అన్న సూపర్ గా చేసినారు అన్న కంట్లో నీళ్లు వస్తాయి అన్న
@Asrfamily1014 күн бұрын
Thanks 👍👍
@jaganmohanreddyveeramreddy410717 күн бұрын
ఒక రైతు బిడ్డగా నేను ఇది చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంది. ఇది అక్షర సత్యం. ఆరు గాలం కష్టించే రైతు కుటుంబం ఆనందంగా వున్నప్పుడు మన దేశం సుభిక్షంగా ఉంటుంది. జై జవాన్ జై కిసాన్.
@Asrfamily1014 күн бұрын
Thanks
@chalavadypavani966217 күн бұрын
Super raju and Krishna Veni 🎉🎉 Raithy raju
@Asrfamily1014 күн бұрын
Thanks 👍
@Anjibabutdp17 күн бұрын
మీది ప్రతి షార్ట్ ఫిల్మ్ చూస్తాను ప్రతీది బాగుంటుంది. కానీ ఈ వీడియో మాత్రం సూపర్, అధ్బుతం మనిషి హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చాలా చక్కగా రక్తికట్టించారు. రాజు అన్న మీరు చాలామంది ఆడవారితో సహా నటులుగా నటించారు కానీ ఈ అక్క పేరెందో నాకు తెలియదు మీకు సరైన సహనటి ఈ అక్కగారు మీ జోడి చాలా బాగుంటుంది.
@Asrfamily1014 күн бұрын
Thanks
@yerriswamyyerri86917 күн бұрын
Chala chala bàgundi👍👌
@Asrfamily1014 күн бұрын
Thanks 👍👍👍
@YoutubestarVijay17 күн бұрын
Good messege short films super
@Asrfamily1014 күн бұрын
Thanks 👍
@veerareddy386216 күн бұрын
Super
@Asrfamily1014 күн бұрын
Thanks 👍👍
@vijayasarathivutti677713 күн бұрын
What a real story, great its the common problem in Rayalaseema region!
@kristappakc90517 күн бұрын
👌🙏
@Asrfamily1014 күн бұрын
Thanks
@rameshbabukb241212 күн бұрын
super Anna
@morsasatyanarayana305115 күн бұрын
Andaru chala baga act chesinaru
@Asrfamily1014 күн бұрын
Thanks 👍👍
@krishnarock298815 күн бұрын
రైతు గురించి బాగా తీశారు రైతు ఆవేదనని చూపించారు
@Asrfamily1014 күн бұрын
Thanks 👍
@Chowaiahkandlapalli17 күн бұрын
రైతు లేకపోతే దేశం లేదు దేశం లేకపోతే రైతు లేదు రైతు దేశానికి వెన్నుముక సూపర్
@Asrfamily1014 күн бұрын
Thanks 👍👍
@anilkumar-tc2vy17 күн бұрын
Jai jawan jai khisan
@Asrfamily1014 күн бұрын
🎉🎉👍👍
@harinathavuku487217 күн бұрын
రైతులకు మంచి కాలం ఎప్పుడు వస్తుందండి. 🙏
@Asrfamily1014 күн бұрын
🎉🎉🎉👍🙏
@KmunirMm15 күн бұрын
రైతు బాదంతో చూపించండి అన్న
@Asrfamily1014 күн бұрын
Ok brother 👍
@obulareddy691817 күн бұрын
Jai javan raithe raju
@Asrfamily1014 күн бұрын
Thanks 🙏
@chinnanagappa887417 күн бұрын
జై జవాన్, జై కిసాన్
@Asrfamily1014 күн бұрын
👍👍👍
@kottalapalliyouth942217 күн бұрын
సార్ వీడియో లో కంటెంట్ బాగుంది కానీ యాక్టింగ్ లెవెల్ తగ్గింది బక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే bgm వాడారు ఓవర్ అల్ గా background music dispoint... 👍