నలుగురికి షేర్ చేస్తూ మా ఈ తోలి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ అనిల్ జీలా
@aadhieswari3 ай бұрын
❤❤❤❤👍👍👍👍👌👌👌
@raghurammovilimigilu31033 ай бұрын
0
@yogiharsha57883 ай бұрын
తప్పకుండ అన్న నీకోసం ఎమన్నా చేస్తాం లవ్ ఫ్రొం బాసర... 🥳🥳❣️❣️❣️❣️❣️
@ChandaRoopasree3 ай бұрын
Super
@dash56853 ай бұрын
I am following from my Village show definitely support you Anil geela gaaru.. keep moving forward.....
@mohansabavath52633 ай бұрын
లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు ❤️❤️❤️
@lingamskt3768Ай бұрын
ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యము దానికి తగినట్లుగా నృత్యం. సినిమా పాటల కంటే కూడా బాగున్నాయి
@janimiya31904 күн бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఊరికే అనలేదు మనపెద్దలు, ఇలాంటి బాషా, యాష, ఆ పల్లెటూరి స్వచ్ఛమైన తేనే లాంటి గానామృతం లో ముంచి మమ్ములను మైమరపించిన ఎందరో నా తెలంగాణాలో వెలకట్టలేని కవులు కళాకారులకు నిలయం నా ఈ బంగారు తెలంగాణ, ఏమిచ్చి తీర్చుకోగలం మీరుణం మాకు మీరందించిన ఈ వెలకట్టలేని సాహిత్యనికి 🌹🙏
@padmakumari9192 ай бұрын
తెలంగాణ బిడ్డగా పుట్టినందుకు చాలా గర్విస్తున్న, తెలంగాణ యాసను కించపర్చినవల్లకు అందరికీ మన యాస గొప్పతనం తెలియజెప్పారు
@OrsuGopi-n8h19 күн бұрын
Nice comment 🎉🎉
@AdmiringBoaSnake-ho6ev2 ай бұрын
Folk అంటే మన తెలంగాణ అవున కాద అవును అన్న వాళ్ళు లైక్ చెయ్యండి
@KNgoud80553 ай бұрын
ఒకప్పుడు హేళననీ, వివక్షనీ, అవమానాలని తప్ప ఆధరణ కానరాని నా తెలంగాణ యాస, భాష, కట్టు, బొట్టు,జానపదం ఇయ్యాల ఇలా ఎల్లలు దాటి అస్తిత్వాన్ని చాటుతుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేదు😢😢 నా తెలంగాణ జానపదం గొప్పది
@tejadeepu-t9k3 ай бұрын
Super comment anna nijanga yenno avamanaalanu yedukunnamu
@venugopalarao41962 ай бұрын
Excellent song👌super lyrics 👏👏 picturization awesome 👌👌 I wish the entire team all success and all the best 👍🤝 Its just not for a word of applause or appreciation.. I am telling..viewed this song for hundred times atleast... I like it so much😊🎉🎉
@ManyathaVlogs2 ай бұрын
I am from Andhra Pradesh touch చేసింది సాంగ్ ❤
@PooradiMounika-ep2lx2 ай бұрын
Nice song
@chengalvarayansivanesan62702 ай бұрын
I am from tamil nadu. I like and love this song.
@maaoorigammathulu3 ай бұрын
నాకు ఐతే పాట జేల్ది ఐపోయింది అనిపిచ్చింది😮 ఎందుకూ అంటే పాట అంత బాగుంది❤ALL THE BEST ANIL ANNA and TEAM🎉
@daughterofrajaiah80773 ай бұрын
దారంతా మా పూల వనమే రాధమ్మ...❤... రోజంత నే కావాలుంటా రాధమ్మ ...❤... నా తోడు నువుండి పోవే రాధమ్మ ...🤝🫂... నీ మేలు జన్మలో మరువను రాధమ్మ...❤🥰... వద్దద్దు నాకు కుదరదు కిట్టయ్య ...❤... మల్లెప్పుడైన వస్థలే కొట్టయ్య ...❤.. మా వొళ్ళు చూస్తే తిడుతారు కిట్టయ్య...❤... మన్నించు నన్నింక పోనివ్వు కొట్టయ్య..🤌... ఆహా ముద్ద బంతిపూలు తెప్పిస్త రాధమ్మ.... ముద్దుoగా నీ జెడలో పెట్టుకో రాధమ్మ...❤... సెప్తె వినవేందుకు రా నా సిన్ని కిట్టయ్యా...❤... ఇంత మొండీకేస్తవ్ దేనికిరా కిట్టయ్యా...❤... ఆ సన్న జాజి పూలు తెప్పిస్త రాధమ్మ...❤... నీ అందానికి సరిపోయేల రాధమ్మ...❤... //దారంతా మన పుల వణమే// మబ్బులన్ని కమ్ముకొచ్చే రాధమ్మ...☁️... ముంచుకొస్తున్నది వానా...రాధమ్మ...🌧️... వానలో తడిసి ముద్దయిదామే రాధమ్మ...❤... నాతోడు నువ్వుండీ పోవే రాధమ్మ...❤... తడిసి ముద్దైన పరవాలే కిట్టయ్యా...❤... మా ఇంట్ల ఎదురూ చూస్తరు కిట్టయ్యా...❤... నా మీద నీ ప్రేమ తెలుసులే కిట్టయ్యా...❤... మన్నించు నన్నింక పోనివ్వు కిట్టయ్యా...❤... ఆహా ముద్ద మందారాలు తెప్పిస్త రాధమ్మ...🌺... నీ ముద్ద మోముకీ బాగుంటది రాధమ్మ...❤... పూల దేముందిరా నా సిన్ని కిట్టయ్యా...❤... మరునాడు వచ్ఛైన తెంపుకుంటా... తెల్ల కలువపూలు తెప్పిస్త రాధమ్మ...🌷... నీ మంచి మనసొలే ఉంటది రాధమ్మ...❤... //దారంతా మా పుల వణమే// భాసలన్నీ వేరైనా రాధమ్మ...❤... దాని భావము ఒక్కటే రాధమ్మ...❤... నువ్వు నేను వేరు కాదే రాధమ్మ...❤... నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ...❤... దారులన్నీ వేరైనా కిట్టయ్యా...🛣️... చేరే గమ్యము ఒక్కటే కిట్టయ్యా...❤... నీతో ఉంటే నాకు ధైర్యమే కిట్టయ్యా...🫂❤... నీచెoత నే ఉండి పోత కిట్టయ్యా...❤... నింగిలో సుక్కోలే పడిన ఇ తారాకు...⭐... తామర పువ్వులు తెప్పిస్త రాధమ్మ....🌷... నీ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే కిట్టయ్యా...❤... ఇప్పుడే నీ దానినైపోత కిట్టయ్యా...😘❤... మన పెళ్లికి మనమే దండలు ఆల్లేసి మన భందాని నిలుపు కుందామే రాధమ్మ...❤🫂.. //దారంతా మన పుల వణమే//
@srinivasgollapelli74173 ай бұрын
Super........
@laxmanchary9553 ай бұрын
Sarry 0:58
@karnakarbade31453 ай бұрын
Superb song 🎵 👌
@kosurugayatri47302 ай бұрын
Nice ❤️
@Kandatianuradha2 ай бұрын
👍👌👌💐💐💐
@MylaMadhaviAgricultureАй бұрын
Lyric రైటర్ గా ఎదగాలంటే ఒకప్పుడు ఎందరి కడికి పోయిన మనల్ని ఎదుగానీయలేదు.కానీ యూట్యూబ్ పుణ్యమాని ఈరోజు ఎందరో కళాకారులు బయటికి వస్తున్నారు. సినిమా సాంగ్స్ కన్న మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ బాగున్నాయి.సూపర్👌👌👌💐💐💐👍👍👏
@laxmisama5628Ай бұрын
1000 సార్లు చూసిన ఇంకా చూడాలనిపిస్తుంది చాలా బాగుంది పాట
@VarikuppalaAnilKumar28253 ай бұрын
ఈ సాంగ్ మంచిగా ఉన్నది అన్నవాలు ఒక్క లైక్ వేసుకోండి
@Vravi-u1n2 ай бұрын
❤
@jbhaska999Ай бұрын
Excellent... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే విధంగా ఉంది ఈ పాట అధ్భుత లిరిక్స్, సంగీతం ❤❤❤👏👏👏👌👌👌👍👍💐💐💐
@ajwatertechnlogies69663 ай бұрын
నీ మేలు జన్మలో మరువను రాధమ్మ అనే కంటే నీ చేయి జన్మలో వదలనే రాధమ్మ అంటే ఇంకా అర్థవంతంగా చాలా బావుండేది అనిల్ Bro
@BhagyaRaj-cm6ro3 ай бұрын
Yes
@ShivaKumar-jw3eq3 ай бұрын
Same feeling, when I was listend the song
@mutheramesh57243 ай бұрын
Yes
@naveeng40183 ай бұрын
అవును బ్రో
@ashokssashokss63513 ай бұрын
currect
@VishAl_entertainments23Ай бұрын
ఈ సాంగ్ మొత్తం లో పల్లె వెలుగు బస్ స్పెషల్ ❤😂
@venugopal-on9epАй бұрын
ఈ పాట వింటుంటే మనసు సముద్రపు అలలు లాగా పొంగుతుంది బ్రో సూపర్
@pesaruraju91543 ай бұрын
Song lyrics super... సాంగ్ ఇంక కొంచెం వుంటే బావుండు అనే వాళ్ళు లైక్ సాంగ్ నీ 3 కంటే ఎక్కువగా చూసినవారు లైక్ 🥳
@domakondasaikumar89043 ай бұрын
Mi brother ❤
@YakarababuBabu3 ай бұрын
0 ok by by 0@@domakondasaikumar8904
@gaddaswamy35543 ай бұрын
😊
@shivajishivaji86813 ай бұрын
😊9lk op 0pp😅😅
@sangatiprathapreddy86322 ай бұрын
❤ superb song bro
@JASHITHOTA3 ай бұрын
ఈ song హిట్ అవ్వాలని కోరుకుందాం ❤
@vemulagouri1053 ай бұрын
Super Song 🎉🎉
@KasarlaVenkat3 ай бұрын
అబ్బా ఏం తాగి రాసినావ్ అన్న ఈ సాంగ్ సూపర్ కొరియోగ్రాఫర్ అండ్ కెమెరామెన్ సూపర్ అన్న మీరు ❤🙏🙏
@deepuvenniАй бұрын
Ee song ఇప్పటికీ 100టైమ్స్ చూశాను సూపర్ గా ఉంది
@GonelaYadaiah-f3c2 ай бұрын
ఎన్ని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ 👌😍
@jaipalreddytekulapally24223 ай бұрын
ఎక్కడ వున్నవో కానీ తొందరగా వచ్చేయ్ రాధమ్మ, నీ కోసం నీ కిట్టయ్య ఎదురుచూస్తూనే వున్నాడు😍...
@krishnasrinivaschaliganti1413Ай бұрын
వారం రోజుల నుండి నేనూ whatapp, face book, youtube షేర్ చేస్తూ ఉన్నాను, అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.... ఈ పాట వైరల్ అయింది....thanks entire team..... మనసు పులకిస్తుంది ఈ పాట వింటుంటే....
@DosthanCreations3 ай бұрын
All the best Vivan Anna Blockbuster Hit💥💐
@vijrummbankalavala7869Ай бұрын
ప్రేమను.. ప్రేమగా చూపించారు బ్రో .❤
@piskasagar628526 күн бұрын
Nenu ఈ సాంగ్ ఎన్ని సార్లు చూశానో నాకె తెలవదు సూపర్ song
@maaoorigammathulu3 ай бұрын
Part 2kosam entha mandhi waiting 👍
@SathishShadnagar3 ай бұрын
Lirics అద్భుతం, అమోఘం, అపూర్వం, అనంతం.,.🎉🎉❤❤
@venkey1383 ай бұрын
ఈ సాంగ్ మ్యూజిక్ మరియు లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా హీరోయిన్ సహస్ర చాలా అందంగా ఉంది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆమె పర్ఫామెన్స్ నాకు చాలా బాగా నచ్చింది .... ఈ సాంగ్ అద్భుత విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్.
@yadavnaveenkumar94232 ай бұрын
Heroine superb and her expressions are asome
@thudumulaanilkumar901128 күн бұрын
మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే 👌👌👌 సాంగ్
@esirikayalaswamy1834Ай бұрын
నేను మాత్రం అమ్మయి కోసమే చూసా ఒక 100 time's ❤️💕🥰😍
@AnilGeela3 ай бұрын
Share cheyandi link 🔗 Subscribe cheyandi 🫶🏻 Thank you all 💖 #babaimusic
@vamshiprabha85873 ай бұрын
@@AnilGeela 💯✅✅💫💫 melodies songs list added e song
సినిమా షూటింగ్ కన్నా చాలా బాగా షూటింగ్ చేసినారూ.song సినిమా లో song కన్నా చాల బాగుదీ. ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తుంది
@subburajeraje539222 күн бұрын
ఈ సాంగ్ ఎన్నిసార్లు చూశాను నాకే తెలవదు హీరోయిన్ సూపర్ గా ఉంది హీరోయిన్ ని చూడ్డానికి ఈ సాంగ్ చూస్తాను సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది 👌👌👌👌👌👌
@sathwikdonipelly82282 ай бұрын
చాలా చాలా బాగుంది ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది కానీ ఇంకో రెండు నిమిషాలు ఉంటే బాగుండు పాట వింటుంటే అప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది
@kallasrinivasarao8088Ай бұрын
హీరోయిన్ చాలా బాగుంది, పాట బాగుంది, 👏👏👏👍👍👍🌹🌹🌹🌹
@abhitechtelugu253 ай бұрын
Anil geela kosam chuse vallu oka like veskondi
@sadashivapetshadnagaropenp6293 ай бұрын
ఈ సాంగ్ ఇన్ కంప్లీట్ గా ఉంది అంటే దీనికి కంటిన్యూ ఉంటుందని అనుకుంటున్నాను చాలా చక్కగా చేశారు అన్న లిరిక్స్ అయితే ఇంకా కొంచెం ఉంటే చాలా బాగుంటుందనిపించింది 4 మినిట్స్ కదా 6 మినిట్స్ అలా చేసినా కూడా బాగుంటుందనిపిస్తుంది దీనికి కంటిన్యూ సాంగ్ కి లిరిక్స్ పెంచండి అన్న మ్యూజిక్ మాత్రం అదరగొట్టారు అనిల్ అన్న ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నా మీ అభిమానిగా కోరిక అన్న
@swaroop1883 ай бұрын
తెలంగాణ జానపదం.. తొలకరి మట్టి వాసన లా హాయిగా ఉంది పాట 👌
@PoojaPulipakaАй бұрын
👌👌👌👌
@NagarajuN-ny8uoАй бұрын
Chala chala bhagundhi super ❤
@anthamosam2 ай бұрын
ఈ సాంగ్ చూస్తుంటే ఇంత త్వరగా అయిపోయిందా అనిపిస్తుంది అసలు ఎంతసేపు వుంది చూసా చూడడానికి నిముషాలు సరిపోవట్లే అనిలన్న గారు కంగ్రాట్స్ 💐👏👏
@anangivenubabu18563 ай бұрын
2:02 min ఆ expression మళ్ళీ మళ్ళీ చూడాలి అని పిస్తుంది so cute
@mutyalaraghupathy2873 ай бұрын
చక్కని లిరిక్స్, అద్భుతమైన మ్యూజిక్ మరియు గానాలాపన ❤
@ArjunSandhya6 күн бұрын
❤❤❤❤❤👍👍👍👍🙏🌹🌹🌹🌹🌹🌹🌹🥰🌹🥰🥰🥰🥰🥰🥰❤❤❤❤ సూపర్ ఇప్పటికి వందసార్లు నిన్న తినాలనిపిస్తుంది ఇదే ❤🎉🎉🎉🎉🎉
@venkataramanadommeti-f5hАй бұрын
Chala bagundhi...... Ee sang maa family tho sumaru 100 times chusi vuntam
@challarioracle623625 күн бұрын
హీరోయిన్ సూపర్. అనిల్ సీనియర్ నే కానీ ఇలాంటి సాంగ్స్ డ్యూయెట్ లకి కొత్త కొంచెం ఆ బెరుకు, కనిపిస్తుంది. బట్ హీరోయిన్ మాత్రం 🔥 బాగా నచ్చింది నాకు. finally anil bro super
@gaddmram8417Ай бұрын
సాంగ్ బాగుంది సాంగ్ ఇంకా ఉంటే ఉంటే బాగుండు అనిపించింది
@NRamakrishna-uf5wh2 ай бұрын
అమ్మ సహస్ర నీ నటన చాలా బాగుంది తల్లి నిజమైన ఆ రాధమ్మను చూసామా? అనిపించింది 👌👍👍👍👍👍
@navyamekala11862 ай бұрын
ఈ సాంగ్ ఎంతమందికి నచ్చింది ఒక లైక్ వేసుకోండి
@prayagr33732 ай бұрын
సాంగ్ కంటే ఈ సాంగ్ రెహెర్సిల్ చాలా బాగుంది..సహజంగా..
@prabhakaramber41183 ай бұрын
అన్న ఈ పాట పెద్ద హిట్ కావాలని ఆ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.......❣️🤗❣️🤗❣️
@ou57045 күн бұрын
హీరోయిన్ కి మంచి హావభవాలు వున్నాయి,పద్దతిగా ఉంది, ❤ మంచి భవిష్యత్ ఉంటది
@Indianvillagernookamma12 ай бұрын
Very beautiful song…and all the best anil sir…..❤❤❤❤
@darlinggani72922 ай бұрын
Avaree radhamma next level❤❤❤
@theboys.sАй бұрын
ఫోటోగ్రఫీ, కొరియోగ్రఫీ మరియు ఎడిటర్, నటి నటులు అందరు వాళ్ళవాళ్ళ పనులని సంపూర్ణంగా పూర్తి చేసారు 😊❤
@ModempraveenPraveenАй бұрын
✅️
@munaganticreations1716Ай бұрын
అతడు : దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ ని మేలు జన్మలో మరువను రాధమ్మ ఆమె: వద్దు వద్దు నాకు కుదరాదు కిట్టయ్యా మలెప్పుడైనా వస్తాలే కిట్టయ్యా మా వాళ్ళు చూస్తే తీరతారు కిట్టయ్యా మనించు నానింకా పోనివ్వు కిట్టయ్యా అతడు: ఆహా ముద్ద బంతి పూలు తెంపిస్తా రాధమ్మ ముద్దుగా ని జడలో పెట్టుకో రాధమ్మ ఆమె: చెప్తుంటావ్ ఎందుకురా నా చిన్ని కిట్టయ్యా ఇంత మొండికేస్తావ్ దేనికిరా కిట్టయ్యా అతడు: ఆ సన్నజాజి పూలు తెంపిస్తా రాధమ్మ ని అందానికి సరిపోయేలా రాధమ్మ దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ ని మేలు జన్మలో మరువను రాధమ్మ మబ్బులన్నీ కమ్ముకొచ్చే రాధమ్మ ముంచు కోస్తున్నది వాన రాధమ్మ వానలో తడిసి ముద్దయిదమే రాధమ్మ నా తోడు నువ్వుండు పోవే రాధమ్మ ఆమె: తడిసి ముద్దయిన పర్వాలే కిట్టయ్యా మా ఇంట్లో ఎవ్వరు చూస్తారు కిట్టయ్యా నా మీద ని ప్రేమ తెలుసులే కిట్టయ్యా మనించు నానింకా పోనివ్వు కిట్టయ్యా అతడు: ఆహా ముద్ద మందారాలు తెంపిస్తా రాధమ్మ ని ముద్ద మొవ్వుకి కనుక చాలమ్మ ఆమె: పులదేముంది నా చిన్ని కిట్టయ్యా మర్నాడు వచైనా తెంపుకుంటా అతడు: ఆహా తెప్ప కలువపూలు తెంపిస్తా రాధమ్మ ని మంచి మానసల్లే ఉంటది రాధమ్మ దారంతా మా పూలవనమే రాధమ్మ రోజంతా నే కావాలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వుండుపోవే రాధమ్మ ని మేలు జన్మలో మరువను రాధమ్మ భాషలన్నీ వేరైనా రాధమ్మ దాని భావము ఒక్కటే రాధమ్మ నువ్వు నేను వేరు కాదే రాధమ్మ నా తోడు నువ్వుండి పోవే రాధమ్మ ఆమె: దారులన్నీ వేరైనా కిట్టయ్యా చేరే గమ్యము ఒకటే కిట్టయ్యా నీతో ఉంటే నాకు ధైర్యమే కిట్టయ్యా ని చెంతనే ఉండి పోతా కిట్టయ్యా
@RamnaReddy-c2yАй бұрын
రాధమ్మ మంచి ఫిగర్ 👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐
@santhilatha8321Ай бұрын
నేను ఆదివారం రోజు చూసాను...ఇప్పటికీ రోజు కి 10 సార్లు చూస్తున్న...పొద్దున్నే లేవగానే పెట్టుకుంటున్న స్పీకర్ బాక్స్ లో...చాలా చాలా బాగుంది
@ShaikNagulmeera-m2cАй бұрын
రాబోయే రోజులో కాబొయే తెలంగాణ సూపర్ స్టార్ హీరో అన్న మీరు మా సపోర్ట్ మీకు ఎప్పుడు వుంటాది
మూవీ సాంగ్ కి ఏ మాత్రం తగ్గకుండా తీశారు Wonderful లిరిక్స్ and నైస్ కొరియోగ్రఫీ 🎉🎉🎉
@gangareddyjuttu3643Ай бұрын
Anil geela gaarikosam chusthunna kaani song matram super
@raghuprasadm512Ай бұрын
పాటలు అనగానే s p బాలు,,వగైరాలు అని మనల్ని venukapadesaru మన పల్లె గొంతులో మాధుర్యం ఎంత బాగుందో
@malsoorbhaipatelkms28904 күн бұрын
Song మాత్రం తగ్గేదే లే 💥🔥💥
@gollapallysanvi33643 ай бұрын
SRINIDHI & DILIP NICE SONG 👏👍, VENKAT THANKS FOR THIS SONG 👏👍
@mrnatureepic58982 ай бұрын
ప్రేయసి కాబట్టి నీమేలు జన్మలో మరువను అనే కన్నా నీ వేలు జన్మలో విడువను రాధమ్మా అంటే బావుండేది అనిపించింది ❤ I ❤ this song My playlist లో for the first time Repeat option enabled ❤
@syamalagopinadh16053 ай бұрын
సూపర్ బ్రో.....🎉...song లక్మి బాంబుల పేలింది.చాలా బాగుంది..❤❤❤........❤❤❤❤❤❤
@CherryHeshikaАй бұрын
Amazing super exlent.....continue ga 6 times chusa malli malli chudalanipisthundhi👌👌👌👌👌👌👌👌👌
@upendarvelpula7731Ай бұрын
Enni sarlu vinna,,malli kothagane anpistundi nice lyrics love this song
@dayakarreddy59962 ай бұрын
ఈ పాట చాల బాగుంది ,మ్యూజిక్, అనిల్ ,సహస్రreddy చాల అందంగా వుంది, మంచి నటన వుంది ఇలాంటి మంచి పాటలు, నిండుదనం వుండాలని కోరుకుంటున్నారు
@prudhvibatchalakuri709912 күн бұрын
రాధమ్మ కోసం లైక్
@Mudhiraj852gamingАй бұрын
Ee song 1000 sarlu vinnavaallu like cheyandi
@RajaBanavath-g5w2 ай бұрын
దారాంతా మా పూల వనమే రాధామ్మా రోజంతా నే కావలి ఉంటా రాధమ్మ నా తోడు నువ్వు ఉండిపోవే రాధమ్మ నీ మేలు జన్మలో మరువను రాధమ్మ ...❤❤
@creativedesigners13695 күн бұрын
wow chala chala bagundi Brother All the best
@KanneboinaNagesh3 ай бұрын
💞సాంగ్ చుసినవారు నచ్చితే ఒక లైక్ కోటండి ప్లీజ్...... 💞
@dharipatel...7273 ай бұрын
Song lyrics superb...music mind blowing...totally super hit song all the best for team
@deepuvenniАй бұрын
To be continue అన్నారు త్వరగా మరో సాంగ్ చేయండి
@panaiahsanku1964Ай бұрын
Nice lerkes Enni sarlu vinna Enka vinalanipistundu God blese u
@mohanraokummarikummari462Ай бұрын
వ్యవసాయము కనుమరుగయ్యే ప్రమాదమూ లేకపోలేదు,దీనికి కారణం ప్రకృతి వైపరీత్యాలు మరియు పండించిన పంటకు ధరలు లేకపోవడం
@srinivasmendu17702 ай бұрын
చాల కాలం తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలి అని పించే పాట. డైరేక్షన్ చాల బాగుంది హీరో హీరోయిన్ కూడా చాలా భాగా డ్యాన్స్ చేసారు
@eyeraj2 ай бұрын
Thank you
@PalleUsharani2 ай бұрын
L😮 0:21 @@eyeraj
@KattubadiLalusabАй бұрын
20 టైమ్స్ విన్న ఇంకా వినాలనిపిస్తుంది
@SunkamSeetharam-it1qo2 ай бұрын
తెలంగాణ జానపద గీతాలు చాలా బాగుంటాయి. ఇలాంటి పాటలు మన సంస్కృతికి నిదర్శనం.
@ayyappaarava21 күн бұрын
Vere level Anna song....na matladalani gurthu chestundi e song
@వాసునాయక్భూక్యАй бұрын
Comment chaduvuthu పాట వినే వాళ్లు vesukondi like❤
@kumarakula894923 күн бұрын
❤❤
@venkataraok25823 ай бұрын
Nice song తెలంగాణ లో 80, సరే కల్చర్ పోలేదు అందుకే ఇంత మంచి meaning full melody songs వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు
@laddubhaigaming46063 ай бұрын
Super యాక్టింగ్ అన్న సాంగ్ కూడ చాలా బాగుంది 🎉 all the best 😊
@praveenreddyreddys03 ай бұрын
Lyrics బాగున్నాయి అన్న Choreography కూడా బాగుంది 😊😊🎉🎉
@Memustars26432 ай бұрын
Bus లో Shooting Thought Evariki vacchindho gaani Super Bro ❤️❤️ Excellent Creativity 😊😊
@kommurajender5967Ай бұрын
Super song
@narmetaaravind69313 ай бұрын
లిరిక్స్ చాలా బాగున్నాయి అనిల్ యాక్టింగ్ సూపర్ మ్యూజిక్ చాలా బాగుంది శ్రీనిధి వాయిస్ కోకిల స్వరాలు సమకూర్చారు ఉంది