గుడ్ ఆఫ్టర్నూన్ మేడం చాలా క్లియర్ గా నీటుగా సబ్జెక్టు అర్థమయ్యే విధంగా క్లారిటీగా మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంది థాంక్యూ సో మచ్, మీరు ఇలాంటి క్లాసులు మరెన్నో తీసుకొని మాకు అర్థవంతమైన సబ్జెక్టును అందజేయాలని కోరుకుంటున్నాం. జువాలజీ అంటే ఒక రకమైన ఫోబియా కానీ ఆ జువాలజీని ఇంత జనరల్ ఐస్ గా చేసి చెప్పే విధానం చాలా బాగుంది థాంక్యూ మేడం. 🤝🤝🙏🙏🌱🌱💐💐