చాలా చక్కగా వివరించారు...ఈనాటి అమ్మాయిలకు మీరు ఆదర్శం. జై కిసాన్...జై హింద్ ..జై జవాన్.
@luckyly69492 жыл бұрын
అమ్మ మీరు చాలా గ్రేట్ అసలు చాలా మంచిగా వివరిస్తారు మి పంటలు బాగున్నాయి మీరు చేసే హార్డ్ వర్క్ గానీ టోటల్ గా యూర్ 👍.. మిమల్ని చూసి ఇంకా చాలా జెనలు నేర్చుకోవాలి వ్యవసాయం లో అడుగు పెట్టాలి .వెరీ నైస్ సార్ కూడా మంచిగా అన్ని క్లుప్తంగా అన్ని విషయాలు తెలుసుకుని రైతులకు అందించే తీరు కూడా చాలా బాగుంది. థాంక్యూ సార్ .
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku v. Much 🙏
@Raju-fj5ze7 ай бұрын
My mentor chellamma
@rocky-vu8fw2 жыл бұрын
మీకు వ్యవసాయం అనుభవం సూపర్ అమ్మ 👌
@sambaiahmoggam13762 жыл бұрын
సూపర్ చాలా బాగా వుంది మంచి సలహా ఇచ్చారు మేడం.👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏
@venkatreddyreddy6962 жыл бұрын
Sister 10 years back rain gun panta kosam vadaanu.40 feet radius.nice vedio
@sudhansingsudhansing93922 жыл бұрын
అక్క గారు చాలా బాగుంది రైన్ గన్ 🌹🌹🌹🌹👏🏻👏🏻👏🏻
@homeswaraprasad40852 жыл бұрын
కనీసం ఆమెను మాట్లాడనిస్తే ఇంకా ఎక్కువ details తెలిసేవి.
@kirankumarmatta12829 ай бұрын
he is blocking her conversation. any how good vedio. thank u
@guravaiahyaragani13298 ай бұрын
@sarojinidevi95315 ай бұрын
First let her complete the sentence,
@shankinenivenumadhavarao6959Ай бұрын
1:33 3:57 4:12 4:14
@kalthi.veerababu58902 жыл бұрын
రైన్ గన్ ఎంత క్యపజిటి ఉన్న మొటర్ కు వాడాలి, మొటర్ కు రైన్ గన్ కు ఎంత దూరం ఉండాలి చెప్పలేదు.
@srinivasreddy32992 жыл бұрын
చాలా చక్కగా వివరించారు సార్...
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@devasahayamkaki6738 Жыл бұрын
చాలా బాగా చెప్పారు వ్యవసాయం గురించి
@venkatreddy6888 Жыл бұрын
10 సంవత్సరాల క్రితం వాడాము బాగుంది.నాన్న ఇబ్బంది పడటం చూసి రెయిన్ గన్ తో ఎండిపోతది అనుకున్న పంట పొలంలో పంట వచ్చింది....
@sampathperumandla2727 Жыл бұрын
Your advice is so good. We need install the same rain gun for maize crop purpose, but i think you are laid pipe line on open land, what is the cost for the same
@upendramidde72802 жыл бұрын
Meeru me borewell lo ani inches water vunnayo cheppaledu? Inka meeru ntha hp motor use chesthunaru
@ravinderlokati22312 жыл бұрын
O.. Young lady u explained very wel but ur experience is gud... U r so beautiful
@chandrasekhar92182 жыл бұрын
అద్భుతంగా వివరించబడింది
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@harikrishna-gk6cl Жыл бұрын
Mirchi, cotton black gram lo kuda rain guns use cheyyocha okka video cheyyandi sir mirchi, cotton blackgram lo use chesinavi
@tvramana86082 жыл бұрын
శ్రీను వాస్ రావు గారు రెయిన్ గన్ తీసుకున్న అడ్రస్ తెలియ చేయండి సార్.
@IndarapuSrinivasrao2 жыл бұрын
8008846126
@raghavareddythogaru90662 жыл бұрын
You are great baby, నీ వివరణ ఎక్స్లెంట్ తల్లీ
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@umasekharsekhar72697 ай бұрын
Eantha pressure water Kavali.1inch,2inch,3inch water kavali
@designermunikumar Жыл бұрын
Thanks sister. Great Agriculture job
@rajukairamkonda45454 ай бұрын
Super ga chepparu
@suryanarayanathamineni29412 жыл бұрын
చాలా భాగుంధి 🌹🌹🌹🙏🌹🌹🌹
@maruthireddyreddy7186Ай бұрын
Borelo water enni inchs undali sister
@srinivasbairi36312 жыл бұрын
చక్కగా చెప్పారు మేడమ్
@divyavani2012 жыл бұрын
Matti dravanam spray cheyocha e rain gun ni use chesi?
@packwellinds7748 Жыл бұрын
Mannika yetlaa vuntundi / Oka gun Yenni gantalu panichestundi? Anna vishayaanni cheppi the baagudedi
@narralalitha96337 ай бұрын
Good ప్రాక్టీసెస్.
@arunakumari61592 жыл бұрын
iron pipe anni inches mee water anni inches vasthundi mee motor antha hp
@govadasimon86252 жыл бұрын
Ur idea is great…👍🏻
@vasantharaju46562 жыл бұрын
👍👍👍 nice ugadi congratulations
@karrepuviswanath2478 Жыл бұрын
ఈ సిస్టమ్ రైతు స్థాయిలో విజయం సాదించిన సందర్భాలు తక్కువ. విడియోలో మీరు గమనిస్తే పరికరం అమర్చిన ప్రదేశం చుట్టుపక్కల చాలా తక్కువ నీటిని విడుదల చేయుటవలన పంట పొలంలో నీరు సమంగా పంటకు అందదు. ఈ లోపాలను సరి చేసుకొని మందుకు వెళ్లాలి అంటే ఖర్చుతో కూడుకున్న అంశం కావున సామాన్య రైతులకు మంచిది కాదు.కార్పొరేట్ రైతులకు అనుకూలమైనది. దీనితో పోల్చితే తుంపర పరికరాలు సామాన్య రైతులకు అనువుగా ఉంటాయి.
@divyavani2012 жыл бұрын
Rain gun ni use chesi matti dravanam ela spray cheyalo oka video cheyandi please sir
irone pipi anni inches mee motor antha hp anni inches water meeku vasthundi madam
@nanjundappan8743 Жыл бұрын
Good morning, super, rgen
@aggipothubharatsai31452 жыл бұрын
Rain guns solartho work chestaya
@hajihajii98312 жыл бұрын
Lasers pip chala bagundi
@jhanumanthareddy69592 жыл бұрын
రైన్ గన్ ను స్పీలింకర్ పైప్లకు వాడితే ప్రెసర్ వస్తుందా సర్
@Bharath_TV10 ай бұрын
Nice Information...
@madhuus11792 жыл бұрын
It would be nice if you allow the other person to complete their responses before asking next. Noticed you constantly interrupting & cut short their conversations. Thx.
@sureshgullepally47262 жыл бұрын
Raniganj lo Shop details... please
@jonnakutipaul68492 жыл бұрын
Amma suupar and Super sir👍👍👍
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thku🙏
@doodamranjithkumar42392 жыл бұрын
Sir maize n chilli crop lo vadachaa water madhagara thakuvaga untavi
@IndarapuSrinivasrao2 жыл бұрын
👍
@Jaikisan20212 жыл бұрын
Hinguva used for crop for many benefits.
@lakshmiprasanna38852 жыл бұрын
Ee methods nenu 6thstd appudu mas mamaiah vuri dhaggara follow ayyeyvaru (1988 tanguturumandalam Prakasam d t) old is gold peddhavallu chala telivaina vallu valla ideas teesukondi Inka baguntundi
@IndarapuSrinivasrao2 жыл бұрын
Well👍
@Prabhakar-q4y2 ай бұрын
300 ఫీట్ల కింద ఉంది మోటార్ 75 మోటర్ రేణుగణుకు పని చేస్తుందా
@Rameshreddy52802 жыл бұрын
శ్రీనివాసరావు గారు రైన్ గన్ వాడితే కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది కదా
@IndarapuSrinivasrao2 жыл бұрын
Yes👍
@siddaiahtadiboyina89162 жыл бұрын
Good idea sir 👍
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@kodapasomesh133 Жыл бұрын
Akka super
@yeltiakashreddy3639 Жыл бұрын
Okka rain gun ki enni hp motor vadali
@rahulreddy2823 Жыл бұрын
Is it suitable for Maize ,Jowar ,bajra?
@vintenikiramulu478911 ай бұрын
వెరీ నైస్ అమ్మాయి గారు
@anjaneyuluk90162 жыл бұрын
మాములుగా మన స్ప్రింక్లర్ కూడా 30 to 40 ఫీట్ దూరం వరకు వస్తాయి
@IndarapuSrinivasrao2 жыл бұрын
👍
@bskm53229 ай бұрын
U r great madam
@chandrasekhar92182 жыл бұрын
అమ్మ మరియు శ్రీను ధన్యవాదాలు
@satyadev60122 жыл бұрын
Your total questions for farmers is totally full filled for your subscribers
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku v. Much🙏
@srinupuppala68872 жыл бұрын
Nice , good information thankyou
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@maddalajaggarao24189 ай бұрын
Bore contion rate ?
@naveenk7476 Жыл бұрын
Best company cheppandi madam
@jastivenkateswararao7805 Жыл бұрын
Very good information
@IndarapuSrinivasrao Жыл бұрын
🙏
@mahimahedhra2346 Жыл бұрын
Supara👍👍👍
@sravankumaradla71472 жыл бұрын
Super good medam
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@syamalasetty23526 ай бұрын
Madam సూపర్ meeru🙏🏿, మీ వీడియో చుసినతరువాత నేను కూడా రైన్ గన్ కొనాలి అనిపించింది. మీ ఫోన్ నెంబర్ pettagalarru. 🙏🏿🙏🏿
@surendrareddy12849 ай бұрын
E rain gun ni akkada purchase cheyyali..adaina link unte pettandi
@rajareddysanepalli80732 жыл бұрын
Mirchi ki use cheyavacha
@maninani20939 ай бұрын
Congratulations
@ranipenke3495 Жыл бұрын
Rain gun నీ 8hp ఇంజిన్ కి వాడవచ్చా
@mansinghnaik25242 жыл бұрын
రైన్ గన్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి మేడం
@saiganeshpagilla77762 жыл бұрын
Ranigunj Hyderabad
@dwarasilasrinivasareddy27842 жыл бұрын
రైన్ గన్ కంపెనీ ప్రైజ్ మరియు ఎక్కడ konali
@IndarapuSrinivasrao2 жыл бұрын
+91 77995 44705
@narsimuluchinnayagari81189 ай бұрын
పైపు ఎన్ని ఈంచులది పైపు పొడవు ఎన్ని ఫీట్స్ సిస్టర్
@NagaRaju-ws8ql Жыл бұрын
Super akka
@sharfuddin56772 жыл бұрын
Very good breather super
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@sandeeptate74382 жыл бұрын
Very good infarmeshion 🙏🙏
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@anjaneyulukilari10772 жыл бұрын
Super explain sister...
@janardhanreddyk79110 ай бұрын
Srinivas Rao garu…… meeru manchi gnanam unna valle lendi….. konchem farmer ni kuda matladanivvandi sir…..
@MrMurali22852 жыл бұрын
Super sir
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku sir🙏
@januarunkumar792 жыл бұрын
Super sir congratulations madam
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@pavaninampudi2 жыл бұрын
Super madam
@umasekharsekhar72697 ай бұрын
Eantha hp moter kavali
@lathamarampelli95372 жыл бұрын
Rain gun is use for mirchi crop
@shivareddy74722 жыл бұрын
Memu rain pipe vaduthunam. Dani kana idi betara
@nagarajureddy84642 жыл бұрын
Sir rain gun thisukovali maku me phone number message ceyyandi sir please
@PrakashPrakash-my3yl2 жыл бұрын
Super sister
@IndarapuSrinivasrao2 жыл бұрын
8008846126
@umasrinivas84402 жыл бұрын
We have a farm near shadnagar We want use raingun Please guide us
@IndarapuSrinivasrao2 жыл бұрын
8008846126
@vanaparthirakesh9157 Жыл бұрын
Chilli crop ku use cheyyavaccha sister
@IndarapuSrinivasrao Жыл бұрын
No
@bandisivasankar57992 жыл бұрын
Medam...water pipes 100 meters cost?
@sarojinidevi95315 ай бұрын
Anchor, please don't interrupt her.Let her talk completely
@KrishnaKola272 жыл бұрын
ఈ గన్ 5hp చైనా డీసీల్ ఇంజిన్ తో పనిచేస్తుందా ? అలాగే డ్రిప్ కి ఉపయోగించే వేంచుర్ ని ఫిటింగు చేసి ఉపయోగించ వచ్చా ? ఈ పరికరం మాకు కావలి షాపు వివరాలు ఇవ్వగలరా ?
@IndarapuSrinivasrao2 жыл бұрын
8008846126
@mahendermahi40012 жыл бұрын
Supr mydm
@manchalaraju7432 жыл бұрын
Good information
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@IndarapuSrinivasrao2 жыл бұрын
Thnku🙏
@mahes64802 жыл бұрын
Good sister 👍👍
@IndarapuSrinivasrao2 жыл бұрын
👍
@reddyyodhin12382 жыл бұрын
3 inches water ki enni rainguns use vheyavchu, Mokkajinna ki use.cheyavcha sir