రైతు బంధుపై రేవంత్ క్లారిటీ | Revanth Reddy Clarity On Ryhtu Bharosa Scheme eligibility | Assembly

  Рет қаралды 258,314

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
రైతు బంధుపై రేవంత్ క్లారిటీ | Revanth Reddy Clarity On Ryhtu Bharosa Scheme eligibility | Assembly | Mana Tolivelguu
#Revanthreddy #Ryhtubharosa #Rythubandhu
LIVE : TELANGANA ASSEMBLY Day 7 | అసెంబ్లీలో మాటల యుద్ధం ...! | Revanth vs kcr Mana Tolivelugu
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 275
@menganikrishna8025
@menganikrishna8025 Ай бұрын
20 ఉండని 30 ఉండని అందరికి 7 లేక 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి
@laxmirajamayyoru9812
@laxmirajamayyoru9812 Ай бұрын
3 ఎకరాలకు ఇవ్వాలి అంతే
@deekshithavolgaskkp
@deekshithavolgaskkp Ай бұрын
1 ekara varaku ivvali 1 kanty ekkuva unty ivvadu 1 ekaram unna variki 20000 ivvali
@naresh03436
@naresh03436 Ай бұрын
Ivvadu.. Matalu abaddalu cheppi.. 5 acarala vallani sampannulu antadu.. Janalau avunu antaru.. Abaddalu gali matalu cheppadam lo aari teripoyaru veellu.. Daanni kon tha mandi janalu nammadam 😢
@rajugugulothu7700
@rajugugulothu7700 Ай бұрын
Yes
@NareshBojja-c7b
@NareshBojja-c7b Ай бұрын
మాకు రుణ మాఫీ కాలేదు రా నాయన... మా డోర్నకల్ మండలం లో చాల మంది రైతులకు రుణ మాఫీ కాలేదు అన్నీ అర్హులు గా ఉన్న కూడ.. 2లక్షల పైన వున్న వాల వీ కాలేదు 2లక్షల లోపు ఉన్న వల వీ కాలేదు..... దయ చేసి మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ రైతుకు న్యాయం చేయండి
@shekarkomma4514
@shekarkomma4514 Ай бұрын
W
@sameerareddy681
@sameerareddy681 Ай бұрын
20 ఉండని 30 ఉండని అందరికీ 3 లేక 5 ఎకరాలకి ఇవలి
@RaaniSurya-h4b
@RaaniSurya-h4b Ай бұрын
కారట్ బ్రో
@pandutpanu3050
@pandutpanu3050 Ай бұрын
సార్ కరక్ట్ గా చెప్పారు 🙏🙏🙏🙏అనరువు లా కు ఎక్కువ గా కెసిఆర్ ఇచ్చినాడు ఎవరి సొమ్ము అని ఇచ్చాడూ ఆ డబులు బ్యాక్ కి తేవాలి సార్ మీరు కరక్ట్ గా చెబుతున్నారు థాంక్స్ 🙏🙏🙏
@tukaramgollevar5965
@tukaramgollevar5965 Ай бұрын
😅😅
@naresh03436
@naresh03436 Ай бұрын
Inka nammutunnara? Em cheyalem.. Konni rojulaku telustadi.. Avanni bogus matale ani. Ayithe recovery cheyali kada ippadi varaku.
@rajenderreddy1315
@rajenderreddy1315 Ай бұрын
Waste cm vote vesinunduku maa cheppu tho meme kottukovali
@PrasadraoVelumala
@PrasadraoVelumala Ай бұрын
సాగులో లేని భూములేకాక.వందలాదిఎకరాల భూములున్న వారకి కూడా ఇవ్వడము జరిగింది.ఇది చిన్నోడు పోయి ఉన్నోడికే పెట్టే అన్నసామెత లాగున్నది .ఇదన్యాయము మనిగుర్థించండి.10ఎకరాలవరకు ఇవ్వడమ సమంజసమే.
@m38926
@m38926 Ай бұрын
2 లక్షలు రునామాఫీ చెయ్యండి సీఎం గారూ కేసీఆర్ ఉన్నపుడు మాఫీ కాలేధు ఇప్పుడు కాకపోతె ఇంకెందుకు ఇంకెవరికి హెల్పయినట్లు సార్ దయచేసి
@kumaraswamygone2880
@kumaraswamygone2880 Ай бұрын
రుణ మాఫీ కాలేదు
@bhukyaseetharam8661
@bhukyaseetharam8661 Ай бұрын
రాష్ట్రం సోమరి పోతులకు ప్రధం లో ఉంది... ఉచిత బస్సు పతకం దేనికి సంకేతం
@nukalachandhrakala
@nukalachandhrakala Ай бұрын
మాకు రుణమాఫీ కాలేదు ఎప్పుడు చేస్తున్నారు సీఎం గారు ఒక లక్ష 92000 అప్పు ఉంది బ్యాంకుల మాకు రుణమాఫీ కాలేదు మాకు చేయరా సార్ మీరు ఎప్పుడు చేస్తారు సార్
@kattasreenivasulu1034
@kattasreenivasulu1034 Ай бұрын
ముఖ్యమంత్రి గారు మీరు ప్రతి సందర్భంలో ఇందిరమ్మ.సోనియమ్మ . భజన చేస్తున్నావు . నీ మాట నీ పలుకు బడి చూపించకో. కానీ వాళ్ల పేర్లు చెప్పితే ఏమైనా బడ్జెట్ పెరుగుతద
@kannababu9890
@kannababu9890 Ай бұрын
ప్రభుత్వ ఉద్యోగుల నుండి ప్రజా ప్రతినిధుల నుండి రైతుబంధు ను రికవర్ చేయాలి
@ashokreddymeka9940
@ashokreddymeka9940 Ай бұрын
Correct bro.
@a.v.ravinderreddy
@a.v.ravinderreddy Ай бұрын
నిజమైన రైతులకు ఇవ్వుర్రి...ఒక స్లాబ్ 10ఎకరాల వరకు ఇవ్వర్రి
@bhukyaseetharam8661
@bhukyaseetharam8661 Ай бұрын
First ఉచిత పతకాలు బంద్ చేయండి. అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి
@NarsimluKachagoni
@NarsimluKachagoni Ай бұрын
@@bhukyaseetharam8661 మరి ktr ఏమంటుండు ఎన్నెకారాలున్న బలిసినోళ్లకు కూడా రైతు భరోసా ఇయ్యిమంటుండు
@kondalreddynomula222
@kondalreddynomula222 Ай бұрын
100000/currect 🙏🙏🙏🙏🙏🙏
@gniqvlogs.
@gniqvlogs. Ай бұрын
Pedodhiki e vidanga aina prabhutvam sommu& vallu katte tax returns vasthunayi... Ledante adi kuda e bada babulu & rajakeeyulu dochuku taru
@Shivajikaram123
@Shivajikaram123 Ай бұрын
రుణమాఫీ చేయండి sir🙏🙏🙏🙏🙏
@kattasreenivasulu1034
@kattasreenivasulu1034 Ай бұрын
బిజేపి ఎంఎల్ఏ శంకర్గారు చాలా స్పష్టంగా చెప్పారు దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం
@bojaiahgouni5650
@bojaiahgouni5650 Ай бұрын
మా విలేజ్ లో ఇడ్లు వున్న స్తలం లో కూడా రైతు బందు వస్తుంది sir (sangareddy district.jharasangam .kakkarwadalo
@kattasreenivasulu1034
@kattasreenivasulu1034 Ай бұрын
అసలు ఎవరికి ఎస్తావో చెప్పేదానికి ఈ కథ లన్నీ ఎందుకు . బడ్జెట్ కేటాయింపులు లేవు కాబట్టి ఈ పరిస్థితికి కారణం
@RaghuRamPoreeka
@RaghuRamPoreeka Ай бұрын
రేవంత్ రెడ్డి గారు 10 మంది వరకు రైతు భరోసా ఇవ్వండి
@satyanarayanagudipudi8496
@satyanarayanagudipudi8496 Ай бұрын
కౌలు రైతులకు కూడా ప్రయోజనం జరగాలంటే భరోసా వద్దు, బోనస్ ఇవ్వండి
@naresh03436
@naresh03436 Ай бұрын
Bonus iste millulu brokers dochukuntaru.. Wrong bills petti.
@karnatiprabhakar7671
@karnatiprabhakar7671 Ай бұрын
కాంగ్రెస్ పాలన ఫెయిల్
@RanjithkumarMadilaveti
@RanjithkumarMadilaveti Ай бұрын
Brs ఫెయిల్
@shekargoud2497
@shekargoud2497 Ай бұрын
Bongulo BRS
@NarsimluKachagoni
@NarsimluKachagoni Ай бұрын
అబ్బో కండ్లు ఉంటే చూడు కరెంట్ బిల్లు మాఫీ అవుతుందో లేదో మీ ఊళ్ళో ఉన్న గరీబోళ్లను అడుగు తెలుస్తది
@gonagannareddy8710
@gonagannareddy8710 Ай бұрын
Aithundhi ​@@NarsimluKachagoni
@pandutpanu3050
@pandutpanu3050 Ай бұрын
జై కాంగ్రెస్, brs రాష్ట్రము నూ ఆర్ధిక సంఖచోభం వస్తుంది
@krishna.shapalagudem6130
@krishna.shapalagudem6130 Ай бұрын
పంటలు పండించే వ్యవసాయ భూమికి అయినా రైతు బంధు వెయ్యండి సార్....
@Karthik-ez6sb
@Karthik-ez6sb Ай бұрын
కౌలు రైతు లకు మేలు జరగాలంటే బోనస్ యివ్వాలి రైతు బంద్ వద్దు రోడ్డు లకు ,గుట్టలకు,ప్లాట్ లకు అమ్మిన బూములకు కూడా రైతు బంద్ పోతుంది రాష్ట్ర అభివృద్ధికి అందాల్సిన బడ్జెట్ వృధా గా పోతుంది.చదువుకున్న పిల్లలకు జాబ్ లు యివ్వడానికి కూడా నిధులు వుండవు.అందుకే మద్దతు ధర యివ్వండి
@a.v.ravinderreddy
@a.v.ravinderreddy Ай бұрын
సాగు చేసే వారికే ఇవ్వూర్తి
@mohansunke6103
@mohansunke6103 Ай бұрын
Right revanth 100%
@surenderkandula3851
@surenderkandula3851 Ай бұрын
2 ఎకర్స్ ఉన్నవారికి 15k, 5 ఎకర్స్ ఉన్నవారికి 25k, andariki ఇవ్వండి సర్❤
@supermovies3593
@supermovies3593 Ай бұрын
రాష్ట్రంలో మొదటగా రైతు భరోసా మరియు వృద్ధాప్య పించను మాత్రమే ఇస్తే బాగుంటుంది ఉచితంగా ఇవ్వండి
@supermovies3593
@supermovies3593 Ай бұрын
ఉచిత వైద్యం మరియు చదువు చాలు
@koudiravi7700
@koudiravi7700 Ай бұрын
గవర్నమెంట్ ఉద్యోగాలు రైతు బంధు ఇవ్వు సీఎం సార్
@RaaniSurya-h4b
@RaaniSurya-h4b Ай бұрын
ఎకరా నుంచి మూడు నాలుగు ఎకరాలు ఇవ్వాలి అంతే రైతు భరోసా
@ChMallaih
@ChMallaih Ай бұрын
రేవంత్ అన్న నిన్ను చూసి ఓటేసినామ్ సోనియా రాహుల్ గాంధీ చూసి ఓటు వేయలేదు వాళ్లు నాకు నచ్చరు నువ్వే మాకు
@yelluribalraju
@yelluribalraju Ай бұрын
రెవెన్యూ యాక్టు ద్వారా అన్నా యంగా పొందిన రైతు బందును రికవరి చేయండి
@adepumahender417
@adepumahender417 Ай бұрын
Very nice Revanth Anna ❤❤❤
@sudharshanchary4584
@sudharshanchary4584 Ай бұрын
కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టగతలే ఉండవు రేవంత్ రెడ్డి
@bitlasai4238
@bitlasai4238 Ай бұрын
పేదోడు పేదోని లాగే వుంది తప్పా ఈపాటి వరకు ఏ నాయకుడు కుడి ప్రభుత్వంలో బాగు పడ్డ నిరూపేద నీ చూపెతండి లేనోడి గురించి ఎవడు ఆలోచించాడు చేత రాజకీయాలు
@kvgeochannel1355
@kvgeochannel1355 Ай бұрын
ఐటీ టాక్స్ కట్టిన గాని ఉద్యోగులకు గాని రైతు భరోసా ఇవ్వాలి ఎందుకంటే వాళ్లకు భూమి ఉంటే వాళ్ళు కూడా రైతులే కదా
@gollapallybiyrigoalreddy9563
@gollapallybiyrigoalreddy9563 Ай бұрын
5 నుండి 7 ఎకరాలకు యివ్వాలి
@Srinivas-rv5kt
@Srinivas-rv5kt Ай бұрын
👍👍👍👌👌👌
@JBM59
@JBM59 Ай бұрын
ఎన్నికలకు ముందుఁ ఇచ్చిన మేనిఫెస్టో లోని వాగ్దానం, ఒక్క సారి విప్పి అసెంబ్లీ లో వినిపిస్తే నీకంటే గొప్ప ఘనుడు ఎవ్వరు ఉండరు
@jithendharreddy794
@jithendharreddy794 Ай бұрын
రైతు బంధు ఎయాడు అది గాదు ఇది పోదు
@madiviprasadrao8862
@madiviprasadrao8862 Ай бұрын
కరెక్ట్ చెప్పారు అయిదు ఎకరాలు వాళ్ళకి రైతుబంధు పెట్టాలి
@srinivasarao934
@srinivasarao934 Ай бұрын
ఏ న్ని ఎకరాలు ఉన్న, 15000. వేలు మాత్రమే ఇవ్వాలి సిఎం గారు,
@KudmethaBikshapathi-gm9mt
@KudmethaBikshapathi-gm9mt Ай бұрын
సాగు చేసే బూమి కీ పట్టా దారు లేదా కౌలు రైతుకు ఇవాళ సార్
@sudhakarreddy1138
@sudhakarreddy1138 Ай бұрын
అంత మోసం నమ్మకం లేదు అయ్యా మీ పైన
@ChMallaih
@ChMallaih Ай бұрын
ఫస్ట్ ఫ్రీ వసు తీసేయండి సార్ ఆటో డ్రైవర్ని ఆదుకోండి 12000 ఫ్రీ అవసరం లేదు మాకు ప్రియ వసు తీసివేస్తే చాలు గవర్నమెంట్ ఆదాయం ఆటో డ్రైవర్ కి ఆదాయం
@PalepallyVenkatesh
@PalepallyVenkatesh Ай бұрын
సీఎం గారు రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఎప్పుడు ఇస్తావో, ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఒక్కమాటలో చెప్పాల్సిన సమాచారాన్ని నాంచినంచి సాగదిసుడు ఎందుకు..? ఎన్ని ఎకరాలకు ఎప్పుడు, ఎంత ఇస్తారో చెప్పు
@srinivaskeshetti4575
@srinivaskeshetti4575 Ай бұрын
Manchi nirnayam theesuko revanthanna
@PrideSecurityForce
@PrideSecurityForce Ай бұрын
Super sir jai revanth Anna❤
@anjaneyulunarayanadas7433
@anjaneyulunarayanadas7433 Ай бұрын
సీఎం రేవంతురెడ్డి గారు మీరుయేంతసేపు భూమివున్న రైతులగురించీమాత్రమే మాట్లాడుతున్నారు కానీ ఎమాత్రంభూమిలేనివాళ్ళగురించి ఎవ్వరూఒక్కమాటకూడా మాట్లాడలేదు రైతులుతప్పమిగతా ప్రజలగురించి ఒక్కరుకూడామాట్లాడలేదు మిగతాప్రజలు మికంటికి కనిపించారా భూమిలేనివా ల్లపురోగతికూడమిచర్చల్లో తప్పకుండ పాయంటావటుచేయాలె సీఎం గారు ఒక సా రి అలోచించాలే
@pravalikacreativity2023
@pravalikacreativity2023 Ай бұрын
Nice
@bhukyaseetharam8661
@bhukyaseetharam8661 Ай бұрын
ఒక ఎకరం భూమి ఉంటే కోట్ల రూపాయలు వారికి ఉచిత పతకాలు బంద్ చేయండి
@ramanareddybadala9751
@ramanareddybadala9751 Ай бұрын
Suicide enduku cheskuntundru, 1koti ecaramaithe
@prashantashwini3274
@prashantashwini3274 Ай бұрын
సాగు చేసిన వారికి కి వెయ్యాలి
@a.dineshnayk8782
@a.dineshnayk8782 Ай бұрын
Nice Question Raithubarosa sir
@sravandevasani3185
@sravandevasani3185 Ай бұрын
సార్ పాడి పరిశ్రమ పైన ఆధారపడే నవ రైతు ను ప్రోహిస్తారా సార్ కొత్తగా నేర్చుకుని పాడి పరిశ్రమ స్టార్ట్ చేసే వాళ్లకు ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా చేస్తారా సార్
@ts-farmer
@ts-farmer Ай бұрын
అర ఎకరం కొనడానికి 3.5 లక్షలు అప్పు తీసుకున్న ఇప్పుడు రెండు లక్షల పైనా వుండని మరి కావట్లే
@janibobbili6917
@janibobbili6917 Ай бұрын
🎉పెర్క కొండారం గ్రామంలో చాలామంది. 😢రైతులకు రుణమాఫీ కాలేదు 😅రైతుబంధు రాట్లేదు ప్రజలకు మాయ మాటలు చెప్పడం కాదు ఇదంతా కథ చెప్పడం కాదు ఇప్పటికి రెండు దశలు రెండు కార్లు రైతులకు పెట్టుబడి సాయం అందించలేకపోయారు. రుణమాఫీ చెయ్యి రైతుబంధు వెయ్యి అప్పుడు రైతులకు సాయం చేసిన వారు అయితారు. ❤పోయిన ప్రభుత్వం కెసిఆర్ గారు రైతులకు టైం టు టైం రైతుబంధు వేసేవారు. మీరు ఇంతవరకు రైతులకు రైతు భరోసా వెయ్యలేదు. మాటలు చెప్పడం కాదు. పని చేసి చూడు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్😂
@OrugantiYadagiri-jw1ru
@OrugantiYadagiri-jw1ru Ай бұрын
కాంగ్రెస్ పార్టీ అన్ని మాయ మాటలు చెప్పి ఈ ద్వారా దాకా నమ్మిస్తుంది అందరిని దయచేసి పని చేయండి పనిచేయండి పని చేయండి
@KudmethaBikshapathi-gm9mt
@KudmethaBikshapathi-gm9mt Ай бұрын
సాగు చేసే బూమి 100 ఐనా 1000 ఐనా ఇవండీ సాగు లో లేని బుమికి ఇవకండి
@sayannachetkoori1532
@sayannachetkoori1532 Ай бұрын
ఇంక ఎన్ని పండగలు పోవలి పోతయీ చెప్పెటియి నితికతలు
@Maheshreddynalla
@Maheshreddynalla Ай бұрын
Next తట్ట బుట్ట సదురుకునేదుకు రెడీ గా వుండండి
@yenoshlingannagari4532
@yenoshlingannagari4532 Ай бұрын
To.cm.
@jangaiah8200
@jangaiah8200 Ай бұрын
అరే మీరు రైతు భరోసా ఇవ్వడం చేత కాదు రా నాయనా
@vengupalgoud3051
@vengupalgoud3051 Ай бұрын
రుణమాఫీ ఇంకా కాలేదు చిన్న పేర్లు మిస్టేక్ ఉన్న పక్కకు పెట్టేశారు దయచేసి దాన్ని క్లియర్ చేయండి
@Sunilkumar-uo8eq
@Sunilkumar-uo8eq Ай бұрын
Extend support Only for agricultural lands
@bhargavyadav2011
@bhargavyadav2011 Ай бұрын
అన్ని అబద్ధాలు ఆపరా నాయనా ఫస్ట్ రైతుబంధు ఎయ్యి
@yelluribalraju
@yelluribalraju Ай бұрын
ఇప్పుడు ప్రభుత్య 0 లో మంత్రి గా వున్న వారే గతప్రభుత్వము లో పనిచేశి . ప్రభుత్వ భూములు మరియు గుట్టలు శిఖం భూములు పట్టాలి. చేయించి రైతు బందు ఇచ్చారు. దీనికి వారే సమాధానమివ్యాని
@mohammadshanpasha5854
@mohammadshanpasha5854 Ай бұрын
Runamafi cheyyandi revanthanna
@anithaviswanath3695
@anithaviswanath3695 Ай бұрын
Sir one lakh runamafi perfect girl cheyyandi
@srinivasreddynarva8993
@srinivasreddynarva8993 Ай бұрын
రుణమాఫీ కాలేదు
@shivaram8334
@shivaram8334 Ай бұрын
Two lakh runamapi cheyyandi
@gundlamahesh3169
@gundlamahesh3169 Ай бұрын
రాళ్ళకు గుట్టలకు రైతుబంధు ఇవ్వమని ఎవరు చెప్పరు, అలాగని మాకు ఇవ్వమని ఎవరు అడగరు, గత ప్రభుత్వం ఇచ్చింది అనుకుంటే, మీ దగ్గర ఆ లెక్క 22 వేల ఆరువందల ఆరు కోట్లు వృధా అయినట్టుగా మీ దగ్గర లెక్క ఉంది గా వారికి కట్ చేసి మిగతా రైతులకు రైతు భరోసా ఇవ్వండి, అంతేగాని దాని గురించి చర్చ అవసరం లేదు ఈ చర్చ ద్వారా రైతులు అయోమయంలో పడటం తప్ప మరి ఏం లేదు
@pundraravi9650
@pundraravi9650 Ай бұрын
పంటలకు బోనస్ ప్రకటించాలి రైతుబంధు అవసరం లేదు
@youtubjathara5683
@youtubjathara5683 Ай бұрын
ఎప్పటికి ఇందిరా పేరు చెప్పు ఇంతవరకు రైతుబంద్ బంద్
@kothaprabhakarreddy7673
@kothaprabhakarreddy7673 Ай бұрын
😂 సంక్రాంతి రోజు చాలా వస్తాయి ఏ సంక్రాంతికి ఇస్తావు దొర
@RajuRaju-ui5ic
@RajuRaju-ui5ic Ай бұрын
ఇప్పటికే చాలావరకు ఇవ్వలేదు ఎందుకురా ఇట్లా నానబెట్టుకుంటూ రైతులని ఇబ్బంది పెడతావు
@dasariilaiah6727
@dasariilaiah6727 Ай бұрын
Maadevudu
@rishipranavi8876
@rishipranavi8876 Ай бұрын
సంక్రాంతి తరువాత అంటున్నవ్ అంటే అయిపోయింది గోవిందా
@subhashmeghavath9947
@subhashmeghavath9947 Ай бұрын
Naku runa mafi kaledu sir nenu medak district lo una takaml mandal undi nenu damodar raja narsimha thaluka sir naku runamafi mony 75 pisalu ravali sir meru andariki runamafi cheyalani koruthunanu sir na danyavadalu 🙏
@krishnanature-p4i
@krishnanature-p4i Ай бұрын
Super 👍👍👍👍👍👍👍👍👍👍 vislesana✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️anna✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
@vasparinagesh3149
@vasparinagesh3149 Ай бұрын
ఉద్యోగాల
@vsreddey
@vsreddey Ай бұрын
Good speech revanth garu
@SrinivasReddy-yd6ct
@SrinivasReddy-yd6ct Ай бұрын
Revanth Reddy anna gaaru honest person and he told exactly correct bcz some people had 30,40,50,....100,200,300 acres for them y
@shivakumar-um3pj
@shivakumar-um3pj Ай бұрын
Correct sir
@arunshinde6700
@arunshinde6700 Ай бұрын
HAvle
@amarajutelugu1
@amarajutelugu1 Ай бұрын
😂😂😂 dasara, diwali, sankranti😂😂😂😂
@chandrareddy1807
@chandrareddy1807 Ай бұрын
తెలంగాణ ప్రజలకేగా ఇచ్చింది.ఇప్పుడు మీరేలాగా ఇవ్వాలనుకున్నారో చెప్పండి.
@tummurisathyanarayanareddy
@tummurisathyanarayanareddy Ай бұрын
Goodu cm in telamgana
@ravindarreddydega2211
@ravindarreddydega2211 Ай бұрын
2 laks runa mafi chesta ani రైతుల నోట్లో పెద్దది pettav kada
@travelwithpassion6023
@travelwithpassion6023 Ай бұрын
Neeku kaakopothe enti 27 lakhs farmers ki benefit ayindi
@malleshgoud4046
@malleshgoud4046 Ай бұрын
రైతులను అందరినీ ఎందుకు కలుపుతావు వాళ్ళకు అయ్యిందిలే...నీకు బాగానే పెట్టిండు😂
@iticlasstelugu2024
@iticlasstelugu2024 Ай бұрын
మీ నోట్లో పెద్దది 😅😅😅
@harikrishnacheruku9812
@harikrishnacheruku9812 Ай бұрын
​@@travelwithpassion6023Migatha vallu raithulu kadha ra
@travelwithpassion6023
@travelwithpassion6023 Ай бұрын
@@harikrishnacheruku9812 nijanga Cheppu neeku loan avasarama...ikkadedo BRS tharapuna rajakeryam chesthunnav...laksha chesina adi gr8
@RaghuRamPoreeka
@RaghuRamPoreeka Ай бұрын
revanth Reddy garu prabuthwa udyogaalu prabuthwa Bhoomlu engineering college medical college university భూమ్లు ఇంటికి రైతు భరోసా ఇవ్వకూడదు
@nagarajudigwal7452
@nagarajudigwal7452 Ай бұрын
నీ మాటలు సర్వేలు. తప 1సం లో చేసింది ఏమీ లేదు
@NarsimluKachagoni
@NarsimluKachagoni Ай бұрын
కండ్లు లేని కబోధినివి
@sannusonu3764
@sannusonu3764 Ай бұрын
adhii nuvve broh ​@@NarsimluKachagoni
@SanthoshYadav-u5z1g
@SanthoshYadav-u5z1g Ай бұрын
Jai kcr
@venkateshdaggu161
@venkateshdaggu161 Ай бұрын
అసలు ఎవరు evamanttunaru ఈ ఉచిత పథకాలు ఎడ్యుకేషన్ విధ్యం సరిగా వుంటే చాలు ఉచిత పథకాల లా తో ఈ రాష్టని దొచ్చుకునేదే మీరు
@sudhakarreddyganta4684
@sudhakarreddyganta4684 Ай бұрын
RUNA MAFE HARESH RAO SAVAL KUSIDHAGAVUNDU. SLU APU
@sangars-nn7cd
@sangars-nn7cd Ай бұрын
Meeru badyataga vundi runamafi cheyyandi without fail already delayed cm garu.
@JaganLakavath
@JaganLakavath Ай бұрын
Super cm
@balakistaiah4801
@balakistaiah4801 Ай бұрын
Super spech
@SriHari-p1v
@SriHari-p1v Ай бұрын
5..10.yekarala.lopu.vunnavariki.mathuramay.bandhu.pathakam.yevagalaru.cm.revanthreddy.garu.correct.
@mallareddyreddy3395
@mallareddyreddy3395 Ай бұрын
Maku కూడ bank రున మాపి kaledhu eppudu chestaru
@MadhuMartha
@MadhuMartha Ай бұрын
10ekarlu chalu raitho barosa
@Gangadar-v3i
@Gangadar-v3i Ай бұрын
10h
@priyankasanju4924
@priyankasanju4924 Ай бұрын
3 and 4 ekaralu unna variki evvandi
@phrao100
@phrao100 Ай бұрын
Upto 10 acres only cultivable land ku ivvali. Ekkuva land unna 10 acres ceiling pettali
@narayanreddybolla6173
@narayanreddybolla6173 Ай бұрын
Give up to 10 acres
@narayanreddybolla6173
@narayanreddybolla6173 Ай бұрын
Please give Rythu barosa up to 10 acres only
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
7 AM | ETV Telugu News | 6th February "2025
20:32
ETV Andhra Pradesh
Рет қаралды 80 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН