రఘురామను చిత్రహింసలకు గురిచేసిన కేసులో అడ్డంగా బుక్కైన సునీల్‌కుమార్‌ | Raghurama Torture Case

  Рет қаралды 163,483

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Күн бұрын

Пікірлер: 177
@GodGrace-y1u
@GodGrace-y1u Ай бұрын
వేట మొదలయ్యింది కేసులు, కోర్ట్ మరిచిన RRR వేట తో ఎవరు మర్చిపోరు జైలు కి వెళ్ళాక పండగే
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Ай бұрын
సునీల్ కుమార్ ని కఠినంగా శిక్షించాలి
@RamaKrishna-ny4mw
@RamaKrishna-ny4mw Ай бұрын
ఆయన్ని అరెస్ట్ చేసి ఈలాగే తన్నాలి అప్పుడు సిగ్గు వస్తుంది.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
G. పగిలే టట్టు మింగ బెట్టాలి.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
వాడు అని గౌరవంగా అనాలి. ఆయన అని, బూతుల తిట్ట గూడదు.
@ramuk.v6344
@ramuk.v6344 Ай бұрын
ఈ కేసు ఇంతవరకు తీసుకు రావడానికి ఎన్ని లక్షలు కర్చుపెట్టి ఉంటారో మనదేశంలో న్యాయం జరగాలంటే డబ్బు,పదవి ఉన్నవాడికే అవకాశం ఉన్నాది
@KKrishnaPrasadRaoKadam
@KKrishnaPrasadRaoKadam Ай бұрын
లక్షలకు ఏమీ రావయ్యా కోట్లు కోట్లు...
@sreenivasuludirsavancha2651
@sreenivasuludirsavancha2651 Ай бұрын
దాదాపు పది లక్షల మంది ప్రజల ప్రతినిధిని, ఇలా కొడితే, ఇక సమాన్య మనిషి గతి?. వామ్మో... ఇలాంటి పోలీసులను, ఉహించుకొంటేనే...
@addankimoulali8319
@addankimoulali8319 Ай бұрын
S,, corsets,, 1000/correts
@srinivasulu9054
@srinivasulu9054 Ай бұрын
Cid సునీల్ కుమార్ గారికి తగిన శిక్ష విధించినప్పుడే కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ఒక సార్ధకత ప్రజలకు ధైర్యంగా నమ్మకం ఇచ్చేది
@nagarajtrader7703
@nagarajtrader7703 Ай бұрын
గారు కాదు బ్రో గాడు
@chepurisathish7876
@chepurisathish7876 Ай бұрын
Sicogadivaleyeyiatha.jaimodialaluyya
@chaitanyalatchireddi8764
@chaitanyalatchireddi8764 Ай бұрын
👍🏽👍🏽👍🏽👍🏽👍🏽
@umabitr8157
@umabitr8157 Ай бұрын
Atta kelaku boss pani govindha
@seshubkl
@seshubkl Ай бұрын
Yes💪
@GodGrace-y1u
@GodGrace-y1u Ай бұрын
సునీల్, జెరూసలేం వెళ్లి ఉన్నాడేమో
@DeviGogineni-g3m
@DeviGogineni-g3m Ай бұрын
దేవుని బిడ్డ కదండీ భక్తి ఎక్కువ
@GodGrace-y1u
@GodGrace-y1u Ай бұрын
@@DeviGogineni-g3m కాబట్టే తెగింపు, ఆయాచ్చితంగా జాబ్ వచ్చింది
@bsbaburaob4226
@bsbaburaob4226 Ай бұрын
దీనికి సమాధానం చెప్పండి జగనన్నగారు
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
ఇంకా మీరు గొర్రెలే. JAGGU దాదా గాడు ఎవరికి అన్న ? వాడు దున్న కన్నా హీనం. # కన్న తండ్రి డాక్టర్ గారిని, ఎంగిలి పల్లెం తో కొట్టాడు, ఆస్తి సమానంగా, షర్మిలకు కూడా సమానంగా పంచుతాను, అన్నప్పుడు. ₹ కన్న తల్లిని, గెలిచిన సరిగ్గ 2 యేళ్ళ తరువాత, Y ' చీప్ ' పార్టీ నుండి, వెళ్లగొట్టాడు. ₹ ఒక్క చెల్లెలు, షర్మిల తన వాటా అడిగితే, గోటు పట్టుకొని, తలను గోడకేసి, కొట్టాడు. అన్న & గారు, అంటూ ఇంకా మర్యదనా, ఆ FACTION పాలేగాడు బిడ్డకి ?
@PrasadNeeli-w4j
@PrasadNeeli-w4j Ай бұрын
అధికారులకు ఒక న్యాయం సామాన్య ప్రజలకు.ఒక.న్యాయం.ఇలావుంది పరిపాలన వ్యవస్థ
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
@@PrasadNeeli-w4j న్యాయవ్యవస్థ.
@Kishore-zp5dj
@Kishore-zp5dj Ай бұрын
సునీల్ కుమార్ ఐపిఎస్ వాడిని కూటమి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఎంత ధైర్యం అండి ఒక ఎంపీ గారిని కొట్టి వీడియో చూపిస్తాడు
@sreeramgt5120
@sreeramgt5120 Ай бұрын
వాడిని పెభువు రక్షణ కల్పిస్తాడు అని భ్రమ లో అలా చేసాడు. ఇప్పుడు వాడికి కర్మ సిద్ధాంతం ఫలితం... ఏమిటో తెలిసి వస్తుంది. ప్రతీకారం ఉమేష్ చంద్ర వంటి మంచి పోలీస్ కే తప్పలేదు... నకిలీ ఎన్కౌంటర్ లు చేసినంద్ కి. ఇక వీడు మాల క్రిస్టియన్ పోలీస్ గాడు తప్పించు కుంటాడా!? రిజర్వేషన్ లేకపోతే కనీసం.... కానిస్టేబుల్ కూడా కాలేడు వీడు.
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 Ай бұрын
తప్పు చేసిన ప్రతి వెదవ యెందుకు బ్రతికి ఉన్నాను అని అనుకోవాలి అలా వుండాలి శిక్ష వ్యవస్థ మీద నమ్మకం ఉంటుంది
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
@@bathinavenkaiah4807 ఇలాంటి కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ మా జగనన్న రాగానే శిక్ష మాత్రం ఉంటది.
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve Ай бұрын
కూటమి ప్రభుత్వం ఏమి చేయకపోయినా పరవాలేదు కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడినప్పుడే ప్రజల కోరిక నెరవేరుతుంది ప్రజలు మిమ్మల్ని గెలిపించింది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని ఇందులో మీరు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రజలు మిమ్మల్ని క్షమించరు
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve Ай бұрын
ఇంకా ఎంతకాలం విచారణ పేరుతో కాలక్షేపం చేస్తారు తప్పు చేసిన వాళ్ళకు వెంటనే శిక్ష పడాలి అప్పుడు మాత్రమే నేరస్థులకు భయం పుడుతుంది రాను రాను కోర్టుల అలసత్వం ఎక్కువ అవుతున్నది ఇది న్యాయవ్యవస్థకు మంచిది కాదు ఈ దేశం బాగుపడాలంటే అవినీతి అంతం అవ్వాలంటే కోర్టులు న్యాయవాదులు న్యాయమూర్తులు సక్రమంగా తమ విధులు నిర్వర్తించాలి అప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
@@BhaskaraiahChintha-tj7ve అది ఎంతో దూరం లేదు తప్పక ముస్లిం దేశం అవుతుంది ఖురాన్ ప్రకారమే సత్వర శిక్షలు ఉంటాయి.
@srinivaskaluri
@srinivaskaluri Ай бұрын
😂😂😂😂 as per వైసిపి బ్రెయిన్స్ నాకు తెలిసి vijayapal బ్రతక నివ్వరు అని స్ట్రాంగ్ opinion
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
వాడు కూడా క్రీస్తు దేవుని బిడ్డ. ఊర పందిలా వుంటాడు.
@rajagopalarao8696
@rajagopalarao8696 Ай бұрын
పై వారు చెప్పారని చెయ్యకూడని పనులు చెయ్యటమేంటి . దిగువస్థాయి ఉద్యోగులకు అలాంటి ఒత్తిడికి లోనైనప్పుడు ఉద్యోగికి ఎన్నిరోజులు శెలవులు కావాలంటే అన్ని రోజులు మంజూరు చేసే లా అవకాశం కల్పించాలి. ఆ ఉద్యోగి శెలవు పెట్టకపోతే విధి నిర్వహణకు విరుద్ధమైన పనులు చేయించి వుండేవారు. అని నిరూపించుకుంటే ఆ శెలవులు వర్కింగ్ డేస్ గా పరిగణించాలి ఆ శెలవు రోజులకు గవర్నమెంట్ జీతం చెల్లించాలి . ఈ నిబంధన వలన ఉద్యోగి బలవంతపు తప్పులను దూరం పెట్టవచ్చు .
@smv3971
@smv3971 Ай бұрын
నేరం చేసిన సీఐడీ ప్రధాన అధికారులను, హైకోర్టుకే తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లకు కఠినకారాగాశిక్షే కాకుండా, జీవితంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు, నామినేటెడ్ ఉద్యోగాలకు అన్హర్లుగా చెయ్యడమే కాకుండా పెన్షన్ కూడా లేకుండా శిక్ష విధిస్తే రేపు ఇలాంటి పనులు చెయ్యడానికి ఎవడు ముందుకు రాడు. ఒక ఎంపీ మీద ఇలా చెలరేగిపోతుంటే సామాన్యల పరిస్థితి ఏంటి. కోర్టులు ఆలోచించాలి.
@ChaitanyaN-j6l
@ChaitanyaN-j6l Ай бұрын
మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ ప్రస్తుతం సాధారణ ఎమ్మెల్యే అయిన సైకో గాడికి కూడా ఇస్తే ఈ కేసుకు పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది
@tadepallisyamakrishna7075
@tadepallisyamakrishna7075 Ай бұрын
Correct chepparu.
@mandavaramesh6365
@mandavaramesh6365 Ай бұрын
First prabhavathi should be arrested
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 Ай бұрын
న్యాయ వ్యవస్థ పై నమ్మకంలేదు నాకు వైసిపి బాధితులకు న్యాయం చేయాలి ఆది ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అందుకే గెలిపించాం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖఠినంగా వ్యవహరించాలి లేకుంటే మొదటికే
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
@@ranganadhaswamim8524 తమ్ముడు కొద్దిగా ఈ విషయం మీ ఎమ్మెల్యే గారికి చెప్పవు.
@seshubkl
@seshubkl Ай бұрын
వేట మొదలెట్టిన అనిత 💪💪💪💪💪💪🫡🫡🫡
@KSNRaju-wi4on
@KSNRaju-wi4on Ай бұрын
ఏమి కాదు మన కోర్టులు వాడిని కాపాడతాయి.
@KrishnaveniJammi-r8r
@KrishnaveniJammi-r8r Ай бұрын
శిక్ష కోర్టు లో జడ్జి గారు వేస్తారు.. ముఖ్య మంత్రి కాదు..
@janardhanmarella5982
@janardhanmarella5982 Ай бұрын
ఈ కేసు oka 15 / 20 సంవత్సరాలు పడుతుంది అప్పటికి చాల మంది ఉండరు తరువాత case close.
@anandaraobaratam9202
@anandaraobaratam9202 Ай бұрын
చేసిన పాపం ఎప్పుడూ పోదు,ఏ నాటికైనా నిజాలు బైట పడ్తాయి దోషులు తప్పనిసరిగా శిక్షించబడతారు
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
@@anandaraobaratam9202 ఏది మన అందరిని దోచుకున్న చివర్లో ఏ పక్షవాతం రావడమా, మనం ఏమో చేతగాని వాళ్ళలాగా కూర్చోవడం.
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 Ай бұрын
భారతదేశ చరిత్రలో ఇదే మొదటిది .మేరా భారత్ మహాన్. ఉచ్చు బిగించి ముడి తొందరగా వేయాలి . మేం లైవ్ లో 🎉❤🎉❤🎉చూడాలి.
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
ఇక దళిత కార్డు తొందరగా బయటికి తీయడమే.
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 Ай бұрын
already theesaru , RRR garu ambedkar gari flexy chimpi avamaninchadu ani thappudu aropana okati chesi ee dhalitha bach ex MP Harsha Kumar anevadi tho kalasi roadla meedha dharna lu chesthunaru.
@aseervadampanam1652
@aseervadampanam1652 Ай бұрын
Jai bheem
@renuvu9033
@renuvu9033 Ай бұрын
ONE & ONLY FIGHTER AGAINST DANDUPALYAM GANG
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
@@renuvu9033 మరి ఓట్లు వేసిన 60 శాతం మంది.
@nandalur1111
@nandalur1111 Ай бұрын
ఔను నిజమే,నిజమే అని చెప్పుకుంటూ పోవడమే తప్ప ఎలాంటి చర్యా తీసుకోలేని మీ చేతకాని తనాన్ని ఏమనాలి. బయటి వారికి గుండె రాగులుతోంటే....ఎక్కడికి పోతున్నాం మనం అంటూ సొల్లు డైలాగులు చెప్పుకోవటంతోనే సరిపోతా ఉంది. న్యాయం ఆలస్యమవడం, అన్యాయం జరగడంతోనే సమానం.
@mandavaramesh6365
@mandavaramesh6365 Ай бұрын
Karma returns
@kodurimanikanta2701
@kodurimanikanta2701 Ай бұрын
Super
@ramanakv6059
@ramanakv6059 Ай бұрын
EX CID Sunil Kumar ni inka arrest cheyyaledhu. Yeppudu arrest chestara ani prajalu yeduru choosthunnaru. Anni evidences clear ga vunnappudu ventane charyalu kooda theesukunte RRR ki nyam chesinatlauvuthundhi. Sunil Kumar okkade kaadhu, eee case ki sambandinchina nerasthulandaruni ventane arrest cheyyali.
@venkateswarluk4615
@venkateswarluk4615 Ай бұрын
RRR gariki ichina respect Sunil ki kuda Custody lo ivvali
@PSRPrasad
@PSRPrasad Ай бұрын
@@venkateswarluk4615 this government doesn't have that much of guts.
@dhananjayad9991
@dhananjayad9991 Ай бұрын
Eppudu kulam card vaadatadu chudandi. Sclu emaina cheyuchu adagakudadu 😂😮
@indipendent476
@indipendent476 Ай бұрын
పోలీసులు ఎమీ చేసిన తప్పు లేదు ఎందుకంటే వాళ్ళకు తప్పుడు పనులు చేయడానికి లైసెన్స్ ఉంటుంది సునీల్ నీ ఎ కోర్టు ఎమీ పికలేదు
@psycool666
@psycool666 Ай бұрын
But sunil Kumar is SC , I don’t think judiciary can do anything
@annangianilkumar1261
@annangianilkumar1261 Ай бұрын
Government jobs tisesi enka contract basis pe job evvali
@durgak7847
@durgak7847 Ай бұрын
Jai RRR garu 👏👏👏
@sivateja3221
@sivateja3221 Ай бұрын
Plz give same punishment to 6093 khaidi Jagan
@ssprasadannamdevula9039
@ssprasadannamdevula9039 Ай бұрын
RRR jai
@tadepallisyamakrishna7075
@tadepallisyamakrishna7075 Ай бұрын
ఇది చాలు. జగన్ హయాంలో అందరూ రెడ్డి కులస్తులు, క్రీస్టియస్ ఉన్నారు. జగన్ హైందవ ద్రోహి అని చెప్పడానికి ఇది చాలు.
@rajasekhargali8265
@rajasekhargali8265 Ай бұрын
Syama Krishna garu U R Correct
@BoyapatiGovindaraju-df3rv
@BoyapatiGovindaraju-df3rv Ай бұрын
Good
@bsbaburaob4226
@bsbaburaob4226 Ай бұрын
RRRఒకMP. జగనన్న అంటే కేంద్రానికి కూడ భయమే.
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
ఇంకా చిల్లర మాటలు యెందుకు ? జగ్గడిని, గెలిపించినది, మన ఆంధ్ర వెర్రి గొర్రె లేగా !
@5gentertainmentv755
@5gentertainmentv755 Ай бұрын
Encounter cheyandi ela vaari, don't next not good society.
@SStalentChannel
@SStalentChannel Ай бұрын
Sadist Jagan
@ramanacherukuri9730
@ramanacherukuri9730 Ай бұрын
Jai RRR sir 🎉
@bheemeswararaop257
@bheemeswararaop257 Ай бұрын
అంటె అక్రమార్కులకు అందికారం ఉంటె సామాన్య ప్రజల్ని సంపేస్తారు మరి చట్టాలు ఎందుకు న్యాయం ఎక్కడ అంతా అయిపోయిన తర్వాత ఏమి చేస్తుంది చట్టం
@nrusimha11
@nrusimha11 Ай бұрын
Is this the treatment to a member of India's parliament? Astonishing!! There is no protection then for the average citizen from corrupt policing. Shri Amit Shah and the Home Ministry should respond and force reforms on the state police services - make police procedures and accountability transparent across the country, including in terrifying West Bengal.
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Ай бұрын
Sunil kumar he wad great legend of jaffas
@sivakrishna7783
@sivakrishna7783 Ай бұрын
Jagan CM position perminent anukunnadu paapam. Eka veta modalu.
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu Ай бұрын
Sitting MP..third degree?? they were not attend at court..no court permission for arrest..??
@bsbaburaob4226
@bsbaburaob4226 Ай бұрын
మీకేమి చేసినా గెలుపు సునీల్ 25సంవత్సరాల తర్వాత జడ్జిమెంటు
@Telugu_news111
@Telugu_news111 Ай бұрын
Higher official order cheste shit kuda tintara? #justasking to
@nagarajanmv6646
@nagarajanmv6646 Ай бұрын
All are Christian people except the doctor. The case was fabricated, and custodial Tarcher is proved by the military team of doctors report, and on that basis bail was granted. The Dr prabhavathi should be dismissed for submitting a false report to the court or her degree be cancelled for misleading in case of a MP
@LakshmiJagadamba
@LakshmiJagadamba Ай бұрын
రఘురామ రాజుకు మంత్రిపదవి ఇవ్వాలి.ఏమంటారు
@viswaprasad9450
@viswaprasad9450 Ай бұрын
All the IASs and IPSs who followed the instructions of former CMs Rajasekhar Reddy and Jagan Reddy doomed their careers, faced enquiries.
@KKrishnaPrasadRaoKadam
@KKrishnaPrasadRaoKadam Ай бұрын
కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి. కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని కోట్లమంది ప్రజలు మనోవేదన గురయ్యారు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. అంటారుగా అదే జరిగింది...
@rashbitra3114
@rashbitra3114 Ай бұрын
Ide kada ide kada maa jaganalu mamamyya manavathvam.
@it5617
@it5617 Ай бұрын
Approvers should also be punished. For example german soldiers were also punished even though they followed orders of hitler
@ravibabuchintala8526
@ravibabuchintala8526 Ай бұрын
Doctor super ent ni jail lo vayali
@guntakalabrahmam6683
@guntakalabrahmam6683 Ай бұрын
What about it happened any normal person 😢😢😢
@panchireddy
@panchireddy Ай бұрын
Edi Jagan Maanavatwam
@sreelifestyle216
@sreelifestyle216 Ай бұрын
It seems law and order should be west wut
@srihari936
@srihari936 Ай бұрын
Last 8 years nunchi ycp ki sambandinchi okka action tidukoledu bjp govt, tisu kodu kuda eppa tiki
@saralajagan9463
@saralajagan9463 Ай бұрын
Pasachaka anandam pondhivuntaru
@rammohanraogaddam8655
@rammohanraogaddam8655 Ай бұрын
Vijay pal nu module seenu madiri ush kaki avuthademo
@sridwarakaRam
@sridwarakaRam Ай бұрын
Potharu .. sarvanasanam ayipotharu.....chillara edavallara ..emi kasi raa...kula kasa....
@indian15-tn4cc
@indian15-tn4cc Ай бұрын
Manavatham Naa matham Anna Ila manavatham lekunda kottichadu.ante Anna ki manavatham Ane matham kuda abbadam😂
@kaushikdesai6698
@kaushikdesai6698 Ай бұрын
Pension , bank account block cheyandi first
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 Ай бұрын
Veediki😅ure😅
@manideeputi
@manideeputi Ай бұрын
Sunil Gariki Kuda Baaga Mariyada Cheyyali Mari.....
@vasudevreddy3527
@vasudevreddy3527 Ай бұрын
Bava kallalo aanandam chesa antaademo devudi bidda Sunil Kumar 😂😂
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Ай бұрын
Only time pass, nothing will happen
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Ай бұрын
All are true but no action against the crime
@muraligunda6935
@muraligunda6935 Ай бұрын
😢
@balabhaskarvennelakanti6092
@balabhaskarvennelakanti6092 Ай бұрын
Don't leave anyone.jagan gaadiki treatment evvali
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 Ай бұрын
👍👍👍👍👍🙏🇮🇳🇮🇳🇮🇳🙏
@arkfarmers
@arkfarmers Ай бұрын
😊😊😊😊😢😢😢
@sivak3718
@sivak3718 Ай бұрын
Nyam apatikyna gelustundi
@venkataramanainumarthi2799
@venkataramanainumarthi2799 Ай бұрын
R R R garu chepindi kart Ayanu chalacitrahimsalu ycp prbutam chycindi adipragalugamanichru anduky 11ku primitmchsaru
@srinivaskadiyala9
@srinivaskadiyala9 Ай бұрын
Yemi chyleru vallani
@KiranKumar-mk9ne
@KiranKumar-mk9ne Ай бұрын
Daily serial like 6093 cases
@MaddineniSrinivasulunaidu
@MaddineniSrinivasulunaidu Ай бұрын
He.must.be.jail.permanent.mr.sunil..you.are.worst.officer
@Shincha-f8gg
@Shincha-f8gg Ай бұрын
Cid chief Sunil Kumar ni jail lo dengandi sir
@sa2662
@sa2662 Ай бұрын
Vuchhu lu kaasta loose avudhi 😂😂😂 twaralo😂😂😂
@ShaikShoukathali-u6b
@ShaikShoukathali-u6b Ай бұрын
😆😆😆😆😆😆😆😆😆😆😆😆😂😂😅😅😅😆😆😆😆😆
@NeerukondaPrasadarao
@NeerukondaPrasadarao Ай бұрын
Kutami prabhutyam bhadhitulaku emi nyayam cheyyalerani ippatike ardhamayyidhi,elections mundhi kutami peddalu pedda,pedda kaburlu cheppi adhikharamkosamani prajalaku ippudu arthamayyidhi.
@udayabhaskargarikapati3458
@udayabhaskargarikapati3458 Ай бұрын
Veedu police leda jagan ku brokara
@sasisakile18
@sasisakile18 Ай бұрын
😅😅😅😅
@PrasadVytla-g8x
@PrasadVytla-g8x Ай бұрын
R. R. K.. Vallanu. Makka. Vayali
@rangapoliceparthu3669
@rangapoliceparthu3669 Ай бұрын
Doctor is loafer
@patibandachandrasekh
@patibandachandrasekh Ай бұрын
Ippudu aaన లోకసభ స్పీకర్ ఏం చెప్తాడు. Respond avvaleda అప్పుడు ఎంపీ కి దిక్కూ మొక్కు లేదు,
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
ఇప్పుడు ఇక్కడ వున్నది NDA కూటమి ప్రభుత్వ మేగా ! చేతనైతే, RETURN GIFTS ఇవ్వండి.
@sathyamrock1615
@sathyamrock1615 Ай бұрын
రఘురామ కృష్ణంరాజు నియోజకవర్గంలో డాక్టర్ అంబేద్కర్ గారి బ్యానర్ తొలగించడం చెప్పి పెద్ద గొడవ జరుగుతుంది దానికి గురించి చెప్పకుండా తొక్కలో తొక్కలో సోది చెప్తారు మీ మీడియా ఛానల్లో టిడిపి భజన చేసుకోండి
@sudheerkumar5914
@sudheerkumar5914 Ай бұрын
Aithey em chesdam antav mari….
@sathyamrock1615
@sathyamrock1615 Ай бұрын
@@sudheerkumar5914 నీతులు చెప్పడం మానేసి ఎవరి పనులు చేసుకోవడం బెటర్
@ljuzx12346f
@ljuzx12346f Ай бұрын
​@@sathyamrock1615avunaa ninnu kodithey yemantav ,nuvvu kuda musukoni nee pani chusukoraa poramboku paytm laffot kukka
@satyamatta3859
@satyamatta3859 Ай бұрын
Yello media
@JayaramJaya-pf9zi
@JayaramJaya-pf9zi Ай бұрын
Patem420 ycp 420donga beach
@DeviGogineni-g3m
@DeviGogineni-g3m Ай бұрын
అరరే యం.పీ ని చితగ్గొట్టి ఏం బెదిరింపులకి దిగుతూ వున్నాడు అతడిని ఎవరైనా ఏమైనా అంటే ఐదేళ్ళు జైల్లో వేయిస్తాను. రాజ్యాంగం మాకు హక్కుల్ని ప్రత్యేకంగా ఇచ్చింది ఖబడ్దార్ అంటున్నాడు ! యం.పీ పరిస్థితే అలా వుంటే వీళ్ళన్న జమోరె వీళ్ళు సామాన్యులనేం బతకనిస్తారు. కొట్టి చంపినా అడగ్గూడదు. అడిగితే జైల్లో వేయించి మానసీకంగా హత్య చేస్తారన్న మాట...! నిందితులకు రక్షణ బాధితులకు శిక్షలు అన్నమాట
@baluchowdary500
@baluchowdary500 Ай бұрын
నిజమైతే ఇంకేముంది A1 గాడిని తీసుకొచ్చి లోపలయ్యండి
@SaralaLakshmanP
@SaralaLakshmanP Ай бұрын
rrr garini ela torture chesaro antaku ten times a vedhavalani Chitra himselu pettali madam
@enjetidawood6533
@enjetidawood6533 Ай бұрын
Raghu rama raju Garini yavaru yavaru himshicharo Vala andaridiki shiksha padali
@SrinivasaReddyPadala-c8e
@SrinivasaReddyPadala-c8e Ай бұрын
Where is Lok Sabha speaker Siggu siggu Rip democracy
@NarayananSitaraman
@NarayananSitaraman Ай бұрын
Laoda lo
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 25 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 45 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 4,3 МЛН
風船をキャッチしろ!🎈 Balloon catch Challenges
00:57
はじめしゃちょー(hajime)
Рет қаралды 78 МЛН
Who's spending her birthday with Harley Quinn on halloween?#Harley Quinn #joker
01:00
Harley Quinn with the Joker
Рет қаралды 25 МЛН