Completely agreed with you on all your points, very rational reporting. I appreciate you for using Telugu in maximum possible ways. Thank you Sir.
@sailakilari32232 күн бұрын
పెట్టుబళ్ళు ఎలావస్తాయి సర్ లాస్ట్ 5ఇయర్స్ రాష్టంలో ఉన్న కంపెనీలు అన్నింటిని పంపించారు కదా. ఇప్పుడు మన రాష్ట్రం మీద నమ్మకం ఎలావుంటుంది. దీనికి అంతటికి కారణం ప్రజలు అప్పుడు జగన్ ని గెలిపించకుండా ఉంటే ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉండేది కాదు
@kvsubbarao32682 күн бұрын
17 నిమిషాల్లో ఇంత వివరణ సూపర్
@ramakrishnarimmalapudi90042 күн бұрын
బాగా వివరించి చెప్పారు.🙏
@adipurush5592 күн бұрын
ప్రభుత్వo వాళ్లదే అయిన న్యాయం కోసం అడుక్కువటం ఘోరం...రఘు రామారాజు కు న్యాయం జరగాలి...ఒక రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కే న్యాయం జరగనప్పుడు రాష్ట్రం ఏమి పనిచేస్తున్నట్టు...
@devathasudhakar605Күн бұрын
We’re with RRR and ABV
@bharathiduggineni43342 күн бұрын
Very good statement by pawan
@KishoreKumar-ov8oi2 күн бұрын
చాల బాగా అన్ని విషయములు చెప్పారు. ధన్యవాదములు. గొప్పలు పోతున్న విజయసాయిరెడ్డి విషయాన్ని తునాతునకలు చేసారు అందులో ఉన్న నిజానిజాలు చుాపించి.
@prolives20672 күн бұрын
సూపర్...సూటిగా....స్పష్టంగా...
@annabathulasriharirao76002 күн бұрын
సార్ మీకో సలహా ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ కీ వెళ్ళేప్పుడు ఇక రెండో విషయం, మూడో విషయం అని చెప్పి వెళ్ళండి బాగుంటుంది లేకుంటే వ్యాసం చదివినట్టు వుంటుంది.
@srinivasaraonallabothula14242 күн бұрын
An excellent political analysis. Mind blowing matters have been explained in a cogent manner.
@guthidattatreyababu24292 күн бұрын
కూటమి Govt should take serious action on all persons involved in RRR custody case.
@chiranjeevuluraju93932 күн бұрын
Meeru chapathe correct 👍 🎉🎉🎉
@yashce40532 күн бұрын
AP politics are worst than any other state. Just because of jalaga Reddy.
@bhanumurthij49062 күн бұрын
ఘన చరిత్ర గల విజయ సాయి రెడ్డి తన వ్యక్తిగత కారణాల మైయు కేసుల భయం వలన రాజకీయాలనుండి వైదొలిగితే ఆయనేదో గొప్ప వ్యక్తి అని సాక్షి పత్రిక రాయడం విడ్డూరం
@kameswararaopemmaraju77732 күн бұрын
Sakshi paper kuda ayanni mechhu koka pote indialo inkayevaru mechhukuntaru
@ramakrishnatummala9197Күн бұрын
@@kameswararaopemmaraju7773😂
@polinenisreenivas70502 күн бұрын
Good subject sir 👌
@avrmharitasa2 күн бұрын
Justice for Raghurama is inevitable
@bindunalamalla58612 күн бұрын
Thanks for your good analysis sir
@sa26622 күн бұрын
RRR garu question chestaaru...ayinanu eee govt ye action theesukoru😂😂😂 RRR garu malli rachhabanda start cheyali eee issue gurinchi
@hanumantharao35162 күн бұрын
pawankalyan gaaru also shouldn't openly talk about kootami govt ..
@kvramanaidu2 күн бұрын
దావోస్ నుంచి ఆంధ్రాకు ఏమీ పెట్టుబడులు రాకపోవడానికి కారణం వైఎస్ఆర్సీపీ హైదరాబాద్ కు పెట్టుబడులు రావడానికి కారణం చంద్ర బాబు సృష్టించిన బ్రాండ్ ఇమేజ్
@bharathiduggineni43342 күн бұрын
సాక్షి బురద tdp మీద చల్లుతూనే ఉంటారు
@jsmkumar29162 күн бұрын
రాజకీయంగా శత్రు సంహారం చేతకాని చంద్రబాబు నాయుడు గారి వైఖరి పట్ల చాలా మందికి అసంతృప్తి గా ఉంది. పిల్లి గుడ్డిది ఐతే ఎలుక పిల్లి ముందు తైతక్కలు ఆడినట్లు ఉంది రాష్ట్ర పరిస్థితి. 😢😢😢😢😢😢😢😢😢
Raghu Rama Raju will not sleep well till the truth comes out. AP people are behind you and are eager to see the justice done to him. They tried to end him but their sins saved him. Great RRR and God bless you success
@besties1936Күн бұрын
క్రిమినల్స్ ఇన్ బొక్కలో వేయకుండా చింత పిక్కలు కబుర్లు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు.... వాళ్ళు బయట ఉండగా పెట్టుబడులు ఎలా వస్తాయి??
@washingdonkandrakota63272 күн бұрын
Superb analysis.
@madeti2 күн бұрын
విసా "సాక్షి" పత్రిక కొంటున్నారా???
@ramakrishnaraodama62522 күн бұрын
Saireddyni rajinama cheinchide jaganreddy
@RS-ql1iv2 күн бұрын
టీడీపీ నుండి నిష్క్రమించిన రేవంత్ రెడ్డి కూడా పార్టీని ఒక్క మాట మాట్లాడలేదు అలాగే చాలామంది వున్నారు టీడీపీ లో..
@sivaramaprasadgandham88042 күн бұрын
𝓖𝓪𝓷𝓭𝓱𝓪𝓶 𝓼𝓲𝓿𝓪 𝓻𝓪𝓶𝓪 𝓹𝓻𝓪𝓼𝓪𝓭.
@RS-ql1iv2 күн бұрын
ABN వీకెండ్ కామెంట్ లో లోకేష్ ను ప్రమోషన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత చెప్పడం వలన ఈ డిస్టర్బన్స్ వచ్చింది అధిష్టానం కూడా కౌంటర్ చేయలేదు
@pjrayalu32152 күн бұрын
Sir Sri Ramesh garu your comment's in RRR case This alliance govt cannot take any action they will simpley transfer the case to CBI/ ACB.There are many cases pending on Jagan and gang from long time.
@prasadraoch25822 күн бұрын
Good
@bnbankuru15762 күн бұрын
IAS,IPS lu ila thayarayyaru. Vedhavalu vyavasthalu lo akkuvypoyi MP ke dikkulekapothe samanyudiki am nyayam jaruguthundhi.
@ChamundeswaraRaoLankalapalli2 күн бұрын
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో అసలు ఒక్క పరిశ్రమ కూడా పెట్టక పోవటం విచారకరం. ఏలూరులో రెండు జూఠ్ మిల్లులు మూతపడ్డాయి. మాకు కూడా పరిశ్రమలు పెట్టండి.
@besties1936Күн бұрын
నిజం చెప్పారు బ్రదర్, టిడిపి కి ఎప్పుడు కంచుకోటగా గెలిపిస్తే జిల్లాకు కనీసం ఏమి చేయలేదు వాళ్ళు... మాది గోపాలపురం నియోజకవర్గం ఎప్పుడు మేము టిడిపికే సపోర్ట్ చేస్తాం మా నియోజకవర్గం ఏమి చేయట్లేదు ఎప్పుడు, మాగంటి బాబు గారి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న టైంలో స్టార్ట్ చేసిన పట్టిసీమ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేయట్లేదు.... టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా
@kancharlakrishnarao80602 күн бұрын
పరోక్షం గా KCR కు ప్రచారం కల్పించడమే.
@vengampallidhananjaya89782 күн бұрын
Good morning sir very good annalsis
@naraboyinayelleswara53032 күн бұрын
Ramesh garu news headlines visleshana is very nice please continue this daily
@BhanuDurga-fk6xq2 күн бұрын
What a astonished explainer you have!! Surya srivatsa marella
@sreedharbhuthapthi10632 күн бұрын
దీన్నిబట్టి అర్థమైంది ఏమిటంటే వైసిపి. సాయిరెడ్డి అంతర్లీనంగా ycp ఆడుతున్న నాటకం
@pmanibabumanibabu68782 күн бұрын
రమేష్ గారు 17 నిమిషాల వీడియో అప్పుడే అయిపోయిందా అన్నంత చక్కగా కళ్ళకు కట్టినట్టు వివరించి చెప్పారండి రాయలసీమ వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటా రండి వాళ్ళ కర్మ అంతే మొత్తం కంపెనీలు అన్ని వాళ్లకే రాజధాని మధ్యలో ఉంటే ఏదో డెవలప్ అయిపోతుంది గుడిసెలో ఉండే వాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు అన్నంత కసి వెళ్ళగక్కారు ఒక్కొక్క దరిద్రుడు కృష్ణ గుంటూరు జిల్లాలో పరిశ్రమలు లేక లారీ మెకానిక్ లు లారీ ఓనర్లు కార్ మెకానిక్ లు మోటార్ సైకిల్ స్కూల్ బస్సులు తోలు కోవటం ఇదే కదా ఇక్కడ ఉన్నది మధ్య ఆంధ్ర మీద పడి కుళ్ళి కుళ్ళి ఏడ్చి చస్తారు ఎదవలు మధ్య ఆంధ్రలో ఎవడున్నాడు సుఖంగా అప్పులు చేయడం అప్పులు కట్టడం తప్ప
@MUSIC526002 күн бұрын
Yes,showing ENO is a cheap advertisement.
@sudheeridupuganti70542 күн бұрын
Jai tdp Jai cbn Jai lokesh
@V.v.l.n.pallarao2 күн бұрын
అల్లు అర్జున్ యింటిపై దాడి కూడా చీప్ ట్రిక్సే ! 🙏
@yerrasrinivas-y6q2 күн бұрын
కూటమి ఏమీ చేయలేదు సునీల్ &సీతారామంజానాయలుని
@mallikarjunachukkapalli94632 күн бұрын
FOR EXAMPLE, IF THERE ARE 100 THEIVES, ONLY ONE OUT OF THEM IS AN ORDINARY COMMON CITIZEN, THE REMAINING ALL 99 THEIVES ARE GOVERNMENT EMPLOYEES AND THAT INCLUDES IAS, IPS ,JUDGES ETC
@ohhhnoo1232 күн бұрын
సరే మిస్టర్...ఈస్ట్..వెస్ట్ గోదావరి లో మూడు వేల ఎకరాలు..ఇవ్వు. రాయలసీమ లో వచిన్నవి అన్ని..సోలార్. పరిశ్రమలు...😂😊
@potluriprabhu84042 күн бұрын
Can TDP take action on Sakshi news
@venkatasuryanarayanakannep49112 күн бұрын
అయ్యా, ఉత్తరాంధ్ర జిల్లాలు అంటే ఒక్క విశాఖపట్నం ఒక్కటే కాదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు గత 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో, ఇప్పటికి అలానే వున్నాయి. విశాఖపట్నం చుట్టుపక్కల పరిశ్రమలు స్థాపిస్తే మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం బాగుపడినట్లు, దయచేసి కలరింగ్ ఇవ్వవద్దు. ఏ రాజకీయ పార్టీ అధికారం లో వున్నా ఆ రెండు జిల్లాలు బాగుపడవు. ఎందుకంటే ఇక్కడ M. L. A లకు, అధిష్టానం ను ప్రశ్నిచాలంటే ఉచ్చ పడుతుంది. విశాఖపట్నం కు పరిశ్రమ లోస్తే, అది మొత్తం ఉత్తరాంధ్రకు నాయ్యం చేసినట్లు, దయచేసి విశ్లేషంచకండి.
@jagapathikakarlapudi36662 күн бұрын
రఘురామ కృష్ణంరాజుపై కుట్రలో భాగం జగన్ రెడ్డిదా మిల్లెట్ రెడ్డిదా అని మాత్రమే కాక లేడీ బాస్ పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది.
Yes you are correct sir,our bad luck,we don't have any leader who thinks of కోస్తా ఆంధ్ర, here people are prepared to shift to other states or countries in search of jobs,since generations
@RajiBoddu-x5x2 күн бұрын
గుంట నక్క,అల్లుడు,కూతురు ను కేసుంలనుం డి బయట పదవేయటానికి ,బిజెపి కి ఒక రాజ్యసభ సీటు పెరగటానికి ఉపయేగ పడ్డాడు. ప్రెస్ మీట్ లో 100 సార్లు స్వామి మీద ప్రమాణాలు వేశాడు, వీడికి నిజంగా దేవుని భక్తi వుంటే శాంతి విషయంలో D N A కు ఒప్పుకఒమనన్ డి.
@rayudurao82112 күн бұрын
RRR వాధనను సమర్థిస్తున్నాం
@krishnamajji21692 күн бұрын
Any human will react to the inhuman, barbaric arrests and cases by YCP government. Except CBN.
@subbus33422 күн бұрын
RRR GARI ALLEGATIONS CORRECT, CORRECT, CORRECT EE CASE LO ANDARU NO. LOPALA VEYYANDI, VEYYAALI
@rambabuvemsani2272 күн бұрын
Raghu Rama. All the best.
@VenkataRaoGude-m6l2 күн бұрын
Delhi umbrella protection available
@vaasukarnati7764Күн бұрын
జగ్గడి పాత్ర ఉంటుంది, డౌటే లేదు.
@ramaraoakula28182 күн бұрын
Central land costs not affordable and also difficult to equire land
@vinjamuribhavanarayanachar96342 күн бұрын
Vijay sai reddy is having cunning political mileage
@rangarao63082 күн бұрын
కసాయి రెడ్డి ని నమ్మడానికి లేదు
@MUSIC526002 күн бұрын
Mr Ramesh, there will be new ports and HOCL refinery complex will be in Nellore.. this is Rs 70 k crore investment.
@pmanibabumanibabu68782 күн бұрын
దావోస్ వెళ్లిన బొక్కే ఐస్లాండ్ వెళ్లిన బొక్కే జగన్ గాడు ఆంధ్రకు పెట్టిన బొక్క ఏమన్నా చిన్నదా అందరికీ తెలిసింది వాడి గురించి ఎవడు జనాన్ని నమ్మట్ల మళ్లీ జగన్ గాడు వస్తాడేమో అని ఎవరికన్నా భయం ఈ తలనొప్పి పెంట పెట్టుకునే దాని కంటే జెండా ఎత్తేస్తే బెటర్ కదా అందుకే ఒక్క పరిశ్రమ కాదు కదా ఎవడు ఇటు తిరిగి చూడల
@avrmharitasa2 күн бұрын
Boycott VSR
@ravindrap7722 күн бұрын
Analysis is not up to the mark
@sivavani79482 күн бұрын
RRR ku nyayam jaragaka pothe yee prabhutvam prajala viswasam kolpothindhi.
@mankaritukaram5375Күн бұрын
RRR KU,NYAYAM,JARAGALI
@subbus33422 күн бұрын
SIR. SAKSHI PAPER, VAARTHALY, MAATALU, COMMENTS AP LO YEVVA, YEVVADU. NAMMADU, NAMMA LEDU.SAKSHI ANTHAA SOLLU. MAAKU CHEPPIDDU. AP PRAJALU ANTHAA TELSU SIR, YES. EXA.
@udhava99232 күн бұрын
Kutami ki support ga chala Viviana chestunnaru sir. Meeku kuda government lo position ivvali.
@ganenarayanarao24822 күн бұрын
Visa re oka trend setter, dhourbhagyapu raajakeeyalu cheyatamlo, kampu raajakeyala professor.
@sudheeridupuganti70542 күн бұрын
Rip Ycp
@babavalishaik74292 күн бұрын
పవన్ గారు అన్ని ప్రశ్నిస్తారుగా ఈ విషయం మిద మౌనమెందుకు సీబీన్ గారికి గుర్తు చెయ్యాలి
యాంకర్ గారు మాది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో friends వున్నారు సర్ మీకు జగన్ గారంటే ఎందుకు అంత పగ కోపం ఎందుకు ఎప్పుడు మీ ఛానల్ చుసిన జగన్ గారి గురించి చెడుగా చూపిస్తారు జగన్ గారు మిమ్మల్ని ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా
@V.v.l.n.pallarao2 күн бұрын
ఒక జర్నలిస్టుని అడిగే ప్రశ్నే నా ఇది ? మీరు వారి పట్ల చూపిస్తున్న అభిమానం చూస్తుంటే జర్నలిజాన్ని సాక్షి నుండి నేర్చుకోండి అన్నట్లు ఉంది సర్ ! 🙏
@ramuk.v63442 күн бұрын
నేరుస్తులంధరకి శిక్షలు పడేటట్టు చేయండి రాజుగారు
@ramakrishnadevineni30572 күн бұрын
🐏🐏🐏🐏🐏🐏🐏🐏
@bhaskargeo2 күн бұрын
Goddali ...gurthochinattundi
@anuradhakamineni83932 күн бұрын
Ganjayi mokka
@mohanreddy86612 күн бұрын
Ee vivek yadav note pampinchadam pedda news kaadu. Ee note pampadam anedi general news andhlo laagi choodataniki em ledu.
@indiancomedykings88532 күн бұрын
టిడిపి కండువా వేసుకుని విశ్లేషణ ఇవ్వూ నువ్వు నీ విశ్లేషణ
@d.srinivasarao23482 күн бұрын
నీ కామెడి ఇంకా బాగుంది,నీ మొఖం పెడితే ఇంకా బాగుండేది