Emayya Rama: Vizag Labs | Indian Classical Music

  Рет қаралды 300,979

Raga Labs

Raga Labs

Күн бұрын

Пікірлер: 209
@sravyakurada407
@sravyakurada407 6 жыл бұрын
ఎంతైనా తెలుగు తెలుగే
@lalithagudipati1698
@lalithagudipati1698 2 жыл бұрын
గురువులు మండా సుధారాణి గారికి, శిష్య బృందానికి, వాద్య విద్వాంసులకి అభినందనలు.🙏👌. తెలుగు యువత తెలుగు భాష పట్ల, కర్ణాటక సంగీతం పట్ల మక్కువ చూపించటం, మన తెలుగు వారికే సొంతమైన పద్యాన్ని , కాంభోజి వంటి పూర్తి కర్ణాటక రాగ కీర్తన ను ఎంచు కొని, పాడి అర్ధవంతంగా నెరవు చేయటం- ఇదంతా తెలుగు నాట మంచి సంగీతం మృగ్యమై పోతోంది అని బాధపడే నావంటి వారికి ఆశా జ్యోతి గా ఉంది. ధన్య వాదాలు.
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed 11 ай бұрын
నేర్పిస్తే నేర్చుకుంటారు పిల్లలు , తెలుగు వారు కానట్టు వంటి వారు అయిన శ్రీకాంత కృష్ణమాచార్య , మైసూర్ వాసుదేవాచార్య వారు, స్వాతి తిరునాళ్, చిత్తూరు సుబ్రమణ్య పిళ్లై, పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, తంజావూరు మరాట సిర్ఫోజీ మహారాజ్, కైవారం తాతయ్య, ముత్తు స్వామి దీక్షితార్ ఇలాంటి మహానుభావులు ఎందరో తెలుగు భాష నేర్పుకుని రాసారు. తెలుగు వారు అయినట్టి అన్నమాచార్య, భద్రాచల రామదాసు, తూము నరసింహ దాసు , త్యాగరాజ స్వామివారు, శ్యామ శాస్త్రి, క్షేత్రయ్య, మనుంబచావడి వెంకట సుబ్బయ్యర్ వంటి మొదలైన వాగ్గేయకారులు ఎంత మంది తెలుగు భాష కి వన్నె తెచ్చారు వాస్తవంగా ఈ కాలం లో తెలుగు వారు తమ వైభవాన్ని గుర్తుంచుకోలేక పోవడము నిజాంగనే భాదాకారం, అవి ఏంటో మనకి సంబందించినవి కావు అవేమీ కూడు పెట్టవు అన్న ఒక మాయలో బ్రతుకుతున్నారు పిల్లలకు ఇంగ్లీషు నేర్పితేనే చదువు వచ్చినట్లు గా భావించటం ఎక్కువైంది ఇంగ్లీషు నేర్పడానికి తెలుగును చంపేయక్కర్లేదు ఈ విషయం మనం మన చుట్టాలకు , స్నేహితులకు, ప్రజా ప్రసంగాలలో ను తెలియజేస్తు ఉంటె జనా లకు మన బాష గొప్పతనం మన భాషలోని మాధుర్యం తెలుస్తుంది. మేమూ ఇప్పటికే బృహత్ కార్యక్రమం లా చేపట్టి ఉన్నాము 👍🤗
@rangamanipt8883
@rangamanipt8883 Жыл бұрын
Yentha mudduga unnaaro pillalu,antha madhuranga paadaaru
@mallikharjunargk3007
@mallikharjunargk3007 5 ай бұрын
ఎంత చక్కగా పాడారు ఈ పిల్లలు !!!!!
@parvathiganduri5743
@parvathiganduri5743 2 жыл бұрын
Not sure how many times I heard this particular song. Just brings tears and goosebumps every single time. Such great precision without compromising on the melody. Great...After All...Classical music and Telugu language are not fading yet. Brilliant performance !!
@nairjee2010
@nairjee2010 Жыл бұрын
Music has no language.I am a Keralite and can't understand Telugu. But still watching this clip almost every day
@umapai9302
@umapai9302 Жыл бұрын
sO FULL OF EMOTIONAL VOICES! thnx n Vandanaum Shri Rama!
@pantulavraman
@pantulavraman 6 жыл бұрын
రామయ్యని వర్ణించడం ఎవ్వరి తరం కాదు కానీ, ఇలాంటి గొప్ప సంగీతాన్ని అందించిన పిల్లలు, సంస్కారాన్ని పెంచిన తల్లితండ్రులు, గొప్ప శిష్యులను తయారుచేసిన గురువులు ధన్యులు....శ్రీశ్రీ గారిలా "నా విశాఖ" అని గర్విస్తూ... రామభక్తి పరమాణువు. - రామన్
@prasadupadhyayula8495
@prasadupadhyayula8495 6 жыл бұрын
Though I am a telugu person, I am very poor on telugu keyboard. Apologies for comments in English. I am in total agreement with Venkata Raman Garu and look forward to watching more such wonderful videos from Raaga Labs. Singers ki abhinandanalu and vaari guruvugariki Namasumaanjalulu.
@ushakrishnamoorthy9790
@ushakrishnamoorthy9790 6 жыл бұрын
Superb
@svnbravishankar1079
@svnbravishankar1079 Жыл бұрын
అందరూ చక్కగా open voice తో పాడారు. చక్కని గురువు లభిస్తే ఇలా ఉంటుంది. ధన్యవాదములు గురుశిరోమణి గారు.
@gunturianilkumar1
@gunturianilkumar1 6 жыл бұрын
Am stopping myself not to show nativity feeling here.. but feeling proud in my heart that Telugu persons did a marvelous performance
@seetamahalakshmikuppa9094
@seetamahalakshmikuppa9094 6 жыл бұрын
Excellent no words. May god bless them.
@hanumamylife6510
@hanumamylife6510 2 жыл бұрын
ధన్యులైన ఈ పిల్లలలో, వారి తల్లిదండ్రులలో, వారి గురుదేవులలో ఇంతటి విద్యను, సంస్కారాన్ని నింపిన శ్రీరామచంద్రప్రభువులవారికి నమశ్శతాలు🙏🙏🙏. భద్రాచల రామదాసు వారి హృదయమార్దవాన్ని మనకు అందించిన పిల్లకు🙌🙌🙌
@radhakrishnanvs4877
@radhakrishnanvs4877 Жыл бұрын
मैं तमिल-भाषी age91,उत्तम गीत कई बार सुनता आ रहा हूं।
@veeramanihariharan9389
@veeramanihariharan9389 5 ай бұрын
This is Telugu song composed by Saint Sri Bhadrachala Ramadasar
@jeganlraja
@jeganlraja 5 күн бұрын
When we become elderly, these songs are more enjoyed with true Bhakti. Me too!
@anjaneyareddy9711
@anjaneyareddy9711 5 жыл бұрын
బి. ఆంజనేయ రెడ్డి చింతామణి చిక్కబళ్ళాపుర జిల్లా కర్నాటక. మనం సమాజంలో మన దేశంలో భిన్నత్వంలో-ఏకత్వం (Unity in diversity) గా ఉన్నాము అని అనుకుంటూముగాని నిజానికి ఒక సంగీత సామ్రాజ్యాములో మాత్రమే భిన్నత్వంలో - ఏకత్వం ఉంది అనేది నా అభిప్రాయం ప్రేక్షకులైనా,వీక్షకులైనా మనకి సంగీతం విని ఆనందించడం వరకే తెలుసు కాని పాడే వారికి వాద్యం వాయించే వారికి కలిగే అనుభూతి వేరు. సంగీతానికి కులం లేదు , మతం లేదు , భాషా భేదం లేదు , ప్రాంతీయ భేదం లేదు , ఆడ మగ భేదం లేదు. సంగీతంలో పిల్లలుకున్న ప్రతిభ చూస్తున్నాము సంగీతమనేది ఒక దైవత్వం అందరికీ రాదు . రామయ్య గురించి ఈపిల్లలు వర్ణిస్తుంటె ఆ రామదాసు వర్ణించినంత బాగుంటది. వారి హావ భావాలు (body language) ఏకాగ్రత వాహ్...❗👏👏👏👏👏👏 *నరుడనుచు నరులు* *తమ దొరవనుచు యాదవులు* *వరుడనుచు గోపాల సఖులు* వాహ్.......‼ what a perfection in pronouncian ఉచ్ఛారణ చేసిన ప్రతి అక్షరమూ స్వరమూ వారిలో ఉండే ఆ టెంపో చూడండి ఎంత కర్ణానందకరముగా ఉన్నదొ. 👏👏👏👏👏👏 నేను తెలుగు వాడను కాను ఐననూ తెలుగులో కామెంట్స్ పెట్టాను ఇందులో ఏ తప్పులు ఉన్నప్పటికీ ప్రాజ్ఞులు క్షమించాలి.
@venkatabharghavp6838
@venkatabharghavp6838 6 жыл бұрын
మన తెలుగు పద్యసాహిత్యం, భద్రాచల రామదాసు కీర్తనలు వినడం సంతోషంగా ఉంది.
@krishnamoorthyiyer3578
@krishnamoorthyiyer3578 6 жыл бұрын
Youthful Kaambhoji - Bhadrachala Ramadasa Kriti beautifully rendered by youngsters- Kudos to their Guru Smt. Manda Sudha Rani for passing on the legacy to talented next generation
@srilakshmi1381
@srilakshmi1381 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా,ఇంకా వినాలిఅనిపించే విధముగా పాడిన చిన్నారులు కు❤🎉
@bhasakararao5459
@bhasakararao5459 2 жыл бұрын
మండా సుధారాణి గార్కి పాదాభివందనములు, అమోఘం, అధ్బుతం, మీ శిష్యులు చాలా చక్కగా గానం చేసారు ప్రక్కవాయిద్య సహకారం బాగుంది
@sumangouravreddymallela6137
@sumangouravreddymallela6137 6 жыл бұрын
Beauty of Telugu poems
@gunasankar9751
@gunasankar9751 4 күн бұрын
I am not able to breath due to the avalanch of tears flowing down while listening. You have relived the moments that Sri Rama Dasa had gone through while composing this gem!! Hats off to your all team efforts.
@vidyadharjandhyala924
@vidyadharjandhyala924 Ай бұрын
Meerantha chala baga padatharu, రెండు సంవత్సరాలు నుంచి వింటున్నది ఈ పాట ని మీరు ఇంకా పాటలు పాడి పెడుతూ ఉండండి
@uttamvamsidhar7203
@uttamvamsidhar7203 6 жыл бұрын
చాలా బాగుంది. మంచి ప్రయత్నం..ఇలాంటివి ఇంకా చేయాలి అని నా మనవి
@krishnamurthynarasipur2556
@krishnamurthynarasipur2556 5 жыл бұрын
It's really heartening to see so many talented and bright youngesters performing in chaste classical style. The guru needs to be complimented.
@kapilavaivijaykumar6124
@kapilavaivijaykumar6124 6 жыл бұрын
Blessed are those souls who have sung and their Gurus and specially Ragalabs for the wonderful work.A real tribute Sri Nedunuri garu💐
@krismaly1231
@krismaly1231 6 жыл бұрын
Wonderful group Everyone performing good Swaraalu is very good Thanks to Team Please make few more and keep making videos
@cezarinagarcia2871
@cezarinagarcia2871 6 жыл бұрын
Good afternoon Raga Labs. From Brazil..I Love Culture of Mother Índia. Very good videos and Channel.namaste..
@KarthikKarthik-db9zc
@KarthikKarthik-db9zc 6 жыл бұрын
Cezarina Garcia 🙏
@arunmaguluri4437
@arunmaguluri4437 3 жыл бұрын
🙏🙏🙏
@vedavidhyasamithi4572
@vedavidhyasamithi4572 2 жыл бұрын
Superb synchronisation .sahitya and sagittal very elevating.Telugu sundaram. Ramadas blessings! Saipremi
@gkmohan8946
@gkmohan8946 Жыл бұрын
The clarity of diction and open throated singing is so refreshing…
@RIyer
@RIyer 6 жыл бұрын
Brilliant teaching as always the one and only Sudharani Amma. Students too have executed the composition with such finesse and grace bringing out the very swarupam of Kambhoji. Exquisite! Namaskarams
@metamutator
@metamutator 6 жыл бұрын
భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణ కో దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా ఢాండ డఢాండ ఢాండ నినదంబులజాండము నిండ మత్త వే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ | భావం: కరుణకు నెలవైన దశరథ కుమారా! ఓ శ్రీరామా! యుద్ధంలో శత్రువులకు నీ రూపంతో భయం కలిగించినవాడివి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే చుట్టానివి. బాణాలు, అమ్ములపొదులు కలిగినవాడివి. విలువిద్య అనే గొప్పదైన కళలో కీర్తికలవాడివి. అటువంటి నీకు సాటిరాగల వేరొక దైవం లేడు. నీ కీర్తి స్తంభాన్ని నాటి, మదించిన ఏనుగును ఎక్కి, భేరిక వంటి చర్మవాద్యాల మీద నుంచి వచ్చే ‘ఢాం ఢాం’ ధ్వనులతో మార్మోగిపోయేట్లుగా ఈ విషయాన్ని అందరికీ తెలియచేసేలా ప్రకటిస్తాను.
@venkatapadmavathireddi5074
@venkatapadmavathireddi5074 3 жыл бұрын
Beautiful rendition by the young artists. Guruvu gariki vandanamulu.
@babubangaru6442
@babubangaru6442 6 жыл бұрын
I can't find words to express my joy. Exceptional performance. Keep it up. Thanks to the Guru and the performers.
@suhasinid1198
@suhasinid1198 6 жыл бұрын
🙏💐కమనీయం,రమణీయం,శ్రవణానందం
@radhikakidambi892
@radhikakidambi892 6 жыл бұрын
Very nice.
@sirishaadv9570
@sirishaadv9570 6 жыл бұрын
Ramdasu keertana entha goppaga untundoo antha goppaga present chesaru.. thanks a million to the great guru SMT.manda sudharani Garu and RAGA labs..
@Checkyogi
@Checkyogi 6 жыл бұрын
Such a beautiful arrangement! Telugu sampradayam utti padela, chaati cheppeylaa...dusthulu, padyam, Sangeetham ..especially neravuni ennukovadam..just beautiful! Telugu vaadiga garvisthunnanu! Guruvugariki pranaamaalu!
@rajachalapatiraobodapati4699
@rajachalapatiraobodapati4699 2 жыл бұрын
An edifying exposition from the trio.Thank you
@phanikumarvlnchitti510
@phanikumarvlnchitti510 6 жыл бұрын
Kudos! to Guru Smt Manda Sudharanigaru & other stalwarts for training such a group. Great tutelage! The Padyam & Kriti are simply rendered in a soul-stirring manner. The group is going to be VIZAG's Pride in future. The accompaniment of various instruments by the budding artistes is mellifluous! May God bless you all dear promising musicians. Afctntly, Smt & Sri Phanikumar VLN Chitti
@pings007
@pings007 6 жыл бұрын
This rendition would surely make Sri Rama, Narada and Ramadasa happy in Vaikunta!
@sitaramayyagari6121
@sitaramayyagari6121 6 жыл бұрын
What a soul-stirring rendering by the group youngsters ! Lots of blessings to all the budding artists and hope to see all of you touring USA in near future ! Sincere pranamams to Smt. Sudharani garu.
@sureshvemannagari731
@sureshvemannagari731 6 жыл бұрын
I am not getting words to describe. 4.19 - 4.25 it was 'paraakaashta' God bless you all🙂❤️
@swam11y
@swam11y 6 жыл бұрын
Kudos to all the young artists. My respectful pranaamams to Smt Mandapati Sudharani garu. Though I am living in California I am from Vizag, unfortunately I never heard or knew about this great lady or her school. If you could kindly give me the addressof this institute in Vizag, during my next visit I shall pay my respects in person to this great lady.
@donbon9770
@donbon9770 Жыл бұрын
Excellent way to bring youngsters to our Carnatic Music and Telugu songs.
@divyakidambi1194
@divyakidambi1194 6 жыл бұрын
This composition is really wonderful and the singers are extraordinary in presenting the song with perfection
@srinivasaraobanda6963
@srinivasaraobanda6963 Жыл бұрын
So melodious sweet voice God bless that children 🎉🎉🎉
@poohnl854
@poohnl854 6 жыл бұрын
My PADABHIVANDANAM to Smt. MANDA SUDHA RANI garu.
@poohnl854
@poohnl854 6 жыл бұрын
Feeling proud that these kids belong to my VISAKHAPATNAM. kudos to their teachers and parents. God bless you all. Love from SINGAPORE
@adithyaquanta
@adithyaquanta 3 жыл бұрын
Innumerable number of times I listen to them sing ! Such an immediate connect to the divinity through their singing !
@vvnvaralakshmi8266
@vvnvaralakshmi8266 11 ай бұрын
ఎంత గొప్పగానో పాడారు
@anuvad1
@anuvad1 3 жыл бұрын
One n only excellent rendition of the series! Let more come out . God bless u kids!respect to ur guru.
@pakkiraju
@pakkiraju 6 жыл бұрын
Brilliant. Kudos the young boys and girls, pranamams t to Manda Sudharani garu.
@sunithamanyam1571
@sunithamanyam1571 5 жыл бұрын
Real very beautiful voices for all of the students ........ Raaga labs
@pitchiahraja8449
@pitchiahraja8449 2 жыл бұрын
Excellent rendition by youngsters. Beautiful synchronisation among them. Thanks to Guruji Madam for all her good efforts to achieve perfection and giving a nice introduction also.
@radhikakidambi892
@radhikakidambi892 6 жыл бұрын
Very nice rendition from our own telugu artistes. Too good.Keep it up.
@manikantapathinti4185
@manikantapathinti4185 6 жыл бұрын
Awesome team work it's really sooo gud
@jagannathrao6689
@jagannathrao6689 Жыл бұрын
Excellent. Melodious. शुभकामनाएँ.
@KESAVALyrics
@KESAVALyrics Жыл бұрын
ఆహా.. ఆహాహా.. నా తెలుగు బంగారు తెలుగు💗💗
@mallikarjunwuppulur4863
@mallikarjunwuppulur4863 5 жыл бұрын
Hats off to Emayya Rama Team.Excellant performance.
@prafullavelury3027
@prafullavelury3027 5 жыл бұрын
Awesome Rendering. the whole team did a wonderful job!!
@krismaly1231
@krismaly1231 6 жыл бұрын
Start was very good Rani garu you are blessed with young and energetic shishyas that's great
@lalitharampalli1627
@lalitharampalli1627 6 жыл бұрын
Aneka paada Namaskaramulu to Sudharani Madam garu
@fatimaluccion6358
@fatimaluccion6358 3 жыл бұрын
Divinos. Dios los Bendiga. Gracias🙏🏽💖💕💖
@anandmohanKilambi
@anandmohanKilambi 5 жыл бұрын
Awesome and worthy of praise.
@gmuniraju1
@gmuniraju1 6 жыл бұрын
Great Performance. Soul stirring. Heartwarming so see these youngsters so passionately performing.
@bhavanarayananarayana5942
@bhavanarayananarayana5942 6 жыл бұрын
I am very happy and excited to hear such a piece of art hats off to all the singers and musicians .very nice and a feast of honour to ears so much of efforts put in to.nee Maya teliya vashama wow so nice.
@sanjaychandra9625
@sanjaychandra9625 6 жыл бұрын
Super keerthana. I love music
@punarvasu1000
@punarvasu1000 5 жыл бұрын
Lively, Lovely Kambhoji!
@gfamily9088
@gfamily9088 2 жыл бұрын
Sairam Very nice Sairam Congrats to team in total 🙏🙏🙏
@srikanthtupurani6316
@srikanthtupurani6316 6 жыл бұрын
this is amazing. i am expecting some more bhadrachala ramadasu krithis from raga labs vizag. all the best.
@laxmia2904
@laxmia2904 Жыл бұрын
chala chala Bagundi amma👌👌👌👌🤝🤝🤝🤝🤝🙏🙏
@jelliclesongs
@jelliclesongs 6 жыл бұрын
Wow!! Loved the explanation at the end. :)
@chikkalasujatha
@chikkalasujatha 6 жыл бұрын
Very beautiful In beautiful hometown Wonderful rendition
@aaryamanrao858
@aaryamanrao858 6 жыл бұрын
This was really soothing music and I am waiting for more
@anjaniprasad82
@anjaniprasad82 6 жыл бұрын
Absolutely beautiful rendition
@anuradhat8985
@anuradhat8985 5 ай бұрын
Beautiful singing
@surawiarchanareddy1865
@surawiarchanareddy1865 2 жыл бұрын
Jai shree rama 🙏💖
@saralagadde4791
@saralagadde4791 4 ай бұрын
Wonderful rendition.👏👏👏
@radhavemuri1706
@radhavemuri1706 Жыл бұрын
Another masterpiece with ultra talented artists with tears every time
@dollyrao1549
@dollyrao1549 2 жыл бұрын
Superb Keep it up Extremely proud of you all
@subhadrarallapalli1494
@subhadrarallapalli1494 6 жыл бұрын
Awesome voices great to be vizagities
@vanikarlapati
@vanikarlapati 2 жыл бұрын
Very soothing to ears. God bless you all
@alagarsamyravichandran319
@alagarsamyravichandran319 3 жыл бұрын
Wonderful. Thanks to the Organisers and Musicians. 🙏
@jayanthisuresh1670
@jayanthisuresh1670 5 жыл бұрын
beautiful rendition! god bless them!
@karthikeyasharmaparunandi
@karthikeyasharmaparunandi 5 жыл бұрын
Emayya Rama is composed by Late Sri Nedunuri Krishnamurthy. Please give due credits by mentioning.
@VizagCelebritiess
@VizagCelebritiess 6 жыл бұрын
Hello . Very nice Talent . this is very special .
@sudhag8934
@sudhag8934 2 жыл бұрын
God bless you children
@haripriyagooty9596
@haripriyagooty9596 6 жыл бұрын
Soul stirring performance!! It would give more joy if d meaning of song is translated in english and displayed in d video too...
@user-yi7hp4nh3s
@user-yi7hp4nh3s 26 күн бұрын
🎉🎉🎉🎉 God bless you all...
@parepallisujana4904
@parepallisujana4904 5 жыл бұрын
Superb. No words to praise
@rajeshbarman3906
@rajeshbarman3906 6 жыл бұрын
Beautiful arrenge..and the songs are most beautiful☺🙂☺🙂
@prasadbandaru6028
@prasadbandaru6028 6 жыл бұрын
Chala bagundhi..maa vizag la...vizag lovers like it..
@prakashkami80
@prakashkami80 6 жыл бұрын
Excellent performance commendable voices of all great selection of kriti......may God bless all of these great idols
@AnirudhSharmaMusic
@AnirudhSharmaMusic 6 жыл бұрын
Great work! 👏👏
@saraswatikuchi4287
@saraswatikuchi4287 2 жыл бұрын
Good effort God bless them all
@chitrasrikanth4490
@chitrasrikanth4490 6 жыл бұрын
Excellent performance!🙏🙏
@srinivasmeesa3670
@srinivasmeesa3670 6 жыл бұрын
wow ! marvellous really it's superb all of u .. plz make more videos
@MaanasaGayathri2103
@MaanasaGayathri2103 2 жыл бұрын
అద్భుతం No words
@rameshk83
@rameshk83 6 жыл бұрын
Awesome.. I thoroughly enjoyed.... waiting for more
@seshadrisubramanian
@seshadrisubramanian 6 жыл бұрын
Simply too Good!
@lalitharampalli1627
@lalitharampalli1627 6 жыл бұрын
very well done kids 👌🏻👏🏻 Congratulations kids
@gajulasandhya4045
@gajulasandhya4045 Жыл бұрын
Very nice presentation
@bhramarambaakella574
@bhramarambaakella574 5 ай бұрын
May God bless you all 🎉🎉🎉
@AnuRadha-fs5bm
@AnuRadha-fs5bm 6 жыл бұрын
Very nice! Excellent rendition.
Ashtapadi: Twin Cities Labs | Indian Classical Music
10:52
Raga Labs
Рет қаралды 152 М.
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 32 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 29 МЛН
HAH Chaos in the Bathroom 🚽✨ Smart Tools for the Throne 😜
00:49
123 GO! Kevin
Рет қаралды 12 МЛН
Guru Sri. Nedunuri Krishnamurthy - Malladi Brothers - Kamobhoji - Yemayyaram.
34:20
Atchutuni Siva Krishna Swaroop
Рет қаралды 20 М.
Namdev | Panduranga | Yatra | The Full Concert
1:29:14
MadRasana Official
Рет қаралды 627 М.
Endaro Mahanubhavulu I  Uthara & P Unnikrishnan I Tyagaraja
11:15
Strumm Spiritual
Рет қаралды 9 МЛН
Emayya Rama by Kum. Amrutha Venkatesh @HOPEADTV
30:41
HOPEAD TV
Рет қаралды 16 М.
Raag - Desh, Raagmala
55:33
Ustad Amjad Ali Khan - Topic
Рет қаралды 558 М.
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 32 МЛН