Follow us on Instagram : instagram.com/foodonfarm?igshid=NTdlMDg3MTY=
@avsvasudha9687 Жыл бұрын
👏👏👏👏👏
@srinukittu2211 Жыл бұрын
Super babai
@vijaykrishnanerella704 Жыл бұрын
Feeling the same...😊
@RaghavaThota-md1qg7 ай бұрын
ర 12:35 @@srinukittu2211
@puramramesh6489 Жыл бұрын
మీరు చేసే పద్దతి చెప్పే విధానం సూపర్ మీరు ఆ రుచిని ఆస్వాదిస్తూ తినడం సూపర్ బాబాయ్ 👌
@kanipakamdhanalakshmi3711 Жыл бұрын
చాలా బాగుంది .మీరు చాలా టేస్టీ గా చేస్తున్నారు. తెలియని వాళ్ళు కూడా తొందరగా నేర్చు కుంటారు బాబాయ్.
@sudharanielapanda1549 Жыл бұрын
Naku e raagi mudda maton ante chala istam ma nannamma appudu cestu undedhi.i miss u nannamma
@DanielKoyya233-ps6yb Жыл бұрын
అదిరింది బాబాయ్ మీ వంటా . నోరూరించే మీ మంచి తేట తెలుగు మాటలు 👌👌👌
@gantasumitra54886 ай бұрын
మీరు చేసిన మటన్ కర్రీ నేను చేశాను సర్ చాలా బాగా వచ్చింది మా మామయ్య కి చాలా బాగా నచ్చింది మీరు చేసే ప్రతి వంట చాలా బాగుంటాయి. Thank you sir.
@anjanagunnu284 Жыл бұрын
Wow. I cooked most of Uncle Recipes and all have been super hit. This combination is my favourite and I will definitely cook.
@avsvasudha9687 Жыл бұрын
Even i tried all veg recipes adbhutaha all
@FoodonFarm Жыл бұрын
Thank you 😊🙏
@maddalakondalrao7056 Жыл бұрын
అన్న సూపర్ గా రాగి ముద్ద మటన్ మటన్ కర్రీ మాకు బాగా అర్థం అయ్యేటట్టు చెప్పావు థాంక్స్
@muvvasurendra3611 Жыл бұрын
ఈయన నాకు బాగా తెలుసు విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లోపల టిఫిన్ షాపు
@pratyushakaligotla-vs4ut Жыл бұрын
Avuna nijangana ,madi vzm ee
@alienwithheart790811 ай бұрын
Ne valla ma intlo vantalu evi nachadam ledu babai I'm addicted ur recipes especially ne expressions
@RamadeviN-qb7ej5 ай бұрын
Sir namaskaramandi meeru chese prathi vanta noru vurutundani okasari mee placeki vachi aa pachani polalu meeru vunde village swayanga meeru chese vantalu chudali entha adbuthanga ela chestunnaru evanni maaku chudalani vundandi memu vastamu mee phone no eyyara and mee babu sai teja superb photografi and editing extrardinari thank you and god bless you
@vijayalakshmidarsi7452 Жыл бұрын
Meeru ala slow motion lo ala vestunte maku noru vuripothundi maku pettavachuga andi
@ShivaJRFPh.D Жыл бұрын
😂
@GowthamBandi-y7i Жыл бұрын
Hai big daddy... Nenu first time chusanu... Mee program ni.... All the best daddy.... And God bless you daddy... Mee heart yentha pure gaa undho alage mee food's kuda antha pure gaa unnai daddy.
@fpgtrolles5848 Жыл бұрын
అంకుల్ చాలా బాగా చేసారు మీరు రాగి సంగటి 😋😋నోరు ఊరుతింది 😊
@narendraps1209 Жыл бұрын
Mee valla raagi mudda chesaa first time ,adiripoindi intlo vallu happy gaa tinnaru,thank u sir😊
@anchorSruthivizagpilla Жыл бұрын
నేను మటన్ తినను కానీ ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం తినాలి అని నోరూరింది 🤤
@varshapandre8515 Жыл бұрын
Aa ragi mudda paina mutton charu jarutunte uncle garu Adbhutam....
@rajishakkari4052 Жыл бұрын
The way u explained sir it's really amazing n very easy to understand 😌
@tammisettidurga90636 ай бұрын
చాల భగ చేశారు 👌🏽👌🏽
@mytube2478 Жыл бұрын
That mutton 😍 Perfection 🤤🤤🤤
@ParameshgoudGangadhari Жыл бұрын
Namaste Kaka life ni chaala baaga enjoy చేస్తున్నారు మీ చేతి వంట తినాలని ఉంది కాక మీ లాగే నాకు పల్లెటూరి వాతావరణం అంటే చాలా ఇష్టం మీ మొబైల్ n0 పంపడి
@sravanthiduguntla9628 Жыл бұрын
Babai me vantalu and meru thine vidhanam chusthunte maku noru oruthundi....yummy 😋 babai
@MunagalaGirija Жыл бұрын
Mimmalni direct ga chudali undi a luky chance estara ma andariki. Oa hero ni ela like chestaro mimmalni andaru ala abhimanistunnaru uncle. Super meru.
@vikneshsreenuvikneshsreenu20046 ай бұрын
I'm your fan Andi from Tamil abbayi.nee expression and Telugu Matta nakku chala istam
@purnaakkidasari5774 Жыл бұрын
Super uncle I like ur eating style and expression keep going on i like ur recepies, 😊👍👍👍👏👏👏👏👏👏😊😊😊😊😊😊
@manasasanduru.2210 Жыл бұрын
👌 super 👌, chala Baga chesaru my dear friend, nenu try chestanu, thanks, super combination
@LavanyaKonkati11 ай бұрын
Babai Garu Meerut chesina prati vantakam chala chala baguntundi
@svoceanenterprises82034 ай бұрын
Super uncle Meru chese vidhanam chana baguntadhi
@prameelarapolu890 Жыл бұрын
Yes your right and i know uncle memu already enno saarlu thinnaamu chaala ante chaala bhaaguntundhi uncle.
@mummidiseetha18395 ай бұрын
Babayi garu naku notilo neeluu vastunnyi super chesaru thankyou dady
@TELUGUTOURDU Жыл бұрын
E recipe nenu try chesanu babai. Super combination undhi babai. Mouth watering recipe babai 😋😋😋👍👍👍👍
@FoodonFarm Жыл бұрын
Thank you
@prkvlogs499 Жыл бұрын
మీరు చెప్పే విధానం వండే విధానం చాలా బాగుంది ముఖ్యంగా వీడియో తీసే ఫోటోగ్రఫీ అండ్ నాకు చాలా బాగా నచ్చింది మీ వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను నాకు కూడా ఫుడ్ బ్లాగింగ్ అంటే చాలా ఇష్టం బాబాయ్ మీరు ఇలాగే ఇంకొంచెం ఎత్తుకు ఎదగాలి
@FoodonFarm Жыл бұрын
Thank you somuch andi ❤️❤️❤️❤️❤️❤️
@prkvlogs499 Жыл бұрын
చాలాసార్లు మీ వంటలు చూసే నేను చికెన్ కర్రీ చేపల పులుసు చాపల ఫ్రై ట్రై చేశా ఫ్రెండ్స్ కి కూడా అప్పుడప్పుడు తినిపిస్తుంటా మీ చేతి వంట కూడా తింటాను ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక సారి
@prkvlogs499 Жыл бұрын
మీకు ఇంకా ఏదైనా పెద్ద ఫ్లాట్ఫామ్ దొరకాలి అంటే ఏదైనా ఛానల్ వాళ్ళు గుర్తు నుంచి మీకు ఇంకా పెద్ద రిచ్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యు బాబాయ్
@bhavanibhavani73268 ай бұрын
బాబాయ్ గారు మీరు పెట్టిన వంటలన్నీ చాలా సూపర్ గా ఉన్నాయి
@JK-un9jm Жыл бұрын
Super ga chesaru babai, definite ga taste bagane vundidhi anukuntunna. Memu kuda try chesthamu..
@sudhakarreddy8221 Жыл бұрын
Very tasty n delicious n healthy rayalaseema food.
@krishnaacharya5038 Жыл бұрын
It looks so super, u just imagine how is taste. Superb sir
@dbrsiri1237 Жыл бұрын
Meeru excellent babai anni vantalu advutam oksari kalusthanu guarantee
@maheshpadira6134 Жыл бұрын
Super babai regular ga Mee videos chsutamu intlo kuda chesanu chala chala baguntavi meru tine vidanmu na pillaki chala istamu
@asakthi5444 Жыл бұрын
சூப்பர் அத பார்க்குப்போதே சாப்பிடுனும்போல இருக்குது எனக்கு ரொம்ப புடிக்கும் களி மட்டான் கிரேவி 😋
@venkateshmaharaj1325 Жыл бұрын
Me chethi vanta naku kuda thinalanipistundi uncle chala baga chesaru
@maheshgorle7302 Жыл бұрын
E World lo me antha luky person yevaru vundaru (God bless you)