రఘురామ రియలైజ్ అయ్యారా ? Analyst Kilaru Nagarjuna Analysis on RRR And YS Jagan in AP Assembly | TOne

  Рет қаралды 16,045

Tone News

Tone News

Күн бұрын

రఘురామ రియలైజ్ అయ్యారా ? Analyst Kilaru Nagarjuna Analysis on RRR And YS Jagan in AP Assembly | TOne.#apelections2024
#raghuramakrishnaraju #ysjagan #apassemblysession2024
#loksabhaelections2024 #chandrababu #ysjagan #naralokesh #pawankalyan #ysrcp #tdp #janasena #appublictalk
#ToneNews Is Teluguone Channel Covering Politics. 24 hours of News Updates Including #Telangana News, #AndhraPradesh News Updates, Exclusive Interviews with politicians,National,International and all important news updates from around the World.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер
@RatnaParadise
@RatnaParadise 2 ай бұрын
కావాలని అతన్ని రెచ్చగొట్టటానికి. టీజింగ్
@prakashraopratapa327
@prakashraopratapa327 2 ай бұрын
RRR garu has done a mistake.his mistake nobody will excuse.,tolerate.
@tsubramani95
@tsubramani95 2 ай бұрын
RRR తొందర పడొద్దు నిలకడ మీద ఉండు. CBN గారు కూడా తన పరిస్తితి నీ ఆలోచించాలి.
@svr-prasadk2781
@svr-prasadk2781 2 ай бұрын
కమెడియన్ లాగ వ్యవహరించొద్దు,రఘు,అందుకే బాబు నిన్ను అలా కూర్చోపెట్టింది
@NarayanaRaoBeesetti
@NarayanaRaoBeesetti 2 ай бұрын
RRR గారు వైసీపీ లో జరిగిన కొట్టుడు ని మర్చిపోలేక పోతున్నారు ఇది వాస్తవం. At the same time ఆయిన చంద్రబాబు గారు ప్రభుత్వం లో సముచిత స్థానం దొరకలేదు అని టీడీపీ మీద గుర్రుగా కూడా ఉన్నారన్నమాట వాస్తవం
@arunajyothi790
@arunajyothi790 2 ай бұрын
అందుకే బిజెపి జనసేన ఇవ్వలేదు
@NageswararaoChimata
@NageswararaoChimata 2 ай бұрын
దెబ్బతిన్న పులి రఘురామ కృష్ణం రాజు
@arunajyothi790
@arunajyothi790 2 ай бұрын
ఒక యమ్ ఎల్ ఏ గా ఆయన నియో జక వర్గాన్ని ఆదర్శ నియో జకకవర్గంగాతీర్చిదిద్దితే పదవి పరిగెత్తుకుంటూ వస్తుంది
@tirumalapurushotham7079
@tirumalapurushotham7079 2 ай бұрын
Rrr is very dangerous to tdp...he is worst fellow.
@rameshbabughanta8288
@rameshbabughanta8288 2 ай бұрын
జగ్గడు ఏమి చేశాడో మరిచిపోయారా,? ప్రజాస్వామ్య బద్ధమైన పాలన చేశాడా
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 2 ай бұрын
Thank you Tone News.Thank you, Respected Sri Kilaru Nagarjuna garu,Sir,your Analysis,as an highly Experenced Analysist, about Sri R.R.R.garu,will always be correct.We don't think as you Rightly Said, Sri R.R.R will take A HASTY STEP BY thinking Negatively on Sri C.B.N garu and as the New Govt.has come to power only a month ago,and as NOMINATED POSTS HAVE NOT BEEN ALLOTED BY THE C.M, till today,it is likely that Sri R.R.R will definately be given a very good Post which,you said May be useful for the State in connecting him between the Center and State, as he has a very good Relation with centeral Govt.Leaders.We all hope he gets a Good Post which will suit him.If he prefers to sit next to that Y.C.P.BOSS in the Assembly,this Y.C.P.BOSS Will Shiver with fear as he has no Guts to Face R.R.R garu.
@muralimukkamala9811
@muralimukkamala9811 2 ай бұрын
Excellent analysis of Nagarjuna garu 👏👏
@muralidhargowdpalusa565
@muralidhargowdpalusa565 2 ай бұрын
RRR చంద్రబాబు ను తక్కువగా అంచనా వేసి, జగన్ తో వ్యవరరించినట్లుగా, వ్యవహారిస్తే, రెంటికి చెడ్డ రేవడి అయ్యే అవకాశం ఉంది.
@ksrinivas3300
@ksrinivas3300 2 ай бұрын
రఘురామరాజు ది నిలకడలేని స్వభావం.......అతనికి కావాల్సిన పని అవ్వని చోట అతను ఉండడు.....అందుకే జగన్ వంక చూస్తున్నాడు
@arunajyothi790
@arunajyothi790 2 ай бұрын
చాలా మంది అభిప్రాయం కూడా అదే తొందర పడకె సుందర వదన
@pattabhiramarao728
@pattabhiramarao728 2 ай бұрын
సార్.. కురు సార్వభౌముడు పాండవులను ద్వేషించాడు తప్ప ఏ వర్గ ప్రజలను ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బాధ పెట్టలేదు సుపరిపాలన చేశాడు. ఏపీ లో ఈ దుర్యోధనుడు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడు. ఇలాంటి క్రూర పాలకుడుంటే ప్రతిపక్షం కావాలిగాని CBN కు బాధ్యతతో కూడిన ప్రతిపక్షం వుంటే ok కాని వ్యక్తిగత దర్పాన్ని హోదాని తప్ప ప్రజా హితాన్ని కోరుకోని ఇలాంటి మూర్ఖుడు అసెంబ్లీ లో లెకుంటేనే ప్రజలకు పాలకులకు కూడా మేలు.
@radhakrishnarajuvadali
@radhakrishnarajuvadali 2 ай бұрын
2:48
@skveecreations8312
@skveecreations8312 2 ай бұрын
11 vachhi yemi prayojanam manchi vuddhsyalu vuntekada vallaki bhavishyatthi vuntekadha
@riokia8595
@riokia8595 2 ай бұрын
రఘురాం & జగన్ గారు ఇద్దరు ఒక్కటే అనుకో వచ్చు...rrr, నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు జగన్ గారి మీద నమోదు చేసి ఉన్న సరే ఈ రోజు వరకు ఎలాంటి పురోగతి లేకపోవడం ప్రతి పక్షం నాయకు లు కి కూటమి ప్రభుత్వం మీద భయం లేని విధంగా ఉండటం విశేషం అని నా అభిప్రాయం
@haribabu1567
@haribabu1567 2 ай бұрын
RRR garu social media blame chestundi mee yesterday jagan to talk koncham careful.
@atmakursrinivasatmakursrinivas
@atmakursrinivasatmakursrinivas 2 ай бұрын
RRR ఆలా చేతులు కలిపాడంటే త్వరలో నీ అంతం చూస్తాను అని అర్థం.
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 2 ай бұрын
RRR garini MLA gane Unchaali Padhavi Isthey Kutami Debbathintundhi! CBN garu,Pawan garu Becarefull Regarding RRR! Covert to YCP!
@SatyanarayanaraoKari
@SatyanarayanaraoKari 2 ай бұрын
Seat ivvaka pothe em gadidalu kaase vaadu sir
@Pamsasi
@Pamsasi 2 ай бұрын
How come an ordinary common man gets justice when MP RRR doesn’t get justice.
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 2 ай бұрын
CBN Garu Do not Show Pity on Psyco While he comes to Assembly! MLA Is MLA only All will come in Same Gate Don’t Jaggu bhai Car Inside Assembly Gate!
@Pamsasi
@Pamsasi 2 ай бұрын
We need justice for RRR got beaten by YSRCP.
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 2 ай бұрын
Thinks too big to handle.Not in good taste.Sending such signals will not help but have adverse action.Too early to send such signals of no use.
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada 2 ай бұрын
Duryodhanudu.abhimana dhanudu..jagan ni ayana to polchaddu. Suyaodhanaudu was a RARaju
@MargayyaMalgudi
@MargayyaMalgudi 2 ай бұрын
దుర్యోధనుడు అభిమానదనుడా... బొంగా... ఒక దురహంకారి.. దురభిమాని.. రామారావు వేసినంత మాత్రాన దుర్యోధన పాత్ర గొప్పదైపోతుందా... దరిద్రుడు జగ్గడికి.. దుర్యోధనుడికి ఏమీ తేడా లేదు.. దుర్యోధనుని విషయంలో అతని తల్లి అయిన గాంధారి సందర్భానుసారంగా అతడ్ని మందలిస్తూ వచ్చింది గుడ్డి తండ్రి అంతే గుడ్డిగా అతడ్ని సమర్ధిస్తూ వచ్చినప్పటికీ... జగ్గడి విషయంలో తల్లి కూడా గుడ్డిగా వ్యవహరించిందంతే... దుర్యోధనునికి.. జగ్గడికీ ఏ ఒక్క విషయంలోను తేడా లేదు.. వాడి చరమాంకం ఎలా అయితే ముగిసిందో... వీడి చరమాంకమూ అలానే ముగుస్తుంది... లెటజ్ వెయిటండ్ సీ...
@vedanthamsrinivas3116
@vedanthamsrinivas3116 2 ай бұрын
CBN weakness give terrible fear to all people, so all are making their safe side. It is clear that CBN giving full chance to YCP regrow fast. This is clear
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Adi jaragadu
@pattabhiramarao728
@pattabhiramarao728 2 ай бұрын
రఘురామ గారు చాలా హుందాగా జగన్ని ర్యాగింగ్ చేశారు తప్ప పదవి ఇవ్వలేదని ఇలాంటి చెత్త హింట్లు ఇచ్చే వ్యక్తి కాదు. అలా కోరుకునేవారు మాత్రమే పార్టీకి rrr కి మధ్య విభేదాలు కోరుకునేవారు చేసే నింద మాత్రమే. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకునే జగన్కు కొరకరాని కొయ్య rrr మాత్రమే. ముందు ముందు అందరికీ తెలుస్తుంది.
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada 2 ай бұрын
Idigo puli adigo toka.
@PowerStar8281
@PowerStar8281 2 ай бұрын
Duryodanudu veerudu jaglak sikandi😂
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada 2 ай бұрын
TTD lo Edina manchi padavi iste better leda Cabinet hoda lo Edina pada I istademo
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada 2 ай бұрын
Idi democracy
@mvssarma3387
@mvssarma3387 2 ай бұрын
Rrr should now be more cautious. Anything can happen outside .
@JagadeeswariTadinada
@JagadeeswariTadinada 2 ай бұрын
Cbn garu e.port pholik ivvaledu.RRR ki cbn..palakarinchitene ulikkipadarento ?
@kpr8697
@kpr8697 2 ай бұрын
Nevu nenu okate nekemi prethekatha ledhu ani cheppendhuke
@shivkumarneervani-vt3ly
@shivkumarneervani-vt3ly 2 ай бұрын
Deffinatega raging cheyyadaani ki . RRR maalodu kadu. .😂
@haimuppalla
@haimuppalla 2 ай бұрын
Waste and foolish comparision
@rsrprasad8118
@rsrprasad8118 2 ай бұрын
The anchor is an immatured child to handle political discussions.
@nagabhushanamkavuluri1790
@nagabhushanamkavuluri1790 2 ай бұрын
420 ego debba thintundhi
@muralidhargowdpalusa565
@muralidhargowdpalusa565 2 ай бұрын
Waste discussion.
@srk2012
@srk2012 2 ай бұрын
Andukayaddukkutintunnadu
@vedanthamsrinivas3116
@vedanthamsrinivas3116 2 ай бұрын
in 2029 YCP will win 175/175 CBN will help him and full support to all anti CBN propaganda persons.
@VS-on6yn
@VS-on6yn 2 ай бұрын
Antha scene ledu ycp inka raadu
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 2 ай бұрын
2029 కి వైఎస్ఆర్సీపీ వుంటే కదా 175/175 గెలవడానికి.సైకో అండ్ దోపిడీ గ్యాంగ్ జైల్ కి పోతుంది.పార్టీ లో వుండే ఇతర నాయకులు వేరే పార్టీ లకు జంప్.వైఎస్ఆర్సీపీ పార్టీ యే వుండదు. కూటమి పార్టీ ఏపీ నీ డెవలప్ చేస్తే ప్రజలు మరల అధికారం ఇస్తారు లేదా వీరు కూడా సైకో గాడి లా ఐపోతారు.
@srinivasdodda8432
@srinivasdodda8432 2 ай бұрын
Yellow paytm channel.
@SrinivasSrinivas-nb4gz
@SrinivasSrinivas-nb4gz 2 ай бұрын
Rrr ki minister ivvali,papam chala kasta paddadu
@viswanadhamlutikurti9677
@viswanadhamlutikurti9677 2 ай бұрын
చంద్రబాబు ఎందుకులే టీడీపీ అధికారం లో కి వచ్చాము వైసిపి అధికారం లో ఉండగా చేసిన అరాసకాలు మర్చి పోవచ్చు కానీ రఘురామ కృష్ణంరాజు గారు మాత్రం మర్చి పోరు ఆయన పగా కింగ్ కోబ్రా లాంటిది ఆయన వదలుడుగాక వదలడు చంద్రబాబు మారడు వైసిపి గవర్నమెంటు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎంత నరకం చూసినారో ప్రజలకు తెలుసుఅందుకే ఓడించారు కానీ చంద్రబాబు మారడు అని టీడీపీలో అనుమానం వస్తుంది
@srinuchowdary8880
@srinuchowdary8880 2 ай бұрын
Rrr definitely will backstab tdp
@nareshanr2076
@nareshanr2076 2 ай бұрын
No jagan ni rechagottadu
@vaddirajukurmarao5252
@vaddirajukurmarao5252 2 ай бұрын
రఘు రామ రాజు లో మార్పు వచ్చింది
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 125 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4 МЛН
Jagan Mohan Reddy, YSRCP chief, takes oath as MLA in Andhra Assembly
2:04
The Economic Times
Рет қаралды 515 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 125 МЛН