రఘురామ కృష్ణంరాజుకు అసెంబ్లీలో అవమానం! స్పీకర్ కు లేఖ చుట్టూ చర్చ

  Рет қаралды 31,905

YUVA TV

YUVA TV

Күн бұрын

Пікірлер: 113
@GaduthuriKishor
@GaduthuriKishor 2 ай бұрын
ఇది పెద్దరాజకీయ డ్రామా విగ్గుని అస్సలు నమ్మలేము
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr 2 ай бұрын
జగన్ గారికి RRR వెన్నుపోటు పొడిచాడు. చంద్రబాబు RRR కి వెన్నుపోటు పొడుస్తున్నాడు.
@SkbaziVali
@SkbaziVali 2 ай бұрын
చెత్త ఎమ్మెల్యే చెత్త స్పీకర్కు లేఖ రాయడం సరిపోయారు ఇద్దరు
@వాషింగ్మిషన్
@వాషింగ్మిషన్ 2 ай бұрын
అమరావతి ఎవ్వరికి కావాలో వాళ్లు పెట్టుబడి పెట్టుకోండి . మాకు ఈ అప్పులు కట్టాల్సిన అవసరం లేదు. రాజదని లేకపోతే ప్రజలు బ్రతకరా ? పరిపాలన చెయ్యటానికి పెద్ద పెద్ద భవనాలే కావాలా??? వీలు కట్టిన సచివాలయం లో మంత్రులు రూమ్స్ లో అన్ని సౌకర్యాలు ఉంటేనే వీలు పరిపాలన చేస్తారంట లేదంటే చెయ్యరంట . అవి బాగుచేయ్యటానికి 200 కోట్లు ఖర్చు వెస్ట్. అసలు మీరు పరిపాలన చెయ్యమంటే పెంట పెంట చేసేస్తున్నారు. 12 కోట్లు పోసి తద్దినాలు చెయ్యటానికి, 36 కోట్లు పోసి పిచ్చ మొక్కలు పీకటానికి, 8 కోట్లు పోసి వారధి దగ్గర ఒక్క బిళ్ళ కట్టడానికి,1000 కోట్లు పోసి తాత్కాలిక సచివాలయలు కట్టటానికి, నెల నెల వీళ్ళ జీతాలు ,విలా కుటుంబాలకి విలాసవంతమైన భావనలు ,సౌకర్యాలు,abcb నుండి z వరకు సెక్యూరిటీలు , వాళ్ళకి జీతాలు వాళ్ళ సౌకర్యాలు, ఇంకా ఎన్నెనో చెప్పలేనివి చెప్పకూడనివి. మేము మా కుటుంబ సభ్యులు రోజు అంత కష్టపడి మాకు తినటానికి సరి అయ్యిన తిండి ఉండటం లేదు. తిన్న తినకపోయినా నెల వచ్చేసరికి బిల్లులు కట్టాలి .అన్ని విపరీతమైన ధరలు పెరిగిపోయాయి. అసలు గోవేర్నమెంట్ లో పని చేసే వాళ్ళకి అనేసి లక్షల జీతాలు ఎందుకు ఇవ్వాలి ??? జాబ్ దిగిపోయినాక పెన్షన్స్ భారీ మొత్తంలో ఎందుకు ఇవ్వాలి??? వీళ్లకేమైనా కొమ్ములు ఉన్నాయా లేదా స్పెషల్ గా ఎం అయ్యిన వుంటారా అందరు సమానమేగా ??? రాజకీయ నాయకుల ఖర్చులు వాళ్ళే భరించాలి. వాళ్ళ పెట్రోల్ వాళ్ళ జీతం డబ్బులతో కొట్టించుకోవాలి . వల అద్దెలు వాళ్ళే జీతం డబ్బులతో కట్టుకోవాలి . ఒక్క mla కి ఎంపీ ల కి. మంత్రులకి ,మేయర్ లకి, ముఖ్యమంత్రులకి అన్నేసి కాన్వయిలు ఎందుకు ???? ఎవరి కారులో వాళ్లు వెళ్ళలేరా???? వాళ్లు ఆఫీస్ లో కూర్చోవటానికి ప్రజదనంతో ఫర్నిచర్ లు కొనాల ??? ఎన్ని సార్లు కొంటారు??? అందరు పని చేసుకొని బ్రతకాలిగా మేము మాకొచ్చిన డబ్బులతో మేము బ్రతుకుతూ గోవేర్నమెంట్ కి టాక్స్ లు కడుతున్నాం . మీరు కూడా మి జీతాలతో మీరు బ్రతుకుతూ టాక్స్ లు కట్టండి అయ్యిన అభివృద్ధి అనేది ఒక్క అమరావతి లో మాత్రమే కాదు అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలి. అన్ని జిల్లాలో పరిశ్రమలు రావాలి . మీరు అప్పులు చేసి ఇంద్రభవనాలు కట్టి మి ఆస్తులకి రేట్స్ పెంచుకోవటం కాదు ప్రజలకి ఉపయోగపడే పనులు చెయ్యాలి. మీ ఆస్తులు అభివృద్ధి చేసుకోవటానికి మేము అప్పులు చెల్లించాలా???? అమరావతి అభివృద్ధి కావాలి అనుకునేవాళ్లు అమరావతిలో వున్న వారు మి సొంత డబ్బులతో కట్టుకోవాలి. మాకు అవసరం లేదు...... అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే ఏ ఊరిలో వసూలు అయ్యే టాక్స్ లు ఆ ఊరి అవసరాలకు ఉపయోగించాలి . అందరు అమరావతి కొసమ్ అప్పులు ఎందుకు కట్టాలి.??? అక్కడ మాత్రమే ఎందుకు అభివృద్ధి ఎందుకు జరగాలి ??? మిగతా ప్రాంత ప్రజలు అమరావతికి ఎందుకు రావాలి ?? వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి ఎందుకు జరగకూడదు . మొన్న ఖర్చు చేసిన మీ బంధువుల తద్దినాలా ఖర్చు 12 కోట్లు మీరే పెట్టుకోవాలి. అలాగే 36 కోట్లు పిచ్చి మొక్కలు పీకటానికి అని ఖర్చు చేసిన డబ్బులు కూడా మీరే మి సొంత డబ్బులతో కట్టుకోవాలి మి రియల్ ఏస్టేట్ బాగు చేసుకోవటానిక్ మేము ఎందుకు చెల్లించాలి. ??? 10 సంవత్చారాల ఉమ్మడి రాజదాని ని ఎందుకు వదిలి వచ్చేసారు ??? అక్కడ రావాల్సిన ఆస్తులు ఎందుకు వదిలేసి వచ్చారు ??? ఈ 10 సంవత్చారాల ఉమ్మడి రాజదానిలో ఆదాయం ఆంధ్ర ప్రజల కి కూడా చెందుతుందిగా ఎందుకు అడగలేదు??? పైగా అవి అడ్డక్కపోగా సముద్ర తీరం,వెంకన్న గుడి ,ఎక్సట్రా అడగమని ఉచిత్ సలహాలు ఇచ్చి వస్తారా??? మీరు పరిపాలన చేసిన ఆంధ్రప్రదేశ్ అంధ్రప్రదేశ్ ప్రజలు అప్పులో కురుకుపోయింది అని అంటున్నారు . మరి మీ ఆస్తులు లక్షల కోట్లు ఎందుకు పెరిగాయి????
@sureshkrishnan2585
@sureshkrishnan2585 2 ай бұрын
Excellent 👌
@bharathiramana8041
@bharathiramana8041 2 ай бұрын
Superb
@user-uv1pk6bl8g
@user-uv1pk6bl8g 2 ай бұрын
చాలా చక్కగా ప్రశ్నించారు🙏
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 ай бұрын
బ్రో.. మొన్నటి ఎన్నికల లో ఇండియా వైడ్ గా, 4 కోట్ల ఓట్లు పోల్ అయిన ఓటల కంటే ఎక్కువ పడ్డాయాట. ఒక్క ap లో నే 49 లక్షల ఓట్లు.. ఒడిస్సా లో 42 లక్షల ఓటు లు పోల్ అయిన వాటి కంటే ఎక్కవ వొచయట. వీడియో చెయ్యి బ్రో.. సెంటర్ ఫర్ నేషనల్ డెమోక్రసీ అని ఒక సంస్థ చెప్పిందట.
@ajazsyed1022
@ajazsyed1022 2 ай бұрын
Yes
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr 2 ай бұрын
Yes EVM ముఖ్యమంత్రి CBN.
@hemalatha1505
@hemalatha1505 2 ай бұрын
అందుకే తోడు దొంగలు అందరూ ఎన్ని అరాచకాలు జరిగినా...జరుగుతున్నా గ ప్ చిప్ గా అన్ని మూసుకొని వున్నారు
@VenkatKadiyam-uy7js
@VenkatKadiyam-uy7js 2 ай бұрын
Correct bro
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 2 ай бұрын
Yes 👍 Correct 💯, Well Explained Gentleman 💯 Hatsof Gentleman.
@rajeswarkodali6128
@rajeswarkodali6128 2 ай бұрын
RRR నిత్య అసమ్మతి వాది.
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 2 ай бұрын
వీడి ఆటలు సాగవు CBN దగ్గర.
@94403
@94403 2 ай бұрын
తిరుమల దేవస్థానం చైర్మెన్ పదవిని రాజకీయ నాయకులకు ఇవ్వకూడదు అని భక్తుల అభిప్రాయం!
@eliyakorapati6874
@eliyakorapati6874 2 ай бұрын
నేను ఒక క్రిస్టియన్ అయ్యి అండి కూడా ఒక మాట చెప్తున్న..మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను..టీటీడీ చైర్మన్ పదవి రాజకీయ నాయకుడికి ఇవ్వకూడదు..మత పెద్ద లకి ఇవ్వాలి
@rammohankandrapetibabu7808
@rammohankandrapetibabu7808 2 ай бұрын
ఒక చెంపమీద దెబ్బ పడితే రెండో చెంప చూపాలన్న గాంధి సిద్ధాంతమైతే ఎక్కడ ఉంటే అక్కడ తిరగుబాటు చేసి అవమానాలు పొంది తీరాలన్నదే రాజు గారి సిద్ధాంతం ...ఆల్ ది బెస్ట్ రాజు గారూ ఐదేళ్లపాటు మీకురోజూ కనీసం రెండైనా ఇలాంటివి జరగాలని ఆంధ్రులందరూ నిర్ద్వందంగా కోరుకుంటూనే ఉంటారని ఆశిస్తున్న
@N.r.r728
@N.r.r728 2 ай бұрын
రచ్చబండ 2 దగ్గర్లోని స్టార్ట్ అవుతది... అసలే రాజుగారు అవ్వ అంగడి సరుకు
@venkatathambuluru3836
@venkatathambuluru3836 2 ай бұрын
ఈవీఎం ట్యాంపరింగ్ సాక్షాలు బీజేపీ దగ్గర ఉండటం వలన అందుకని ప్రత్యేక హోదా అడగలేడు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపలేడు నిర్మాణం చేయలేడు ప్రత్యేక హోదా రాదు కారణం కోర్టులో చంద్రబాబు కోర్టులో ఉన్న కేసులు ఇవి ఏం టాంపరింగ్ ఉన్న సాక్షాలు
@chinthakayalasrinivasrao
@chinthakayalasrinivasrao 2 ай бұрын
చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో
@sriram-mp7cv
@sriram-mp7cv 2 ай бұрын
రాజు garu, ఇప్పటికైనా కళ్లు తెరిచి,, Chamba అసలు రంగు బయటపెట్టాలి,, కుట్రలు బయట పెట్టాలి 👍👍👍
@jagadeeswararao7627
@jagadeeswararao7627 2 ай бұрын
EVM la vishayam bayataku raavochhu ippudu
@Siri00179
@Siri00179 2 ай бұрын
Rrr చోటు ఎక్కడో లోకేశ్ కి తెలుసు జగంగారం త మంచితనం లోకేశ్కి ఉండదు కబడ్ దార్ రాజు
@babunani82
@babunani82 2 ай бұрын
ముసలోడు RRR కీ అవమానాలు వింత గా ఉందే
@247DR
@247DR 2 ай бұрын
దొందు దొందే సిగ్గులేని వాళ్ళు
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 2 ай бұрын
వాడు శాసనసభలో లెట్రిన్ బాత్రూములు కూడా కడగటానికి పనికిరానివాడు
@kumarn627
@kumarn627 2 ай бұрын
పోసాని గారి ఒక సినిమా డైలాగ్ ఈ సందర్భంగా గుర్తొస్తోంది "నువ్వు హ్యాపీయా రాజా? మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం‌ నాశనమైపోవాలి. అదే రాజా మన తెలుగోడి ప్రత్యేకత"
@SubRamanyam5665
@SubRamanyam5665 2 ай бұрын
RRR పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లా వుంది!! యే మంటా రు
@bsbjee
@bsbjee 2 ай бұрын
మంత్రి పదవి ఇవ్వలేదు అనే జగన్ కి షేక్ హాండ్ ఇచ్చాడా, చంద్రబాబు కవ్వించడానికి
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 2 ай бұрын
రాజు కులంకొద్దీ దూషించినది మేం మరువం.
@sanjeevareddybommu9189
@sanjeevareddybommu9189 2 ай бұрын
తాగుబోతు కు టిడిపి చైర్మన్?
@kadagallavenkatrao6241
@kadagallavenkatrao6241 2 ай бұрын
RRRరూ లోకానికి పవన్ కి అమ్మ యులను పంపితే ఇచ్చేవారు
@vijayarathnam972
@vijayarathnam972 2 ай бұрын
20lks evm.s❓
@raoallada3220
@raoallada3220 2 ай бұрын
Ameer గారు RRR కు యే హోదా, పదవి ఇచ్చే ప్రసక్తే లేదు. టీటీడీ చైర్మన్ గా వారి సమాజిక వర్గం వారికి CBN ఇస్తారు. ఇకపోతే AP కి మరో సుబ్రమణ్య స్వామి వుండడం శుభ పరిణామం. Wait and see.
@SanjeevaderungulaDerungu-km7ct
@SanjeevaderungulaDerungu-km7ct 2 ай бұрын
TDP ke edhye last yannekalu malla pappu rajakeyalaku panekeradu vadu eastu
@madhavikandra2401
@madhavikandra2401 2 ай бұрын
Next YSRCP IND alliance 🔜🤝💙🤗
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 2 ай бұрын
Weeping
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 2 ай бұрын
RRR కు తన, మన అని సూడడు,, ఎవడైనా నాకాయ టి ఆ అనే రకం.. సూపర్ మ్యాన్,.
@prabhakar2911
@prabhakar2911 2 ай бұрын
చెప్పుందే చెప్పి విసిగించకు అమీర్ భాయ్. డైరెక్ట్ గా పాయింట్ లోకి రా
@satyanarayanach1302
@satyanarayanach1302 2 ай бұрын
Good.
@gvrajchg2328
@gvrajchg2328 2 ай бұрын
అమీర్ తమ్మి ఇంట్రడక్షన్ తగ్గి, వీడియో షార్ట్ చెయ్
@kvreddykarasani5326
@kvreddykarasani5326 2 ай бұрын
Jai YSR CP ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sridharkollabathula
@sridharkollabathula 2 ай бұрын
రాజుగారు, అహంకారం లోనూ, వెకిలి వేషాలు వెయ్యడం లోనూ రారాజు, నాయుడు గారు, వాడుకోవడం లోనూ తరువాత తొక్కి పక్కకి తోసేయడం లోనూ రాజులకు రాజు, ఇద్దరూ ఇద్దరే.... పక్కా మోసగాళ్ళు.
@satishreddy8992
@satishreddy8992 2 ай бұрын
ఆంధ్ర లో 49 లక్షల ఓటులు గోల్ మాల్
@srinivasvipparla4923
@srinivasvipparla4923 2 ай бұрын
ఇది సద్ది news ఈ రోజు అవసరమా...ఢిల్లీ దద్దరిల్లింది అది చూడు
@chaitanyasiddhardha7258
@chaitanyasiddhardha7258 2 ай бұрын
ప్రజల దగ్గరకు వెళ్లి అడగాంగి
@CRK446
@CRK446 2 ай бұрын
Fan opposite side nundi farward lo ki vastundhi inka evvaru apaleru wait and see nobady can stop
@billasurenderreddy543
@billasurenderreddy543 2 ай бұрын
మమ్మడానికి లేదు బ్రో... అవసరం అయితే వైసీపీ లోకి వచ్చి మొత్తం నాశనం చేయడం కోసం ఇలా చేస్తున్నారేమో
@kusumevenkyvenky1726
@kusumevenkyvenky1726 2 ай бұрын
Eppudu unna nijam aeteyy raju garu bayata pettali
@narasarajuayinaparthy9512
@narasarajuayinaparthy9512 2 ай бұрын
RRR కి MP బాగుంటుంది. MLA WASTE
@lakshmivallepu3204
@lakshmivallepu3204 2 ай бұрын
Sir naku telisi, party edaina mata thiru anedi sariga undali, adi lekapote evaraina, ekkadaina gowravam undadu. Adi rajakiyam kani, jivitham lo kani
@SUBRAMANYAMREDDYT-h3i
@SUBRAMANYAMREDDYT-h3i 2 ай бұрын
Very very suitable person to TDP.TSReddy Chittoor
@rajuch2908
@rajuch2908 2 ай бұрын
, 😄🤔పాపం
@rajaramsingh6124
@rajaramsingh6124 2 ай бұрын
RRR so sad 😂😂😅
@sunithareddy8495
@sunithareddy8495 2 ай бұрын
Time vacchhindhi,now RRR will become rebel MLA to KUTAMI ,this is truth sir 😅😂
@balakrishnareddy6747
@balakrishnareddy6747 2 ай бұрын
Artham aindhi ga TDP yela mosam chesi ghelichindho jagan vodipoledhu mosam chesaru
@dhanalakshmi9934
@dhanalakshmi9934 2 ай бұрын
Chesukuna vaadi ki chesukunnantha mahadevaa antaru.
@venkats198
@venkats198 2 ай бұрын
Malli garu nduku le
@appireddyb8947
@appireddyb8947 2 ай бұрын
Ameer garu, RRR have nothing sense. He is a sense less politician so Babu was feared by RRR.
@erreddy9
@erreddy9 2 ай бұрын
Raju garu not correct person no values
@srimannarayanadevarakonda
@srimannarayanadevarakonda 2 ай бұрын
EVM. Maya❤❤❤❤🎉
@rpatro5723
@rpatro5723 2 ай бұрын
పాపం మురళీమోహన్ గారు ఎప్పటినుండో ఈ పదవి అడుగుతున్నారు. ఆయన అయితే TTD బాగుంటుంది
@ica91015
@ica91015 2 ай бұрын
Turakanna jalaganna eeroju Delhi ni vanikinchadu....PM lu CM lu queue kattukoni vachadu...👏👏
@Suresh560-vb5xs
@Suresh560-vb5xs 2 ай бұрын
Evm batch kukkanaa morugu morugu ....
@ica91015
@ica91015 2 ай бұрын
@@Suresh560-vb5xs why not 275😂😂😜.....Puli, simhamu😂😂
@WelcomeBuddy777
@WelcomeBuddy777 2 ай бұрын
Pawan Kalyan garu RRR ni kamma dobbaru monnaa
@kvreddykarasani5326
@kvreddykarasani5326 2 ай бұрын
Jai jagan anna ❤❤❤❤❤❤❤❤❤
@sreedharkvs5751
@sreedharkvs5751 2 ай бұрын
Paapam viggu raaja ela nammavayya chambaani. NTR cheppadu kadaa vaadu elaanti vaado 😂😂😂😂😂
@erreddy9
@erreddy9 2 ай бұрын
Mudu vandi musala pandga all MLAs mps
@nirmalareddy3404
@nirmalareddy3404 2 ай бұрын
Jagani.avamanonichi.blame.chesina.neek7alanti.maryadkw.jaragli.naku.happyga.indo jagangaroni.ennivifl Bada.pw5tavu
@sravyareddy8527
@sravyareddy8527 2 ай бұрын
Rrr gariki kalithe inthakmundhu ycp and Jagan meeda ela paddaaro, ippudu cbn and tdp meeda kooda anthakante ghoranga ne padathaaru 😂😂
@prasadkovvuri3664
@prasadkovvuri3664 2 ай бұрын
Already election time lo ne seat endhuku ivvavu ra adigadu chandra babu ni😂😂.
@k4k4always
@k4k4always 2 ай бұрын
RRR మీద సానుభూతి చూపించే దీన స్థితికి దిగజారిపోయింది మన బ్లూ కూలి మీడియా.
@Yash-s-h5d
@Yash-s-h5d 2 ай бұрын
Rrr ni vaadukoni jagan ni target chesina pacha kooli media kanna better ley😂😂😂😂
@PullaiahKancharla
@PullaiahKancharla 2 ай бұрын
Nee.bondha. Neepaadi. Rrr.speech.in.assemly.2hourse.ago. Speaker.likes.to. Rrr.
@vrr8176
@vrr8176 2 ай бұрын
😂😂😂వాడి కి, గుణ పపా టం
@andhrapradesh6511
@andhrapradesh6511 2 ай бұрын
RRR viggu gaadini jagananna namma kudadhu dramalu kanipettali
@vrr8176
@vrr8176 2 ай бұрын
Evm cm,,,,
@prakasaraonuthalapati3032
@prakasaraonuthalapati3032 2 ай бұрын
Next కూడ na?
@janakiramyadlapalli453
@janakiramyadlapalli453 2 ай бұрын
Oka mla ki ela istaru tdp chairman foolish ga
@janakiramyadlapalli453
@janakiramyadlapalli453 2 ай бұрын
Speed ga chaduvu bro boring
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 137 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 38 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 30 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 126 МЛН
LIVE : YSRCP Gudivada Amarnath Press Meet | Visakhapatnam @SakshiTVLIVE
4:25:55
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 137 МЛН