Рет қаралды 28,106
తూర్పు గోదావరి వాస్తవ్యులు, ప్రముఖ వేద పండితులు, శ్రీ పైడిమిర్రి వేంకటేశ్వర అవధాని గారి సతీమణి, శ్రీమతి లీలావతి గారి అనుభవాలను మనకి వివరిస్తారు.. వారి కుటుంబంపై స్వామి కురిపించిన ప్రేమ, అందించిన ఆశీస్సులు గురించి మాట్లాడుతూ స్వామి మొట్టమొదటిసారిగా వారిని కలసిన సందర్భం, దంపతులకి సంతానంతో అనుగ్రహించడం, వారిని రక్షించి కాపాడిన సందర్భాలను మనతో పంచుకుంటారు.
In this episode of antaranga tarangalu we have a conversation with Mrs.Paidimirri Leelavathi wife of the renowned vedic scholar from East Godavari Sri Paidimirri Venkateswara Avadhani. She explains to us some beautiful incidents how Swami showered His immense grace on their family, blessed them with progeny and made them the important part of the dasara festival in Prasanthi Nilayam. Come let us listen to what she shares.
#SriSathyaSai #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SSSMC #MediaCentre #RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu