్రెలకు మిషనరీస్ ధైర్యం ఉంటే వెళ్లి పాకిస్తాన్ లో మత ప్రచారాలు చేయమని చెప్పు కోసి ఇజ్రాయేల్ కి పార్సెల్ పంపించేస్తారు మీ పప్పులు వాళ్ళ దగ్గర ఉడకవు నువ్వు మాకు నీతులు చెప్పక్కర్లేదు రా శుంఠ 🐑 వీరబ్రహ్మం గారి కాల పరిజ్ఞానం తెలుసుకో బూతు బైబిల్ గురించి చెప్పక్కర్లేదు
@jujujuju5446
@jujujuju5446 2 жыл бұрын
Are Mee mathanni pracharam chesukondi tappuledu vere mathalni enduku kinchaparustunnav ante nee matham meeda neeku nammakam ledanukunta anduke Ila chestunnav nijamina hindivu Anni mathalni gouravistadu ante nijamina hindivu kaadanukunta
@Binny99
@Binny99 Жыл бұрын
Mee mataniki vunnayara govu matam ga
@Bharatheeyudu88
@Bharatheeyudu88 Жыл бұрын
@@Binny99 మాకు ఉన్నాయిరా బాబు. నేను సర్టిఫికెట్స్ లో హిందువే, బయట హిందువే. మీరు బయట క్రిస్టియన్, సర్టిఫికెట్స్ లో హిందూ. క్రైస్తవం అనేది అక్రమ మతం, అందుకే మీరు రాసుకోలేరు 🤣🤣🤣
@uday5970
@uday5970 Жыл бұрын
Om Nama:Sivaya🕉, Jai Parshuram💪, Jai Sri Ram🚩🔥🔥
@dalitex-c4885
@dalitex-c4885 2 жыл бұрын
More power to you Guruji!! Hindus ...please wake-up and fight for your dharma
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 Жыл бұрын
స్వామి జీ మీకు సాష్టాంగ నమస్కారం 🙏🙏🙏🙏 ఈ మద్య విజయవాడ వచ్ఛారూ నేను మిమ్మల్ని చూడాలని ఉందీ రాలేనూ. మా రాజుగారు పోన్ చేస్తే మీరే మా ఇంటికి వస్తానన్నారూ. నాకు ఇష్టంలేక వద్దన్నానూ మా వారితో. ఎందుకంటే నా కోసం. మీ సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టంలేక అదే ఆ సమయంలో మీరు వందల మందికి ఒకే చోట జ్జాన బోధ చేయగలరనీ 🙏🙏🙏🙏🙏🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Жыл бұрын
9866957796
@rambabuyakala
@rambabuyakala 2 жыл бұрын
మనం మాట్లాడుదాం జై శ్రీరాం
@rambabuyakala
@rambabuyakala 2 жыл бұрын
S
@saibharath7330
@saibharath7330 2 жыл бұрын
Yes
@ramalakshmimeesala4674
@ramalakshmimeesala4674 Жыл бұрын
Ayya,meru oka ఆధునిక వివేకానందుదు. 🙏🙏
@gokidieswararao7471
@gokidieswararao7471 2 жыл бұрын
జై శ్రీరామ్ 🙏
@hindudvr
@hindudvr 11 ай бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా కీ జై 🌹🙏🌹 మీరు హిందూ ధర్మం కోసం సింహం లా పోరాడుతున్నారు మీకు పాదాభివందనం 🙏
@user-sriram88308
@user-sriram88308 2 жыл бұрын
Jai shreeram ….a god blessings always mik undali guruji…🙏🏻🙏🏻
@sivakumarisivakumari8034
@sivakumarisivakumari8034 5 ай бұрын
గురువుగారు మీరు సింగిల్ సింహం మీ డేర్ మాకు రావటం లేదు గురువుగారు జైశ్రీరామ్
@harish285
@harish285 2 жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః 🚩🙏జై శ్రీరామ్🙏🚩🚩🙏జై హనుమాన్🙏🚩
@praveenkumarreddyreddyvari6542
@praveenkumarreddyreddyvari6542 2 жыл бұрын
Seriously very very very very good speech 🙏🙏🙏🙏 hands up to you guruji jai bolo bhaarata maathaki jai 🙏🙏🙏🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 2 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@kalagadilleswararao6025
@kalagadilleswararao6025 2 жыл бұрын
మన హిందూ సోదరులలో కులగజ్జి గురించి చెప్పారు సూపర్ గురూజీ ఈ కులవివక్ష వలనే వేరే మతాలు కి పోతున్నారు మీరు తక్కవ కులస్తులందరిని కూడదీసి దేవాలయాలు లో అందరూ సమానమ పిలుపునివ్వండి మీతో పాటు వస్తారు దేవాలయాలో అడుగు పెట్టడానికి
@s.venkateswarlusvr607
@s.venkateswarlusvr607 2 жыл бұрын
నా బలమైన విశ్వాసం ఏంటంటే కుల వివక్ష అన్య మతస్తులు గా మారడానికి ఒక కారణం...
@lolokapurivenuvenu2955
@lolokapurivenuvenu2955 Жыл бұрын
Super speech Guruvu garu 🙏🙏
@anasuyareddy8104
@anasuyareddy8104 2 жыл бұрын
ఈ మహాను భావుడు భగవానుని అంశ కావచ్చు.కాకపోతే ఈయనందైర్యం ఎవరికి ఉండగలదు.భగవంతుడు సర్వదా రక్షించు గాక.
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН